For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: TNR చివరి కోరిక.. లాస్ట్ వీడియో.. యాంకర్ శ్యామలకు ఆ క్రికెటర్‌తో రిలేషన్.. బెడ్‌రూంలో విష్ణుప్రియ

    |

    కరోనావైరస్ విపత్కర సమయంలో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. టీఎన్నాఆర్, యాంకర్ శ్యామల, కంగన రనౌత్, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

    చివరి కోరిక తీరకుండానే TNR మృతి.. త్వరలోనే డైరెక్టర్‌గా కావాలని ప్లాన్ చేసుకునేలోపే..

    చివరి కోరిక తీరకుండానే TNR మృతి.. త్వరలోనే డైరెక్టర్‌గా కావాలని ప్లాన్ చేసుకునేలోపే..

    ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు అయినటువంటి TNR మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది. ఆయన చివరి కోరిక కూడా తీరలేదు అని ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని TNR చాలానే కష్టపడ్డారు. ఇక త్వరలోనే ఒక సినిమాను స్టార్ట్ చేయాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇంతలోనే కరోనా ఆయన ప్రాణాలను తీసేసింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పబ్లిక్‌ ప్లేస్‌లోనే రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ: ప్రియుడితో పాడు పనులు.. వీడియోతో వైరల్

    పబ్లిక్‌ ప్లేస్‌లోనే రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ: ప్రియుడితో పాడు పనులు.. వీడియోతో వైరల్

    కోలీవుడ్ బ్యూటీ మీరా మిథున్ చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఓ షో వల్ల దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుందీ బ్యూటీ. అదే సమయంలో వివాదాల కారణంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, ఈ మధ్య ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    TNR చివరి మాటలు.. జాగ్రత్తగా ఉండండి.. వాళ్ళందరిని గుర్తు చేసుకుంటూ ఆఖరి చాలెంజ్!

    TNR చివరి మాటలు.. జాగ్రత్తగా ఉండండి.. వాళ్ళందరిని గుర్తు చేసుకుంటూ ఆఖరి చాలెంజ్!

    ఫ్రాంక్లీ విత్ టీఎన్నార్ అనే ఐ డ్రీమ్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు సెలబ్రేటీల రేంజ్ లోనే క్రేజ్ అందుకుంటూ వచ్చారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ సున్నితమైన విషయాలను కూడా అర్థమయ్యేలా చెప్పే తుమ్మల నరసింహా రెడ్డి హఠాత్తుగా మరణించడం అందరిని కలచి వేస్తోంది. ఇక ఆయన ఆఖరి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జనాల కోసం ఆయన చెప్పిన మాటలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ‘మా నాన్నకు మూడు విడాకులు.. నాలుగు పెళ్లిళ్లు.. అందుకే డైవోర్స్ తీసుకొన్నా..’

    ‘మా నాన్నకు మూడు విడాకులు.. నాలుగు పెళ్లిళ్లు.. అందుకే డైవోర్స్ తీసుకొన్నా..’

    బాలీవుడ్ నటి పూజా బేడి తాజాగా తన వ్యక్తిగత, కుటుంబ విషయాలపై సంచలన విషయాలను వెల్లడించింది. పర్సనల్, ఫ్యామిలీ సంబంధాలపై ఎవరూ ఊహించని విషయాలను మీడియాతో పంచుకొన్నారు. తన విడాకులు, కొత్త వైవాహిక బంధంపై పలు విషయాలను వెల్లడించారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    యాంకర్ శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్ బంధువా: బయటకొచ్చిన షాకింగ్ న్యూస్.. ఆమె రియాక్షన్ అదుర్స్

    యాంకర్ శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్ బంధువా: బయటకొచ్చిన షాకింగ్ న్యూస్.. ఆమె రియాక్షన్ అదుర్స్

    కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ యాంకర్ శ్యామల.. రాజకీయాల్లోనూ కాలు మోపింది. ఇక, ఇటీవలే ఆమె భర్త ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో శ్యామలకు.. టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ బంధువు అవుతాడన్న వార్త బయటకు వచ్చింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     లాస్యకు టెండర్.. కౌగిలింతలతో ముంచెత్తి.. యాంకర్ రవి ఘాటుగా రొమాన్స్

    లాస్యకు టెండర్.. కౌగిలింతలతో ముంచెత్తి.. యాంకర్ రవి ఘాటుగా రొమాన్స్

    కరోనా కాలంలో ఓ రకమైన దిగ్బ్రాంతికి గురైన ప్రేక్షకులకు బుల్లితెర వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తున్నది. పలు ఛానెల్స్ కామెడీ ప్రధానమైన షోలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. అలాంటి కోవలో వస్తున్న టెలివిజన్ షో కామెడీ స్టార్స్. ఈ షోలో శేఖర్ మాస్టర్, వర్షిణి హోస్ట్‌గా యాంకర్లు లాస్య, రవి జోడి రొమాంటిక్‌తో కూడిన వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. తాజా ఎపిసోడ్‌కు చెందిన టీజర్‌ ఎలా ఉందంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బుర్ర లేనోళ్లు చానళ్లు పెట్టారు.. ఛ మీదీ ఒక బ్రతుకేనా... ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు!

    బుర్ర లేనోళ్లు చానళ్లు పెట్టారు.. ఛ మీదీ ఒక బ్రతుకేనా... ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు!

    ప్రముఖ సంగీత దర్శకుడు తర్వాతికాలంలో దర్శకుడిగా మారిన ఆర్.పి.పట్నాయక్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలంటూ రెండు రోజుల క్రితం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ వీడియో కారణంగా ఆయన మరో వీడియో చేయాల్సి వచ్చింది.. ఇక మొదటి వీడియో గురించి ప్రస్తావిస్తూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పెళ్లిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్: అనసూయ మధ్యలోకి లాగుతూ.. అలా నోరు జారిన కమెడియన్

    పెళ్లిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్: అనసూయ మధ్యలోకి లాగుతూ.. అలా నోరు జారిన కమెడియన్

    టాప్ కమెడియన్ హైపర్ ఆది ఏమాత్రం అంచనాలు లేకుండానే ఈ రంగంలోకి వచ్చిన అతడు.. తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయను మధ్యలోకి లాగుతూ పెళ్లి గురించి హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. ఆ సీక్రెట్ రానా ముందు మంచు లక్ష్మీ లీక్!

    రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. ఆ సీక్రెట్ రానా ముందు మంచు లక్ష్మీ లీక్!

    బాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమల్లో వరుస చిత్రాలతో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌ పెళ్లి వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఆమె డేటింగ్ వ్యవహారంపై అనేక వార్తలు బాలీవుడ్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తలను రకుల్ ప్రీత్ కొట్టివేసినా.. ఆమె స్నేహితురాలు, నటి లక్ష్మీ మంచు ఇటీవల పెళ్లి వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేశారు.. ఆ వివరాల్లోకి వెళితే...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    టాప్‌ను అమాంతం పైకి లేపేసిన విష్ణుప్రియ: బెడ్‌రూంలో అలాంటి పని.. షాకిస్తోన్న యాంకర్ హాట్ ఫొటో!

    టాప్‌ను అమాంతం పైకి లేపేసిన విష్ణుప్రియ: బెడ్‌రూంలో అలాంటి పని.. షాకిస్తోన్న యాంకర్ హాట్ ఫొటో!

    తెలుగు బుల్లితెరపై సత్తాను చూపిస్తూ దూసుకుపోతోన్న యాంకర్లలో టాల్ బ్యూటీ విష్ణుప్రియ భీమనేని ఒకరు. టెలివిజన్ రంగంలో తన హవాను చూపించాలని యాంకర్‌గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. తద్వారా ఆఫర్లను కూడా అందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విష్ణుప్రియ టాప్ అమాంతం పైకి లేపిన ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సింగర్ సునీతకు షాకిచ్చిన కుర్రాడు: లైవ్‌లోనే అడగకూడని ప్రశ్న.. ఆమె రిప్లై మాత్రం హైలైట్

    సింగర్ సునీతకు షాకిచ్చిన కుర్రాడు: లైవ్‌లోనే అడగకూడని ప్రశ్న.. ఆమె రిప్లై మాత్రం హైలైట్

    తెలుగు బుల్లితెరపై సత్తాను చూపిస్తూ దూసుకుపోతోన్న యాంకర్లలో టాల్ బ్యూటీ విష్ణుప్రియ భీమనేని ఒకరు. టెలివిజన్ రంగంలో తన హవాను చూపించాలని యాంకర్‌గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. తద్వారా ఆఫర్లను కూడా అందుకుంది. అయితే, కొద్ది రోజులుగా గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌కు నిరాశను మిగుల్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విష్ణుప్రియ టాప్ అమాంతం పైకి లేపిన ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
    ఏ ఒక్క ప్రాణం పోవద్దు.. సోనుసూద్ మరోసారి మానవత్వం.. విదేశాల నుంచి ప్లాంట్స్ దిగుమతి!

    ఏ ఒక్క ప్రాణం పోవద్దు.. సోనుసూద్ మరోసారి మానవత్వం.. విదేశాల నుంచి ప్లాంట్స్ దిగుమతి!

    ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరోనావైరస్ విజృంభణం చెక్ పెట్టే విధంగా నటుడు సోనుసూద్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఓ వైపు బాధితులకు ఆపన్న హస్తం అందిస్తూనే ప్రజలకు ఏ రూపంలో సేవల చేయాలనే ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అయితే కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో మరింత ప్రమాద పరిస్థితులు ముంచుకు రావడం, అలాగే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉండటంతో సోనూసూద్ మరోసారి సాహోసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X