For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: టాలీవుడ్‌లో అతడో డమ్మీ హీరో, మూతులు నాకుతున్నాడు, రకుల్, ఝాన్సీ ముద్దు సీన్ రచ్చ!

  |

  బూతులు ఉండడం వల్లే కాజల్‌కు షాకిచ్చారు.. బిగ్‌ బాస్ షో వివాదంలో శ్వేతా రెడ్డి ఏం సాధించింది?.. మధు ప్రకాశ్ భార్య కేసులో కొత్త ట్విస్ట్.. ఒంటిపై నూలు పోగు లేదు న్యూడ్‌గా దర్శనమిచ్చి షాకిచ్చిన అమీ జాక్సన్... అనసూయ ఎందుకిలా చేస్తోంది యాంకర్ వైఖరిపై అనుమానాలు.. రష్మీ, సుధీర్‌ల వీడియో చూసి అది నిజమేనా అని అడుగుతున్నారు..టాలీవుడ్‌లో అతడో డమ్మీ హీరో దాని కోసం చచ్చిపోతాడు.. టాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ హ్యాండిచ్చినట్లేనా?.. ప్రియాప్రకాష్ గదిలో విజయ్ దేవరకొండ..త్రివిక్రమ్ అంటే నాగార్జునకు పడదా? ఇద్దరి మధ్య అందుకే చెడిందా? ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

  బోల్డ్ సీన్స్.. బూతులు ఉండడం వల్లే కాజల్‌కు షాకిచ్చారు.. మరీ ఇంత దారుణమా.!

  బోల్డ్ సీన్స్.. బూతులు ఉండడం వల్లే కాజల్‌కు షాకిచ్చారు.. మరీ ఇంత దారుణమా.!

  ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. ఉన్న సినిమాలేమో వివాదాస్పదం అవుతుండడం.. ఎంపికైన సినిమా నుంచి తప్పుకోవడం వంటి వాటితో కాజల్ ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఆమెను చుట్టుమట్టగా.. తాజాగా కాజల్ నటించిన చిత్రానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బిగ్‌ బాస్ షో వివాదంలో శ్వేతా రెడ్డి ఏం సాధించింది

  బిగ్‌ బాస్ షో వివాదంలో శ్వేతా రెడ్డి ఏం సాధించింది

  బిగ్ బాస్ షో విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుంది, రేటింగులు కూడా బాగా వస్తున్నాయి. శ్వేతా రెడ్డి కేసులు పెట్టి ఏం సాధించింది? శ్వేతారెడ్డి పుణ్యమా అంటూ బిగ్ బాస్ రికార్డులు బద్దలు కొడుతోంది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈమె ధర్మపోటారాలు చేసింది, దీక్షలు చేసింది, ధర్నాలు చేసింది, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరాటమే చేసింది, ప్రెస్ మీట్లు పెట్టింది, ఏం సాధించింది శ్వేతారెడ్డి అని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అలా నోరు పారేసుకున్న వారికి తగిన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు శ్వేతారెడ్డి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మధు ప్రకాశ్ భార్య కేసులో కొత్త ట్విస్ట్.. నేను కూడా చేశానన్న నటుడు.. అసలు విషయం చెప్పిన పోలీసులు

  మధు ప్రకాశ్ భార్య కేసులో కొత్త ట్విస్ట్.. నేను కూడా చేశానన్న నటుడు.. అసలు విషయం చెప్పిన పోలీసులు

  ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ భార్య భారతి (34) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మణికొండలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఎన్నో కోణాలు బయటకు వస్తున్నాయి. మధు ప్రకాశ్ వేరే నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భార్యను వేధిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై మధు ప్రకాశ్ ఒక రకంగా చెబుతుంటే.. పోలీసులు మాత్రం అసలేం జరిగిందో వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఒంటిపై నూలు పోగు లేదు.. న్యూడ్‌గా దర్శనమిచ్చి షాకిచ్చిన అమీ జాక్సన్

  ఒంటిపై నూలు పోగు లేదు.. న్యూడ్‌గా దర్శనమిచ్చి షాకిచ్చిన అమీ జాక్సన్

  రోబో బ్యూటీ అమీ జాక్సన్ టాప్ లెస్‌గా కనిపించి షాకిచ్చింది. తన బేబీ బంప్‌ని పూర్తిగా షో చేస్తూ తనలోని విలక్షణత చాటుకుంది. పైగా మాతృత్వం గురించి చెబుతూ తన ప్రెగెన్సీకి సంబందించిన అప్‌డేట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అమీ పోస్ట్ చేసిన ఈ పిక్, ట్యాగ్ లైన్ తెగ వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అనసూయ ఎందుకిలా చేస్తోంది.. యాంకర్ వైఖరిపై అనుమానాలు

  అనసూయ ఎందుకిలా చేస్తోంది.. యాంకర్ వైఖరిపై అనుమానాలు

  టాలీవుడ్ యాక్టర్ కమ్ యాంకర్ అనసూయ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఆమె.. బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు టీవీ షోలు చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె నటించిన తాజా చిత్రం 'కథనం'. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనసూయతో పాటు చిత్ర యూనిట్ చేస్తున్న పనితో ఇండస్ట్రీలో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రష్మీ, సుధీర్‌ల వీడియో చూశాం.. అది నిజమేనా అని అడిగారు: జబర్ధస్త్ అప్పారావు షాకింగ్ కామెంట్స్

  రష్మీ, సుధీర్‌ల వీడియో చూశాం.. అది నిజమేనా అని అడిగారు: జబర్ధస్త్ అప్పారావు షాకింగ్ కామెంట్స్

  ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో అప్పారావు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దక్కని గుర్తింపు 'జబర్ధస్త్'లో చేసిన తర్వాత దక్కింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టాలీవుడ్‌లో అతడో డమ్మీ హీరో.. దాని కోసం చచ్చిపోతాడు: శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్

  టాలీవుడ్‌లో అతడో డమ్మీ హీరో.. దాని కోసం చచ్చిపోతాడు: శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్

  శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె ఒక సెన్సేషన్. ఒక మంచి పని కోసం బయటకు వచ్చి.. తర్వాత వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ఆమె మరో పోస్టు చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ హ్యాండిచ్చినట్లేనా? షాకింగ్ అప్‌డేట్

  టాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ హ్యాండిచ్చినట్లేనా? షాకింగ్ అప్‌డేట్

  జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి భారీ బడ్జెట్ మూవీ 'RRR'లో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా కొద్దిరోజులుగా ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ హ్యాండిచ్చాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షాకింగ్.. ప్రియాప్రకాష్ గదిలో విజయ్ దేవరకొండ.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ!

  షాకింగ్.. ప్రియాప్రకాష్ గదిలో విజయ్ దేవరకొండ.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ!

  కన్నుగీటి కుర్రకారుకు కిక్కిచ్చిన చిన్నది ప్రియాప్రకాష్ వారియర్. కేవలం ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే యమ క్రేజ్ కొట్టేసిన ఈ చిన్నది ఇటీవలే 'లవర్స్ డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డీలా పడింది. దీంతో ఎలాగైనా తిరిగి క్రేజ్ పట్టేయాలని భావించిందో ఏమో! ఏకంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పక్కన చేరింది. పైగా ఆయనతో దిగిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ తో అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ప్రియా పెట్టిన ఆ కామెంట్ ఏంటి? వీరిద్దరూ ఎక్కడ కలిశారు? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  త్రివిక్రమ్ అంటే నాగార్జునకు పడదా? ఇద్దరి మధ్య అందుకే చెడిందా?

  త్రివిక్రమ్ అంటే నాగార్జునకు పడదా? ఇద్దరి మధ్య అందుకే చెడిందా?

  'మన్మధుడు' పేరు వింటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కినేని నాగార్జున. 2002లో వచ్చిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ హిట్‌‌గా నిలిచింది. నాగార్జున అంటే క్రేజ్ మరింత పెరిగేలా చేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కె విజయ భాస్కర్ అయినప్పటికీ.... ఎక్కువ క్రెడిట్ దక్కింది మాత్రం ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కే... ఒకప్పటి ఈ టాప్ రచయిత ఇపుడు దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాత్రి 11 గంటలకు శ్రీదేవి కాల్.. నా భార్య చెంప పగలగొట్టింది.. రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్

  రాత్రి 11 గంటలకు శ్రీదేవి కాల్.. నా భార్య చెంప పగలగొట్టింది.. రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్

  రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయనేం మాట్లాడినా అదో ప్రభంజనం. మనసుకు ఏదనిపిస్తే అది ఏ మాత్రం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం ఆయన నైజం. ఇదే వర్మలోని బెస్ట్ క్వాలిటీ కూడా. కానీ వర్మ ముక్కుసూటి మాటలు కొన్ని సందర్భాల్లో పలు సమస్యలకు దారి తీస్తుంటాయి. అయినా అవేవీ పట్టించుకోడు వర్మ. ఇంటా, బయటా ఎక్కడైనా వర్మ మాట్లాడే తీరే అలా ఉంటుంది. అయితే ఈ తీరే అతని భార్య చేతిలో చెంపదెబ్బ తినేలా చేసిందట. ఆ విషయాన్ని స్వయంగా వర్మనే వెల్లడించాడు. అంతేకాదు ఇండియాలో పెళ్లి వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వర్మ. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అమలా పాల్ మరో న్యూడ్ వీడియో.. ఇలా ఎప్పుడూ చూడలేదంటున్న నెటిజన్లు

  అమలా పాల్ మరో న్యూడ్ వీడియో.. ఇలా ఎప్పుడూ చూడలేదంటున్న నెటిజన్లు

  దక్షిణాది హీరోయిన్ అమలా పాల్.. కొద్దిరోజులుగా ఈమె పేరు హాట్ టాపిక్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడ చూసిన ఈమె గురించే మాట్లాడుతున్నారు. దీనికి కారణం అమలా పాల్ నటించిన 'అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో నగ్నంగా నటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గత నెలలో 'అడై' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత ఓ న్యూడ్ సీన్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఓ వీడియో సాంగ్ వదిలింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షాకింగ్.. కాజల్‌‌కి వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు భార్య.. ఏకంగా తంతా అంటూ

  షాకింగ్.. కాజల్‌‌కి వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు భార్య.. ఏకంగా తంతా అంటూ

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ విషయం అందరికీ తెలిసిపోతోంది. ముఖ్యంగా సెలెబ్రిటీల విశేషాలు, వారి నడుమ వివాదాలు అన్నింటికీ సోషల్ మీడియానే వేదికగా మారుతోంది. ఈ కోవలోనే తాజాగా మంచు విష్ణు భార్య విరానికా.. కాజల్ అగర్వాల్‌కి వార్నింగ్ ఇవ్వడం సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ జరిగిందేంటి? స్టార్ హీరోయిన్ కాజల్‌కి, మంచు విరానికా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సోషల్ మీడియాను కుదిపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ ముద్దు సీన్!

  సోషల్ మీడియాను కుదిపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ ముద్దు సీన్!

  నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మధుడు 2' శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా టాక్ ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే ఈ మూవీ గురించిన టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సామ్ వదిన నాగ్ బాబాయికి సర్జరీ చేయించింది.. ఆయనేమో మూతులు నాకుతున్నాడు: శ్రీరెడ్డి

  సామ్ వదిన నాగ్ బాబాయికి సర్జరీ చేయించింది.. ఆయనేమో మూతులు నాకుతున్నాడు: శ్రీరెడ్డి

  శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె ఒక సెన్సేషన్. ఒక మంచి పని కోసం బయటకు వచ్చి.. తర్వాత వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ఆమె మరో పోస్టు చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending news August 2nd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. puri jagannadh, vijay, bigg boss 3, sri reddy, srimukhi, renu desai, babu gogineni, sudigali sudheer, rashmi gautam, bindu madhavi news in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X