For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : తప్పు నాదే.. తరుణ్‌తో ప్రేమాయణం.. అలా జరగకపోతే ఒంటరి జీవితమే

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  కొట్టుకోండి అప్పుడే మజా ఉంటుంది.. ఇంట్లో గొడవలపై అభిజిత్ తల్లి రియాక్షన్ వైరల్

  కొట్టుకోండి అప్పుడే మజా ఉంటుంది.. ఇంట్లో గొడవలపై అభిజిత్ తల్లి రియాక్షన్ వైరల్

  బిగ్ బాస్ షోలో ఒకే ఫార్మూలా ఉంటుంది. ఆ సూత్రాన్నే అన్ని సీజన్లలో వాడుతుంటాడు. కంటెస్టెంట్లు తమ ఫ్యామిలీని చూడకుండా, వారి మాటలు వినకుండా, వారికి దూరంగా ఉండటం.. అలాంటి వారిలో ఒక్కసారిగా ఉత్తేజాన్ని నింపేందుకు ఫ్యామిలీ టచ్ ఇస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్‌ను చూపించి వారిలో ఆనందాన్ని నింపుతాడు. గత సీజన్లలోనూ అలాంటివే జరిగాయి. ఈ సారి కూడా అదే రిపీట్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అంతలోనే ఎంత మార్పు.. భజరంగీ భాయీజాన్ పాప పిక్స్ వైరల్

  అంతలోనే ఎంత మార్పు.. భజరంగీ భాయీజాన్ పాప పిక్స్ వైరల్

  బయట మనం సహజంగా ఓ మాట వింటుంటాం. ఆడపిల్లలు కదా త్వరగానే ఎదుగుతారు అని పెద్దవాళ్లు అంటుంటారు. అది నిజమే. ఎందుకంటే భజరంగీ భాయీజాన్ సినిమాలో మున్నీగా అందరి మనసులను దోచిన ఆ పాపను ఇప్పుడు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మున్నీగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి.. ఆ సినిమా సక్సెస్‌లో కీలకపాత్ర పోషించింది. భజరంగీ భాయీజాన్ ప్రతీ ఒక్కరి మనసులను కదిలించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  న్యూడ్‌గా ఉంటే పోసేస్తారు, ఇంతకంటే బెటర్‌గా ఎవడు చెప్పడు.. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ షాకింగ్ ఫొటో

  న్యూడ్‌గా ఉంటే పోసేస్తారు, ఇంతకంటే బెటర్‌గా ఎవడు చెప్పడు.. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ షాకింగ్ ఫొటో

  కొంతమంది నటీమణులు చేసే కామెంట్స్ చాలా ఘాటుగా ఉంటాయి. పబ్లిసిటీ కోసం జనాలు ఎట్రాక్ట్ అవ్వాలని బోల్డ్ గా మాట్లాడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అయితే సమాజం కోసం ఆలోచించి పచ్చిగా మాట్లాడే వారు తక్కువ మంది ఉంటారు. అలాంటి కొంతమంది నటిమణుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. సీనియర్ నటుడు శరత్ కుమార్ మొదట భార్య తనయురాలైన వరలక్ష్మి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   అరచేతిని అడ్డుపెట్టి.. నగ్నంగా అమీ జాక్సన్ షాకింగ్ పిక్

  అరచేతిని అడ్డుపెట్టి.. నగ్నంగా అమీ జాక్సన్ షాకింగ్ పిక్

  అమీ జాక్సన్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలోనే అందాల ఆరబోత పీక్స్‌లో ఉంటే.. విదేశీ భామ అయిన అమీ జాక్సన్ ఇంకే రేంజ్‌లో రచ్చ చేయాలి. హాట్ ఫోటో షూట్లకే అమీ జాక్సన్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. బీచ్, బికినీల్లో అమీ జాక్సన్ కనిపిస్తూ అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. పెళ్లి కాక ముందే తల్లైన అమీ జాక్సన్ ఆ మధ్య వార్తల్లో తెగ హల్చల్ చేసింది. మళ్లీ తాజాగా సోషల్ మీడియాలో అమీ జాక్సన్ మంట పెట్టేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అనసూయ గురించి తెలియక అలా మాట్లాడాను.. తప్పు నాదే.. నాటి వీడియోపై వర్ష క్లారిటీ

  అనసూయ గురించి తెలియక అలా మాట్లాడాను.. తప్పు నాదే.. నాటి వీడియోపై వర్ష క్లారిటీ

  జబర్దస్త్ వేదికపై ఈ మధ్య తళుక్కుమని మెరిసిన అందం వర్ష. ఆ మధ్య హైపర్ ఆది స్కిట్‌లో మెరిసింది. మధ్యలో ఇమ్మాన్యుయల్ జతగా స్కిట్స్ వేసింది. రీసెంట్‌గా రాకింగ్ రాకేష్ స్కిట్‌తో నడుము అందాలను ప్రదర్శిస్తూ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఇమ్మాన్యుయల్‌తో కలిసి చేసే స్కిట్‌లో మాత్రం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటూ రోజా కూడా ఫుల్ సెటైర్లు వేయడంతో వర్ష బాగానే పాపులార్టీ తెచ్చుకుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   డబ్బు విషయంలో మోసం.. అడిగితే అలా అన్నారు.. శ్రీహరిని తలుచుకుంటూ ఏడ్చిన డిస్కో శాంతి

  డబ్బు విషయంలో మోసం.. అడిగితే అలా అన్నారు.. శ్రీహరిని తలుచుకుంటూ ఏడ్చిన డిస్కో శాంతి

  రియల్ స్టార్ శ్రీహరి మరణించి ఏడేళ్లు అవుతోంది. శ్రీహరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేఘాంశ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అయితే రాజ్ ధూత్ అంటూ శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ చేసిన ప్రయత్నం అంతగా మెప్పించలేకపోయింది. ఆ మూవీ ప్రమోషన్స్ డిస్కో శాంతి భుజాన వేసుకుని మరీ చేశారు. మేఘాంశ్ ఎంట్రీకి సినీ సెలెబ్రిటీలు కూడా మద్దతు పలికారు. కానీ ఆ సినిమా అంతగా పేరు తీసుకురాలేకపోయింది. రెండో సినిమా కోతి కొమ్మచ్చి మూవీని ప్రారంభించిన మేఘాంశ్ దీపావళి సందర్భంగా అమ్మ డిస్కో శాంతితో కలిసి మీడియాతో ముచ్చటించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రాణం ఉన్నంత వరకు ఇలా చేస్తూనే ఉంటా.. దయచేసి నన్ను అలా పోల్చకండి: సోనూ సూద్

  ప్రాణం ఉన్నంత వరకు ఇలా చేస్తూనే ఉంటా.. దయచేసి నన్ను అలా పోల్చకండి: సోనూ సూద్

  లాక్ డౌన్ మొదలైనప్పుడు అందరి మదిలో స్థానం సంపాదించుకున్న ఏకైక నటుడు సోనూ సూద్. వెండితెరపై విలన్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోనే కాకవుండా టాలీవుడ్ లో కూడా ఎక్కువగా విలన్ పాత్రలతోనే క్రేజ్ అందుకున్నాడు. ఇక ఈ 8నెలల కాలంలోనే అతనికున్న క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. జనాలు ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశారు. ఇక రియాలిటీ షోలతో కూడా అప్పుడప్పుడు సెలబ్రెటీలు ఆయన్ని పొగుడుతున్నారు. ఇటీవల ఈటీవీలోని ఒక షోలో కూడా సోనూపై ప్రశంసలు కురిపించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నీయమ్మ పో అంటావా? నువ్వో వేస్ట్ గాడివి.. సోహైల్‌ను ఎటాక్ చేసిన హారిక దేత్తడి

  నీయమ్మ పో అంటావా? నువ్వో వేస్ట్ గాడివి.. సోహైల్‌ను ఎటాక్ చేసిన హారిక దేత్తడి

  బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌ 11వ వారంలోకి ప్రవేశించింది. ప్రస్తుత వారానికి ఇంటి నుంచి బయటకు పోయే వ్యక్తి కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో వాడివేడిగా మాటల యుధ్ధం చోటుచేసుకొన్నది. ప్రధానంగా మాట్లాడే భాష, ఇంటి సభ్యుల తీరుపై ప్రధానంగా వాదన జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్ మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  శింబుతో పెళ్లిపై పరోక్షంగా కుండబద్దలు కొట్టేసిన త్రిష.. అలా జరగకపోతే ఒంటరి జీవితమే..

  శింబుతో పెళ్లిపై పరోక్షంగా కుండబద్దలు కొట్టేసిన త్రిష.. అలా జరగకపోతే ఒంటరి జీవితమే..

  సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా వారంతా త్రిషకు జూనియర్స్ అనే చెప్పాలి. రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటున్న ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్దీ తన అందాన్ని కూడా పెంచుకుంటోంది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయిలానే దర్శనమిస్తోంది. ఇక ఈ బ్యూటీ పెళ్లిపై రోజుకో రూమర్ వైరల్ అవుతుండగా ఇటీవల కుండ బద్దలు కొట్టేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తరుణ్‌తో ప్రేమాయణం.. కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. అసలు విషయం చెప్పిన ప్రియమణి

  తరుణ్‌తో ప్రేమాయణం.. కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. అసలు విషయం చెప్పిన ప్రియమణి

  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో హీరో తరుణ్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా అమ్మాయిల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. అయితే తరుణ్ వ్యక్తిగత జీవితంపై మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆర్తి అగర్వాల్‌తో రప్రేమాయణం నడిపినట్టు పుకార్లు వచ్చాయి. ఆ తరువాత ప్రియమణితో ఏకంగా పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. తరుణ్ ప్రియమణి వెనుకున్న అసలు విషయమేంటో తాజాగా బయటకు వచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X