Trending: హైపర్ ఆది సైలెంట్ కిల్లర్.. అనసూయ ట్రోలింగ్ వివాదం.. పబ్లిక్‌గా చీర్స్ కొట్టిన పూజా హెగ్డే

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. టాప్ హీరోయిన్ పూజా హెగ్డే, టాప్ యాంకర్ అనసూయ ట్రోలింగ్ వివాదం, జబర్దస్త్ కమెడియన్ ఆది, క్రాక్, ఉప్పెనకు సంబంధించిన సినిమా వార్తలు ట్రెండింగ్‌లో నిలిచాయి. గతవారం ఏమేమి జరిగాయంటే..

హైపర్ ఆది సైలెంట్ కిల్లర్.. పైకి కనిపించడు కానీ అలా చేస్తాడు: జబర్ధస్త్ సాయిలేఖ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆది సైలెంట్ కిల్లర్.. పైకి కనిపించడు కానీ అలా చేస్తాడు: జబర్ధస్త్ సాయిలేఖ షాకింగ్ కామెంట్స్

కొన్నేళ్లుగా తెలుగు టెలివిజన్ రంగంపై హవాను చూపిస్తోన్న షోలలో జబర్ధస్త్ ఒకటి. ఈ షో వల్ల వెలుగులోకి వచ్చిన ఎంతో మంది స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో పంచుల కింగ్ హైపర్ ఆది ఒకడు. టాప్ కమెడియన్‌గా వెలుగొందుతున్న ఆదిపై జబర్ధస్త్ సాయిలేఖ అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

‘సలార్’ సినిమాలో ప్రపంచ సుందరి: ప్రభాస్ కోసం భారీ రిస్క్..

‘సలార్’ సినిమాలో ప్రపంచ సుందరి: ప్రభాస్ కోసం భారీ రిస్క్..

ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్న ప్రభాస్.. ఇటీవలే 'సలార్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కూడా ప్రారంభించేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలోకి ప్రపంచ సుందరిని దింపుతున్నారు. అంతేకాదు.. ఆ సంగతులు మీకోసం!

ఉప్పెన షూటింగ్ చివర్లో అందరికి అన్నంపెట్టి డబ్బులిచ్చారు.. విజయ్ సేతుపతి గొప్పతనంపై వైష్ణవ్ తేజ్

ఉప్పెన షూటింగ్ చివర్లో అందరికి అన్నంపెట్టి డబ్బులిచ్చారు.. విజయ్ సేతుపతి గొప్పతనంపై వైష్ణవ్ తేజ్

మక్కల్ సెల్వన్ అంటే తమిళనాడు జనాల్లో ఊహాలకందని ప్రేమ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అదే తరహాలో తెలుగులో కూడా విజయ్ సేతుపతి ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. సపోర్టింగ్ యాక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సేతుపతి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇటీవల వైష్ణవ్ తేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి గొప్పతనం గురించి చెప్పాడు.

జబర్ధస్త్ జంటపై పోసాని కృష్ణ మురళి సెన్సేషనల్ కామెంట్స్: చాలా డౌట్లు.. నరాలు కట్ అవుతాయ్ అంటూ!

జబర్ధస్త్ జంటపై పోసాని కృష్ణ మురళి సెన్సేషనల్ కామెంట్స్: చాలా డౌట్లు.. నరాలు కట్ అవుతాయ్ అంటూ!

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వారిలో ఇమాన్యూయేల్ - వర్ష మాత్రం జంటగా పాపులర్ అయ్యారు. తాజాగా ఈ జోడీపై నటుడు పోసాని కృష్ణ మురళి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

'

Gopichand Malineni 'క్రాక్' రెమ్యునరేషన్ గొడవ.. మొదటిసారి స్పందించిన నిర్మాత

Gopichand Malineni 'క్రాక్' రెమ్యునరేషన్ గొడవ.. మొదటిసారి స్పందించిన నిర్మాత

మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత రవితేజతో పాటు చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని అసలైన బాక్సాఫీస్ హిట్ కొట్టేశాడు. అయితే సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ గొడవ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై నిర్మాత ఠాగూర్ మధు మొదటిసారి స్పందించారు.

మోనాల్ ఎక్కడికి వెళ్లినా అవే చూస్తారు.. అందుకే జాకెట్ వేసుకునే ఉంటుంది: అఖిల్ షాకింగ్ కామెంట్స్

మోనాల్ ఎక్కడికి వెళ్లినా అవే చూస్తారు.. అందుకే జాకెట్ వేసుకునే ఉంటుంది: అఖిల్ షాకింగ్ కామెంట్స్

ప్రేమ కహానీల కారణంగా బిగ్‌బాస్ షోకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో జంటలు పాపులర్ అయ్యాయి. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో రచ్చ చేసిన ఈ జంట.. బిగ్ బాస్ ఉత్సవంలోనూ రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

భూమిక చేసిన పనికి.. నా పరువు పోయింది.. ‘అనసూయ’ గురించి రవిబాబు షాకింగ్ విషయాలు

భూమిక చేసిన పనికి.. నా పరువు పోయింది.. ‘అనసూయ’ గురించి రవిబాబు షాకింగ్ విషయాలు

టాలీవుడ్‌లో హీరోగా, విలన్, కమెడియన్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా పలు పాత్రలను సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న వారిలో రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా మనసులో ఉన్న విషయాలను ముక్కుసూటిగా చెప్పేస్తారు. తాజాగా ఓఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిబాబు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే...

అనసూయను బూతులు తిడుతూ అసభ్యకర పోస్ట్: పడిపోవడానికి కారణం చెబుతూ ఘాటుగా!

అనసూయను బూతులు తిడుతూ అసభ్యకర పోస్ట్: పడిపోవడానికి కారణం చెబుతూ ఘాటుగా!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది హాట్ బ్యూటీలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయను బూతులు తిడుతూ ట్విట్టర్‌లో ఓ అసభ్యకరమైన పోస్ట్ కనిపించింది. దీనికి ఈ యాంకర్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

పబ్లిక్‌గా చీర్స్ కొట్టిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మకు ఇష్టమైన డ్రింక్ ఏమిటో తెలుసా!

పబ్లిక్‌గా చీర్స్ కొట్టిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మకు ఇష్టమైన డ్రింక్ ఏమిటో తెలుసా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల పూజా నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆలరించడం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు ఆమె గ్లామర్‌ స్టామినాను తెలియజేశాయి. తాజాగా ఎయిర్‌పోర్టులో ఆమె చేసిన సందడి గురించి వివరాలు మీ కోసం...

దేత్తడి హారికకు భారీ షాకిచ్చిన అభిజీత్: బిగ్ బాస్‌లో అలా.. ఇప్పుడిలా.. ఏదో తేడాగా కొడుతుందే!

దేత్తడి హారికకు భారీ షాకిచ్చిన అభిజీత్: బిగ్ బాస్‌లో అలా.. ఇప్పుడిలా.. ఏదో తేడాగా కొడుతుందే!

బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అభిజిత్ ఎంట్రీ ఇవ్వడం.. అందులో విజేతగా నిలవడం జరిగిపోయాయి. ఇక, హౌస్‌లో ఉన్న సమయంలో అతడు దేత్తడి హారికతో ఎంతో చనువుగా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆమె తన సోదరి లాంటిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో హారికకు మరోసారి షాకిచ్చాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

భార్య ముందే భర్త గర్ల్ ఫ్రెండ్స్ గుట్టును బయటపెట్టించింది.. బుల్లితెర జంటలను ఆడుకున్న సుమ

భార్య ముందే భర్త గర్ల్ ఫ్రెండ్స్ గుట్టును బయటపెట్టించింది.. బుల్లితెర జంటలను ఆడుకున్న సుమ

బుల్లితెరపై యాంకర్ సుమ రంగంలోకి దిగితే అవతలి వారికి పంచ్‌లు, సెటైర్లు వేసే అవకాశం లేనట్టే. కానీ తాజాగా పరిస్థితి కాస్త రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. అందులో దాదాపు అందరూ కూడా ప్రేమికులుగా ఉండి.. తరువాత వివాహా బంధంతో ఒక్కటైన వారే. అలాంటి వారిని తీసుకొచ్చి సుమ ఆట ఆడింది.

Recommended Video

Ghantasala ని మర్చిపోగలమా | Fan Emotional Insight On Ghantasala
ఉప్పెన రీ షూట్.. సుకుమార్ గారు దోంగనా కొడకా అనేశారు.. అసలు విషయాన్ని బయటపెట్టిన శిష్యుడు

ఉప్పెన రీ షూట్.. సుకుమార్ గారు దోంగనా కొడకా అనేశారు.. అసలు విషయాన్ని బయటపెట్టిన శిష్యుడు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అంటే అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంతగానో ఇష్టపడతారు. సాధారణంగా ఒక స్టార్ దర్శకుడి దగ్గర ఏళ్ల తరబడి పని చేసినా కూడా కొంతమందికి ఛాన్సులు రావు. కానీ సుకుమార్ దగ్గర నమ్మకంగా కష్టపడి పనిచేస్తే మాత్రం తప్పకుండా డ్రీమ్ నిజమవుతుందని నిరూపించారు. ఉప్పెన సినిమాతో ఆయన శిష్యుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X