ట్రెండింగ్: పోలీస్ స్టేషన్‌లో జబర్దస్త్ కమెడియన్..హాట్‌గా శ్రీముఖి.. రెండోపెళ్లి చేసుకో అంటూ యాంకర్ శ్యామలను..

కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

ప్రియుడి నుంచి ఆ పాఠాలు నేర్చుకొంటున్న బ్యూటీ.. కౌగిలింతల్లో మునిగి తేలిన స్టార్ హీరో కూతురు (వీడియో)

ప్రియుడి నుంచి ఆ పాఠాలు నేర్చుకొంటున్న బ్యూటీ.. కౌగిలింతల్లో మునిగి తేలిన స్టార్ హీరో కూతురు (వీడియో)

బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ కూతురు అనే హోదా తప్పా ఎలాంటి హోదా లేని ఇరా ఖాన్ సెలబ్రిటీగా మాత్రం హంగామా చేస్తున్నది. గత కొద్ది నెలలుగా ప్రియుడితో కలిసి మితీ మీరిన సరసాలు, రొమాంటిక్ మూమెంట్స్‌తో కాలం వెళ్లదీస్తున్నది. ఇక తాజాగా ప్రియుడి నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకొంటూ చేసిన హల్‌చల్ మీరే చూడండి..

హిందువులంతా ముస్లింలకు క్షమాపణ చెప్పాలి.. రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందువులంతా ముస్లింలకు క్షమాపణ చెప్పాలి.. రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

దేశంలోనే కాకుండా విదేశాల్లోని పరిస్థితులను బేరిజు వేసుకొంటూ నిత్యం సోషల్ మీడియాలో చెలరేగిపోయే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన చేతివాటం ప్రదర్శించారు. తాజాగా దేశంలో జరుగుతున్న కుంభమేళాను ఉద్దేశించి ఘాటైన కామెంట్లు చేశారు. వరుస ట్వీట్లతో ఆర్జీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.

పోలీస్ స్టేషన్‌కు జబర్ధస్త్ వినోద్: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

పోలీస్ స్టేషన్‌కు జబర్ధస్త్ వినోద్: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అందులో లేడీ గెటప్‌ల స్పెషలిస్టుగా పేరొందిన వినోద్ అలియాస్ వినోదిని కూడా ఒకరు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పలు వివాదాల వల్ల ఫేమస్ అయిన అతడు.. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఆ వివరాలు మీకోసం!

పవన్ కోసం రక్తం చిందించిన ఫ్యాన్: ఏకంగా ‘వకీల్ సాబ్’ దగ్గరకెళ్లి అలా..

పవన్ కోసం రక్తం చిందించిన ఫ్యాన్: ఏకంగా ‘వకీల్ సాబ్’ దగ్గరకెళ్లి అలా..

సాధారణంగా సినీ స్టార్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అందులో కొంత మందికి మాత్రమే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్లే తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే పండుగలా జరుపుకుంటారు. టాలీవుడ్‌లో ఇలాంటి అభిమానులు ఉన్న హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన నటించిన 'వకీల్ సాబ్' నిన్న విడుదలైంది. దీంతో ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. అందులో ఓ అభిమాని ఊహించని పని చేశాడు. ఆ వివరాలు మీకోసం!

పెళ్లి పీటలెక్కబోతున్న రష్మీ సుధీర్.. అసలైంది జరగడంతో ఒప్పుకోక తప్పలేదంటూ!

పెళ్లి పీటలెక్కబోతున్న రష్మీ సుధీర్.. అసలైంది జరగడంతో ఒప్పుకోక తప్పలేదంటూ!

తెలుగు బుల్లితెరపై సందడి చేసే యాంకర్లకు, మిగిలిన ఆర్టిస్టులకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా హైలైట్ అయిన వీళ్ల బంధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సుధీర్‌తో వ్యవహారంపై రష్మీ సంచలన ప్రకటన చేసింది. ఆ వివరాలు మీకోసం!

నల్ల చీరలో నడుము అందాల విందు.. పైటను తప్పిస్తూ యాంకర్ వర్షిణి రచ్చ

నల్ల చీరలో నడుము అందాల విందు.. పైటను తప్పిస్తూ యాంకర్ వర్షిణి రచ్చ

బుల్లితెరపై యాంకర్లు తమ అందాల ఆరబోతతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. అలా గ్లామర్ వల వేసి బుల్లితెరపై బిజీగా ఉంటున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడినట్టు అనిపించినా కూడా యాంకర్‌గా వర్షిణి ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. ఒకప్పటి కంటే ఇప్పుడు వర్షిణి యాంకర్‌గా దూసుకుపోతోంది. కామెడీ స్టార్స్ షోకు సింగిల్ యాంకర్‌గా వర్షిణి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది.

షర్ట్ బటన్స్ విప్పేసిన శ్రీముఖి: ఏకంగా అలా చూపిస్తూ ఫోజులు..

షర్ట్ బటన్స్ విప్పేసిన శ్రీముఖి: ఏకంగా అలా చూపిస్తూ ఫోజులు..

తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో అవకాశాలు దొరకవు అనే నానుడి ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో ఎంతో మంది తమ అందంతో, ప్రతిభతో ఆకట్టుకుంటూ బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో నిజమాబాద్ పిల్ల శ్రీముఖి ఒకరు. ఇటీవల కాలంలో తన అందచందాలతో కుర్రకారుకు గాయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. మీరూ చూడండి!

నెటిజన్ అడగ్గానే సీక్రెట్ పార్టును చూపించిన హీరోయిన్: జూమ్ చేసి.. సర్కిల్ గీసి..

నెటిజన్ అడగ్గానే సీక్రెట్ పార్టును చూపించిన హీరోయిన్: జూమ్ చేసి.. సర్కిల్ గీసి..

గతంలో సినీ సెలెబ్రిటీలకు పర్సనల్ అంటూ ఉండేది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో సీక్రెట్లు ముందే లీకైపోతున్నాయి. కొందరు తమ రహస్యాలను బయట పెడుతుంటే.. కొందరు మాత్రమే కావాలనే రివీల్ చేస్తున్నారు. ఇప్పుడదే చేసింది బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశ పటానీ. తాజాగా ఫ్యాన్స్‌తో చాట్ చేసిన ఆమె.. ఓ నెటిజన్ అడగ్గానే జూమ్ చేసి.. సర్కిల్ గీసి మరీ బాడీలోని సీక్రెట్ పార్టును చూపించేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

యాంకర్ శ్యామలకు చేదు అనుభవం: రెండో పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్..

యాంకర్ శ్యామలకు చేదు అనుభవం: రెండో పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్..

చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న యాంకర్ శ్యామల.. హోమ్లీ లుక్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక, తాజాగా శ్యామలకు చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా ఒకరు రెండో పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

సుధీర్ మీదకు ఎక్కిన రష్మీ: ఒకరిపై ఒకరు పడుకుని.. దుప్పట్లో దూరిపోయి..

సుధీర్ మీదకు ఎక్కిన రష్మీ: ఒకరిపై ఒకరు పడుకుని.. దుప్పట్లో దూరిపోయి..

రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దాదాపు ఏడేళ్లుగా వీళ్లిద్దరూ తమ తమ విభాగాల్లో సత్తా చాటుతూ స్టార్లుగా వెలుగొందుతున్నారు. అదే సమయంలో జంటగానూ ఎంతో ఫేమస్ అయ్యారు. అందుకే వీళ్లు ఒంటరిగా కంటే జోడీగానే ఎక్కువ అవకాశాలను అందుకుంటున్నారు. తద్వారా వీళ్లు రీల్ కోసం చేసినా.. రియల్ కపుల్ అన్న పేరు వచ్చేసింది. ఇలాంటి సమయంలో రష్మీ.. సుధీర్ తొలిసారి రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఒకరి మీద ఒకరు పడుకోవడమే కాదు.. దుప్పట్లో దూరిపోయి మరీ రచ్చ చేశారు. ఆ వీడియోపై మీరూ లుక్కేయండి!

మహేష్ బాబు 50లక్షల సెటిల్మెంట్.. సాక్రిఫైజ్ స్టార్‌ సునిశిత్‌ను చితకబాదిన డ్యాన్స్ మాస్టర్

మహేష్ బాబు 50లక్షల సెటిల్మెంట్.. సాక్రిఫైజ్ స్టార్‌ సునిశిత్‌ను చితకబాదిన డ్యాన్స్ మాస్టర్

శాక్రిఫైజ్ స్టార్ గురించి నెటిజన్లకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ మధ్య హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి కూడా చేసుకున్నట్లు కామెంట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి వచ్చాడు. అయితే ఇటీవల ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అతన్ని ఇంటర్వ్యూలోనే చితకబాదాడు.

Recommended Video

Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu
షూటింగ్‌లో చెంప పగలగొట్టిన బాలయ్య.. ఆ తరువాత ఎవడు రమ్మన్నాడు అంటూ..

షూటింగ్‌లో చెంప పగలగొట్టిన బాలయ్య.. ఆ తరువాత ఎవడు రమ్మన్నాడు అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణలో కోపం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంటుందని చాలా మంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వెంటనే కూల్ అయిపోతారని తోటి నటీనటులు కూడా ఇంటర్వ్యూలలో వివరిస్తుంటారు. ఇక ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ కూడా బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ఒకరోజు ఆయన చెంప మీద గట్టిగా కొట్టేశారని కూడా చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X