For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : దారుణంగా కరణ్ పరిస్థితి.. నేను వర్జిన్.. నీకు నచ్చినట్టుగానే ప్రతీ రోజూ గడుపుతున్నాం

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఆ చరిత్రకు పదిహేడేళ్లు.. ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. NTRకి కొత్త అర్థమిదే!!

  ఆ చరిత్రకు పదిహేడేళ్లు.. ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. NTRకి కొత్త అర్థమిదే!!


  ప్రతీ సినిమా ఓ చరిత్రను సృష్టించలేదు. ఓ సినిమాయే చరిత్రగా మారితే ఎలా ఉంటుందో ఇరవై యేళ్ల ప్రాయంలోనే చూపించాడు ఎన్టీఆర్. సరిగ్గా మీసాలు కూడా రాలేదు గానీ బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడాడు. పదిహేడేళ్లకు ఇండస్ట్రీకి పరిచయమై.. టీనేజ్‌లోనే రికార్డులను బద్దలు కొట్టి.. టాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఆ వయసులో కాలేజ్‌కు వెళ్తూ సరదాగా గడపాల్సిన వాడు తెలుగు సినిమా సింహాసనంపై కూర్చున్నాడు. తొలినాళ్లలోనే ఆది, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్లను కొట్టి తిరుగులేని హీరోగా నిలబడ్డాడు. సింహాద్రికి రేపటి (జూలై 9)తో పదిహేడేళ్లు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కియారా అద్వానీ అందంలోనే కాదు.. ఆస్తుల్లోనూ టాప్.. ఆరేళ్లలో సంపాదన ఎంతంటే!

  కియారా అద్వానీ అందంలోనే కాదు.. ఆస్తుల్లోనూ టాప్.. ఆరేళ్లలో సంపాదన ఎంతంటే!

  బాలీవుడ్ తెరపై తళుక్కున మెరిసిన కియారా అద్వానీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. తెలుగులోనూ అగ్ర హీరోలతో జతకట్టి బలమైన ఫ్యాన్ బేస్‌ను దక్షిణాదిలో సంపాదించుకొన్నారు. అటు బాలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోను భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకొంటున్నారు. అయితే త్వరలోనే ఆమె నటించిన లక్ష్మీబాంబ్ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆర్థిక నిపుణులు ఆ చిత్రంలోని నటీనటులు సంపాదనను అంచనా వేశారు. ఆ క్రమంలో వారు వెల్లడించిన కియారా అద్వానీ సంపాదన వివరాలు ఎంతంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దారుణంగా కరణ్ పరిస్థితి.. ఆయన కవల పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులు. భోరున ఏడుస్తూ..

  దారుణంగా కరణ్ పరిస్థితి.. ఆయన కవల పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులు. భోరున ఏడుస్తూ..

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌తోపాటు చాలా మంది ప్రముఖులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబాల పిల్లలకే ప్రోత్సాహం ఉంటుంది. బయట నుంచి వచ్చే యువ ప్రతిభావంతులను అణిచివేస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి పరోక్ష కారణం బాలీవుడ్ సినీ ప్రముఖులే అంటూ సోషల్ మీడియాలో దాడి చేయడం చర్చనీయాంశమైంది. అయితే సుశాంత్ మరణం తర్వాత కరణ్ జోహర్ పరిస్థితి ఏలా మారిందనే విషయాన్ని ఆయన స్నేహితుడు మీడియాకు వివరిస్తూ.. .

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చంద్రమోహన్ ఓ పీనాసి.. ఫోన్ చేస్తే పెట్టేయ్ రా అన్నాడు.. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్

  చంద్రమోహన్ ఓ పీనాసి.. ఫోన్ చేస్తే పెట్టేయ్ రా అన్నాడు.. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్

  తెలుగు సినీ ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్‌ది ఓ స్వర్ణయుగం. పరుచూరి వెంకటేశ్వర రావు, పరుచూరి గోపాలకృష్ణల కలం నుంచి ఎన్నో మరుపురాని కథలు, ఇండస్ట్రీ రికార్డులు పుట్టుకొచ్చాయి. నటనలోనూ వారిద్దరికీ ఓ ప్రత్యేక స్థానం. ఇప్పటికే 350 చిత్రాలను చేసినా అలుపెరగని ప్రయాణం వారిది. ఇప్పటికీ ఏదో ఒక విధంగా కళాభిమానులకు సేవ చేస్తూనే ఉన్నారు. పరుచూరి పలుకులు పేరిట యూట్యూబ్‌లో పరుచూరి గోపాలకృష్ణ చెప్పే మంచి విషయాలను కొన్ని లక్షల మంది వింటుంటారు. తాజాగా ఆ పాఠాల్లో భాగంగా చంద్ర మోహన్ గురించి చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ముద్దుల వర్షం కురిపించిన రష్మి.. కరోనా అంటూ టాప్ కమెడియన్ పరుగో పరుగు

  ముద్దుల వర్షం కురిపించిన రష్మి.. కరోనా అంటూ టాప్ కమెడియన్ పరుగో పరుగు

  కరోనావైరస్ కారణంగా సినీ, టెలివిజన్ పరిశ్రమల షూటింగులు గత మూడు నాలుగు నెలలుగా స్తంభించిపోయాయి. యాక్టర్లు, యాంకర్లు, హీరో, హీరోయిన్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఇప్పుడిప్పుడే టెలివిజన్ రియాలిటీ షోలు మొదలుపెడుతున్నారు. తెలుగులో అత్యంత ప్రజాదరణ ఉన్న కమెడియన్ అలీ నిర్వహించే టాక్ షో‌ షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభించి దాని ప్రోమోను రిలీజ్ చేయగా ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ ప్రోమో వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నీకు నచ్చినట్టుగానే ప్రతీ రోజూ గడుపుతున్నాం.. చిరంజీవిపై మేఘన ఎమోషనల్ పోస్ట్

  నీకు నచ్చినట్టుగానే ప్రతీ రోజూ గడుపుతున్నాం.. చిరంజీవిపై మేఘన ఎమోషనల్ పోస్ట్

  కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా గత నెల (జూన్ ) మరణించిన సంగతి తెలిసిందే. గుండె పోటుతో చిరంజీవి మరణించిన నెలరోజులు అవుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులందరూ ఒక చోటకు చేరారు. చిరంజీవి సర్జాకు సంబంధించిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులందరూ చిరునవ్వులు చిందించారు. చిరంజీవి లేని లోటును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్అయ్యారు. ఈ మేరకు భార్య మేఘనా సర్జా ఓ పోస్ట్‌తో అందర్నీ కంటతడి పెట్టించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నటి హేమతో శ్రీ రాపాక గొడవ.. మోహన్ బాబుకు కంప్లైంట్.. అసలు విషయాన్ని బయటపెట్టిన నగ్నం బ్యూటీ

  నటి హేమతో శ్రీ రాపాక గొడవ.. మోహన్ బాబుకు కంప్లైంట్.. అసలు విషయాన్ని బయటపెట్టిన నగ్నం బ్యూటీ

  గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు శ్రీ రాపాక. ఎంతో కాలంగా సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నప్పటికీ ఆర్జీవి దెబ్బకు ఓవర్ నైట్ ల్ స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది. ఆమె నటించిన నగ్నం సినిమా ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం వరుస ఇంటర్వ్యూలతో శ్రీ రాపాక తన క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమతో జరిగిన గొడవ గురించి కూడా ఆమె బయటపెట్టింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   నేను వర్జిన్.. కావాలంటే చెక్ చేసుకోండి.. అభిమానికి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్

  నేను వర్జిన్.. కావాలంటే చెక్ చేసుకోండి.. అభిమానికి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్

  సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోయిన్స్ చాలా వరకు వారి గ్లామర్ టాలెంట్ తో జనాలను ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. అయితే ఇటీవల ఒక హీరోయిన్ ఎవరు ఉహీంచని విషయాన్ని బయటపెట్టి తన పేరు వైరల్ అయ్యేలా చేసుకుంది. నేను వర్జిన్ అనే టాపిక్ కూడా నార్త్ నెటీజన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు. తిలోత్తమ షోమ్.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
   అలవాట్లు మార్చుకోకపోతే మరో విపత్కరం.. హెచ్చరిస్తున్న రేణూ దేశాయ్

  అలవాట్లు మార్చుకోకపోతే మరో విపత్కరం.. హెచ్చరిస్తున్న రేణూ దేశాయ్


  ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడేందుకు కిందా మీదా పడుతోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా గుప్పిట్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. చైనాలోని వింత ఆహారపు అలవాట్ల కారణంగా పుట్టిన కరోనా ఇప్పటికీ ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి కరోనా సోకింది. మన దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చింది. అయితే తాజాగా మరో కొత్త వైరస్ చైనాలో ప్రబలుతోందని వార్తలు కలకం రేపుతోంది. వీటిపై రేణూ దేశాయ్ స్పందించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సుశాంత్ కేసు: పోలీసుల చేతికి సీసీటీవీ ఫుటేజ్.. షాకింగ్ విషయం వెలుగులోకి..

  సుశాంత్ కేసు: పోలీసుల చేతికి సీసీటీవీ ఫుటేజ్.. షాకింగ్ విషయం వెలుగులోకి..

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు అనేక కోణాల్లో జరుపుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఎలాంటి చిన్న ఆధారం దొరికినా ఈ కేసులో బలమైన సాక్ష్యాలను లభిస్తాయా? అనే విధంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికి సుశాంత్‌తో సంబంధం, ఆయన ఆత్మహత్యతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని భావించినా.. వారిని వదిలి పెట్టకుండా విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు మరో అడుగు ముందడుగు వేశారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో పోలీసులు కొంత పురోగతిని సాధించినట్టు కనిపిస్తున్నది. దానికి సంబంధించిన విషయంలోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X