twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: ఎవరితోనైనా సెక్స్‌కు రెడీ.. సుధీర్- రష్మీ రహస్యాలు.. నాగబాబుని భయపెట్టిన హైపర్ ఆది

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, రష్మి గౌతమ్, సైరా, కంగన రనౌత్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    సుడిగాలి సుధీర్- రష్మీ రహస్యాలు బట్టబయలు చేసిన తాగుబోతు.. ఇదన్నమాట మనోడి అసలు వ్యవహారం!

    సుడిగాలి సుధీర్- రష్మీ రహస్యాలు బట్టబయలు చేసిన తాగుబోతు.. ఇదన్నమాట మనోడి అసలు వ్యవహారం!

    జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రేమ వ్యవహారం అనగానే అందరికీ టకీమని గుర్తొచ్చేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా! ఇంకెవరు మన జబర్దస్త్ యాంకర్ రష్మినే. తాజాగా సుడిగాలి సుధీర్‌కి సంబంధించిన ఓ సీక్రెట్ బయటపెట్టేశాడు ఓ తాగుబోతు. దీంతో ఇది కాస్త నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆ తాగుబోతు ఏం చెప్పాడు?

    వివరాల్లోకి పోతే..వివరాల్లోకి పోతే..

    రెచ్చిపోయిన సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకే ముడి పెట్టేశాడు! మామూలోడు కాదండీ బాబు

    రెచ్చిపోయిన సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకే ముడి పెట్టేశాడు! మామూలోడు కాదండీ బాబు

    జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్.. ఆ పేరులోనే ఉంది గాలి. ఆ గాలి ఎప్పుడు ఎవరి పైకి వీచి ఎలా పంచులేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కమెడియన్‌గా పలు టీవీ ప్రోగ్రామ్స్, లైవ్ కార్యక్రమాల్లో అందరిపై పంచులేసే ఈ సుడిగాలి.. ఈ సారి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ముడి పెట్టేశాడు. ఈ సీన్ ఎంచక్కా వెండితెరపై చూసి ఎంజాయ్ చేయొచ్చు. అర్థం కాలేదా..? అయితే ఓ లుక్కేయండి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నాగబాబుని భయపెట్టిన హైపర్ ఆది.. రోజాకు గురి.. తట్టుకోలేక సాయం చేసిన అనసూయ

    నాగబాబుని భయపెట్టిన హైపర్ ఆది.. రోజాకు గురి.. తట్టుకోలేక సాయం చేసిన అనసూయ

    టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన షో జబర్దస్త్. నవ్వులే ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్. జడ్జ్ స్థానంలో రోజాఎం నాగబాబు.. యాంకర్ ప్లేస్‌లో అనసూయ, స్కిట్స్ వేసే కంటిస్టెంట్స్ ఇలా ఎవరికీ వారు ప్రత్యేకమే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హైపర్ ఆది మాటల తూటాలు పేలాయి. ఆ వివరాలు చూద్దామా..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పూరి, నేను ఆ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పలేదు.. అతన్ని బావ అని పిలుస్తుంటా.. ఛార్మి ఎమోషనల్ కామెంట్స్

    పూరి, నేను ఆ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పలేదు.. అతన్ని బావ అని పిలుస్తుంటా.. ఛార్మి ఎమోషనల్ కామెంట్స్

    గతంలో వెండితెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి.. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి వరుస సినిమాలు నిర్మిస్తోంది. ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను నిర్మిస్తూ.. ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన పనుల్లో అన్నీ తానై భాగమవుతోంది. అయితే తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజున ఛార్మి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఆ వివరాలేంటో చూస్తే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పాలసీసాతో మందు పట్టిస్తున్న ప్రేయసి.. తాగుబోతుకు భలే జోడి .. డోస్ పెంచిన 90 ml

    పాలసీసాతో మందు పట్టిస్తున్న ప్రేయసి.. తాగుబోతుకు భలే జోడి .. డోస్ పెంచిన 90 ml

    టాలీవుడ్‌లో ఓ చిత్రమైన పరిస్థితి కనిపిస్తున్నది. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో కొందరు విఫలమవుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉందా లేదా అన్నది సెకండరి ఇష్యూ అయిన ఈ తరుణంలో.. సినిమాపై అందరి దృష్టి పడేలా చేయగలగాలి. అందుకే కొందరు తమ సినిమాను కొత్త పద్దతుల్లో ప్రమోట్ చేస్తుంటారు. సినిమాలోని కంటెంట్ను కొత్త రకంగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చూడాలి. తాజాగా కార్తీకేయ నటించిన 90 Ml సినిమా మాత్రం ప్రమోషన్‌లో దూసుకెళ్తున్నది. ఈ ప్రమోషన్ గురించి వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఎవరితోనైనా సెక్స్ కోరుకొంటే.. వెంటనే కానిచ్చేయండి, పిల్లల్ని ప్రోత్సహించాలి: కంగన

    ఎవరితోనైనా సెక్స్ కోరుకొంటే.. వెంటనే కానిచ్చేయండి, పిల్లల్ని ప్రోత్సహించాలి: కంగన

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలను వెల్లడించారు. తన మొదటి ప్రేమ, ముద్దు గురించి ఆసక్తికరంగా చర్చించడంతో ఆమె మీడియాలో ప్రముఖంగా నిలిచారు. ఇంతకు ఇండియా టుడే సదస్సులో కంగన ఏం చెప్పారంటే...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా బయోపిక్ తీస్తే రాంచరణ్ నటించొద్దు.. ఎందుకంటే అని చిరంజీవి షాకింగ్ కామెంట్స్

    నా బయోపిక్ తీస్తే రాంచరణ్ నటించొద్దు.. ఎందుకంటే అని చిరంజీవి షాకింగ్ కామెంట్స్

    సైరా చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు వసూళ్లను సాధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సైరా రిలీజ్‌కు ముందు జరుగుతున్న ప్రమోషన్‌లో చిరంజీవి బయోపిక్ గురించి హాట్ హాట్‌గా చర్చ జరిగింది. సైరా ప్రమోషన్ కోసం డైలీహంట్, తెలుగు వన్‌ఇండియా, తెలుగు ఫిల్మీబీట్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన బయోపిక్ గురించి ప్రశ్నించగా చిరంజీవి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాలు మీకోసం..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ ఇద్దరే నా దృష్టిలో హీరోలు.. పవన్ నటించిన ఏ సినిమా ఇష్టమంటే.. చిరంజీవి

    ఆ ఇద్దరే నా దృష్టిలో హీరోలు.. పవన్ నటించిన ఏ సినిమా ఇష్టమంటే.. చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం విడుదలై సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. రూ.300 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం తొలిరోజే రూ.100 కోట్లు దాటింది. అయితే ఈ సినిమాకు ముందు డైలీ హంట్, తెలుగు వన్ ఇండియా, తెలుగు ఫిల్మీబీట్‌కు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు వెల్లడించారు. చిరంజీవి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రత్నవేలును అభినందించిన పవన్.. ఇలాంటి ప్రశంసలు ఇంతవరకు రాలేదు.. భావోద్వేగమైన ట్వీట్

    రత్నవేలును అభినందించిన పవన్.. ఇలాంటి ప్రశంసలు ఇంతవరకు రాలేదు.. భావోద్వేగమైన ట్వీట్

    మెగాస్టార్ చిరంజీవి సైరాతో వెండితెరపై గర్జించారు. సైరా చూసిన ప్రతీ ఒక్కరూ చిరు నటనకు మంత్ర ముగ్దులు కావాల్సిందే. చిరు చెప్పిన డైలాగ్స్, చేసిన పోరాట సన్నివేశాలకు అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడా?అనేంతగా ప్రేక్షకులను కట్టిపడేశాడు..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆయనతో ఉన్నప్పుడు పదహారేళ్ల అమ్మాయిలా ఫీలవుతా.. అతనే నా ప్రపంచం

    ఆయనతో ఉన్నప్పుడు పదహారేళ్ల అమ్మాయిలా ఫీలవుతా.. అతనే నా ప్రపంచం

    ఏ భాషలో పాట పాడినా, ఏ రకమైన పాట పాడినా.. బాణీకి తగ్గట్టు, భాషకు తగ్గట్లు పాడే గాయని శ్రేయా ఘోషాల్. సంగీతం ప్రపంచంలో శ్రేయా ఘోషాల్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎన్ని భాషల్లో పాట పాడినా.. ఆ ప్రాంతానికే చెందిన అమ్మాయని ఫీలవుతారు శ్రోతలు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X