twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: హీరోయిన్‌ను వింత కోరికను కోరిన మొగుడు.. రానాకు ఆ కష్టాలట.. గెటప్ శ్రీను గుట్టురట్టు

    |

    Recommended Video

    This Week's Cine Trending News | Filmibeat Telugu

    గతవారం సినీ పరిశ్రమలో తారల ముచ్చట్లు, వివాదాస్పదమైన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. టాలీవుడ్ విషయానికి వస్తే నాగబాబు, బాలకృష్ణ మధ్య మాటల యుద్దం, ఇతర వివాదాస్పద కామెంట్లు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. మణికర్ణిక సినిమా వివాదంపై క్రిష్, కంగన మాటల యుద్ధం.. బాలీవుడ్ అలాంటి ట్రెండింగ్ స్టోరీలు మీకోసం..

    నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని

    నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ కేవలం సినిమాల గురించే కాదు... సమాజంలో జరిగే విషయాలపై, ప్రజలకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా మోటార్స్ అనే కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కావడంపై స్పందించారు.

    నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని లైట్ తీస్కోండి.. నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు: మంచు మనోజ్నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని లైట్ తీస్కోండి.. నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు: మంచు మనోజ్

    యూఎస్ఏలో ‘కెజిఎఫ్’ మళ్లీ

    యూఎస్ఏలో ‘కెజిఎఫ్’ మళ్లీ

    జనవరి 25న విడుదలైన సినిమాలైన హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో యూఎస్ఏ మార్కెట్లో ఫలితాలు రాట్టలేక పోయాయి. దీంతో ఈ వారం థియేటర్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చే పరిస్థితి ఉండటంతో యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంచి ఆదరణ ఉన్న 'కెజిఎఫ్' చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

    యూఎస్ఏలో ‘కెజిఎఫ్' మళ్లీ... తొలి ఇండియన్ ఫిల్మ్, ఏ మూవీ దిక్కు లేకే?యూఎస్ఏలో ‘కెజిఎఫ్' మళ్లీ... తొలి ఇండియన్ ఫిల్మ్, ఏ మూవీ దిక్కు లేకే?

    ఎన్టీఆర్ తర్వాత అఖిల్‌

    ఎన్టీఆర్ తర్వాత అఖిల్‌

    తొలి రెండు చిత్రాలకంటే మిస్టర్ మజ్ను చిత్రంలో అఖిల్ కు నటన పరంగా ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం అఖిల్ తదుపరి చిత్రం కోసం కొంత సమయం గ్యాప్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ తదుపరి చిత్రం విషయంలో శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్ పేర్లు వినిపిస్తుండగా మరో క్రేజీ దర్శకుడు కూడా సీన్ లోకి వచ్చాడు. ఆ వివరాలు చూద్దాం.

    ఎన్టీఆర్ తర్వాత అఖిల్‌తో.. స్వయంగా నాగార్జున రంగంలోకి!ఎన్టీఆర్ తర్వాత అఖిల్‌తో.. స్వయంగా నాగార్జున రంగంలోకి!

     ప్రభాస్‌పై ‘ఆర్ఆర్ఆర్’ రూమర్

    ప్రభాస్‌పై ‘ఆర్ఆర్ఆర్’ రూమర్

    బాహుబలి స్టార్ గెస్ట్ రోల్ చేయడంపై ఇటు రాజమౌళి నుంచి కానీ, అటు ప్రభాస్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ వెలువడలేదు. ఇదే నిజమైతే 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

    ప్రభాస్‌పై ‘ఆర్ఆర్ఆర్' రూమర్... నిజంగా రాజమౌళి ఆ నిర్ణయం తీసుకున్నాడా? ప్రభాస్‌పై ‘ఆర్ఆర్ఆర్' రూమర్... నిజంగా రాజమౌళి ఆ నిర్ణయం తీసుకున్నాడా?

    'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్

    'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్

    బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తానని వర్మ ప్రకటిస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో తన చిత్రాన్ని పోల్చుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.

    'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ డేట్ ప్రకటించిన 24నిమిషాల్లో.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ డేట్ ప్రకటించిన 24నిమిషాల్లో.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

    చిరు, బాలయ్య, మహేష్ గురించి

    చిరు, బాలయ్య, మహేష్ గురించి

    వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. హిట్ చిత్రాల నిర్మాతగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆయన 2019 సంవత్సరంలో టాలీవుడ్ పరిశ్రమకు 'ఎఫ్ 2' రూపంలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు.

    చిరు, బాలయ్య, మహేష్, పవన్, జూ ఎన్టీర్ గురించి.. దిల్ రాజు నిజాయితీగా!చిరు, బాలయ్య, మహేష్, పవన్, జూ ఎన్టీర్ గురించి.. దిల్ రాజు నిజాయితీగా!

    ప్రియాంక చోప్రా మొగుడి కోరిక

    ప్రియాంక చోప్రా మొగుడి కోరిక

    హాలీవుడ్ సూపర్ హీరో 'బ్యాట్ మెన్' సిరీస్‌ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బ్యాట్‌మెన్‌గా హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్స్ నటించారు. 2021లో రాబోయే తర్వాతి సిరీస్‌లో అఫ్లెక్స్ నటించడం లేదట. ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ మేగజైన్ డెడ్‌లైన్ బయటపెట్టింది.

    ప్రియాంక చోప్రా మొగుడి కోరిక తీరేనా? నెక్ట్స్ ‘బ్యాట్ మెన్' ఎవరు? ప్రియాంక చోప్రా మొగుడి కోరిక తీరేనా? నెక్ట్స్ ‘బ్యాట్ మెన్' ఎవరు?

     మణికర్ణికను దెబ్బ తీసే కుట్ర..

    మణికర్ణికను దెబ్బ తీసే కుట్ర..

    మణికర్ణిక సినిమాకు సంబంధించిన డైరెక్టర్ టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. క్రిష్ జాగర్లమూడి, కంగన రనౌత్, రంగోలి ఇటీవల ఒకరిపై మరొకరు వాగ్భాణాలు సంధించుకొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాత కమల్ జైన్ తీవ్రంగా స్పందించాడు.

    సినిమాను దెబ్బ తీసే కుట్ర.. అనవసరంగా రాద్ధాంతం.. క్రిష్‌పై మణికర్ణిక నిర్మాత ఎటాక్సినిమాను దెబ్బ తీసే కుట్ర.. అనవసరంగా రాద్ధాంతం.. క్రిష్‌పై మణికర్ణిక నిర్మాత ఎటాక్

    రానాకు మళ్లీ ఆ కష్టాలు...

    రానాకు మళ్లీ ఆ కష్టాలు...

    బాహుబలి అనంతరం రానా వెండితెర కుదిపేసేంత సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఆయన నటిస్తున్న సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్త మీడియాలో షికారు చేస్తున్నది. ఆ వార్త సారాంశమేమిటంటే..

    రానాకు మళ్లీ ఆ కష్టాలు... బాహుబలి రిలీజ్ తర్వాత కూడా...!రానాకు మళ్లీ ఆ కష్టాలు... బాహుబలి రిలీజ్ తర్వాత కూడా...!

    గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య

    గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య

    ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోకు వీరిద్దరూ హాజరయ్యారు. అయితే టాక్ షోలో భాగంగా తన భార్య చెప్పిన మాటలతో గెటప్ శ్రీను ఇరుకున పడ్డారు. ఇంతకీ గెటప్ శ్రీను భార్య సుజీ చెప్పిన విషయం ఏంటంటే..

    గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య.. అర్ధరాత్రి కలలో మరొకరికి ప్రపోజ్.. ఇంతకీ ఎవరంటేగెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య.. అర్ధరాత్రి కలలో మరొకరికి ప్రపోజ్.. ఇంతకీ ఎవరంటే

    English summary
    Film industry caught in some sensational comments from stars. Nagababu, Balakrishna, Sri Reddy are top in the news. Petta, Vinaya Vidheya Rama, NTR Biopic, F2 movies are in news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X