For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : పెళ్లి చెడగొట్టారు, మానసికంగా చంపేస్తారు.. దివ్యభారతి మృతి తెరపైకి.. మనిషివా? పశువువా?

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  సుశాంత్ సూసైడ్‌కు ఆ గ్యాంగే కారణం.. పెళ్లి చెడగొట్టారు, మానసికంగా చంపేస్తారు.. కంగన ఫైర్

  సుశాంత్ సూసైడ్‌కు ఆ గ్యాంగే కారణం.. పెళ్లి చెడగొట్టారు, మానసికంగా చంపేస్తారు.. కంగన ఫైర్

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు. యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా బెదిరింపులును, బాలీవుడ్ గ్యాంగుల మోసాలను, దాడులను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్యాంగుల ఎటాక్ చేయడం వల్లే సుశాంత్ సింగ్ మానసికంగా దెబ్బ తిని ఉంటారు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకొని విషాదంగా జీవితాన్ని ముగించాడు అనే అనుమానాలను కంగన వ్యక్తం చేశారు. కంగన తనకు ఎదురైన విషయాలను వెల్లడిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మనిషివా? పశువువా?.. భాషను హద్దులో పెట్టుకో.. రూటు మార్చిన నాగబాబు

  మనిషివా? పశువువా?.. భాషను హద్దులో పెట్టుకో.. రూటు మార్చిన నాగబాబు

  మెగా బ్రదర్ నాగబాబు 'మన ఛానల్ మన ఇస్టం' యూటూబ్ ఛానెల్‌లో స్పందించారు. అయితే ఈ సారి ఎవరినో టార్గెట్ చేయకుండా చాలా సౌమ్యంగా భాష దాని ప్రముఖ్యత, దాని ప్రభావం గురించి చాలా విషయాలు చెప్పారు. మనుషులు వాడే భాష వల్లే అనేక అనర్థాలు వస్తున్నాయని, అవే అనేక వివాదాలకు కారణమవుతాయని నాగబాబు చెప్పారు. తాజాగా హీరో బాలకృష్ణకు తనకు మధ్య జరిగిన మాటల యుద్దం నేపథ్యంలో భాష గురించి చెప్పడం చాలా ఆసక్తిని రేపింది. భాషను హద్దులేకుండా మాట్లాడటం వల్ల మనస్పర్ధలు పెరిగిపోతున్నాయని నాగబాబు చెబుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దివ్యభారతి మృతి తెరపైకి.. సుశాంత్,ఇద్దరు హీరోయిన్ల పోస్ట్‌మార్టం అక్కడే.. హాస్పిటల్‌పై అనుమానాలు!

  దివ్యభారతి మృతి తెరపైకి.. సుశాంత్,ఇద్దరు హీరోయిన్ల పోస్ట్‌మార్టం అక్కడే.. హాస్పిటల్‌పై అనుమానాలు!

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనుమానాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు. సుశాంత్ మరణం వెనుక మిస్టరీ ఉందనే సందేహాలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఆధారాలతో సహ కొందరు ట్వీట్లు చేస్తూ ఏదో కుట్ర జరిగిందంటూ ట్వీట్ల రూపంలో హెరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో దివ్యభారతీ, పర్వీన్ బాబీ, సుశాంత్‌కు దేహాలకు చేసిన కూపర్ హాస్పిటల్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురి మరణాల తర్వాత ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నిహారిక కాబోయే భర్త గురించి తెలిస్తే షాకే.. ఇంట్రెస్టింగ్‌గా జీతం, చదువు. హాబీస్.. పెళ్లి ఎప్పుడంటే!

  నిహారిక కాబోయే భర్త గురించి తెలిస్తే షాకే.. ఇంట్రెస్టింగ్‌గా జీతం, చదువు. హాబీస్.. పెళ్లి ఎప్పుడంటే!

  మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి వ్యవహారం ఒక్కసారిగా మీడియాలో ఆసక్తికరంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా, మూడో కంటికి తెలియకుండా మెగా ఫ్యామిలి నిహారిక నిశ్చితార్థం కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో నిహారిక కాబోయే భర్త ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డకు సంబంధించిన విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. చైతన్య కెరీర్, చదువు, ఫ్యామిలీ నేపథ్యం ఎలా ఉందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  లోకేష్, జగన్, రాంచరణ్‌ లేరా? వైఎస్, బాబు, చిరుపై వర్మ హాట్ కామెంట్స్.. సుశాంత్‌ ఫ్లాప్ హీరో..

  లోకేష్, జగన్, రాంచరణ్‌ లేరా? వైఎస్, బాబు, చిరుపై వర్మ హాట్ కామెంట్స్.. సుశాంత్‌ ఫ్లాప్ హీరో..

  యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెలకొన్న బాలీవుడ్ పరిస్థితులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. నెపోటిజం అనేది అన్ని రంగాల్లో ఉంది. ఏ ఒక్క సినిమా పరిశ్రమకు సంబంధించి కాదు. తన కుటుంబంలోని సభ్యుడిని ప్రోత్సహించుకోవడమనే విషయం కొత్తేమీ కాదు. కాబట్టి ఆ ఆరోపణలు పనిలేని వాళ్లు పబ్లిసిటీ కోసం చేసే ప్రచారం అంటూ వర్మ కామెంట్లు చేశారు. ఆయన నెపోటిజం గురించి మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  విభిన్న భంగిమలతో ఫోజులు.. బిగ్‌బాస్ బ్యూటీ సొగసుల వల.. తేజస్వీ స్టన్నింగ్ లుక్ వైరల్

  విభిన్న భంగిమలతో ఫోజులు.. బిగ్‌బాస్ బ్యూటీ సొగసుల వల.. తేజస్వీ స్టన్నింగ్ లుక్ వైరల్

  వెండితెరపై, బుల్లితెరపై మెరిసిన తెలుగు అందం తేజస్వీ మడివాడ. వెండితెరపై అడపాదడపా చిత్రాలతో మెప్పించిన తేజస్వీ బిగ్‌బాస్ షోతో బాగా ఫేమస్ అయింది. అప్పటి వరకు ఉన్న క్రేజ్ కంటే ఎక్కువగా పాపులార్టీ వచ్చింది. అయితే క్రేజ్ వచ్చింది గానీ కాస్త నెగెటివిటీ కూడా పెరిగింది. హౌస్‌లో మాట్లాడిన మాటలు, కంటెస్టెంట్లతో పెట్టుకున్న గొడవలు, చేసిన ఆరోపణలు తేజస్వీకి చెడ్డ పేరును తీసుకొచ్చాయి. అందుకే బిగ్ బాస్ తరువాత ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వామ్మో.. ఇలాగైతే నేను సినిమాలు ఎలా తీయాలి.. ఓటీటీలపై రోబో డైరెక్టర్ శంకర్ ఆందోళన..

  వామ్మో.. ఇలాగైతే నేను సినిమాలు ఎలా తీయాలి.. ఓటీటీలపై రోబో డైరెక్టర్ శంకర్ ఆందోళన..

  దేశం మెచ్చిన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శంకర్. రోబో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన శంకర్ క్రేజ్ ఆ తరువాత ఏ రేంజ్ లో పెరిగిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అంచనాల డోస్ ఎక్కువ కావడంతో ఆ తరువాత శంకర్ సరైన సక్సెస్ అందుకోవడం లేదు. ఇక ప్రస్తుతం OTTల కాలం నడుస్తుండడంతో ఆయన ఒక వివరణ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హీటేక్కిస్తున్న NNN ట్రైలర్2: ఈసారి అడల్ట్ సినిమా రేటు పెంచిన ఆర్జీవి.. ఆ హాట్ హీరోయిన్ కోసమేనా!

  హీటేక్కిస్తున్న NNN ట్రైలర్2: ఈసారి అడల్ట్ సినిమా రేటు పెంచిన ఆర్జీవి.. ఆ హాట్ హీరోయిన్ కోసమేనా!

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అని మరోసారి నీరూపించాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా వైవిధ్యమైన బోల్డ్ సినిమాలను వదులుతూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. మొన్న మియా మాల్కోవాతో క్లైమాక్స్ సినిమా చేసిన ఆర్జీవి అనంతరం నగ్నం అనే మరో కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. సినిమా రేటుతో పాటు అందులో బోల్డ్ గా నటిస్తున్న నటి వివరాలను కూడా బయటపెట్టాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ వివాహం.. పెళ్లి తర్వాత దిమ్మతిరిగే ప్లాన్స్‌తో బ్యూటీ

  వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ వివాహం.. పెళ్లి తర్వాత దిమ్మతిరిగే ప్లాన్స్‌తో బ్యూటీ

  దశాబ్దం కాలానికి పైగా కాజల్ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోయిన్లకు ధీటుగా పోటీనిస్తూ భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకోవడం ఆమె ప్రొఫేషనలిజానికి ఓ మచ్చు తునకగా చెప్పుకొంటారు. అయితే ప్రతీ హీరోయిన్‌కు సాధారణంగా వచ్చే డేటింగ్, అఫైర్ల రూమర్లను తనపై రాకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ ఇటీవల కాలంలో కాజల్‌పై డేటింగ్, పెళ్లి గురించి వార్తలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. కాజల్ డేటింవగ్, పెళ్లి గురించి వినిపిస్తున్న వార్త ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
  స్లిమ్ లుక్కుతో షాకిచ్చిన లేడి కమెడియన్.. లాక్‌డౌన్‌లో గట్టిగానే కరిగించింది!

  స్లిమ్ లుక్కుతో షాకిచ్చిన లేడి కమెడియన్.. లాక్‌డౌన్‌లో గట్టిగానే కరిగించింది!

  లాక్ డౌన్ ఒక విధంగా బిజీగా ఉండే నటీనటులకు ఒక కొత్త తరహా మార్పును తీసుకువచ్చిందనే చెప్పాలి. హాలిడేస్ లా కాకుండా భవిష్యత్తు ప్రణాళికల కోసం స్పెషల్ డేస్ అనేలా సెట్ చేసుకున్నారు. కొందరైతే ఫిట్నెస్ విషయంలో భారీ మార్పులే తీసుకొచ్చారు. అలాంటి వారిలో ఎక్కువగా షాకిచ్చింది మాత్రం లేడి కమెడియన్ విద్యుల్లేఖ అనే చెప్పాలి. లాక్‌డౌన్‌లో ఆమె బరువును చాలానే కరిగించినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X