మూవీ రివ్యూలు: గీతా గోవిందం, గోల్డ్ మూవీ
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం, అలాగే బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ చిత్రాలు విడుదలయ్యాయి. తొలి ఆట నుంచే ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నాయి. ఆ చిత్రాల రివ్యూలు మీ కోసం.. గీత గోవిందం మూవీ రివ్యూ
Recommended Video


గీత గోవిందం మూవీ రివ్యూ

గోల్డ్ మూవీ రివ్యూ
భారత జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో వచ్చిన మరో హిస్టారికల్ స్ట్పోర్ట్స్ డ్రామా 'గోల్డ్'. అక్షయ్ కుమార్ కోచ్‌గా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

విశ్వరూపం2 మూవీ రివ్యూ
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ
సతీష్ వెగేశ్న దర్శకత్వం వహించగా నితిన్, రాశీఖన్నా జంటగా నటించారు. పెళ్లి కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో జయసుధ, ప్రకాశ్ రాజ్, నరేష్, సితార మూలస్తంభాల కనిపించారు. ఆగస్టు 9న రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


Click it and Unblock the Notifications











