For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: లైఫ్‌లో పెళ్లి చేసుకోను.. వర్షిణి, హీరో కూడా మీతో పడుకోవాలా?, బిడ్డకు జన్మనిచ్చిన సంఘవి

  |

  కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. వర్షిణి, నితిన్, బండ్ల గణేష్, గీతా మాధురి, రమ్యకృష్ణ, మియా మాల్కోవా, నాగబాబు, ఆర్జీవికి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  జీవితంలో నేను పెళ్లి చేసుకోను.. మ్యారేజ్ అవసరమా? తన అఫైర్ గురించి.. సీక్రెట్స్ చెప్పిన వర్షిణి

  జీవితంలో నేను పెళ్లి చేసుకోను.. మ్యారేజ్ అవసరమా? తన అఫైర్ గురించి.. సీక్రెట్స్ చెప్పిన వర్షిణి

  బుల్లితెర మీద రాణిస్తున్న నవతరం యాంకర్లలో వర్షిణి ఒకరు. అందం, అభినయం, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అయితే అందరి విషయంలో వచ్చిన రూమర్ల మాదిరిగానే వర్షిణి విషయంలో కొన్ని వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. లాక్‌డౌన్ సమయంలో గృహ నిర్బంధాన్ని పాటిస్తున్న వర్షిణి.. తనకు సుధీర్ మధ్య ఉన్న అఫైర్స్, తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  HBD NTR: సిక్స్‌ప్యాక్‌తో కేక పెట్టించిన ఎన్టీఆర్.. ఇండియాలోనే నెంబర్ 1

  HBD NTR: సిక్స్‌ప్యాక్‌తో కేక పెట్టించిన ఎన్టీఆర్.. ఇండియాలోనే నెంబర్ 1

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్ హంగామా మొదలైంది. అభిమానులు, సన్నిహితులు ఆయనకు బర్త్ డేను పురస్కరించుకొని సోషల్ మీడియాలో పోస్టులతో అదరగొడతున్నారు. ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలోనే ఎక్కువ ట్వీట్లు సాధించిన ఏకైక హీరోగా రికార్డును కూడా అందుకోబోతున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఎవరూ చూడని ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ హీరోకు పెళ్లి అయింది.. ఆ రోజు నా గుండె బద్దలైంది.. నాటి అందాల తార మీనా కామెంట్స్

  ఆ హీరోకు పెళ్లి అయింది.. ఆ రోజు నా గుండె బద్దలైంది.. నాటి అందాల తార మీనా కామెంట్స్

  హీరోలకు అయినా హీరోయిన్లకైనా క్రష్, ఇష్టం, ప్రేమ అనేది ఉంటుంది. ఓ హీరోపై ఇంకో హీరోయిన్‌కు అభిమానం ఉంటుంది. ఓ హీరోయిన్‌పై మరో హీరోకు ఇష్టం ఏర్పడుతుంది. అది సహజమే. తాజాగా ఇలాంటి ఘటనను నాటి అందాల తార మీనా బయటపెట్టేసింది. తనకు ఎల్లప్పుడూ ఇష్టమైన, అభిమాన హీరో పెళ్లి అయిందని, తరువాత ఆయన్ను కలుసుకున్నానని, గుండె ముక్కలైందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నాటి విషయాలను కూడా నెమరు వేసుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ ఉంటేనే వెళ్లలేదు.. బిగ్ బాస్ 4 అంటే పళ్ళు పగలగొట్టుకోవడమే: యాంకర్ ఝాన్సీ

  ఎన్టీఆర్ ఉంటేనే వెళ్లలేదు.. బిగ్ బాస్ 4 అంటే పళ్ళు పగలగొట్టుకోవడమే: యాంకర్ ఝాన్సీ

  బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో అవకాశం రావాలని నార్త్ సైడ్ చాలా మంది సెలబ్రెటీస్ ఎదురుచూస్తుంటారు. తెలుగులో కూడా ఓ వర్గం నటీనటులు హౌజ్ లోకి వెళ్లి జనాలని వారికి నచ్చినట్లుగా ఆకర్షించాలని అనుకుంటారు. అయితే రెమ్యునరేషన్ ఎంత ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేసేవారు కూడా ఉన్నారు. అందులో యాంకర్ ఝాన్సీ కూడా ఉన్నారు. రీసెం

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంఘవి.. 42 ఏళ్ల వయసులో

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంఘవి.. 42 ఏళ్ల వయసులో

  సినిమా కెరీర్ లో బిజీగా ఉంటూ.. చాలా మంది పెళ్లి అనే టాపిక్ ని మరచిపోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య బ్యాచిలర్ లిస్ట్ పెరుగుతోంది. కానీ ఎక్కడో ఒక చోట మనసుకు నచ్చిన అమ్మాయి తగిలితే బౌల్డ్ అవ్వక తప్పదు. హీరోయిన్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. సీనియర్ నటి సంఘవి కూడా ఆలస్యంగానే పెళ్లి చేసుకుంది. అయితే చాలా రోజుల తరువాత ఈ నటి ఒక ఫొటోతో నెటీజన్స్ ని ఆశ్చర్యపరిచింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  డైలామాలో నితిన్ డిస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లికి సరికొత్త వేదిక.. ఎక్కడంటే!

  డైలామాలో నితిన్ డిస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లికి సరికొత్త వేదిక.. ఎక్కడంటే!

  కరోనవైరస్ ప్రభావం సినిమా పరిశ్రమపై అన్ని రకాలుగా ప్రభావితం చూపుతున్నది. హీరోల ప్రొఫెషనల్ లైఫ్స్‌పైనే కాకుండా వ్యక్తిగత జీవితాల మీద కూడా చూపిస్తున్నది. గత కొద్ది నెలల క్రితం పెళ్లి ఏర్పాట్లు చేసుకొన్న టాలీవుడ్ హీరోల ఆశలపై కోవిడ్ 19 నీళ్లు జల్లింది. వాయిదాల మీద వాయిదాలు వేసి పెళ్లి కార్యక్రమాలను నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా హీరో నితిన్ పెళ్లి డైలామాలో పడింది. ఇక ఈ హీరో పెళ్లి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బండ్ల గణేష్, హరీష్ శంకర్ వివాదంపై మరో నిర్మాత కౌంటర్.. వాడు షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు!

  బండ్ల గణేష్, హరీష్ శంకర్ వివాదంపై మరో నిర్మాత కౌంటర్.. వాడు షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు!

  రీసెంట్ గా గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వివాదం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ట్వీట్స్ తో కౌంటర్లు వేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేసిన వీరిద్దరు ఈ విధంగా గొడవ పడటం ఒక నెగిటివ్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. అయితే ఇంతలో మరొక స్టార్ నిర్మాత వీరిద్దరి గొడవపై ఊహించని విదంగా కామెంట్ చేశాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సామ్రాట్ తేజులకు పెళ్లి చేస్తా.. ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధమే: గీతా మాధురి బిగ్ బాస్ ముచ్చట్లు

  సామ్రాట్ తేజులకు పెళ్లి చేస్తా.. ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధమే: గీతా మాధురి బిగ్ బాస్ ముచ్చట్లు

  టాలీవుడ్ స్టార్ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ రియాలిటీ షో తరువాత గీత మాధురి జనాల్లో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇటీవల రెగ్యులర్ గా మీడియా చానల్స్ కి లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన ఆలోచనలను అనుభవాలను షేర్ చేసుకుంటోంది. ఇక తనతో బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొన్న వారిపై కూడా ఈ సింగర్ కొన్ని కామెంట్స్ చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వరుణ్ ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు.. మాకు గొడవలు జరుగుతున్నాయి: నాగబాబు

  వరుణ్ ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు.. మాకు గొడవలు జరుగుతున్నాయి: నాగబాబు

  మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని ముందుకెళ్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 'ముకుంద' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ కుర్రాడు.. ఆ తర్వాతి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న వరుణ్ తేజ్... పర్సనల్ లైఫ్‌లో మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడట. ఈ విషయాన్ని ఆయన తండ్రి నాగబాబు వెల్లడించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరో కూడా మీతో పడుకోవాలా?.. నిర్మాతకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ శృతి!

  హీరో కూడా మీతో పడుకోవాలా?.. నిర్మాతకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ శృతి!

  క్యాస్టింగ్ కౌచ్ పై ఎన్ని వివాదాలు వస్తున్నా కూడా ఇంకా వాటి డోస్ తగ్గడం లేదు. నిత్యం ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు. హీరోయిన్స్ చాలా వరకు ఈ భయంకర విషయం గురించి ధైర్యంగా భయటపెడుతున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ శృతి మరాతే కూడా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరణ ఇచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇంతటి ఏకాంతం ఎప్పుడూ లేదు..బాగా ఎంజాయ్ చేస్తున్నా.. ‘శివగామి’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  ఇంతటి ఏకాంతం ఎప్పుడూ లేదు..బాగా ఎంజాయ్ చేస్తున్నా.. ‘శివగామి’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ఉంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ మానవాళి మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 80వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి కోసం లాక్ ‌డౌన్ విధించినా.. ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నిజ జీవితంలోనూ చీర లాగారు.. తీవ్రంగా కొట్టారు.. మహాభారతం ద్రౌపది ఫేమ్ రూపా గంగూలీ కామెంట్స్

  నిజ జీవితంలోనూ చీర లాగారు.. తీవ్రంగా కొట్టారు.. మహాభారతం ద్రౌపది ఫేమ్ రూపా గంగూలీ కామెంట్స్

  బుల్లితెరపై మహాభారతం సీరియల్ ఓ సంచలనం. ఒకప్పుడు ప్రజలకు అంతగా వినోదం అందుబాటులో లేని సమయంలో మహాభారతం సీరియల్ ప్రసారమైంది. 1988లో ప్రసారమైన ఈ ధారావాహిక ఎంతో ప్రభావాన్ని చూపింది. అప్పటి పాత్రధారులను ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే.. వారి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మళ్లీ మహాభారతం సీరియల్‌ను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మియా మాల్కోవా విశ్వరూపం.. విభిన్న భంగిమలతో.. వేడిపుట్టించేలా ‘ఫ్రీక్ అవుట్’

  మియా మాల్కోవా విశ్వరూపం.. విభిన్న భంగిమలతో.. వేడిపుట్టించేలా ‘ఫ్రీక్ అవుట్’

  కరోనా అయినా ఇంకా ఏదైనా సరే రామ్ గోపాల్ వర్మ రూటే వేరు. ప్రపంచానిది ఓ బాధ అయితే వర్మది ఇంకో బాధ. ఆర్జీవీలోనీ ఈ ప్రత్యేకత, విభిన్నత్వమే ఎందరికో ఆయన్ను అభిమానించేలా చేసింది. వర్మ తీసే ప్రతీ సినిమా బెడిసి కొడుతూ ఉన్నా.. తన ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదు. ఆ మధ్య శృంగార తార మియా మాల్కోవాతో తీసిన జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్) అనే సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సినీ ప్రేమ జంటకు షాకిచ్చిన జ్యోతిష్యుడు.. వాళ్లిద్దరి మధ్య అది జరిగితే ప్రమాదమట.!

  సినీ ప్రేమ జంటకు షాకిచ్చిన జ్యోతిష్యుడు.. వాళ్లిద్దరి మధ్య అది జరిగితే ప్రమాదమట.!

  సినీ ఇండస్ట్రీ అంటేనే లవ్ ట్రాక్‌లు, ఎఫైర్లు, డేటింగ్‌లు, బ్రేకప్పులు వంటివి సర్వ సాధారణం అన్న టాక్ ఉంది. దీనికి తగ్గట్లే ఇండస్ట్రీలో తరచూ ఇలాంటివే ఏదో ఒక పరిణామం వెలుగులోకి వస్తోంది. అన్ని పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది ట్రాకులు నడుపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంట ఒకటి. వీళ్లిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జ్యోతిష్యుడు ఈ జంట గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Mimicry Artist Hari Kishan Is No More
  ఎన్టీఆర్ వదిలేసిన కథతోనే గబ్బర్‌సింగ్ కాంబినేషన్.. పవన్‌ను అలా బుట్టలో పడేసిన హరీష్!

  ఎన్టీఆర్ వదిలేసిన కథతోనే గబ్బర్‌సింగ్ కాంబినేషన్.. పవన్‌ను అలా బుట్టలో పడేసిన హరీష్!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. కరోనా లేకపోతే ఈపాటికి థియేటర్స్ లో పవర్ స్టార్ అభిమానుల సందడి మొదలయ్యేది. వకీల్ సాబ్ మరికొన్ని రోజులు వాయిదా పడక తప్పలేదు. ఇకపోతే ప్రస్తుతం పవన్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన కథలపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక కథకు పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media.varshini, meena, nithiin, bandla ganesh, geetha madhuri, ramya krishnan, mia-malkova, Nagababu, RGV are in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X