For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: లైవ్‌లోనే అతడికి రష్మీ గౌతమ్ ముద్దులు.. జాకెట్ లేకుండా రెచ్చిపోయిన మాళవిక.. బిగ్‌బాస్‌లో ..

  |

  కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రావడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

   స్వర్గంలో తండ్రితో పునీత్ రాజ్ కుమార్.. గుండె బరువయ్యేలా చేస్తున్న ఫోటో

  స్వర్గంలో తండ్రితో పునీత్ రాజ్ కుమార్.. గుండె బరువయ్యేలా చేస్తున్న ఫోటో

  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించాడని తెలియగానే అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే మరొక స్పెషల్ ఫోటో కూడా ప్రతి ఒక్కరి గుండెను బరువెక్కిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ అలాగే అతని తండ్రి స్వర్గంలో ఉన్నట్లుగా ఎడిట్ చేసిన ఆ ఫోటో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

  జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ.. అసలు ఏమైందంటే?

  జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ.. అసలు ఏమైందంటే?

  టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ వరుసగా సర్జరీల బాట పట్టడం సంచలనంగా మారింది. ముందు చిరంజీవి మణికట్టుకు సర్జరీ జరగగా కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ కుడి అర చేతికి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఎన్టీఆర్ కి ఏమైంది? కుడి చేతికి ఎందుకు సర్జరీ చేశారు? అనే వివరాల్లోకి వెళితే

  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ప్రియమణి.. అడ్డదారిలో ఇంట్లోకి దూరుతూ..

  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ప్రియమణి.. అడ్డదారిలో ఇంట్లోకి దూరుతూ..

  తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో రకరకాల ట్విస్టులు చోటుచేసుకొంటున్నాయి. కార్తీక్ ఇంటిలో తన కుటుంబ సభ్యుల్లో ఎమోషనల్ సంఘటనలు కనిపించాయి. ఇక చిన్నారికి జన్మనిచ్చిన డాక్టర్ మోనిత.. దానిని అస్త్రంగా చేసుకొని కార్తీక్‌ ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇలాంటి ఎమోషనల్ సంఘటనల మధ్య 1189 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

  Unstoppable With NBK: చిరు గురించి కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పిన మోహన్ బాబు

  Unstoppable With NBK: చిరు గురించి కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పిన మోహన్ బాబు

  బాలకృష్ణ తో ఆహా ఓటీటీ అన్ స్టాప్ బుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి రోజున అన్ స్టాప్ బుల్ మొదటి ఎపిసోడ్ ని ఆహా గ్రాండ్ గా లాంచ్ చేసింది. బాలకృష్ణ హోస్ట్ గా మొదలైన ఆహా అన్ స్టాప్ బుల్ పై ప్రకటించిన నాటి నుంచే అందరిలో భారీ అంచనాలున్నాయి. మొదటి ఎపిసోడ్ లోని ఒక ఆసక్తికర ప్రశ్న బాలకృష్ణ సంధించగా దానికి మోహన్ బాబు ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  ANR ఎలా హీరో అయ్యాడు? అజిత్ తెలంగాణలో ఎక్కడ పుట్టాడో తెలుసా? తమన్, దేవీకి ఎన్టీఆర్ షాకింగ్ విషయాలు

  ANR ఎలా హీరో అయ్యాడు? అజిత్ తెలంగాణలో ఎక్కడ పుట్టాడో తెలుసా? తమన్, దేవీకి ఎన్టీఆర్ షాకింగ్ విషయాలు

  ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గురించి తమన్ చెబుతూ.. నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే... నాకు బృందావనం సినిమాను ఇచ్చారు. అది నాపై ఉన్న పెద్ద నమ్మకానికి అది సాక్ష్యం. ఆ సినిమా నాకు మంచి లైఫ్ ఇచ్చింది. అందుకు నేను ఎప్పుడూ సంతోషపడుతుంటాను. అలాగే అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ కాల్ నాకు ఎన్టీఆర్ చేశాడు. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత డిస్టిబ్యూటర్లు కాల్ చేస్తారు.. కానీ ఎన్టీఆర్ చేసి అభినందించడం మరిచిపోలేనటు అనుభూతి అని తమన్ చెప్పారు.

  ఆ వివరాల్లోకి వెళితే

   జాకెట్ కూడా లేకుండా రెచ్చిపోయిన మాళవిక.. నెవర్ బిఫోర్ అవతార్ లో రచ్చ!

  జాకెట్ కూడా లేకుండా రెచ్చిపోయిన మాళవిక.. నెవర్ బిఫోర్ అవతార్ లో రచ్చ!

  మలయాళ భామ మాళవిక మోహన్ తెలుగులో నేరుగా సినిమాలు చేయక పోయినా తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకునే ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో సంచలనం రేపుతోంది. ఈ ఫోటోలో ఆమె చీర కట్టులో కనిపిస్తూనే జాకెట్ ధరించకుండా తన ఎద భాగాన్ని చీరతో కప్పేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  లైవ్ లో రెచ్చిపోయిన రష్మీ.. అతనితో కలిసి ముద్దులు పెడుతూ, మాములుగా లేదుగా!

  లైవ్ లో రెచ్చిపోయిన రష్మీ.. అతనితో కలిసి ముద్దులు పెడుతూ, మాములుగా లేదుగా!

  తెలుగువారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరు. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తిరుగులేని పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తుంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. అయితే ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఆ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో రష్మీ షేర్ చేసిన వీడియో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో పరిశీలిస్తే

  పవన్ దిగితే రికార్డుల లెక్కలు బద్దలవ్వాల్సిందే.. లాలా బీమ్లా లెక్కలో కొత్త రికార్డు ఇదే!

  పవన్ దిగితే రికార్డుల లెక్కలు బద్దలవ్వాల్సిందే.. లాలా బీమ్లా లెక్కలో కొత్త రికార్డు ఇదే!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనంత వరకే రికార్డులు, వన్స్ ఆయన అడుగుపెడితే రికార్డుల లెక్క మారాల్సిందే. తాజాగా ఆయన ఖాతాలో వచ్చిన రికార్డు వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనంత వరకే రికార్డులు, వన్స్ ఆయన అడుగుపెడితే రికార్డుల లెక్క మారాల్సిందే. తాజాగా ఆయన ఖాతాలో వచ్చిన రికార్డు వివరాల్లోకి వెళితే..

  విజయ్ సేతుపతిని ఎన్ని సార్లు తంతే అన్ని 1001లు ఇస్తాం.. హిందూ సంస్థ సంచలన ప్రకటన

  విజయ్ సేతుపతిని ఎన్ని సార్లు తంతే అన్ని 1001లు ఇస్తాం.. హిందూ సంస్థ సంచలన ప్రకటన

  నటుడు విజయ్ సేతుపతిని తన టీమ్ తో కలిసి బెంగుళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అయ్యింది. విజయ్ సేతుపతిఈ సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేసినా, హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1, 001 బహుమతిని ప్రకటించి కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే

  Gangavva నూతన గృహప్రవేశం.. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన గంగవ్వ.. సెలబ్రిటీలు ఎవరెవరూ వచ్చారంటే..

  Gangavva నూతన గృహప్రవేశం.. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన గంగవ్వ.. సెలబ్రిటీలు ఎవరెవరూ వచ్చారంటే..

  మై విలేజ్ షోతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకొన్న గంగవ్వ.. బిగ్‌బాస్‌ తెలుగు 4లోకి అడుగుపెట్టగానే పాపులారిటీ ఊహించని విధంగా పెరిగిపోయింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే మరింత మంది అభిమానులను, సెలబ్రిటీల ఆదరణను చూరగొన్నారు. గంగవ్వకు బిగ్‌బాస్ ఊహించని విధంగా గ్రాఫ్ పెంచింది. బిగ్‌బాస్ ద్వారా గంగవ్వ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొనే వివరాల్లోకి వెళితే...

  పోర్న్‌స్టార్ అవ్వడానికి ప్రయత్నాలా? ఖరీదైన కారుపై పొట్టిదుస్తుల్లో అషు రెడ్డి.. దారుణంగా నెటిజన్స్ ట్రోలింగ్

  పోర్న్‌స్టార్ అవ్వడానికి ప్రయత్నాలా? ఖరీదైన కారుపై పొట్టిదుస్తుల్లో అషు రెడ్డి.. దారుణంగా నెటిజన్స్ ట్రోలింగ్

  సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ఫేమస్ గా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా పెట్టిన ఫోటోల మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  Recommended Video

  Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
  Bigg Boss లో కంటెస్టెంట్ ఆత్మాహత్యాయత్నం.. హౌస్‌ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్

  Bigg Boss లో కంటెస్టెంట్ ఆత్మాహత్యాయత్నం.. హౌస్‌ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్

  బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షో 15 సీజన్‌లో అపశృతి చోటు చేసుకొన్నది. టాస్క్‌లో ఓటమి చెందడాన్ని తట్టుకొలేకపోయిన కంటెస్టెంట్‌తో కత్తితో తనకు తాను గాయపరుచుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించడంపై బిగ్‌బాస్ తీవ్రంగా స్పందించారు. తనపై నియంత్రణను కోల్పోయి స్వయంగా గాయపరుచుకోవడం గేమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నిర్వాహకులు కంటెస్టెంట్‌ను షో నుంచి ఎలిమినేట్ చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, EMK Show, Puneeth Rajkumar death in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 5, Samantha, Love Story, EMK Show in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X