For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ.. ఐదేళ్లు వాడుకొని బ్లాక్‌మెయిల్ .. రానాపై పరోక్షంగా త్రిష ఎటాక్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   నా భర్తపై డౌట్ ఉంది.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వాళ్లకు నచ్చలేదు: యాంకర్ శ్యామల

  నా భర్తపై డౌట్ ఉంది.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వాళ్లకు నచ్చలేదు: యాంకర్ శ్యామల

  టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో పాటు యాంకర్స్ కూడా మెల్లమెల్లగా వారి క్రేజ్ ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం యాంకర్స్ మధ్య పోటీ తీవ్రత గట్టిగానే పెరిగింది. ఇకపోతే యాంకర్ శ్యామల కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఐదేళ్లు వాడుకొని బ్లాక్‌మెయిల్, బెదిరింపులు: శ్యాం, చోటా కే నాయుడిపై సాయిసుధ ఫైర్!

  ఐదేళ్లు వాడుకొని బ్లాక్‌మెయిల్, బెదిరింపులు: శ్యాం, చోటా కే నాయుడిపై సాయిసుధ ఫైర్!

  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడుపై వర్ధమాన తార సాయి సుధ కేసు పెట్టడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. తనను పెళ్లి చేసుకొంటానని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండి ప్రస్తుతం ముఖం చాటేస్తుండటంతో నేను కేసు పెట్టాను అని సాయిసుధ చెప్పారు. సాయి సుధ ఫిర్యాదుతో శ్యాం కే నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   దేవుడా కొంచెం దయచూపు.. ఆవేదన చెందుతున్న అనసూయ

  దేవుడా కొంచెం దయచూపు.. ఆవేదన చెందుతున్న అనసూయ

  జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయమే అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్‌గా ప్రతీ ఒక్కరినీ అలరిస్తూ ఉంటే.. వెండితెరపై అద్భుతమైన నటనను కనబరుస్తూ లెక్కలేనంతా అభిమాన గణాన్ని సొంతం చేసుకుంటోంది. నటన, వాక్ చాతుర్యం, అందం, డ్యాన్స్ ఇలా ప్రతీ ఒక్కదాంట్లో తనకు తానే సాటి అనిపించుకునే అనసూయకు సోషల్ మీడియాలోనే కాస్త నెగెటివిటీ ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఆమెను టార్గెట్ చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి వారిని వెంటనే గుర్తించి బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా తీవ్ర ఆవేదనకు గురైంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఫేమస్ అవ్వడానికే అలా చేస్తున్నాడు.. రాకేష్ మాస్టర్‌కు మాధవీలత నోటీసులు

  ఫేమస్ అవ్వడానికే అలా చేస్తున్నాడు.. రాకేష్ మాస్టర్‌కు మాధవీలత నోటీసులు

  గత కొన్ని రోజులుగా రాకేష్‌ మాస్టర్‌ సోషల్‌ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీలపై కామెంట్స్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నాడు. హీరోలందరిపైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ.. వారి ఫ్యాన్స్‌ను సైతం ఏకి పారేస్తున్నాడు. ఈ కమ్రంలో శ్రీ రెడ్డి, మాధవీలత వంటి వారినిసైతం ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. అయితే మాధవీలతపై చేసిన కామెంట్స్‌పై ఆమె రియాక్ట్ అయింది. బహిరంగ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులను పంపింది. ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైందో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మాజీ లవర్స్ క్లోజ్‌ఫ్రెండ్స్‌గా.. రానాపై పరోక్షంగా త్రిష ఎటాక్!

  మాజీ లవర్స్ క్లోజ్‌ఫ్రెండ్స్‌గా.. రానాపై పరోక్షంగా త్రిష ఎటాక్!

  అందాల తార త్రిష కృష్ణన్ దశాబ్దానికిపైగా టాప్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ.. కుర్ర హీరోయిన్లకు ధీటుగా అవకాశాలను దక్కించుకొంటున్నది. అయితే రానా పెళ్లి వార్త తర్వాత త్రిష మీడియాలో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. రానా, త్రిష మధ్య అఫైర్ గురించి పలు కథనాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఆమె ఆసక్తికరమైన కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు త్రిష చేసిన కామెంట్ ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ.. డేటింగ్ యాప్‌లో యాంకర్ మంజూష ఫొటోస్..

  బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ.. డేటింగ్ యాప్‌లో యాంకర్ మంజూష ఫొటోస్..

  సోషల్ మీడియాలో వచ్చే కొన్ని రూమర్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. ఇంటర్నెట్ కాలంలో అభివృద్ధి చెందుతున్నారా లేక విలువలు కోల్పోయేలా అడుగులు వేస్తున్నారా అనే విషయం అర్థం కావడం లేదు. కొంతమంది టెక్నాలజీని ఉపయోగించుకొని సినీ తారలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మంజూష కూడా అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   శృంగారానికి లావణ్య త్రిపాఠి దూరం.. నిర్మాతలకు షాకిస్తున్న అందాల రాక్షసి

  శృంగారానికి లావణ్య త్రిపాఠి దూరం.. నిర్మాతలకు షాకిస్తున్న అందాల రాక్షసి

  లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ షూటింగులకు సిద్ధమవుతున్నది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే షూటింగుల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమాల చిత్రీకరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. అయితే సినిమా షూటింగుల్లో తారలు తగు జాగ్రత్తలు తీసుకొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్లు, ఇతర సన్నిహితంగా ఉండే సన్నివేశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కళ్లతోనే కవ్విస్తున్న అనుపమ పరమేశ్వరన్.. క్రేజీగా లాక్‌డౌన్ ఫోటోషూట్

  కళ్లతోనే కవ్విస్తున్న అనుపమ పరమేశ్వరన్.. క్రేజీగా లాక్‌డౌన్ ఫోటోషూట్

  అనుపమ పరమేశ్వరన్ అంటే చాలు కుర్రాళ్ళ గుండెల్లో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది. గ్లామర్ డోస్ పెంచింది లేదు, హాట్ గా కనిపించింది లేదు. కానీ ఆమె నవ్వుకే చాలా మంది ఫిదా అయ్యారు. సింపుల్ గా కనిపిస్తూనే అందరిని ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. వాటికి వచ్చే కామెంట్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Pawan Kalyan Key Decision On Malayalam Movie Remake
   ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంది.. బాలయ్య వ్యాఖ్యలపై నిర్మాత వివరణ

  ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంది.. బాలయ్య వ్యాఖ్యలపై నిర్మాత వివరణ

  కరోనా వైరస్ దెబ్బకు కుప్పకూలిని సినీ పరిశ్రను నిలబెట్టడానికి సినీ పెద్దలందరూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపాడు. సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో సినీ పెద్దలందరూ కలిసి చర్చించారు. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తోనూ సినీ ప్రముఖులు భేటీ కానున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X