For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending Filmi news: బికినీలో హాట్‌గా శ్రీనిధి శెట్టి.. రాజమౌళి కారు ధర ఎంతంటే? దివి అందాల జోరు

  |

  తెలుగు, దక్షిణాది సినిమా పరిశ్రమ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్ నుంచి మించిన విజయాలు, బాక్సాఫీస్ కలెక్షన్లతో దక్షిణాది నటులు, దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇక ఇటీవల మీడియాలో హాట్ హాట్‌గా నిలిచిన ట్రెండింగ్ స్టోరీలు మీ కోసం..

  యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి

  యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. ఇక, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు మరి ఆలస్యం? వాటిపై మీరు కూడా లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆచార్య నుంచి కాజల్ అగర్వాల్ అవుట్.. అందుకే తీసేశాం అని కొరటాల శివ క్లారిటీ

  ఆచార్య నుంచి కాజల్ అగర్వాల్ అవుట్.. అందుకే తీసేశాం అని కొరటాల శివ క్లారిటీ

  ఆచార్య నుంచి కాజల్ అగర్వాల్ అవుట్.. అందుకే తీసేశాం అని కొరటాల శివ క్లారిటీ
  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ నటించిన ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో చిత్ర యూనియ్ చాలా బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ఉందా లేదా అనే విషయంపై మొన్నటి వరకు అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఇక ఫైనల్ గా దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్ర లేదు అంటూ అందుకు ఒక కారణం కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!

  హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!

  సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తెలుగు అమ్మాయిలు విపరీతంగా ఫేమస్ అయిపోయారు. తమ తమ రంగాల్లో అద్భుతమైన ప్రతిభను చూపిస్తూ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. కానీ, కొందరు మాత్రం బోల్డుగా ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయ్యారు. అందులో ప్రముఖ యూట్యూబర్ సరయు రాయ్ ఒకరు. అడల్ట్ కంటెంట్‌తో వీడియోలు చేస్తూ గుర్తింపును దక్కించుకున్న ఆమె.. బిగ్ బాస్ రెండు సీజన్లలో పాల్గొనడంతో మరింత క్రేజ్‌ను అందుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Acharya ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఎందుకు రాలేదంటే?

  Acharya ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఎందుకు రాలేదంటే?

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన మొట్టమొదటి యాక్షన్ డ్రామా ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రోజు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా ఈ వేడుకకు ఆహ్వానించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఆ ప్లాన్స్ మారిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Srinidhi Shetty: KGF హీరోయిన్ బికిని అందాలు.. ఇలా చూస్తే మతిపోవాల్సిందే..

  Srinidhi Shetty: KGF హీరోయిన్ బికిని అందాలు.. ఇలా చూస్తే మతిపోవాల్సిందే..

  కన్నడ ఫ్యాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరికి కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో కేజిఎఫ్ వీక్షకులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని బికినీ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Chiranjeevi : సినిమా మతమైతే పీఠాధిపతి రాజమౌళి.. అవమానంగా ఫీలయ్యానంటూనే అసలు విషయం చెప్పిన చిరు

  Chiranjeevi : సినిమా మతమైతే పీఠాధిపతి రాజమౌళి.. అవమానంగా ఫీలయ్యానంటూనే అసలు విషయం చెప్పిన చిరు

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి సహా కొరటాల శివ, రామ్ చరణ్ తేజ్, చిరంజీవి వంటి వారు మాట్లాడారు.. చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  దండంరా నాయనా అంటూ.. ఆ రూమర్స్ కు చెక్ పెట్టిన సింగర్ సునీత

  దండంరా నాయనా అంటూ.. ఆ రూమర్స్ కు చెక్ పెట్టిన సింగర్ సునీత

  తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గాయనిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సింగర్ సునీత సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక విషయం తో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఆమె రెండో పెళ్లి కి సంబంధించిన వార్తలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అప్పుడప్పుడు వచ్చే తప్పుడు వార్తలపై కూడా సింగర్ సునీత క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో గురించి తప్పుగా అర్థం చేసుకొని రాసిన వార్తలపై కూడా సునీత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇష్టంగా ఖరీదైన కారును కొనుగోలు చేసిన రాజమౌళి.. ధర ఎంతంటే?

  ఇష్టంగా ఖరీదైన కారును కొనుగోలు చేసిన రాజమౌళి.. ధర ఎంతంటే?

  దర్శకధీరుడు రాజమౌళి మొత్తానికి RRR సినిమాతో బాక్సాఫీసు వద్ద మరో బిగ్గెస్ట్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అనే చెప్పాలి. అయితే రాజమౌళి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయంపై జనాల్లో చాలా ఆసక్తి ఉంటుంది. ఇక దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న రాజమౌళి రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. ఇక మొదటి సారి ఆయన ఇష్టంతో ఒక ఖరీదైన కారును కొనుగోలు చేయడం విశేషం.. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చమ్మక్ చంద్రపై స్వాతి నాయుడు తీవ్ర ఆరోపణలు.. అవకాశం ఇస్తానని రూమ్‌కి తీసుకెళ్లాడంటూ!

  చమ్మక్ చంద్రపై స్వాతి నాయుడు తీవ్ర ఆరోపణలు.. అవకాశం ఇస్తానని రూమ్‌కి తీసుకెళ్లాడంటూ!

  తెలుగులో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే షో ద్వారా అనేక మంది కమెడియన్లు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. చాలామంది సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా టీవీ పరిశ్రమలో ఇంకా ఆ షో పేరు చెప్పుకొని గడిపేస్తున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర అప్పట్లో తనను ప్రేమించి మోసం చేశాడని, తనను వాడుకున్నాడు అంటూ యూట్యూబ్ నటి స్వాతి నాయుడు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మరోసారి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Divi Vadthya: స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ దివి గ్లామర్ షో.. తడిచిన అందాలతో ఫ్యాన్స్‌కు ఊరింపు!

  Divi Vadthya: స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ దివి గ్లామర్ షో.. తడిచిన అందాలతో ఫ్యాన్స్‌కు ఊరింపు!

  సినిమా నటిగా పరిచయమైన దివి వద్యా.. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆచార్యలో తన క్యారెక్టర్ తీసెయ్యడంతో.. కాజల్ షాకింగ్ రియాక్షన్.. నవ్వుతూనే సమాధానం..

  ఆచార్యలో తన క్యారెక్టర్ తీసెయ్యడంతో.. కాజల్ షాకింగ్ రియాక్షన్.. నవ్వుతూనే సమాధానం..

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి ఫోకస్ ఆచార్య సినిమా పైనే ఉంది. RRR సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావడంతో అభిమానుల్లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా కాజల్ పాత్ర సినిమాలో నుంచి తీసేసినట్లుగా దర్శకుడు కొరటాల శివ ఓపెన్ గానే చెప్పేసాడు. ఇక కాజల్ అగర్వాల్ కూడా వెంటనే యాక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అప్పుడు సౌందర్య.. ఇప్పుడు పూజా హెగ్డే.. అన్నయ్య సీన్‌ను రిపీట్ చేసిన చిరంజీవి

  అప్పుడు సౌందర్య.. ఇప్పుడు పూజా హెగ్డే.. అన్నయ్య సీన్‌ను రిపీట్ చేసిన చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు కొద్ది రోజులే మిగిలింది. అయితే సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు. అయితే ప్రెస్ మీట్‌లో చిరంజీవి ఉత్సాహంగా, చలాకీగా, హుషారుగా, చిలిపిగా సినిమా జర్నలిస్టులతో జోకుల వేస్తూ సరదాగా కనిపించారు. అయితే పూజా హెగ్డేతో చిరంజీవి చేసిన చిన్న ఝలక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్'గా మారింది. ఆ సరదా సన్నివేశం వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Filmi news: KGF, RRR doing very good at Indian box office. Here is the top trending stories in film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X