For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఆయనలా ఎవ్వరూ చేయలేరు.. టార్చర్ చూపిస్తాడు.. భర్త కౌగిలిలో కాజల్ బంధీ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఒకరు బతకాలంటే.. ఇంకొకరు చావాలి.. అదే సృష్టి.. పాయల్ రాజ్‌పుత్ ఫైర్ బ్రాండ్ ఫెర్ఫార్మెన్స్

  ఒకరు బతకాలంటే.. ఇంకొకరు చావాలి.. అదే సృష్టి.. పాయల్ రాజ్‌పుత్ ఫైర్ బ్రాండ్ ఫెర్ఫార్మెన్స్

  ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రాజా రాంమూర్తి, చిదంబరం నటేషన్ నిర్మాతలుగా దయాల్ పద్మానాభన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అనగనగా ఓ అతిథి. కన్నడ చిత్రం ఆధారంగా రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆయనలా ఎవ్వరూ చేయలేరు.. తేజస్వీ కామెంట్స్ వైరల్

  ఆయనలా ఎవ్వరూ చేయలేరు.. తేజస్వీ కామెంట్స్ వైరల్

  బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మడివాడ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర, వెండితెరపై తేజస్వీ పుట్టించే సెగలు ఏ రేంజ్‌లో ఉంటాయో.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతకు మించి ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో, వెరైటీ ఫోటో షూట్లతో తేజస్వీ నానా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం తేజస్వీ మాత్రం దేశంలోని వివిద రాష్ట్రాల్లో టూరిజం స్పాట్‌లో హల్చల్ చేస్తోంది. అసలే ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకునే తేజస్వీ లాక్ డౌన్ ఫ్రస్ట్రేషన్‌ను అలా తీర్చేసుకుంటోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  https://telugu.filmibeat.com/specials/tejaswi-madivada-latest-hot-pics-goes-viral-092372.html

   భర్త కౌగిలిలో కాజల్ బంధీ.. అక్కడ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న కొత్త జంట.. పిక్స్ వైరల్

  భర్త కౌగిలిలో కాజల్ బంధీ.. అక్కడ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న కొత్త జంట.. పిక్స్ వైరల్

  కాజల్ అగర్వాల్ పెళ్లి మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. పెళ్లి జరిగి వారం దాటుతున్నా కూడా ఈ జంట ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. కాజల్ తన పెళ్లి తరువాత చేస్తోన్న పోస్ట్‌లు, షేర్ చేస్తోన్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. పెళ్లి సంప్రదాయాల గురించి చెబుతూ చేసిన పోస్ట్‌లు, పెళ్లి చీర డిజైనింగ్ గురించి చెబుతూ షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  https://telugu.filmibeat.com/specials/kajal-agarwal-and-gautam-kitchlu-enjoy-in-maldives-092298.html

   ఆ సినిమా షూటింగ్‌లోనే అంతా జరిగింది.. లవ్ స్టోరీ బయటపెట్టేసిన రోజా!!

  ఆ సినిమా షూటింగ్‌లోనే అంతా జరిగింది.. లవ్ స్టోరీ బయటపెట్టేసిన రోజా!!

  సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. దర్శకులు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎన్నో రకాల జంటలున్నాయి. అందులో కొన్ని జీవిత కాలం పాటు నిలిచాయి. కొన్ని మధ్యలోనే ముగిసిపోయాయి. కానీ రోజా సెల్వమణి బంధం మాత్రం ఎప్పుడూ చూడముచ్చటగానే ఉంటుంది. రోజా తన ఫ్యామిలీని ఎంత కేరింగ్‌గా చూసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీకెండ్ వస్తే చాలు ఎంచక్కా ఫ్యామిలీతోనే గడిపేస్తుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దానిని అక్కడ పెట్టుకొంటావా? ఎవరైనా చేయి పెడితే.. నిక్కి తంబోలికి సల్మాన్ క్లాస్

  దానిని అక్కడ పెట్టుకొంటావా? ఎవరైనా చేయి పెడితే.. నిక్కి తంబోలికి సల్మాన్ క్లాస్

  బిగ్‌బాస్ 14 షోలో భాగంగా వారాంతం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులను హెస్ట్ సల్మాన్ ఖాన్ కడిగిపోడేశాడు. ముఖ్యంగా దక్షిణాది హీరోయిన్ నిక్కి తంబోలిని తీవ్రస్థాయిలో మందలించారు. తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేనంత విధంగా ఆయన మండిపడ్డారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మౌనంగా నిలబడిన నిక్కి తంబోలికి ఈ విధంగా క్లాస్ పీకారంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వాడు నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు.. టార్చర్ చూపిస్తాడు.. ఆ హీరోపై ఎన్టీఆర్ కామెంట్స్

  వాడు నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు.. టార్చర్ చూపిస్తాడు.. ఆ హీరోపై ఎన్టీఆర్ కామెంట్స్

  మన హీరోలలో బయటకు తెలియని బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. కొందరైతే చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ప్రాణ దోస్తులైతే మరికొందరు సినిమాల ద్వారా ఒకటైన మిత్రులు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా చాలా మంది హీరోలకు చాలా క్లోజ్ ఫ్రెండ్. స్టార్ హీరోగా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనోడే అనేలా ఉంటాడు తారక్. ఇక ఒక హీరో గురించి మాత్రం తారక్ ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు. అతను తనకు టార్చర్ చూపిస్తాడాని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   రానా అఫైర్స్ పై మిహీకా రియాక్షన్.. ఆ విషయాలన్నీ తెలుసట!

  రానా అఫైర్స్ పై మిహీకా రియాక్షన్.. ఆ విషయాలన్నీ తెలుసట!

  రానా దగ్గుబాటి కూడా ప్రభాస్ లాగానే మరికొన్నాళ్లు సింగిల్ గానే ఉంటాడని చాలా మంది అనుకున్నారు. కానీ బాహుబలి విలన్ మాత్రం వయసు మరింత ఎక్కువ కాకముందే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు ఒకేసారి వివరణ ఇవ్వడంతో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. మొత్తానికి మిహికా బజాజ్ ని సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్న రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఊహించని సందేహాలకు సమాధానం ఇచ్చాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ విషయం తెలిసి విస్తుపోయాం.. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్

  ఆ విషయం తెలిసి విస్తుపోయాం.. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్

  మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకిందనే వార్తలు సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యే ముందు రోజే సీఎం కేసీఆర్‌తో భేటీ, అందులో పలువురు మంత్రులు, నాగార్జున కూడా పాల్గొన్నారు. చిరంజీవి తనకు కరోనా సోకిందనే విషయాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. తనను ఈ మధ్య కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ ఒక్క మాటతో పరువుతీసేశాడు.. శ్రీముఖి గాలితీసేసిన హైపర్ ఆది

  ఆ ఒక్క మాటతో పరువుతీసేశాడు.. శ్రీముఖి గాలితీసేసిన హైపర్ ఆది

  దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా పండుగ ఏదైనా సరే సందడి మాత్రం బుల్లితెర మీదే ఉంటుంది. స్పెషల్ ఈవెంట్లతో చానెళ్లన్నీ హోరెత్తిస్తుంటాయి. పోటీ పడి మరీ ఈవెంట్లను ప్లాన్ చేస్తాయి. ఒక్కొక్క చానెల్ ఎంతో గ్రాండ్‌గా ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈటీవీలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లతో, స్టార్ మాలో సీరియల్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో, జీ తెలుగులో అదిరింది టీంలతో స్పెషల్ ఈవెంట్లు చేస్తుంటారు. అయితే ఈ మధ్య మాత్రం కొందరు ఆర్టిస్ట్‌లు అక్కడా ఇక్కడా కనిపిస్తూనే ఉన్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పొట్టి బట్టల్లో పిచ్చెక్కించింది.. మాల్దీవుల్లో మెహ్రీన్ మాయచేస్తోంది!!

  పొట్టి బట్టల్లో పిచ్చెక్కించింది.. మాల్దీవుల్లో మెహ్రీన్ మాయచేస్తోంది!!

  మెహ్రీన్‌కు అందం ఉంది అదృష్టం కూడా ఉంది. అందుకే సినిమాలు హిట్ కాకపోయినా ఆఫర్స్ వస్తున్నాయి. మెహ్రీన్ తన మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాథలోనే తన ప్రతిభను చూపించింది. అందులో మాత్రమే నటించినట్టు కనిపించింది. మిగతా ఏ సినిమాలో కూడా మెహ్రీన్ అంతగా నటించలేదు. సింగిల్ ఎక్స్‌ప్రెషన్ ఆర్టిస్ట్ అంటూ మెహ్రీన్‌ను ట్రోల్ చేసేవారు. అయితే ఎఫ్2 చిత్రంతో మెహ్రీన్ మంచి సక్సెస్ కొట్టింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X