ట్రెండింగ్: హీరోయిన్‌ను వింత కోరికను కోరిన మొగుడు.. రానాకు ఆ కష్టాలట.. గెటప్ శ్రీను గుట్టురట్టు

Recommended Video

This Week's Cine Trending News | Filmibeat Telugu

గతవారం సినీ పరిశ్రమలో తారల ముచ్చట్లు, వివాదాస్పదమైన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. టాలీవుడ్ విషయానికి వస్తే నాగబాబు, బాలకృష్ణ మధ్య మాటల యుద్దం, ఇతర వివాదాస్పద కామెంట్లు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. మణికర్ణిక సినిమా వివాదంపై క్రిష్, కంగన మాటల యుద్ధం.. బాలీవుడ్ అలాంటి ట్రెండింగ్ స్టోరీలు మీకోసం..

నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని

నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ కేవలం సినిమాల గురించే కాదు... సమాజంలో జరిగే విషయాలపై, ప్రజలకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా మోటార్స్ అనే కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కావడంపై స్పందించారు.

యూఎస్ఏలో ‘కెజిఎఫ్’ మళ్లీ

యూఎస్ఏలో ‘కెజిఎఫ్’ మళ్లీ

జనవరి 25న విడుదలైన సినిమాలైన హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో యూఎస్ఏ మార్కెట్లో ఫలితాలు రాట్టలేక పోయాయి. దీంతో ఈ వారం థియేటర్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చే పరిస్థితి ఉండటంతో యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంచి ఆదరణ ఉన్న 'కెజిఎఫ్' చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

ఎన్టీఆర్ తర్వాత అఖిల్‌

ఎన్టీఆర్ తర్వాత అఖిల్‌

తొలి రెండు చిత్రాలకంటే మిస్టర్ మజ్ను చిత్రంలో అఖిల్ కు నటన పరంగా ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం అఖిల్ తదుపరి చిత్రం కోసం కొంత సమయం గ్యాప్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ తదుపరి చిత్రం విషయంలో శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్ పేర్లు వినిపిస్తుండగా మరో క్రేజీ దర్శకుడు కూడా సీన్ లోకి వచ్చాడు. ఆ వివరాలు చూద్దాం.

 ప్రభాస్‌పై ‘ఆర్ఆర్ఆర్’ రూమర్

ప్రభాస్‌పై ‘ఆర్ఆర్ఆర్’ రూమర్

బాహుబలి స్టార్ గెస్ట్ రోల్ చేయడంపై ఇటు రాజమౌళి నుంచి కానీ, అటు ప్రభాస్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ వెలువడలేదు. ఇదే నిజమైతే 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్

'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్

బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తానని వర్మ ప్రకటిస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో తన చిత్రాన్ని పోల్చుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.

చిరు, బాలయ్య, మహేష్ గురించి

చిరు, బాలయ్య, మహేష్ గురించి

వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. హిట్ చిత్రాల నిర్మాతగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆయన 2019 సంవత్సరంలో టాలీవుడ్ పరిశ్రమకు 'ఎఫ్ 2' రూపంలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు.

ప్రియాంక చోప్రా మొగుడి కోరిక

ప్రియాంక చోప్రా మొగుడి కోరిక

హాలీవుడ్ సూపర్ హీరో 'బ్యాట్ మెన్' సిరీస్‌ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బ్యాట్‌మెన్‌గా హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్స్ నటించారు. 2021లో రాబోయే తర్వాతి సిరీస్‌లో అఫ్లెక్స్ నటించడం లేదట. ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ మేగజైన్ డెడ్‌లైన్ బయటపెట్టింది.

 మణికర్ణికను దెబ్బ తీసే కుట్ర..

మణికర్ణికను దెబ్బ తీసే కుట్ర..

మణికర్ణిక సినిమాకు సంబంధించిన డైరెక్టర్ టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. క్రిష్ జాగర్లమూడి, కంగన రనౌత్, రంగోలి ఇటీవల ఒకరిపై మరొకరు వాగ్భాణాలు సంధించుకొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాత కమల్ జైన్ తీవ్రంగా స్పందించాడు.

రానాకు మళ్లీ ఆ కష్టాలు...

రానాకు మళ్లీ ఆ కష్టాలు...

బాహుబలి అనంతరం రానా వెండితెర కుదిపేసేంత సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఆయన నటిస్తున్న సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్త మీడియాలో షికారు చేస్తున్నది. ఆ వార్త సారాంశమేమిటంటే..

గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య

గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య

ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోకు వీరిద్దరూ హాజరయ్యారు. అయితే టాక్ షోలో భాగంగా తన భార్య చెప్పిన మాటలతో గెటప్ శ్రీను ఇరుకున పడ్డారు. ఇంతకీ గెటప్ శ్రీను భార్య సుజీ చెప్పిన విషయం ఏంటంటే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X