twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

ట్రెండింగ్: దర్శకుడి గుట్టును సాయి పల్లవి రట్టు.. ఆ హీరోతో మోనాల్ బ్రేకప్.. రెండు పెళ్లిళ్లు అంటూ కో.. గంగవ్వ

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

బయటపడ్డ రష్మీ సుధీర్ లవ్: తనే నా అదృష్టం అంటూ.. మొత్తానికి పెళ్లి వరకూ తీసుకెళ్లాడు.!

బయటపడ్డ రష్మీ సుధీర్ లవ్: తనే నా అదృష్టం అంటూ.. మొత్తానికి పెళ్లి వరకూ తీసుకెళ్లాడు.!

తెలుగు బుల్లితెరపై కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. ఒంటరిగా ఎంతగానో ఫేమస్ అయిన వీళ్లిద్దరూ.. జంటగా అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, తాజాగా రష్మీ సుధీర్ తమ మధ్య ప్రేమను మరోసారి బయట పెట్టేశారు. నువ్వే నా అదృష్టం అంటూ ఒకరు.. నిన్ను మిస్ అవుతున్నా అంటూ మరొకరు కామెంట్స్ చేసుకోవడం వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే....

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కరోనా సోకిన తరువాత పార్టీలు.. చచ్చిపొమ్మని సలహా ఇచ్చారు.. స్టార్ సింగర్ మనోవేదన

కరోనా సోకిన తరువాత పార్టీలు.. చచ్చిపొమ్మని సలహా ఇచ్చారు.. స్టార్ సింగర్ మనోవేదన

కరోనా వచ్చిన మొదట్లో లాక్ డౌన్ ఏ రేంజ్ లో నడిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే తొలిసారిగా అగ్ర దేశాలు ఎంతో కఠినంగా లాక్ డౌన్ ను ఫాలో అయ్యాయి. ఇక విదేశాల నుంచి రాకపోకలు చాలా వరకు నిలిచిపోగా కొందరు స్వదేశంలో అడుగు పెట్టినప్పుడు పాటించాల్సిన కనీస జాగ్రత్తలు పాటించలేదు. ఆ విషయంలో కొందరు సెలబ్రెటీలు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ప్రముఖ సింగర్ కనికా కపూర్ కూడా అలాంటి విమర్శలు చాలానే ఎదుర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాళ్లు ఎక్కువగా అవే చూపిస్తారు.. అందుకే జాగ్రత్తగా ఉండండి: బిగ్ బాస్‌పై వితిక సంచలన వ్యాఖ్యలు

వాళ్లు ఎక్కువగా అవే చూపిస్తారు.. అందుకే జాగ్రత్తగా ఉండండి: బిగ్ బాస్‌పై వితిక సంచలన వ్యాఖ్యలు

తెలుగులో బిగ్ బాస్ షో ఎంతో స్పెషల్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకున్నారు.. అదే సమయంలో చాలా మంది గొప్ప వాళ్లు చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. అందుకే ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ షో మాత్రం మరో వారం రోజుల్లో నాలుగో సీజన్‌ను కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇలాంటి సమయంలో సీజన్ -3 కంటెస్టెంట్ వితిక షేరు బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాత్రి 9 గంటల తర్వాతే వస్తా.. మాస్ అంటూ అఖిల్‌ను ఇరుకున పెట్టిన నాగ్

రాత్రి 9 గంటల తర్వాతే వస్తా.. మాస్ అంటూ అఖిల్‌ను ఇరుకున పెట్టిన నాగ్

బిగ్‌బాస్ ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలు నాకు చాలా పెద్ద అమౌంట్ అంటూ అఖిల్ సార్థక్ తన స్పీచ్ ప్రారంభించాడు. మధ్యలో నాగార్జున అడ్డుపడుతూ.. నాకు తెలుసు.. అందులో నుంచి ఒక బైక్, ల్యాప్ టాప్‌ సోహెల్‌కు కొని ఇవ్వాలి కదా అంటూ అన్నాడు. దాంతో ఈ ఫుటేజ్ భయటకు వెళ్లిందా అంటూ ఇద్దరు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తన కేఫ్ గురించి చెప్పిన తర్వాత నాగ్ ఇచ్చిన ఝలక్ ఏమిటంటే..

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హీరోకు లిప్ లాక్ ఇవ్వాలని డైరెక్టర్ ఒత్తిడి.. చాలా కాలం తరువాత గుట్టును బయటపెట్టిన సాయి పల్లవి

హీరోకు లిప్ లాక్ ఇవ్వాలని డైరెక్టర్ ఒత్తిడి.. చాలా కాలం తరువాత గుట్టును బయటపెట్టిన సాయి పల్లవి

సినిమా ఇండస్ట్రీలో మీటూకు సంబంధించిన విషయాలు కొన్నిసార్లు తగ్గుముఖం పడుతున్నట్లు అనిపించే లోపే మరోసారి ఊహించని విధంగా కొందరు స్టార్స్ సీక్రెట్స్ ను బయటపెడుతున్నారు. నచ్చకపోయినా కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్న కారణంగా రొమాంటిక్ సీన్స్ కోసం కొన్నిసార్లు లొంగిపోవాల్సి వస్తోందని చాలా మంది హీరోయిన్స్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూలనే చెప్పారు. ఇక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కూడా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నీతో పోటీ పడటం నాకు కష్టం.. కానీ నేనే బిగ్‌బాస్ విన్నర్.. ఆకట్టుకొన్న అభిజిత్‌ కామెంట్స్

నీతో పోటీ పడటం నాకు కష్టం.. కానీ నేనే బిగ్‌బాస్ విన్నర్.. ఆకట్టుకొన్న అభిజిత్‌ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో చివరి వారం కూడా ఇంటి సభ్యుల మధ్య ఎమోషన్స్, గేమ్ స్ట్రాటెజీలు భారీగా కనిపించాయి. బిగ్‌బాస్ ఇంటిలో ఎవరు అనర్హులు అనే టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇవ్వగా ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అభిజిత్ వెల్లడించిన అభిప్రాయం అందర్నీ ఆకట్టుకొంటున్నది. అభిజిత్ ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అతడితో బ్రేకప్‌ కారణంగా డిప్రెషన్‌లోకి.. అందుకే టాలీవుడ్ వదిలేశా.. మోనాల్ గజ్జర్ సెన్సేషనల్‌గా

అతడితో బ్రేకప్‌ కారణంగా డిప్రెషన్‌లోకి.. అందుకే టాలీవుడ్ వదిలేశా.. మోనాల్ గజ్జర్ సెన్సేషనల్‌గా

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో నాలుగు నెలలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని, అందాలను పంచిన బ్యూటీ మోనాల్ గజ్జర్ గతవారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఎలిమినేషన్ తర్వాత హైదరాబాద్‌లోనే ఉంటున్న మోనాల్ మంగళవారం చిల్కూరు బాలాజీని దర్శించుకొన్నారు. అనంతరం మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ..

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందరి ముందే షర్ట్ విప్పేసి రచ్చ.. సీనియర్ నటుడి చర్యతో యాంకర్ సుమ షాక్

అందరి ముందే షర్ట్ విప్పేసి రచ్చ.. సీనియర్ నటుడి చర్యతో యాంకర్ సుమ షాక్

ఈ మధ్య బుల్లితెరపై వచ్చే షోలో అందరూ వెరైటీ కోరుకుంటున్నారు. కొందరు లవ్ ట్రాకులు, పులిహోర బ్యాచ్‌లను ఎంకరేజ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్‌ను విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే సుమ నిర్వహించే షోలో మాత్రం అలాంటివి కనిపించేవి కావు. కానీ ఈ మధ్య మాత్రం సుమ షోలోనూ ఇలాంటి వ్యవహారాలే ఎక్కువయ్యాయి. తాజాగా క్యాష్ షోలో నలుగురు విలన్లతో సుమ చేసిన రచ్చ వైరల్అవుతోంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నా జీవితంలో మధురమైన అనుభవం... బాలుపై సునీత ఎమోషనల్ పోస్ట్

నా జీవితంలో మధురమైన అనుభవం... బాలుపై సునీత ఎమోషనల్ పోస్ట్

సినీ సంగీత ప్రపంచంలో 2020 తీరని లోటును మిగిల్చింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్గస్థులయ్యారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నా కూడా ఇతర సమస్యలు వెంటాడటంతో సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు. చెన్నైలోని దాదాపు నెల రోజులకు పైగా చికిత్స తీసుకుంటూ చివరగా ప్రాణాలు వదిలేశారు. అలా భారత సంగీత ప్రపంచంలో పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చారు. ఎస్పీబీని తలుచుకోని రోజంటూ ఉండదు. ఏ పాట విన్నా సరే అందులో ఎస్పీబీ కనిపిస్తారు.. వినిపిస్తారు. అలా సింగర్ సునీత తాజాగా ఎస్పీబీని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండో పెళ్లి చేసుకోవాలి.. ఒక్క పెళ్లితో సరిపెట్టుకోవద్దు.. యాంకర్ లాస్యకు షాకిచ్చిన గంగవ్వ

రెండో పెళ్లి చేసుకోవాలి.. ఒక్క పెళ్లితో సరిపెట్టుకోవద్దు.. యాంకర్ లాస్యకు షాకిచ్చిన గంగవ్వ

బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత యాంకర్ లాస్య కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను కలుసుకొంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దేత్తడి హారిక, అభిజిత్ తదితర కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను కలిసి మాట ముచ్చటతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా లంబాడ పల్లిలోని గంగవ్వ ఇంటిని లాస్య సందర్శించి తమ అనుభవాలను ఒకరికొకరు పంచుకొన్నారు. ఆ వివారాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X