twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: ఒక్క షాట్‌ కైనా సరే.. హాట్ హీరోయిన్ కామెంట్.. చెప్పు తెగుద్దని వార్నింగ్.. సైరాపై పవన్

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    జబర్దస్త్‌కి దూరం కావడానికి కారణమిదే.. అసలు విషయం బయటపెట్టిన వినోద్!

    జబర్దస్త్‌కి దూరం కావడానికి కారణమిదే.. అసలు విషయం బయటపెట్టిన వినోద్!

    జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు వినోద్. గత కొన్ని రోజులుగా జనం నోళ్ళలో నానుతూ వస్తున్న ఈయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని సీక్రెట్ బయటపెట్టేశాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బాక్సాఫీస్ ఘరానా మొగుడు వచ్చేశాడు.. చూసే అదృష్టం లేదు.. సైరా విషయమై నాని ఆవేదన

    బాక్సాఫీస్ ఘరానా మొగుడు వచ్చేశాడు.. చూసే అదృష్టం లేదు.. సైరా విషయమై నాని ఆవేదన

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' అక్టోబర్ 2వ తేదీన భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. తాజాగా ఇదే విషయమై నాచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కత్తెర పట్టుకున్న సురేందర్ రెడ్డి.. బ్రహ్మాజీకి గుండు.. రామ్ చరణ్‌పై కామెంట్స్

    కత్తెర పట్టుకున్న సురేందర్ రెడ్డి.. బ్రహ్మాజీకి గుండు.. రామ్ చరణ్‌పై కామెంట్స్

    మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సైరా సినిమాలో నటించిన నటీనటులపై వస్తున్న ప్రశంసలు వారందరికీ కిక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బ్రహ్మాజీ పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ట్వీట్‌లో ఏముంది?

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అతని దగ్గర అప్పు తీసుకున్నా.. ఆ బాకీ అలాగే ఉండిపోయింది.. కోట శ్రీనివాస రావు ఆవేదన

    అతని దగ్గర అప్పు తీసుకున్నా.. ఆ బాకీ అలాగే ఉండిపోయింది.. కోట శ్రీనివాస రావు ఆవేదన

    ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా ఉండే వేణు మాధవ్ మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ఇప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు పలువురు సినీ ప్రముఖులు. వేణు మాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేణు మాధవ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఆవేదన చెందారు సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఒక్క షాట్ కోసం పిలిచినా వస్తా అనేసిన తమన్నా

    ఒక్క షాట్ కోసం పిలిచినా వస్తా అనేసిన తమన్నా

    సైరా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అఖండ విజయాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పాత్రలో జీవించేశాడు. వెండితెరపై సైరాగా చిరు తన నట విశ్వరూపం చూపించాడు. అభిమానులు బ్రహ్మరథం పడుతున్న ఈ మూవీ కలెక్షన్లలో కొత్తరికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇంత మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ ప్రేక్షకులకు థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నన్ను తొక్కేసేందుకు కోట్లు కుమ్మరించారు.. రజనీ, కమల్‌కు చిరంజీవి హెచ్చరిక

    నన్ను తొక్కేసేందుకు కోట్లు కుమ్మరించారు.. రజనీ, కమల్‌కు చిరంజీవి హెచ్చరిక

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా‌కు సంబంధించి ప్రమోషన్‌లో బిజీగా మారిపోయారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత కథతో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా తమిళంలో ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రారంభించిన రాజకీయ పార్టీలపై ఏమని కామెంట్ చేశారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తమన్నాపై మోజు పడ్డ చిరంజీవి.. కోరిక తీర్చిన రాంచరణ్

    తమన్నాపై మోజు పడ్డ చిరంజీవి.. కోరిక తీర్చిన రాంచరణ్

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 151వ చిత్రంగా రూపొందిన సైరా నర్సింహారెడ్డి చిత్ర ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా ఊపందుకొన్నాయి. ముంబైలో ఫరాన్ అఖ్తర్, అమితాబ్‌తో కలిసి ప్రమోషన్ నిర్వహించిన చిరంజీవి.. శనివారం చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సినిమాకు సంబంధించిన ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ చిరంజీవిపై సెటైర్లు వేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రెండో ప్రియుడితో గర్భం.. విడాకులు ఇచ్చిన భర్తతో హీరోయిన్ మంతనాలు..

    రెండో ప్రియుడితో గర్భం.. విడాకులు ఇచ్చిన భర్తతో హీరోయిన్ మంతనాలు..

    మొదటి భర్త అనురాగ్ కశ్యప్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ మరో వ్యక్తి ప్రేమలో పడిన వార్తల్లో వేడి చల్లారక ముందే.. ఆమె మరో వేడి వార్తను పుట్టించింది. తన రెండో ప్రియుడితో గర్భం దాల్చడం మీడియాలో చర్చనీయాంశమైంది. తాను డేటింగ్ చేస్తున్న గయ్ హెర్ష్‌బార్గ్‌తో తనకు సంతానం కలుగబోతున్నదనే విషయాన్ని వెల్లడించింది. దాంతో కల్కి మరోసారి వార్తల్లో నిలిచింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా 150 చిత్రాలు ఓఎత్తు.. సైరా మరో ఎత్తు.. తమన్నా నా కంటే గ్రేట్.. చిరంజీవి

    నా 150 చిత్రాలు ఓఎత్తు.. సైరా మరో ఎత్తు.. తమన్నా నా కంటే గ్రేట్.. చిరంజీవి

    మెగాస్టార్ 151వ చిత్రం సైరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను చూరగొంటున్న నేపథ్యంలో నిర్మాత రాంచరణ్ గురువారం (అక్టోబర్ 3న) థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ సినిమా సినీ పరిశ్రమకు దసరా పండుగను ముందే తెచ్చిదంటూ ప్రశంసలు వెల్లవడుతున్న నేపథ్యంలో చిరంజీవి భావోద్వేగంలో మునిగిపోయారు. ఈ థ్యాంక్యూ మీట్‌లో చిరంజీవి, రాంచరణ్, జగపతి‌బాబు, తమన్నా, బుర్రా సాయిమాధవ్ తదితరులు హాజరయ్యారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    చెప్పు తెగుద్ది.. రాహుల్ కు పునర్నవి వార్నింగ్..

    చెప్పు తెగుద్ది.. రాహుల్ కు పునర్నవి వార్నింగ్..

    రత్నాలే రాళ్లు ఏమో కానీ.. అవి ఏరుకోలేక.. ఒకరిని నుంచి దోచుకోలేక నానా అవస్థలు పడ్డారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు. పదకొండో వారంలో నామినేషన్ ప్రక్రియను డిఫరెంట్ గా ప్లాన్ చేసిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ను తిప్పలు పెట్టాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ పూర్తి చేశాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రత్నవేలును అభినందించిన పవన్.. ఇలాంటి ప్రశంసలు ఇంతవరకు రాలేదు.. భావోద్వేగమైన ట్వీట్

    రత్నవేలును అభినందించిన పవన్.. ఇలాంటి ప్రశంసలు ఇంతవరకు రాలేదు.. భావోద్వేగమైన ట్వీట్

    మెగాస్టార్ చిరంజీవి సైరాతో వెండితెరపై గర్జించారు. సైరా చూసిన ప్రతీ ఒక్కరూ చిరు నటనకు మంత్ర ముగ్దులు కావాల్సిందే. చిరు చెప్పిన డైలాగ్స్, చేసిన పోరాట సన్నివేశాలకు అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడా?అనేంతగా ప్రేక్షకులను కట్టిపడేశాడు..

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి</strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X