For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సుశాంత్ జీవితంలో తీరని 50 కోరికలు ఇవే.. యువహీరో సూసైడ్. ఆ ముగ్గురిపై డేగ కన్ను

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  రామ్ చరణ్ - ఉపాసన బంధానికి పదేళ్లు.. ఇంత వరకు పిల్లలు లేకపోవడానికి కారణమిదే!

  రామ్ చరణ్ - ఉపాసన బంధానికి పదేళ్లు.. ఇంత వరకు పిల్లలు లేకపోవడానికి కారణమిదే!

  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరైన వయసులోనే ఒక ఇంటివాడయ్యాడు. ప్రస్తుత రోజుల్లో సినీ తారలు చాలా వరకు లేటు వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కంటే సినిమా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు కొందరు. ఇక రామ్ చరణ్ మాత్రం సరైన వయసులోనే ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఇక నేడు వీరి పెళ్లి రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  షాకింగ్‌గా సుశాంత్ సింగ్ చివరి ఇన్స్‌టాగ్రామ్ పోస్టు.. సూసైడ్‌కు ముందే పక్కాగా ప్లాన్?

  షాకింగ్‌గా సుశాంత్ సింగ్ చివరి ఇన్స్‌టాగ్రామ్ పోస్టు.. సూసైడ్‌కు ముందే పక్కాగా ప్లాన్?

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఎవరైనా భావోద్వేగానికి గురిచేసుకొంటూ కంటతడి పెట్టించక మానదు. తన మరణానికి ముందు తన తల్లి గురించి తలచుకొని ఎమోషనల్ అయినట్టు అర్ధమవుతున్నది. మరణానికి కారణం అతడికి ఉన్న మానసిక సమస్యలేనా అనే కోణంలో అనుమానాలు తలెత్తతున్నాయి. ఆ పోస్టులో ఏమున్నదంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా ప్రియైమైన శత్రువు.. నీ చావును నేనే.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్

  నా ప్రియైమైన శత్రువు.. నీ చావును నేనే.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్

  శ్రీ రెడ్డి ఈ పేరే ఒక సంచలనం. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది శ్రీ రెడ్డి. మా సభ్యత్వం కోసం రగడ, ఫిల్మ్ ఛాంబర్‌ వద్ద అర్దనగ్న ప్రదర్శన, దగ్గుబాటి అభిరామ్, నాని వంటి హీరోలపై ఆరోపణలు చేయడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఆపై పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించడం, కోలీవుడ్‌కు వెళ్లి సెటిల్ అవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యన మాత్రం మళ్లీ సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి నానా రచ్చ చేస్తోంది. ఈ మేరకు రోజుకో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జీవితంలోని 50 కోరికలు ఇవే.. తీరకుండానే తిరిగి రాని లోకాలకు.. అంతలోపే సుశాంత్ ఆత్మహత్య!!

  జీవితంలోని 50 కోరికలు ఇవే.. తీరకుండానే తిరిగి రాని లోకాలకు.. అంతలోపే సుశాంత్ ఆత్మహత్య!!

  బాలీవుడ్‌ను వరుస మరణ వార్తలు కుదిపేస్తున్నాయి. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి దిగ్గజ నటులు మృతి చెందిన ఘటన నుంచి తేరుకోక ముందే.. మరో యువ తార నేలకూలింది. ఎంతో భవిష్యత్తు ఉన్న రైజింగ్ స్టార్ ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణ వార్త విన్న తారలంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బిగ్ బాస్ 4పై స్టార్ మా సంచలన నిర్ణయం: ఫస్ట్ సీజన్ కంటే తక్కువే ప్లాన్ చేశారుగా.!

  బిగ్ బాస్ 4పై స్టార్ మా సంచలన నిర్ణయం: ఫస్ట్ సీజన్ కంటే తక్కువే ప్లాన్ చేశారుగా.!

  ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిలోనూ సూపర్ సక్సెస్ అయిన వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాలు.. మరెన్నో వివాదాల నడుమ తెలుగులో ప్రసారం అయిన ఈ షోకు మొదటి సీజన్‌ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. నాలుగో దానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి తరుణంలో సీజన్ -4పై స్టార్ మా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చంద్రమండలంపై ఇంటిస్థలం.. చనిపోయే నాటికి సుశాంత్ సింగ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

  చంద్రమండలంపై ఇంటిస్థలం.. చనిపోయే నాటికి సుశాంత్ సింగ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

  బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తన గదిలోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడం సెలబ్రెటీస్ నుంచి సాధారణ జనాల వరకు అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక ప్రస్తుతం సుశాంత్ ఆస్తులకు సంబంధించిన వివరాలపై ప్రస్తుతం ఇంటర్నెట్ వరల్డ్ లో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కసిగా పెదాలు కొరుకుతూ.. మరోసారి హాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన ప్రగతి

  కసిగా పెదాలు కొరుకుతూ.. మరోసారి హాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన ప్రగతి

  టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరోసారి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే సినిమాల్లో అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తారని.. బయట వారికి ఎలాంటి క్రేజ్ ఉండదనే కామెంట్స్ కి ప్రగతి కౌంటర్ ఇస్తోందనే చెప్పాలి. ఇక వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే.. ఎనర్జీకి వయసుకి సంబంధం లేదు అనే విధంగా ప్రగతి తన డ్యాన్స్ తో పిచ్చెక్కించేస్తోందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్ సింగ్ మృతి.. నాడు ఎగతాళి చేసిన అలియా.. వారి సినిమాలు చూడమంటూ నెటిజన్స్ ఫైర్

  సుశాంత్ సింగ్ మృతి.. నాడు ఎగతాళి చేసిన అలియా.. వారి సినిమాలు చూడమంటూ నెటిజన్స్ ఫైర్

  సుశాంత్ మరణం బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్యే అని తెలుస్తున్నా.. అందరూ హత్యే అని కామెంట్స్ చేస్తున్నారు. అందరూ కలిసి చంపేశారని బాలీవుడ్‌ను వేలిత్తి చూపిస్తున్నారు. గతంలో సుశాంత్‌ను కించపరిచిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కరణ్ జోహర్, అలియా భట్‌లను నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఓ ట్వీట్ వేసి చేతులు దులుపుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. అసలింతకీ ఏం సోషల్ మీడియలో ఏం జరుగుతోంది ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   మంచు వారి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ.. కలెక్షన్ కింగ్ కొత్త ప్లాన్!

  మంచు వారి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ.. కలెక్షన్ కింగ్ కొత్త ప్లాన్!

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా, మల్టీస్టారర్ కాన్సెప్ట్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా బిగెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్టులు తెరపైకి వస్తున్నాయి. ఇకపోతే మంచు ఫ్యామిలీ నుంచి కూడా బిగ్ బడ్జెట్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొడితే మంచి బాక్సాఫీస్ హిట్టు కొట్టాలనే విధంగా ఆ ఫ్యామిలీ ప్రస్తుతం గట్టిగానే కష్టపడుతొంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్‌ను చివరిసారిగా చూసేందుకు వచ్చిన ప్రేయసి.. రియాను ప్రశ్నించిన పోలీసులు

  సుశాంత్‌ను చివరిసారిగా చూసేందుకు వచ్చిన ప్రేయసి.. రియాను ప్రశ్నించిన పోలీసులు

  సుశాంత్ సింగ్ మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. కేవలం బాలీవుడ్ నటులే కాకుండా అన్ని భాషలకు చెందిన సెలెబ్రిటీస్ స్పందిస్తున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రతిభావంతుడైన నటుడు ఇంత త్వరగా వెళ్లిపోయాడని సెలెబ్రిటీలందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సీక్రెట్ లీక్: మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక రాజమౌళి ప్లాన్.. బాలయ్య కోసం అతడితో కలిశాడు.!

  సీక్రెట్ లీక్: మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక రాజమౌళి ప్లాన్.. బాలయ్య కోసం అతడితో కలిశాడు.!

  టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'స్టూడెంట్ నెం 1' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. వందకు వంద శాతం సక్సెస్ రేటు ఉన్న జక్కన్న కొన్నేళ్లుగా భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అద్భుతమైన ప్లాన్ రెడీ చేశాడని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Sushant Could Be Saved By Ankita Lokhande, Ankita ఇంటి నేమ్‌ ప్లేట్ మీద ఇప్పటికీ Sushant పేరు
  సుశాంత్ సూసైడ్.. ఆ ముగ్గురిపై పోలీసుల డేగ కన్ను.. గుట్టంతా మొబైల్‌లో, ఆ వస్తువులు లభ్యం!

  సుశాంత్ సూసైడ్.. ఆ ముగ్గురిపై పోలీసుల డేగ కన్ను.. గుట్టంతా మొబైల్‌లో, ఆ వస్తువులు లభ్యం!

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పలు విషయాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తూ అందర్నీ షాక్ గురిచేస్తున్నాయి. సినిమా కెరీర్‌పై ఆందోళన పడుతూ సుశాంత్ సింగ్ ఆదివారం జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన మరణం సహజ మరణమా? లేక ఎదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలు ఏమింటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X