For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: 20 అమ్మాయిలతో 60 ఏళ్ల హీరోలు శృంగారం.. ఫ్లైట్‌లోనే నయనతార రొమాన్స్.. తమన్నా అలా అరాచకం

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

  ఫ్లైట్‌లోనే నయనతార

  ఫ్లైట్‌లోనే నయనతార


  అగ్నిసాక్షిగా ఒక్కటైన వీళ్లిద్దరూ.. ఎంతో గ్యాప్ తీసుకోకుండా తమ తమ కెరీర్‌లను పున: ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నయన్ - విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో వదిలారు. వాటిపై మీరూ లుక్కేయండి!

  నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

  నాగచైతన్య షాకింగ్ కామెంట్స్


  అక్కినేని నటవారసుడు నాగచైతన్య తాజాగా లాల్ సింగ్ చడ్డా సినిమాతో తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాపై బోలెడ్ ఆశలు పెట్టుకొన్న చైతూకు ఈ సినిమాను నిరాశపరిచిందనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో నాగచైతన్య తన తొలి సినిమా అనుభవాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ..

  జోర్డార్ సుజాత ముద్దు రచ్చ

  జోర్డార్ సుజాత ముద్దు రచ్చ


  రియాలిటీ షోలలో ప్రేమ వ్యవహారాలను హైలెట్ చేస్తూ రేటింగ్స్ అందుకుంటూ ఉంటారు. ఇక జోర్దార్ సుజాత రీసెంట్ గా తన ప్రేమను ఏకంగా ముద్దుతో బయట పెట్టడం వైరల్ గా మారింది. వారికి సంబంధించిన ఫోటోలు వీడియో లు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  తమన్నా అందాల ఆరాచకం

  తమన్నా అందాల ఆరాచకం


  చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. దాదాపు పదేళ్లకు పైగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఈ మధ్య కాలంలో వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీ అయిన తమన్నా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

  ఆస్కార్ లిస్టులో ఎన్టీఆర్

  ఆస్కార్ లిస్టులో ఎన్టీఆర్

  'టెంపర్' నుంచి హిట్ ట్రాక్ ఎక్కి వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఇక, ఇటీవలే RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆసియాలోనే ఏకైక హీరోగా రికార్డు సాధించాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

   60 ఏళ్ళ హీరోలు 20 ఏళ్ళ అమ్మాయిలతో

  60 ఏళ్ళ హీరోలు 20 ఏళ్ళ అమ్మాయిలతో

  సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జనాలు కమర్షియల్ సినిమాలకు రెగ్యులర్ సినిమాలకు పూర్తిగా దూరం పెట్టేశారు. వీలైనంత వరకు హై విజువల్ అలాగే సరికొత్త కంటెంట్ ఉంటే గానీ థియేటర్స్ వరకు రావడం లేదు. ఇక రీసెంట్ గా కొన్ని సినిమాలతో ఆ విషయం చాలా క్లారిటీగా అర్థమయింది. అయితే ఈ తరుణంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  Boycott Brahmastra

  Boycott Brahmastra


  లాల్ సింగ్ చడ్డా సినిమాపై ఒక రేంజ్ లో బాయ్‌కాట్ ట్యాగ్స్ ట్రెండ్ అవ్వగా బ్రహ్మాస్త్ర సినిమాను కూడా బాయ్ కట్ చేయాలి అంట ఓవర్గం వారు నెగటివ్ ట్యాగ్స్ తో హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే సుశాంత్ ఆ సినిమా కారణంగానే చనిపోయాడు అంటూ ప్రచారాలు కూడా చేస్తున్నారు.. పూర్తి వివరాలలోకి వెళితే..

  పూరీ జగన్నాథ్, చార్మీ నా అమ్మ, నాన్న

  పూరీ జగన్నాథ్, చార్మీ నా అమ్మ, నాన్న


  విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరంగల్‌లోని కాజీపేటకు సమీపంలోని మడికొండలో ఉన్న సత్యసాయి కన్వెన్షన్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

  కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్లు..

  కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్లు..


  సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చి.. రకరకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్న ఔత్సాహిక నటిగా నేను నటించాను అని తేజస్వి పేర్కొన్నారు. ఇంకా ఈ సినిమా గురించి, ఇండస్ట్రీలో వేధింపుల గురించి సంచలన విషయాలను తేజస్వి వెల్లడిస్తూ..

  Vijay Deverakonda రియల్ హీరో

  Vijay Deverakonda రియల్ హీరో

  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరంగల్‌లోని కాజీపేటకు సమీపంలోని మడికొండలో ఉన్న సత్యసాయి కన్వెన్షన్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..

  శ్రీరెడ్డి‌పై తేజస్వి మదివాడ కామెంట్

  శ్రీరెడ్డి‌పై తేజస్వి మదివాడ కామెంట్


  టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ తేజస్వి మదివాడ నటించిన కమిట్‌మెంట్ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. బల్‌దేవ్ సింగ్, నీలిమా టీ నిర్మించారు. సాజీష్ రాజేంద్రన్, నరేష్ రానా సినిమాటోగ్రఫిని అందించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో తేజస్వి మదివాడ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

  లిప్‌లాక్ కోసం ఆ హీరోని

  లిప్‌లాక్ కోసం ఆ హీరోని

  టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ తేజస్వి మదివాడ నటించిన కమిట్‌మెంట్ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. బల్‌దేవ్ సింగ్, నీలిమా టీ నిర్మించారు. సాజీష్ రాజేంద్రన్, నరేష్ రానా సినిమాటోగ్రఫిని అందించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యం గురించి తేజస్వి మదివాడ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

  English summary
  Trending Filmi news: Viral stories from August 5th to August 10th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X