ట్రెండింగ్: లైంగిక వాంఛ తీర్చమనేవారు.. రూమ్‌కి పిలిచి అలా చేయబోతే! ముఖం మీద ఉమ్మేసినా కూడా..!!

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మంచు మనోజ్, రామ్ చరణ్, రాహుల్ సిప్లిగంజ్‌, రష్మీ దేశాయ్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

పెద్ద నిర్మాత అన్నాడు.. రూమ్‌కి పిలిచి అలా చేయబోతే! ఓపెన్‌గా చెప్పేసిన రష్మీ

పెద్ద నిర్మాత అన్నాడు.. రూమ్‌కి పిలిచి అలా చేయబోతే! ఓపెన్‌గా చెప్పేసిన రష్మీ

సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బయటి నుంచి వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే అంటూ సంచలనం సృష్టించింది నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. బడా నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను రేప్ చేయాలని ప్రయత్నించాడంటూ ఓపెన్ అయింది రష్మీ. వివరాల్లోకి పోతే..

ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ గుర్తురారు.. కష్టమొస్తే ముందుండేది ఆయనే.. యంగ్ హీరో కామెంట్స్

ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ గుర్తురారు.. కష్టమొస్తే ముందుండేది ఆయనే.. యంగ్ హీరో కామెంట్స్

యంగ్ హీరో, ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. 'కాలేజ్ కుమార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన ఆయన.. తమ కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పాడు. వివరాల్లోకి పోతే..

పూరి కోరుకున్నాడు.. కానీ ఆ హాట్ బ్యూటీ కాదంది.. అందుకే చివరకు ఆమెతో!

పూరి కోరుకున్నాడు.. కానీ ఆ హాట్ బ్యూటీ కాదంది.. అందుకే చివరకు ఆమెతో!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి ట్రాక్ ఎక్కాడు. 'టెంపర్' సినిమా తర్వాత సరైన బ్రేక్ లేక కొట్టుమిట్టాడిన ఆయన చివరకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చాశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా రూపొందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..

రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. కేసులో మలుపులు.. అతని తల్లి రియాక్షన్ చూస్తే!

రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. కేసులో మలుపులు.. అతని తల్లి రియాక్షన్ చూస్తే!

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై గత రాత్రి బీరు సీసాలతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తెల్లారేసరికి ఈ వార్త బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ఆ దాడి ఎవరు చేశారు? ఎలా జరిగిందనే దానిపై ఆరా దీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్‌ తల్లి ఈ ఉదంతంపై స్పందించింది. వివరాల్లోకి పోతే..

నా మాటపై నమ్మకం లేకపోతే ఆ పని చెయ్! మరోసారి వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ

నా మాటపై నమ్మకం లేకపోతే ఆ పని చెయ్! మరోసారి వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ

విలక్షణం, వివాదాస్పదం రెండింటికీ కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. అందరూ ఓ రూట్‌లో ఆలోచిస్తే మనోడు మాత్రం నా రూటే సపరేటు అంటాడు. ఇకపోతే ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం ఆయన హాబీ. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా వైరస్‌పై తనదైన కోణంలో స్పందించి మరోసారి మీడియా వర్గాలకు పని చెప్పారు వర్మ. వివరాల్లోకి పోతే..

జై పవన్‌ కళ్యాణ్.. మరోసారి రంగంలోకి బండ్ల గణేష్.. తగిన ఆధారం చూపుతూ!!

జై పవన్‌ కళ్యాణ్.. మరోసారి రంగంలోకి బండ్ల గణేష్.. తగిన ఆధారం చూపుతూ!!

సినీ ఇండస్ట్రీలో పవన్‌ కళ్యాణ్- బండ్ల గణేష్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కోసం తాను ప్రాణాలైనా ఇస్తానని పలుసార్లు బాహాటంగా ప్రకటించాడు బండ్ల గణేష్. ఈ మేరకు పవన్, జనసేన పార్టీ పెట్టిన కొత్తలో తన సపోర్ట్ కూడా తెలిపాడు. ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ పవన్‌పై ఉన్న అభిమానాన్ని మాత్రం అలాగే ఉంచేశాడు. తాజాగా మరోసారి రంగంలోకి దిగి పవన్ ఇష్యూ బయటకు తీశాడు బండ్ల గణేష్. వివరాల్లోకి పోతే..

మర్యాదగా ఆ వీడియోలు తీయండి.. లేదంటే అదే చేస్తా!! శ్రీ రెడ్డి బహిరంగ హెచ్చరిక

మర్యాదగా ఆ వీడియోలు తీయండి.. లేదంటే అదే చేస్తా!! శ్రీ రెడ్డి బహిరంగ హెచ్చరిక

టాలీవుడ్, కోలీవుడ్ సినీ పెద్దలకు చుక్కలు చూపిస్తూ సంచలన తారగా దేశవ్యాప్త పాపులారిటీ తెచ్చుకుంది శ్రీ రెడ్డి. ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి ముందు అసలు శ్రీ రెడ్డి అంటేనే చాలా మందికి తెలియదు. అలాంటిది సినీ వర్గాలపై సంచలన కామెంట్స్ చేస్తూ దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద అందరి నోళ్ళలో నానింది శ్రీ రెడ్డి. కాగా తాజాగా శ్రీ రెడ్డి ఓ విషయమై బహిరంగంగా హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా విషయం? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

ఆమె మా నాన్నకు భార్య మాత్రమే.. నాకు అమ్మకాదు: స్టార్ హీరో కూతురు సంచలన వ్యాఖ్యలు

ఆమె మా నాన్నకు భార్య మాత్రమే.. నాకు అమ్మకాదు: స్టార్ హీరో కూతురు సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో కుండబద్దలు కొట్టినట్లుగా ఆమె మాట్లాడే మాటలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఆమె తన తండ్రి శరత్ కుమార్ రెండో భార్య, సినీ నటి రాధిక గురించి స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

ఆ టైమ్‌లో రాజమౌళి.. ఓకే అంటే వేరేలా ఉండేది.. ఆ బాధ వెంటాడుతూనే ఉంది: హీరోయిన్ ఆవేదన

ఆ టైమ్‌లో రాజమౌళి.. ఓకే అంటే వేరేలా ఉండేది.. ఆ బాధ వెంటాడుతూనే ఉంది: హీరోయిన్ ఆవేదన

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఏ అవకాశం ఎక్కడినుంచి తన్నుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఊహించని ఛాన్స్ దక్కి ఇట్టే స్టార్స్ అయినవాళ్లు ఉన్నారు.. అందివచ్చిన అవకాశాన్ని కాళ్ళ దన్నుకొని ఆ తర్వాత కెరీర్ గురించి బాధపడే వారు సినీ ఇండస్ట్రీలో. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తినే నేను అంటోంది హీరోయిన్ అర్చన. ఒకప్పుడు చేసిన తప్పు తలచుకొని తెగ ఫీల్ అవుతోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? అర్చన అంతలా ఎందుకు బాధపడుతోంది? వివరాల్లోకి పోతే..

సుధీర్‌- రష్మీ ఎఫైర్.. ముఖం మీద ఉమ్మేసినా కూడా!! జబర్ధస్త్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

సుధీర్‌- రష్మీ ఎఫైర్.. ముఖం మీద ఉమ్మేసినా కూడా!! జబర్ధస్త్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

జబర్దస్త్ జోడీల్లో సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్ జోడీకున్న పాపులారిటీ ఎలాంటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఊగిపోతుంటారు. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. కాగా తాజాగా సుధీర్ గురించి మాట్లాడుతూ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది రష్మీ. వివరాల్లోకి పోతే..

ఇడియట్.. వకీల్ సాబ్‌ జోలికొచ్చిన డైరెక్టర్ సాబ్.. వర్మ తీరుపై మెగా ఫ్యాన్స్ రచ్చ

ఇడియట్.. వకీల్ సాబ్‌ జోలికొచ్చిన డైరెక్టర్ సాబ్.. వర్మ తీరుపై మెగా ఫ్యాన్స్ రచ్చ

వివాదాస్పద దర్శకుడు, విలక్షణ స్వభావి రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక వివరణ అవసరం లేదు. సినిమాలే కాదు రియల్ లైఫ్, మాట తీరు, సోషల్ మీడియా ఎక్కడైనా ఆయన తీరే వేరు. జనం నోళ్ళలో నానే విషయం ఏదైనా వచ్చిందనే అక్కడ వాలిపోవడం వర్మకు హాబీ. ఈ బాటలోనే తాజాగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్‌' జోలికొచ్చాడు వర్మ. దీంతో ఈ ఇష్యూ పెద్ద రచ్చకే దారి తీసింది. ఇంతకీ ఏం జరిగింది? వర్మ ఏమన్నాడు? వివరాల్లోకి పోతే..

చాలా బాధనిపించింది.. చిరంజీవిని ఏమన్నా అంటే చంపేస్తాం: బ్రహ్మాజీ ఎమోషనల్ కామెంట్స్

చాలా బాధనిపించింది.. చిరంజీవిని ఏమన్నా అంటే చంపేస్తాం: బ్రహ్మాజీ ఎమోషనల్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చంపేస్తాం అంటూ బహిరంగ వేదికపై హెచ్చరించారు నటుడు బ్రహ్మాజీ. తన కొడుకు సంజయ్ హీరోగా పరిచయం కాబోతున్న 'ఓ పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మాజీ. చిరంజీవి గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన చేసిన కామెంట్స్ మెగా అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చాయి. వివరాల్లోకి పోతే..

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
నా తండ్రి హీరో అని తెలిసి కూడా లైంగిక వాంఛ తీర్చమనేవారు: హీరోయిన్ సంచలన కామెంట్స్

నా తండ్రి హీరో అని తెలిసి కూడా లైంగిక వాంఛ తీర్చమనేవారు: హీరోయిన్ సంచలన కామెంట్స్

సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ స్పందించారు. వ్యక్తిగతంగా తమకు లైంగిక వేధింపులు ఎదురైయ్యాని బాహాటంగా చెప్పారు. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటి ఉద్యమాలు తెరపైకి వచ్చాక చాలామంది హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలపై ఆరోపణలు గుప్పించారు. కాగా తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి పోతే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X