For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు నాతో దారుణంగా.. హైపర్ ఆదికి అనసూయ వార్నింగ్ పూరీ తీసిన చెత్త సినిమా!

  |

  దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. హైపర్ ఆది, నుస్రత్ జహాన్, వనితా విజయ్ కుమార్, మోనాల్ గజ్జర్, సోను సూద్‌కి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  karthika deepam హిమ ఇంటికి ఈటెల రాజేందర్.. అసలు ఏమైందంటే?

  karthika deepam హిమ ఇంటికి ఈటెల రాజేందర్.. అసలు ఏమైందంటే?

  తెలుగులో ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే మంచి టిఆర్పి రేటింగ్స్ సాధిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో టాప్ టీవీ సీరియల్ ఏది అంటే ఎవరు తడుముకోకుండా చెప్పే సమాధానం కార్తీక దీపం. ఈ సీరియల్ అంతగా జనానికి చేరువైంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరి పేరు దాదాపు అందరికీ నోటెడ్. ఈ సీరియల్ లో బాలనటిగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కార్తీకదీపం హిమ ఇంటికి తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  భర్తకు స్వయంగా తలకొరివి పెట్టిన మందిరా బేడి.. భోరున విలపిస్తుండగా అంత్యక్రియలు!

  భర్తకు స్వయంగా తలకొరివి పెట్టిన మందిరా బేడి.. భోరున విలపిస్తుండగా అంత్యక్రియలు!

  బాలీవుడ్‌లో ప్రముఖ నటి మందిరా బేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త, దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో ఆమె కోలుకోలేని విధంగా విషాదానికి గురయ్యారు. జూన్ 30 తేదీ బుధవారం తెల్లవారుజామున రాజ్ కౌశల్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజ్ కౌశల్ అంత్యక్రియలు బుధవారం ఉదయం పూర్తి చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మూడో బిడ్డకు జన్మనిచ్చిన వండర్ ఉమెన్.. అదిరిపోయేలా ప్రియాంక చోప్రా రియాక్షన్స్

  మూడో బిడ్డకు జన్మనిచ్చిన వండర్ ఉమెన్.. అదిరిపోయేలా ప్రియాంక చోప్రా రియాక్షన్స్

  అందం, అభినయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వండర్ ఉమెన్ ఫేమ్ గాల్ గ్యాడట్ అభిమానులకు సంతోషకరమైన వార్తను తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించింది. తాను ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు. మూడోసారి తల్లిగా మారిన గాల్ గ్యాడట్‌కు సినీ ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన పూనమ్: అందాల విందులో హద్దు దాటేసి.. షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్

  హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన పూనమ్: అందాల విందులో హద్దు దాటేసి.. షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, అందం పాటు అన్ని రకాల టాలెంట్లు ఉన్నా కూడా.. వారిలో చాలా మంది సరైన గుర్తింపును అందుకోలేరు. ఫలితంగా ఆఫర్లను దక్కించుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటారు. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా. చాలా కాలంగా సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్.. అందాల విందులో హద్దు దాటేసి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఎన్టీఆర్ షోపై సర్‌ప్రైజింగ్ న్యూస్: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అప్పటి నుంచే.. లీకైన కీలక విషయాలు

  ఎన్టీఆర్ షోపై సర్‌ప్రైజింగ్ న్యూస్: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అప్పటి నుంచే.. లీకైన కీలక విషయాలు

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే డ్యాన్స్‌తో పాటు డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడతను. ఈ క్రమంలోనే హోస్టుగా బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తనదైన శైలి యాంకరింగ్‌తో అదరగొట్టేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత తారక్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోను చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. అసలేం జరుగుతోంది? ఆ పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎయిర్‌పోర్ట్‌‌లో వీధి కుక్కలా? ఇలా అయితే పరువు పోదా? రాజమౌళి తీవ్ర అసంతృప్తి

  ఎయిర్‌పోర్ట్‌‌లో వీధి కుక్కలా? ఇలా అయితే పరువు పోదా? రాజమౌళి తీవ్ర అసంతృప్తి

  టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అంటే ఇప్పుడు కేవలం టాలీవుడ్ దర్శకుడు మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా దర్శకుడు. ఎలాంటి సినిమా చేసినా కూడా దేశవ్యాప్తంగా అందరూ ఆయన సినిమాలు చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రాజమౌళి వ్యక్తిగతంగా సామాజిక అంశాలపై కూడా బాధ్యతగా ఆలోచిస్తుంటారు. వివాదాల్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండే జక్కన్న బయట విషయాలపై చాలా నెమ్మదిగా స్పందిస్తారు. ఇక ఇటీవల ఒక ఎయిర్‌పోర్ట్‌పై ఆయన చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇంద్ర భవనం లాంటి ఇంటిలోకి యష్.. భార్య సంప్రదాయ పూజలు.. నూతన గృహం ఖరీదెంతంటే!

  ఇంద్ర భవనం లాంటి ఇంటిలోకి యష్.. భార్య సంప్రదాయ పూజలు.. నూతన గృహం ఖరీదెంతంటే!

  కన్నడ సూపర్‌స్టార్, రాకింగ్ స్టార్ యష్ నూతన ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించి కొత్త ఇంటిలోకి సతీసమేతంగా అడుగుపెట్టారు. విలాసవంతంగా ఇంధ్రభవనాన్ని తలపించే ఇంటికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నేను తీసిన చెత్త సినిమా అదే.. ఇడియట్ 2 తియ్యాలని అనుకోని...: పూరి జగన్నాథ్ కామెంట్స్

  నేను తీసిన చెత్త సినిమా అదే.. ఇడియట్ 2 తియ్యాలని అనుకోని...: పూరి జగన్నాథ్ కామెంట్స్

  టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్న పూరి జగన్నాథ్ కేవలం సినిమాలతోనే కాకుండా తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక ఎపిసోడ్ లో జీవితానికి సంబంధించిన అంశాలను హైలెట్ చేస్తుంటాడు. అయితే పూరి కెరీర్ లో ప్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక దాదాపు అన్ని సినిమాలు తనకు ఇష్టమే అని చెప్పిన పూరి జగన్నాథ్ కేవలం ఒక ఒక్క సినిమా మాత్రం చెత్తగా తీశానని ఓపెన్ గా చెప్పాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు నాతో దారుణంగా.. ముగ్గురు పిల్లల తల్లినని చూడకుండా.. వనితా విజయ్ కుమార్ ఫైర్

  మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు నాతో దారుణంగా.. ముగ్గురు పిల్లల తల్లినని చూడకుండా.. వనితా విజయ్ కుమార్ ఫైర్

  బిగ్‌బాస్ ఫేం, తమిళ సినీ నటి వనితా విజయ్ కుమార్ గత కొద్దికాలంగా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తున్నారు. పీటర్ పాల్‌తో మూడో వివాహం బ్రేకప్ అయిన తర్వాత ఆమె కెరీర్‌పై పూర్తిగా దృష్టిపెట్టారు. అయితే విజయ్ టెలివిజన్‌లో ఆమె బీబీ జోడిగల్ షోలో సురేష్ చక్రవర్తితో కలిసి పాల్గొంటున్నారు. అయితే షో నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ షోకు గుడ్‌బై చెబుతూ సుదీర్ఘమైన లేఖను సంధించారు. ఆ లేఖలో ఆమె ఎలా స్పందించారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఐష్ తో రొమాంటిక్ డేట్ డిజాస్టర్..మగాళ్ళారా అలా చేయొద్దంటున్న అభిషేక్!

  ఐష్ తో రొమాంటిక్ డేట్ డిజాస్టర్..మగాళ్ళారా అలా చేయొద్దంటున్న అభిషేక్!

  బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణాలు నడిపిన ఐశ్వర్య రాయ్ చివరికి అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ ఏప్రిల్ 20, 2007న ఒక్కటయ్యారు. దాదాపు మూడేళ్ల తరువాత వారు తమ జీవితాల్లోకి కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను నవంబర్ 16, 2011న స్వాగతించారు. ఇక అభిషేక్ తన పాత ఇంటర్వ్యూలో తన డిజాస్టర్ డేట్ గురించి వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హైపర్ ఆదికి అనసూయ వార్నింగ్: మంచం రెడీగా పెట్టు అనగానే కోపంతో!

  హైపర్ ఆదికి అనసూయ వార్నింగ్: మంచం రెడీగా పెట్టు అనగానే కోపంతో!

  తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ మంది మాత్రమే బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్‌లో హైపర్ ఆది.. అనసూయతో మంచం రెడీగా పెట్టు.. సాయంత్రం సిద్ధంగా ఉండు అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఆ సంగతులు మీ అందరి కోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Star Director Bobby Launches Jagadananda Karaka Movie ​| Filmibeat Telugu
  రెచ్చిపోయిన సుడిగాలి సుధీర్: రష్మీ, దీపికతో అసభ్య ప్రవర్తన!

  రెచ్చిపోయిన సుడిగాలి సుధీర్: రష్మీ, దీపికతో అసభ్య ప్రవర్తన!

  తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలతో సమానంగా పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ టాలెంటెడ్ బాయ్ సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయమైన ఈ కుర్రాడు.. అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఫేమస్ అయిపోయాడు. తద్వారా యూత్‌లో క్రేజ్‌ను సంపాదించడంతో పాటు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో రష్మీ, దీపికను బలవంతంగా హగ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Few celebraties stories become trending in the media. Vanitha Vijay Kumar, Mandira Bedi, Poonam Bajwa, NTR, Yash, Puri Jagannadh in top news, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X