twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: ఆ తారతో హీరో రసికత్వం.. అనుకోకుండా కడుపు.. వెధవలకే మంచి భార్యలు లభిస్తారు!

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...

     పవన్ కల్యాణ్‌కు ఇంకా చెప్పలే.. ప్రభాస్, విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్లపై నిహారిక కామెంట్

    పవన్ కల్యాణ్‌కు ఇంకా చెప్పలే.. ప్రభాస్, విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్లపై నిహారిక కామెంట్

    కొణిదెల నటవారసురాలు నిహారిక కొణిదెల నటించిన తాజా చిత్రం సూర్యకాంతం. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా నిహారిక తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను మీడియాతో పంచుకొన్నారు. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై ఏమని స్పందించారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు.. చైతూ, సమంత గురించి నాగార్జున

    వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు.. చైతూ, సమంత గురించి నాగార్జున

    నాగచైతన్య అక్కినేని, సమంత కలిసి నటించిన చిత్రం మజిలి. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ చైతూను ఉద్దేశించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అదేమిటంటే

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     ఈ హీరో అంత రసికుడా? టాలీవుడ్ హీరోయిన్‌తో శృంగార విన్యాసాలు!

    ఈ హీరో అంత రసికుడా? టాలీవుడ్ హీరోయిన్‌తో శృంగార విన్యాసాలు!

    బాలీవుడ్‌లో రొమాంటిక్ జంటల్లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ తర్వాత ఫర్హాన్ అఖ్తర్, శిభానీ దండేకర్‌ కపుల్స్‌కే అగ్రస్థానం అని చెప్పవచ్చు. తాజాగా మెక్సికోలో ఫర్హాన్ అఖ్తర్, శిభానీ దండేకర్ వెకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటి గురించి మీ కోసం..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     త్వరలోనే బుల్లి బాబు లేదా పాప: సమంత... బూతులు తిడుతారేమోనని భయపడ్డా!

    త్వరలోనే బుల్లి బాబు లేదా పాప: సమంత... బూతులు తిడుతారేమోనని భయపడ్డా!

    గతేడాది నాలుగైదు బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకొన్న సమంత మరోసారి ఆ రికార్డును అధిగమించేందుకు ఈ ఏడాది కూడా రెడీ అవుతున్నారు. మజిలీ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పిల్లలు కనడంపై క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     అనుకోకుండా కడుపు... నా ప్రియుడిపై నమ్మకముంది..పెళ్లికాకుండా తల్లి కావడంపై అమీ జాక్సన్

    అనుకోకుండా కడుపు... నా ప్రియుడిపై నమ్మకముంది..పెళ్లికాకుండా తల్లి కావడంపై అమీ జాక్సన్

    పెళ్లి కాకుండానే అమీ జాక్సన్ గర్భం దాల్చడం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి కాకుండానే గర్బం దాల్చిన వార్తలపై ఇటీవల అమీజాక్సన్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పవన్ కల్యాణ్‌పై జీవిత, రాజశేఖర్ ఎటాక్‌: ఆ వ్యాఖ్యలతో ప్రమాదకరం..ఆ ఎఫెక్ట్ వల్ల ఇంకా అప్పుల్లోనే!

    పవన్ కల్యాణ్‌పై జీవిత, రాజశేఖర్ ఎటాక్‌: ఆ వ్యాఖ్యలతో ప్రమాదకరం..ఆ ఎఫెక్ట్ వల్ల ఇంకా అప్పుల్లోనే!

    జీవిత, రాజశేఖర్ దంపతులు సోమవారం ఉందయం వైసిపి అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే మీడియా సమావేశం నిర్వహించి పలు విషయంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. జగన్ తో ఉన్న విభేదాలు తొలగిపోయాయని, ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తామని జీవిత, రాజశేఖర్ ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో రాజశేఖర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     కేసు పెట్టేందుకు సిద్ధం అవుతున్న ప్రియాంక చోప్రా.. పెళ్ళైన మూడు నెలలకే!

    కేసు పెట్టేందుకు సిద్ధం అవుతున్న ప్రియాంక చోప్రా.. పెళ్ళైన మూడు నెలలకే!

    క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఓ సంచలనం. ప్రపంచ సుందరిగా అవార్డు గెలుచుకున్న తర్వాత ప్రియాంక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రియాంక క్రేజ్ హాలీవుడ్ కు సైతం పాకింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ప్రేమలో పడడం, గత ఏడాది డిసెంబర్ లో ఈ జంట వివాహం చేసుకోవడం అందరికి తెలిసిందే. ఇటీవల ప్రియాంక, నిక్ వివాహ జీవితం గురించి ఓ అమెరికన్ మీడియా సంచలన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారంటూ రాసేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     అలీకి పదవి దక్కలేదేమో.. పొగిడేవాళ్ళని నమ్మను, పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    అలీకి పదవి దక్కలేదేమో.. పొగిడేవాళ్ళని నమ్మను, పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత పవన్ తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎక్కువగా కనిపిస్తోంది. దీనితో పవన్ కళ్యాణ్ జనసేనపై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇటీవల ఇంటర్వ్యూలో జనసేన పార్టీకి మెగా హీరోల ప్రచారం, తన స్నేహితుడు అలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ హీరోలకు ఎముకల్లేవా.. అంతా అనుష్క చుట్టూనే.. రకుల్ ప్రీత్ సింగ్!

    ఆ హీరోలకు ఎముకల్లేవా.. అంతా అనుష్క చుట్టూనే.. రకుల్ ప్రీత్ సింగ్!

    టాలీవుడ్ లో మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో రకుల్ నటించింది. ఇటీవల రకుల్ కు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మన్మథుడు 2లో నటిస్తోంది. తమిళ, హిందీ భాషల్లో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న తాజాగా బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే. ఈ చిత్ర ట్రైలర్ బుధవారం విడుదలయింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     మహేష్ బాబు నాకు మగాడు అనిపించింది అప్పుడే.. అంతకు ముందు అమూల్ బేబీ.. హేమ!

    మహేష్ బాబు నాకు మగాడు అనిపించింది అప్పుడే.. అంతకు ముందు అమూల్ బేబీ.. హేమ!

    టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమకు మంచి క్రేజ్ ఉంది. తల్లి, వదిన, గయ్యాళి ఆడపడుచు లాంటి పాత్రల్లో రాణిస్తూ హేమ దూసుకుపోతోంది. హేమ పేరు చెప్పగానే అతడు, నువ్వు నాకు నచ్చావ్, జులాయి లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. చిత్ర పరిశ్రమలో జరిగే అన్ని కార్యక్రమాల్లో హేమ చురుగ్గా పాల్గొంటుంది. హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో తాను సరదగా ఉంటానని హేమ అంటోంది. మహేష్ బాబుకు, తనకు మధ్య జరిగిన కొన్ని సరదా సంభాషణల్ని హేమ వెల్లడించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ‘సినిమా చూశాక ఓటు వేయండి, అసలైన వారసుడు జూ ఎన్టీఆర్ మాత్రమే'

    ‘సినిమా చూశాక ఓటు వేయండి, అసలైన వారసుడు జూ ఎన్టీఆర్ మాత్రమే'

    ఆర్జీవీ తన ట్వీట్లో జూ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం ద్వారా ఎన్టీ రామారావు అభిమానులను, ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ అభిమానించే వారిని ఆలోచనలో పడేశారు. వారు వర్మ చేసిన ట్వీట్ ఫాలో అయితే ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరి వాదన.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నన్ను రౌడీ అన్నా పర్వాలేదు, రాజశేఖర్ కూతుళ్లే అంతా చేశారు: హేమ

    నన్ను రౌడీ అన్నా పర్వాలేదు, రాజశేఖర్ కూతుళ్లే అంతా చేశారు: హేమ

    'మా' ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన హేమ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దీంతో పాటు ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడానికి, శివాజీ రాజా ప్యానల్ ఓడిపోవడానికి గల కారణం కూడా వెల్లడించారు. ఆమె చెప్పిన కారణాలు ఏమిటంటే

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రామ్ చరణ్‌కు గాయం.. RRR షూటింగ్ రద్దు... తిరుగుముఖం పట్టనున్న రాజమౌళి

    రామ్ చరణ్‌కు గాయం.. RRR షూటింగ్ రద్దు... తిరుగుముఖం పట్టనున్న రాజమౌళి

    రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నమల్టీస్టారర్ మూవీ RRR. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఉత్తరభారత దేశంలో శర వేగంగా జరుగుతోంది. అయితే అనుకోని విధంగా ఈ చిత్రానికి సంబంధించిన పూణె షెడ్యూల్ రద్దయింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అన్నయ్య కళాకారుడు.. నేను కాదు, రామ్ చరణ్‌ను వాడుకోను: తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్

    అన్నయ్య కళాకారుడు.. నేను కాదు, రామ్ చరణ్‌ను వాడుకోను: తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్

    రామ్ చరణ్ గాయపడటం, RRR షూటింగ్ రద్దు కావడంతో పలు పుకార్లు షికార్లు చేశాయి. షూటింగ్ రద్దయింది కాబట్టి రామ్ చరణ్ జనసేన ఎన్నికల ప్రచారంలో పాల్గొన బోతున్నారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రాజమౌళి పిలిపించారు, చిరాకొచ్చింది.. ఏం జరిగిందో బయట పెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' పాత్రధారి!

    రాజమౌళి పిలిపించారు, చిరాకొచ్చింది.. ఏం జరిగిందో బయట పెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' పాత్రధారి!


    'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీ రామారావు పాత్ర పోషించిన పి. విజయ్ కుమార్ తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ప్రేక్షకులకు తెరపై అచ్చం ఎన్టీ రామారావును చూసిన ఫీలింగ్ కలిగించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ...పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X