For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఒక్కరాత్రికి రేటెంత?.. లాక్‌డౌన్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. బహిరంగ ప్రదేశంలోనే ముద్దులా

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  లాక్‌డౌన్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. ప్రియుడితో పిచ్చేక్కిపోయేలా రొమాన్స్(వీడియో)

  లాక్‌డౌన్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. ప్రియుడితో పిచ్చేక్కిపోయేలా రొమాన్స్(వీడియో)

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో డేటింగులు కాస్తా ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కహానీలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అంతే సంఖ్యలో కొనసాగుతున్నాయి కూడా. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. ఇండియాలోనే అందగత్తెల్లో ఒకరిగా పేరొందిన ఆమె.. కొంత కాలంగా ఓ కుర్రాడితో ఎఫైర్ నడుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా అతడితో కలిసి చేసిన రొమాంటిక్ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వారంలో ఒకసారైనా విడాకులు తీసుకొందామని అనుకొంటాం.. భర్తతో గొడవలపై అనసూయ

  వారంలో ఒకసారైనా విడాకులు తీసుకొందామని అనుకొంటాం.. భర్తతో గొడవలపై అనసూయ

  టెలివిజన్ రంగంలో తనదైన మార్కుతో అంద్నీ ఆకట్టుకొంటున్న అనసూయ సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకొంటూ ముందుకెళ్తున్నారు. ఎవరేమనుకొంటారో అనే విషయాన్ని పక్కన పెట్టి తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో తనకు నచ్చకపోతే ముక్కుసూటిగా వారిని రఫ్ ఆడిస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌కు ధీటుగా జవాబిస్తుంటుంది. తాజాగా లాక్‌డౌన్‌లో బర్త్ డే జరుపుకొని సామాజిక సేవలో భాగమైన అనసూయ తాజాగా లైవ్‌ ఛాట్‌లో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తప్పు చేయనప్పుడు తలవంచాలా? ఎవరి అనుమతి అవసరం లేదు.. ఆర్జీవి

  తప్పు చేయనప్పుడు తలవంచాలా? ఎవరి అనుమతి అవసరం లేదు.. ఆర్జీవి

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్‌ను పాటిస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం అందరికీ షాకిచ్చారు. లాక్‌డౌన్‌లో సినిమాను పూర్తి చేసి రిలీజ్‌కు సిద్దమయ్యారు. తాజాగా కరోనావైరస్ అనే సినిమాను లాక్‌డౌన్‌లో చిత్రీకరించి సెన్సేషన్‌ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి లొసుగులు లేవన, నిబంధనల ప్రకారమే షూట్ చేశానని చెబుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  భలే కవర్ చేసిందిగా.. లావణ్య త్రిపాఠి డ్రెస్సింగ్‌పై హర్టైన నెటిజన్స్

  భలే కవర్ చేసిందిగా.. లావణ్య త్రిపాఠి డ్రెస్సింగ్‌పై హర్టైన నెటిజన్స్

  హీరోయిన్ డ్రెస్సింగ్‌పై ఎప్పుడూ వివాదం జరుగుతూనే ఉంటుంది. తమ అభిమాన హీరోయిన్లు అభ్యంతరకర దుస్తులు ధరించడంతో అభిమానులు హర్ట్ అవుతుంటారు. అలాంటి క్యాస్టూమ్‌ను ధరించినా, ఫోటోలను షేర్ చేసినా తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతుంటారు. అయితే వాటికి కొందరు హీరోయిన్లు పరిగణలోకి తీసుకుంటారు. మరికొందరు అసలు పట్టించుకోరు. ఇక అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలోకి వదిలితే ఎటువంటి కామెంట్స్ వస్తాయో అందరికీ తెలిసిందే. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఓ ఫోటోను చూసి ఆమె అభిమానులు తెగ హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రియుడిపై పడుకుని హీరోయిన్ రొమాన్స్.. బహిరంగ ప్రదేశంలోనే ముద్దులాటలు.!

  ప్రియుడిపై పడుకుని హీరోయిన్ రొమాన్స్.. బహిరంగ ప్రదేశంలోనే ముద్దులాటలు.!

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నాలుగు గోడల మధ్యలో చేసుకునేవి కూడా బహీర్గతం అయిపోతున్నాయి. చాలా మంది సినీ సెలెబ్రిటీలు కూడా ఈ తరహా పనులు చేస్తూ హాట్ టాపిక్ అవుతోన్నారు. ఈ జాబితాలో ఉన్న వారిలో ఎక్కువ మంది నటీమణులే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాట్ ఫొటోలు, వీడియోలు, రొమాన్స్‌కు సంబంధించిన పోస్టులు, బోల్డ్ స్టేట్‌మెంట్లు తదితర విషయాలతో వాళ్లు కూడా హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఎవడు' హీరోయిన్ తన ప్రియుడితో రొమాన్స్ చేసి ఆ ఫొటోలను పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  విడాకుల సంఖ్య పెరగడానికి కారణమదే.. నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి

  విడాకుల సంఖ్య పెరగడానికి కారణమదే.. నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి

  శ్రీరెడ్డి ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో ఎవరి మీద విరుచుకు పడుతుందో చెప్పడం కష్టం. ఆమె చేసే కామెంట్స్, పోస్ట్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్‌ను షేక్ చేసింది. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్, నాని, లారెన్స్ వంటి వారిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్‌నూ వ్యక్తిగతంగా దూషించింది. ఈ మేరకు కొన్ని రోజుల వరకు సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నిత్యం పోస్ట్‌లు పెడుతూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూనే ఉంది. తాజాగా మరో పోస్ట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Sushmita Sen Stunning Workouts With Boyfriend Rohman Shawl During Lockdown
  భారత చరిత్రలో అది చీకటి అధ్యాయం.. పూనమ్ కౌర్ ఎమోషనల్ ట్వీట్

  భారత చరిత్రలో అది చీకటి అధ్యాయం.. పూనమ్ కౌర్ ఎమోషనల్ ట్వీట్

  పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే పూనమ్ కౌర్ ఎక్కువగా ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్‌తో ముడిపెడుతూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో పూనమ్ కౌర్ వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న క్రేజ్‌కు పదింతల పాపులారిటీ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఏదో రకంగా పూనమ్ కౌర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమె చేసే ప్రతీ ట్వీట్ ఎంతగానో వైరల్ అవుతుంది. సినీ రాజకీయ అంశాలపై స్పందించే పూనమ్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అలా నన్ను మోసం చేశాడు.. శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయా.. శ్యాం నాయుడిపై సాయిసుధ మండిపాటు

  అలా నన్ను మోసం చేశాడు.. శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయా.. శ్యాం నాయుడిపై సాయిసుధ మండిపాటు

  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు తనను చీటింగ్ చేశారంటూ వర్ధమాన నటి శ్రీ సాయిసుధ కేసు నమోదు చేయడం సినీ వర్గాల సంచలనం రేపింది. శ్యాం కే నాయుడుపై నమోదైన కేసు గురించి హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి సుధ, శ్యాం కే నాయుడు మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందనే విషయాన్ని మేం పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సాయి సుధ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. సాయిసుధ ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఒక్కరాత్రికి రేటెంత? నిన్నుచంపుతాం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై పోలీసులకు మీరా చోప్రా ఫిర్యాదు

  ఒక్కరాత్రికి రేటెంత? నిన్నుచంపుతాం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై పోలీసులకు మీరా చోప్రా ఫిర్యాదు

  హీరోయిన్ మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మధ్య వివాదం ముదిరింది. మంగళవారం సాయంత్రం నుంచి మొదలైన ట్రోలింగ్ అదుపుతప్పింది. మీరాను టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ బూతులతో ట్విట్టర్‌ను తారక్ అభిమానులు హోరెత్తించారు. దాంతో మీరా సైబరాబాద్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. మీరాచోప్రాకు చిన్మయితోపాటు పలువురు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  త్వరలోనే గృహ ప్రవేశం.. అలీ రెజా అపార్ట్‌మెంట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే

  త్వరలోనే గృహ ప్రవేశం.. అలీ రెజా అపార్ట్‌మెంట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే

  బిగ్‌బాస్ షో ఎంతో మందికి లైఫ్ ఇస్తూ ఉంటుంది. తెరపై చూసే తమ అభిమాన నటీనటుల నిజస్వరూపాలను బయట పెట్టే ఈ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది హృదయాలకు దగ్గరవుతారు. అయితే అందులో కొందరూ ప్రేక్షకుల ద్వేషానికి బలవుతుంటారు. అది వేరే విషయమనుకోండి. అయితే బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్, అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నాడు. మొదటి రెండు సీజన్లలోని కంటెస్టెంట్ల కంటే మూడో సీజన్ సభ్యులే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. సినీ అవకాశాలు, యాడ్స్ అంటూ బిజీగా మారగా.. కొందరు కార్లు, ఇంటిని కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రాహుల్ సిప్లిగంజ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X