For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ప్రెగ్నెన్సీ టెస్ట్‌కు బిగ్‌బాస్ పట్టు.. శ్రీముఖితో బాగా పిసికించాడుగా.. నగ్నంగా నటిస్తా

  |

  అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయంటూ పూరీ షాకింగ్ కామెంట్స్.. తమ హీరోను బ్రతికించి ప్రత్యర్థి వర్గం హీరో ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించిన విజయ్ ఫ్యాన్స్.. నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు అంటూ బిగ్ బాస్ షోపై హేమ కామెంట్.. న్యూడ్ యోగాతో షాకిచ్చిన టీవీ నటి.. ఇక ఆపు అందరూ చూస్తున్నారంటూ రష్మిక మందన్న షాకింగ్ రియాక్షన్.. బుద్ది లేని చెత్త ప్రశ్నలు అడగొద్దంటూ రేణు దేశాయ్ అసహనం.. నా భార్యను బిగ్ బాస్ ఇంటి నుంచి పంపేయండి అంటున్న వరుణ్ సందేశ్.. మహేష్ బాబు వద్దన్న స్టోరీతోనే ప్యాన్ ఇండియా లెవల్లో పూరి భారీ ప్లానింగ్.. ఇలా ఈ వారం పలు అంశాలు ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్సాయి ఉంటే ఓ లుక్కేయండి.

  అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి.. త్వరలోనే బయటపెడతా: పూరీ షాకింగ్ కామెంట్స్

  అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి.. త్వరలోనే బయటపెడతా: పూరీ షాకింగ్ కామెంట్స్

  టాలీవుడ్ ఎన్టర్జిటిక్ స్టార్ రామ్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. విడుదలైన రోజు నుంచి కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ సినిమాకు మొదటి ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సీనియర్ నటి ఛార్మీ కౌర్ వెల్లడించింది. ఈ సినిమాతో పూరీ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో అతడు ఖుషీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తమ హీరోను బ్రతికించారు... ప్రత్యర్థి వర్గం హీరో ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించారు!

  తమ హీరోను బ్రతికించారు... ప్రత్యర్థి వర్గం హీరో ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించారు!

  తమిళ స్టార్ విజయ్‌కి తన సొంత రాష్ట్రంతో పాటు సౌతిండియా వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. తమ హీరో గురించి ఏ చిన్న నెగెటివ్ కామెంట్ చేసినా విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విజయ్ అభిమానులదే ఆధిపత్యం. వారితో తలపడటం ఇతర హీరోల ఫ్యాన్స్‌కు కాస్త కష్టమైన పనే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు, శ్రీముఖి, హిమజ మానిప్యులేటర్స్: బిగ్ బాస్ షోపై హేమ

  నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు, శ్రీముఖి, హిమజ మానిప్యులేటర్స్: బిగ్ బాస్ షోపై హేమ

  బిగ్ బాస్ షో నుంచి తొలివారమే బయటకు వస్తానని ఊహించలేదు అన్నారు నటి హేమ. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా వారంతా ఇంటర్వ్యూలు అడుగుతుండటంతో ఆమె అందరికీ ఒకే చోటకు పిలిచి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గూగుల్ ఓటింగ్ కోట్లలో పడ్డాయి. అయితే ఆ ఓట్లు హాట్ స్టార్లో పడక పోవడం నా దురదృష్టం. నా గురించి ఎంతో మంది తమ సోషల్ మీడియా పేజీల్లో పాజిటివ్‌గా పెడుతున్నారు. ఆ విధంగా చూస్తే నేను వారి మనసులు గెలుచుకున్నట్లు, విన్ అయినట్లే లెక్క అని హేమ తెలిపారు. తొలి వారమే బయటకు వచ్చినందుకు ఎలాంటి బాధ లేదని ఆమె తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  న్యూడ్ యోగాతో షాకిచ్చిన టీవీ నటి.. ఆమె కోసమే చేశానంటూ.. ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

  న్యూడ్ యోగాతో షాకిచ్చిన టీవీ నటి.. ఆమె కోసమే చేశానంటూ.. ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

  యోగా.. వ్యక్తిని మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా చేసే ప్రక్రియ. అందుకే దీనిని చేయమని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఇక, మనదేశంలోనైతే యోగా కోసం ప్రత్యేకంగా ఓ రోజును ప్రకటించారు. వాస్తవానికి పూర్వ కాలం నుంచే యోగా మనదేశంలో ఉంది. దాన్ని ఇప్పటి తరం వాళ్లు మర్చిపోకుండా కేంద్ర ప్రభుత్వం యోగా డేను తీసుకు వచ్చింది. తాజాగా ప్రముఖ టీవీ నటి, డ్యాన్సర్ అబిగైల్ పాండే టాప్‌లెస్ యోగాను భారతదేశానికి పరిచయం చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇక ఆపు.. అందరూ చూస్తున్నారు.. రష్మిక మందన్న షాకింగ్ రియాక్షన్

  ఇక ఆపు.. అందరూ చూస్తున్నారు.. రష్మిక మందన్న షాకింగ్ రియాక్షన్

  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క్రేజీ జోడీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 26 వ తేదీన విడుదలైన బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. కాగా తాజాగా ఈ సినిమా విషయమై రష్మిక మందన్న, ఆమె తల్లి మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరూ మాట్లాడుకున్నదేంటి? ఇలా వార్తల్లో ఎందుకు నిలిచారు? వివరాలు చూస్తే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బుద్ది లేని చెత్త ప్రశ్నలు అడగొద్దు: రేణు దేశాయ్ అసహనం, బిగ్ బాస్‌ షోపై కూడా...

  బుద్ది లేని చెత్త ప్రశ్నలు అడగొద్దు: రేణు దేశాయ్ అసహనం, బిగ్ బాస్‌ షోపై కూడా...

  నటి, దర్శకురాలు, రచయిత, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు తన ప్రొఫెషన్, పిల్లల పెంపకంలో బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో లైవ్ చాట్ చేస్తుంటారు. ఇటీవలరేణు దేశాయ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు చెత్త ప్రశ్నలు అడిగ్గా... వారికి తగిన సమాధానం ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వాహ్! క్యా బాత్ హై... శ్రీముఖితో పిసికించాడుగా, బిగ్‌‌బాస్ భలే చేశాడంటూ కామెంట్స్!

  వాహ్! క్యా బాత్ హై... శ్రీముఖితో పిసికించాడుగా, బిగ్‌‌బాస్ భలే చేశాడంటూ కామెంట్స్!

  బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంటరైన తర్వాత శ్రీముఖి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అసలే లౌడ్ స్పీకర్... బిగ్ బాస్ షోలో పై చేయి సాధించడానికి ఈ యాంకర్ చేస్తున్న పనులు చూసి ఆడియన్స్ సైతం ఆశ్చర్య పోతున్నారు. హౌస్‌లోకి ఎంటరైన తర్వాత గ్లామర్ డోస్ కూడా బాగా పెంచేసింది. ఇంట్లో టెక్కులు ప్రదర్శిస్తున్న ఆమెకు బిగ్ బాస్ కేక పుట్టించే టాస్క్ ఇచ్చాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా భార్యను పంపేయండి.. వరుణ్ - వితిక కాపురంలో చిచ్చు.. విడిపోవడం ఖాయమంటూ..

  నా భార్యను పంపేయండి.. వరుణ్ - వితిక కాపురంలో చిచ్చు.. విడిపోవడం ఖాయమంటూ..

  'బిగ్ బాస్' రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నప్పటికీ, మూడో సీజన్ మాత్రం బాగా వివాదాస్పదం అయింది. దీనికి కారణం ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. తీరా షో మొదలయ్యాక, కంటెస్టెంట్ల మధ్య గొడవలు చోటు చేసుకోవడం దీన్ని మరింత హైలైట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేష్ బాబు వద్దన్న స్టోరీతోనే... ప్యాన్ ఇండియా లెవల్లో పూరి భారీ ప్లానింగ్, హీరో ఎవరంటే?

  మహేష్ బాబు వద్దన్న స్టోరీతోనే... ప్యాన్ ఇండియా లెవల్లో పూరి భారీ ప్లానింగ్, హీరో ఎవరంటే?

  'ఇష్మార్ట్ శంకర్' మూవీ విజయంతో దర్శకుడు పూరి జగన్నాధ్ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇకపై మాస్ సినిమాలే చేయాలని డిసైడైన ఈ డైరెక్టర్ తన వద్ద ఉన్న స్టోరీలకు పదును పెడుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సాండల్ వుడ్ రాకింగ్ స్టార్, కేజీఎఫ్ మూవీతో ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్‌తో సినిమా చేసేందుకు పూరి జగన్నాధ్ సన్నాహాలు చేస్తున్నారట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎద భాగంలో పవన్ కల్యాణ్ పేరు.. డ్రెస్ తీసి చూపించిన ‘బిగ్ బాస్' కంటెస్టెంట్

  ఎద భాగంలో పవన్ కల్యాణ్ పేరు.. డ్రెస్ తీసి చూపించిన ‘బిగ్ బాస్' కంటెస్టెంట్

  తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. అందుకే పవన్ పేరును క్యాష్ చేసుకోవాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆయన పేరు చెప్పుకుని ఫేమస్ అయిన వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. పవన్ పేరును తమకు అనుకూలంగా మలచుకోవాలనుకునే వారి జాబితాలోకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అషు రెడ్డి కూడా చేరిపోయిందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం మొత్తం చదివితే మీకే అర్థం అవుతుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  దుమ్ము దులిపేస్తున్న అల్లు అర్జున్.. టాలీవుడ్‌లో ఎవరికీ దక్కని రికార్డు సొంతం

  దుమ్ము దులిపేస్తున్న అల్లు అర్జున్.. టాలీవుడ్‌లో ఎవరికీ దక్కని రికార్డు సొంతం

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'డీజే: దువ్వాడ జగన్నాథమ్'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'డీజే'.. మొదట మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ క్రమంగా హిట్ టాక్ సంపాదించింది. అంతేకాదు, భారీ కలెక్షన్లను సైతం సాధించింది. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్రీరెడ్డితో శ్వేతారెడ్డి రచ్చ.. ఆ నా కొడుకులది అంటూ సెన్సేషనల్ కామెంట్

  శ్రీరెడ్డితో శ్వేతారెడ్డి రచ్చ.. ఆ నా కొడుకులది అంటూ సెన్సేషనల్ కామెంట్

  సంచలనాలకు కేంద్ర బిందువైన రెడ్డి సిస్టర్స్ దగ్గరయ్యారు. సినీ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై కాస్టింగ్ కౌచ్ రూపంలో పెద్ద ఉద్యమం చేసిన శ్రీరెడ్డి, బుల్లితెర షో బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసి ఈ మధ్య తెగ హంగామా చేస్తున్న శ్వేతా రెడ్డి ఇద్దరూ కలిసి సెన్సేషన్ సృష్టించారు. కాగా రెడ్డి సిస్టర్స్ ఇద్దరం కలిశామని, లైంగిక వేధింపులని ఎప్పటికీ సహించమని పేర్కొంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఏమిటీ వెకిలి వేషాలు? వారిపై చర్యలు తీసుకోరా? బిగ్ బాస్ 3పై బాబు గోగినేని

  ఏమిటీ వెకిలి వేషాలు? వారిపై చర్యలు తీసుకోరా? బిగ్ బాస్ 3పై బాబు గోగినేని

  బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మూడో సీజన్ ఇటీవల ప్రారంభమైనప సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుంది. మొదటి వారం నటి హేమ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే వ్యూవర్స్‌తో పాటు బిగ్ బాస్ హౌస్ మెంబర్లకు కూడా సర్‌ప్రైజ్ ఇస్తూ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. కాగా... హేమ ఎలిమినేట్ అవ్వడానికి ముందే, తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈ విషయాలు బయటకు లీకైన సంగతి తెలిసిందే. ఇలా లీకులతో షో జరుగుతున్న విధానంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రష్మీ లేకపోతే నేను లేను.. ఆ రోజు ఫోన్‌లో చెప్పా: ఫస్ట్ టైం మనసు విప్పి మాట్లాడిన సుధీర్

  రష్మీ లేకపోతే నేను లేను.. ఆ రోజు ఫోన్‌లో చెప్పా: ఫస్ట్ టైం మనసు విప్పి మాట్లాడిన సుధీర్

  రష్మీ - సుధీర్.. తెలుగు వారికి ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్లుగా వీళ్లపై వచ్చినన్ని రూమర్స్ మరే జంటపై వచ్చి ఉండవు. జంటగా షోలు చేయడం.. అప్పుడప్పుడు స్పెషల్ షోలు చేయడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికితోడు, గత సంవత్సరం ఓ పండుగ సందర్భగా మిగిలిన ఆర్టిస్టులంతా కలిసి వీళ్లిద్దరికీ పెళ్లి చేశారు. అది షోలో భాగమే అయినా అప్పట్లో సంచలనం అయిపోయింది. తాజాగా రష్మీతో ఉన్న బంధం గురించి సుధీర్ మనసు విప్పి మాట్లాడాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నగ్నంగా నటిస్తా.. అన్నీ చూపిస్తా.. తెలుగు హీరోయిన్ సంచలన ప్రకటన

  నగ్నంగా నటిస్తా.. అన్నీ చూపిస్తా.. తెలుగు హీరోయిన్ సంచలన ప్రకటన

  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా సమానమైన క్రేజ్ కొట్టేస్తున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు. ఈ మేరకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గుతూ టాలెంట్ రుజువు చేసుకుంటున్నారు. ఆ నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అయితే తాజాగా తనకు అలాంటి అవాక్షం కావాలని ఆరాట పడుతోంది తెలుగు హీరోయిన్ బిందు మాధవి. పైగా ఛాన్స్ ఇస్తే నగ్నంగా నటించేందుకైనా సిద్దమే అని చెబుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending news August 1st week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. puri jagannadh, vijay, bigg boss 3, sri reddy, srimukhi, renu desai, babu gogineni, sudigali sudheer, rashmi gautam, bindu madhavi news in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X