For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఎదిగిన ఇద్దరు కూతుళ్లు పక్కనే..అక్కడ జరిగేది అదే..ఆ దర్శకుడి గుట్టు విప్పిన పూనమ్ కౌర్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  దయనీయ స్థితిలో సుశాంత్ పెంపుడు కుక్కలు.. ఇప్పుడు ఎక్కడ? ఎలా ఉన్నాయంటే?

  దయనీయ స్థితిలో సుశాంత్ పెంపుడు కుక్కలు.. ఇప్పుడు ఎక్కడ? ఎలా ఉన్నాయంటే?

  బాలీవుడ్ సినీ వరల్డ్ కి సుశాంత్ సింగ్ మరణ వార్త కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి. చిన్న ఆధారం కూడా ఇవ్వకుండా సుశాంత్ మృతి చెందడం అనేది అందరిని షాక్ కి గురి చేస్తోంది. అసలు సమాధానమే ఇవ్వకుండా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే బలమైన కారణం ఎదో ఉంటుంది అనేలా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సుశాంత్ పెంపుడు కుక్కలకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రజనీకాంత్ లాక్‌డౌన్‌లో ఏం చేశారో తెలిస్తే షాకే.. 100 రోజుల్లో సూపర్‌స్టార్ లైఫ్ ఇదే

  రజనీకాంత్ లాక్‌డౌన్‌లో ఏం చేశారో తెలిస్తే షాకే.. 100 రోజుల్లో సూపర్‌స్టార్ లైఫ్ ఇదే

  కరోనావైరస్ దెబ్బకు సాధారణ పౌరుడి నుంచి సెలబ్రిటీ వరకు కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాణాంతక వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ గృహనిర్బంధంలో ఉంటున్న సెలబ్రిటీలకు సంబంధించిన హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువగానే కనిపించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్ కేసులో సాక్ష్యాలు తారుమారు, దర్యాప్తులో లోపాలు..సీనియర నటి, ఎంపీ ఫైర్

  సుశాంత్ కేసులో సాక్ష్యాలు తారుమారు, దర్యాప్తులో లోపాలు..సీనియర నటి, ఎంపీ ఫైర్

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై జరుగుతున్న దర్యాప్తుపై సీనియర్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన ఆరోపణలు చేశారు. మరణం తర్వాత పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కేసు విషయంలో ముంబై పోలీసులు అనుసరిస్తున్న తీరులో చాలా లోపాలు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేశారు. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్ లేస్తున్న సమయంలో రూపా గంగూలీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. రూపా గంగూలీ గురించి, ఆమె చేసిన ట్వీట్ల గురించి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మూడో భర్తతో హీరోయిన్ కారులో షికారు.. తొలి సెల్ఫీతో రచ్చ రచ్చ

  మూడో భర్తతో హీరోయిన్ కారులో షికారు.. తొలి సెల్ఫీతో రచ్చ రచ్చ

  ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు, తమిళ నటి వనితా విజయ్ కుమార్ పెళ్లి వార్త బయటకు రాగానే ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. అభిమానులు, ఫాలోవర్స్‌ అభినందనలతో ప్రశంసలు కురిపించారు. భారీ ఎత్తున కంగ్రాట్స్ అంటూ మెసేజ్‌ల వరద పారించారు. అయితే పెళ్లి అయిన వెంటనే ఆమె తన మూడో భర్తతో కలిసిన చేసిన షికారు వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దాసరి ఇంట్లో ఆస్తుల కుమ్ములాట.. గోడ దూకితే తప్పేంటి.. దాసరి అరుణ్

  దాసరి ఇంట్లో ఆస్తుల కుమ్ములాట.. గోడ దూకితే తప్పేంటి.. దాసరి అరుణ్

  ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఆస్తికి సంబంధించిన వివాదం ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కుమారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు చేరారు. నిన్న దాసరి పెద్ద కొడుకు ప్రభు.. తన తమ్ముడు దాసరి అరుణ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇంట్లోకి దొంగలా దూరాడని, దూర్భషలాడాడని, కొట్టాడని పోలీసుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణలు ఖండించాడు. ఇంతకీ ఆయన చెప్పిన వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బిగ్‌బాస్ షో అలాంటిదే.. అక్కడ జరిగేది అదే.. పునర్నవి కామెంట్స్

  బిగ్‌బాస్ షో అలాంటిదే.. అక్కడ జరిగేది అదే.. పునర్నవి కామెంట్స్

  పునర్నవి భూపాలం వెండితెరపై మెరిసి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా.. మంచి పేరును తెచ్చుకుంది. పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో మంచి నటనను కనబర్చింది. అయితే సినిమాల ద్వారా కంటే బిగ్‌బాస్ షో ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. పునర్నవి కెరీర్ బిగ్‌బాస్ షోకు ముందు, బిగ్‌బాస్ షో తరువాత అనేట్టుగా మారింది. అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది పునర్నవి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎదిగిన ఇద్దరు కూతుళ్లు పక్కనే.. భర్తతో లిప్ లాక్.. వనితా విజయ్ కుమార్ పెళ్లి ఫోటోలు వైరల్

  ఎదిగిన ఇద్దరు కూతుళ్లు పక్కనే.. భర్తతో లిప్ లాక్.. వనితా విజయ్ కుమార్ పెళ్లి ఫోటోలు వైరల్

  తమిళ, తెలుగు పరిశ్రమలో నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన కుమారుడు అరుణ్ విజయ్ కుమార్ తమిళంలో హీరోగా సెటిలయ్యాడు. తెలుగులో విలన్‌గా, ముఖ్య పాత్రలను పోషిస్తున్నాడు. చివరగా సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఈయన కూతుళ్లలో ఒకరు వనితా విజయ్ కుమార్. దేవి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులకు అంతగా సుపరిచితురాలు కాదు. అయితే తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొనడంతో ఈమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా మూడో పెళ్లి విషయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా కూతురుకి భయపడి అలాంటి సినిమాలు చేయడం లేదు.. అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్

  నా కూతురుకి భయపడి అలాంటి సినిమాలు చేయడం లేదు.. అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్

  బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ఒకప్పుడు స్టార్ హీరోగానే మంచి క్రేజ్ అందుకున్నాడు. కానీ ఎక్కువ కాలం బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు తన మార్కెట్ ని నిలుపుకోలేకపోయాడు. వీలైనంత వరకు సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తూ జనాలు తనను మర్చిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎప్పుడూ చూడనంత హాట్‌గా తేజస్వి మదివాడ.. లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే!

  ఎప్పుడూ చూడనంత హాట్‌గా తేజస్వి మదివాడ.. లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే!

  తెలుగమ్మాయిలు గ్లామర్ రోల్స్ చేయడానికి కాస్త వెనుకడుగు వేస్తారు అనే కామెంట్స్ కి అప్పుడప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది తేజస్వి మదివాడ. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది. చాలా రోజుల నుంచి సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తేజస్వి ఈ ఫొటోలతో కొత్త సందేశాన్ని ఏదో ఇస్తున్నట్లు అర్ధనవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడమని ఉసిగొల్పాడు.. ఆ దర్శకుడి గుట్టు విప్పిన పూనమ్ కౌర్

  ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడమని ఉసిగొల్పాడు.. ఆ దర్శకుడి గుట్టు విప్పిన పూనమ్ కౌర్

  రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. ఆ సమయానికి ఏది అనిపిస్తే అది చేసేస్తాడు. ఏ సినిమా మైండ్‌లోకి వస్తే దాని గురించి ప్రకటన చేస్తాడు. టైటిల్ కూడా ప్రకటిస్తాడు. ఆపై అవి అటకెక్కుతాయి. వాటిలో ఎన్ని సెట్స్ మీదకు వచ్చి తెరపైన సందడి చేస్తాయో చెప్పలేం. తాజాగా వర్మ ప్రకటించిన ఓ సినిమా, ఆ టైటిల్ పెద్ద చిచ్చును పెట్టేలానే కనిపిస్తోంది. వర్మ ఆ సినిమా గురించి ప్రకటించిన వెంటనే పూనమ్ కౌర్ రెచ్చిపోయింది. వర్మ గురించి అసలు విషయాలను బయటపెట్టింది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X