For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: కమిట్‌మెంట్ ఇస్తావా? బ్యూటీకి బాలయ్య ప్రశ్న.. నీవు ముద్దులిస్తే నిద్ర పట్టట్లేదన్నబ్యూటీ

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టెలివిజన్ ఇండస్ట్రీలో బిగ్‌బాస్ షో భారీ క్రేజ్‌తో ముగిసింది. పలు రంగాలకు సంబంధించిన సినీ హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

  Anchor Pradeep: పెళ్లి చేసుకునే ఆలోచనలో యాంకర్ ప్రదీప్.. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ తోనే ఫ్యూచర్ ప్లాన్?

  Anchor Pradeep: పెళ్లి చేసుకునే ఆలోచనలో యాంకర్ ప్రదీప్.. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ తోనే ఫ్యూచర్ ప్లాన్?

  టెలివిజన్ ప్రపంచంలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. తెలుగు టెలివిజన్ వరల్డ్ లో అతనికి మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాంకర్స్ లలో కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ అతనే అందుకుంటున్నాడు. అయితే యాంకర్ ప్రదీప్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి

  పూర్తి స్టోరీ కోసం

  నాగార్జున అక్కినేనికి నోటీసులు.. అనుమతుల్లేకుండా అక్రమంగా అంటూ వార్నింగ్

  నాగార్జున అక్కినేనికి నోటీసులు.. అనుమతుల్లేకుండా అక్రమంగా అంటూ వార్నింగ్

  తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ నాగార్జున అక్కినేని వివాదంలో ఇరుక్కొన్నారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలపై ఆయనకు గోవాలోని గ్రామ పంచాయితీ నోటీసులు జారీ చేసింది. దాంతో ఈ అంశం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున స్పందించాల్సి ఉంది. గోవాలో అక్రమ నిర్మాణం గురించిన వివాదంలోకి వెళితే..

  పూర్తి స్టోరీ కోసం

  Kiara Advani ‌తో పెళ్లి.. రష్మిక మందన్న ముందే కమిట్ అయిన సిద్దార్థ్ మల్హోత్రా!

  Kiara Advani ‌తో పెళ్లి.. రష్మిక మందన్న ముందే కమిట్ అయిన సిద్దార్థ్ మల్హోత్రా!

  బాలీవుడ్‌లో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మీడియాలో కొనసాగుతుండటం కొద్ది నెలలుగా సాగుతున్నది. అయితే గత రెండేళ్లుగా వారిద్దరి పెళ్లి వార్త రకరకాలుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఎప్పుడూ సిద్దార్థ్ గానీ, కియారా అద్వానీ పెదవి విప్పిన దాఖలాలు లేవు. అయితే తాజాగా సిద్దార్థ్ నటిస్తున్న మిషన్ మజ్ను సినిమా ప్రచార కార్యక్రమాల్లో తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ..

  పూర్తి స్టోరీ కోసం

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

  స్టార్ హీరో కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. తండ్రి పేరును నిలబెట్టేందుకు ఎంతగానో పాటుపడుతూ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా అందంతో పాటు అభినయంలో రాణిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ ఈ చిన్నది తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియానూ షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సారా ఓ హాట్ వీడియో వదిలింది. దాన్ని మీరే చూసేయండి!

  పూర్తి స్టోరీ కోసం

  Unstoppable 2: హీరోయిన్ కావాలంటే కాంప్రమైజ్.. ముగ్గురు హీరోయిన్స్ తో బాలయ్య షాకింగ్ కామెంట్!

  Unstoppable 2: హీరోయిన్ కావాలంటే కాంప్రమైజ్.. ముగ్గురు హీరోయిన్స్ తో బాలయ్య షాకింగ్ కామెంట్!

  ఆహా షో ద్వారా నందమూరి బాలకృష్ణ మరింత క్రేజ్ అందుకుంటున్నారు అనే చెప్పాలి. ప్రతి ఎపిసోడ్లో కూడా విభిన్నమైన తరహాలో గెస్టులందరిని కూడా ఆయన సరదాగా ప్రశ్నలకు అడుగుతూ ఉండడం అలాగే వారికి చిన్నచిన్న టాస్కులు ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సెకండ్ సీజన్ 6వ ఎపిసోడ్లో ముగ్గురు అందమైన నటీమణులు కనిపించబోతున్నారు. ఇక ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి స్టోరీ కోసం

  Chiranjeevi 'నేనొక నటుడిని' అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి.. మనసుకు తాకేలా కళాకారుల షాయరీ!

  Chiranjeevi 'నేనొక నటుడిని' అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి.. మనసుకు తాకేలా కళాకారుల షాయరీ!

  కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తనదైన మ్యానరిజంతో అలరిస్తున్నారు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. తాజాగా రంగస్థల కళాకారుల గురించి తన గళం విప్పారు.

  పూర్తి స్టోరీ కోసం

  బాలకృష్ణ vs చిరంజీవి.. సంక్రాంతిలో ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ హిట్లు కొట్టారో తెలుసా..

  బాలకృష్ణ vs చిరంజీవి.. సంక్రాంతిలో ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ హిట్లు కొట్టారో తెలుసా..

  సంక్రాంతి ఫెస్టివల్స్ లో ఏ సినిమా అయినా సరే మంచి టాక్ సొంతం చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటాయి. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు అయితే ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాయి. అయితే సంక్రాంతి ఫైట్ లో నందమూరి బాలకృష్ణ అలాగే చిరంజీవి ఇదివరకే 9 సార్లు పోటీపడ్డారు. ఇక ఇప్పుడు మరోసారి వారు పోటీకి సిద్ధమయ్యారు. ఇక వారి బాక్సాఫీస్ సైట్ లో ఎవరు ఎన్ని సార్లు హిట్లు కొట్టారో తెలుసుకుందాం పదండి..


  పూర్తి స్టోరీ కోసం

  Keerthy Suresh: స్లీవ్ లెస్ చీరలో కీర్తి సురేష్ గ్లామర్ షో.. స్టన్నింగ్ గా 'మహానటి' స్టిల్స్

  Keerthy Suresh: స్లీవ్ లెస్ చీరలో కీర్తి సురేష్ గ్లామర్ షో.. స్టన్నింగ్ గా 'మహానటి' స్టిల్స్

  మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇక మహానటి సినిమాతో మహానటి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంది. ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఎక్కువగా హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలు చేసి ఫ్లాప్ లు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో దేవకన్యలా దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ సారీలో కీర్తి సురేష్ పోస్ట్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేద్దామా!

  పూర్తి స్టోరీ కోసం

  కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

  కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

  చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే నటనతో చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. క్యూట్ లుక్స్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇలా సౌతిండియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. సినిమాల పరంగా ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

  పూర్తి స్టోరీ కోసం

  Bigg Boss Finale మీరు ముద్దులిస్తే నిద్ర పట్టట్లేదంటూ ఫైమా షాకింగ్ గా!.. రాధతో బాలాదిత్య స్టెప్పులు

  Bigg Boss Finale మీరు ముద్దులిస్తే నిద్ర పట్టట్లేదంటూ ఫైమా షాకింగ్ గా!.. రాధతో బాలాదిత్య స్టెప్పులు

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ ఫినాలే అంటే ఆద్యంతం ఎంటర్టైనింగ్ ఉంటుంది. అందుకోసం సెలబ్రిటీలతో ఫినాలేను సందడిగా మారుస్తారు. అందులో భాగాంగానే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ గ్రాండ్ ఫినాలేకు అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు హీరో నిఖిల్ సిద్ధార్థ్, రవితేజ, శ్రీలీల సందడి చేసేందుకు హాజరయ్యారు. బిగ్‌బాస్ ఫినాలే వివరాల్లోకి వెళితే..

  పూర్తి స్టోరీ కోసం

  బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!

  బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వాళ్లంతా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో 'జాతి రత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు. ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది.. పెద్దగా ఆఫర్లను అందుకోవట్లేదు. అయితేనే సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము దులుపుతోంది. ఇందులో భాగంగానే ఫరియా తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

  పూర్తి స్టోరీ కోసం

  Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

  Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

  సరికొత్త కంటెంట్‌తో సాగుతూ.. చాలా కాలంగా ప్రేక్షకులకు మజాను పంచుతూ.. అత్యధిక రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను భారీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను కూడా మొదలెట్టి.. ఆదివారంతో దీన్ని కూడా ముగించింది. ఈ నేపథ్యంలో ఇందులో కంటెస్టెంట్‌గా వచ్చి.. సెకెండ్ రన్నరప్‌గా నిలిచిన కీర్తి భట్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి స్టోరీ కోసం

  English summary
  Trending Filmi news: Viral movie, Actors stories from December 17th to December 25th in Social media and media national wide
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X