For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: అలీకి పదవి ఇవ్వనున్న జగన్, తారక్‌పై ఆ వార్త నిజమే, ఆ ఇద్దరి శృంగార సీన్లు వైరల్!

|

నేనిలా అవడానికి హైపర్ ఆదినే కారణంటూ కీలక వ్యాఖ్యలు చేసిన శాంతి స్వరూప్.. అందంతో శ్రీముఖి బిగ్‌బాస్‌కు ముందు మరింత హాట్‌గా.. కీలక పదవి రేసులో కమెడియన్ ఆలీ.. ధోనీపై పూజా హెగ్డే కామెంట్.. చురకలంటించిన నెటిజన్స్.. క్రికెటర్ అజర్ మాజీ భార్యతో సల్మాన్.. మరీ ఇంత ఘాటుగానా? వైరల్ అవుతున్న హీరో హీరోయిన్ శృంగార సీన్లు.. నాకు అన్ని విషయాలు చెప్పాడు, ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై తేజ ఏమన్నారంటే.. ప్రియురాలిని పెళ్లాడిన విజయ దేవరకొండ డైరెక్టర్... తారక్‌పై వస్తున్న వార్తలు నిజమేనని కన్ఫార్మ్ చేసిన బడా నిర్మాత.. ఇలా ఈ వారం కొన్ని అంశాలు ట్రెండింగులో ఉన్నాయి.

నేనిలా అవడానికి హైపర్ ఆదినే కారణం.. కీలక వ్యాఖ్యలు చేసిన శాంతి స్వరూప్

నేనిలా అవడానికి హైపర్ ఆదినే కారణం.. కీలక వ్యాఖ్యలు చేసిన శాంతి స్వరూప్

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్' అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్‌లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్‌లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అందంతో శ్రీముఖి అదరగొట్టిందిగా.. బిగ్‌బాస్‌కు ముందు మరింత హాట్‌గా!

అందంతో శ్రీముఖి అదరగొట్టిందిగా.. బిగ్‌బాస్‌కు ముందు మరింత హాట్‌గా!

వెండితెరకు బుల్లితెర పోటీగా వస్తోంది. బుల్లితెర యాంకర్స్ వెండితెరపై మెరిసే హీరోయిన్లను మించి అందాల విందులు చేస్తున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఫేస్ బుక్, ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా క్లీవేజ్ ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మి లాంటి బుల్లితెర యాంకర్ల అందాలు సోషల్ మీడియాలో మాయ చేస్తుండగా.. ఇప్పుడు మరో యాంకర్ శ్రీముఖి కూడా అదే బాటలోకి వచ్చేసింది. ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్ పెంచేసిన ఈమె పలు ఫోటో షూట్స్‌ పెట్టి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కీలక పదవి రేసులో కమెడియన్ ఆలీ.. ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్

కీలక పదవి రేసులో కమెడియన్ ఆలీ.. ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్

టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ కమ్ హీరో ఆలీ సినీ రంగంలో సత్తా చాటుకొని ఇటీవల రాజకీయం రంగంపై దృష్టిపెట్టాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి వివాదాలమయంలో చుట్టుకొన్నారు. గతంలో టీడీపీకి దగ్గరగా ఉండే ఆలీ.. ఆ తర్వాత అనూహ్యంగా షాకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొన్ని వివాదాల్లో తలదూర్చినప్పటికీ.. పెద్దగా ఆయనకు ఎఫెక్ట్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రేజీ ఆఫర్‌ను ఆయనకు ఇచ్చేందుకు ఓ హామీ చేశారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆలీకి అసలు ఏం పదవి దక్కనున్నదంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ధోనీపై పూజా హెగ్డే కామెంట్.. చురకలంటించిన నెటిజన్స్

ధోనీపై పూజా హెగ్డే కామెంట్.. చురకలంటించిన నెటిజన్స్

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉంది పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి రూపంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా నెటిజన్స్ ట్రోలింగ్‌కి గురైంది. టీమ్ ఇండియా ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆమె చేసిన కామెంట్ పై విరుచుకు పడుతూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

క్రికెటర్ అజర్ మాజీ భార్యతో సల్మాన్.. బర్త్ డే పార్టీతో మళ్లీ చిగురించిన బంధం

క్రికెటర్ అజర్ మాజీ భార్యతో సల్మాన్.. బర్త్ డే పార్టీతో మళ్లీ చిగురించిన బంధం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రియురాళ్ల జాబితా భారీగానే ఉంటుంది. సంగీతా బిజ్లానీతో మొదలైన అఫైర్.. సోమీ అలీ, ఐశ్వర్యరాయ్ వరకు సాగింది. తాజాగా ఇలియా వాంటర్‌తో అఫైర్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నప్పటికీ.. వాటిపై సల్మాన్ గానీ, వాంటర్ గానీ స్పందించలేదు. తాజాగా తన మాజీ ప్రేయసి, క్రికెటర్ అజహారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీతో కలిసి విందులో పాల్గొనడం, ఆ పార్టీలో తాజా ప్రేయసి వాంటర్ కూడా ఉండటం మరింత చర్చకు దారి తీసింది. సల్మాన్, సంగీత మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందా? అనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇండస్ట్రీ మీద శ్రీరెడ్డి మరో సంచలనం... అలా చేస్తే 90 శాతం మంది ఫసక్!

ఇండస్ట్రీ మీద శ్రీరెడ్డి మరో సంచలనం... అలా చేస్తే 90 శాతం మంది ఫసక్!

కాస్టింగ్ కౌచ్ అంశం ప్రస్తావనకు వస్తే... సౌత్ సినీ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు శ్రీరెడ్డి. సినిమా అవకాశాలు ఇస్తామని మభ్యపెట్టి ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఆడ పిల్లలను శారీరకంగా వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేసిన ఈ నటి.... దీన్ని ఒక ఉద్యమం స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మరీ ఇంత ఘాటుగానా? వైరల్ అవుతున్న హీరో హీరోయిన్ శృంగార సీన్లు

మరీ ఇంత ఘాటుగానా? వైరల్ అవుతున్న హీరో హీరోయిన్ శృంగార సీన్లు

'నేను ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగాను. వరల్డ్ వైడ్ చాలా దేశాలు తిరిగాను. ఎన్నో సంస్కృతులు చూశాను. మనం ఒక కళను ఎంచుకున్నపుడు అందులో చాలా రకాల ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అందులో న్యూడిటీ కూడా ఒకటి. ఇండియాతో పాటు విదేశాల్లో నేను కళాకారులు నగ్నంగా ప్రదర్శన ఇవ్వడం చూశాను' అని రాధిక ఆప్టే తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాకు అన్ని విషయాలు చెప్పాడు, ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై తేజ ఏమన్నారంటే...

నాకు అన్ని విషయాలు చెప్పాడు, ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై తేజ ఏమన్నారంటే...

తేజ దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం' అనే మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో ఉదయ్ కిరణ్ వరుస విజయాలతో అప్పట్లో సంచలనం క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఊహించని విధంగా ఆయన కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ఉదయ్... వరుస పరాజయాలతో మరింత కృంగిపోయారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం తెలుగు సినీ అభిమానులను కలిచి వేసింది. ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం కావడానికి కారణాలు ఏమిటి? ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రియురాలిని పెళ్లాడిన విజయ దేవరకొండ డైరెక్టర్... ఏడాది తిరుగకముందే సీక్రెట్‌గా..

ప్రియురాలిని పెళ్లాడిన విజయ దేవరకొండ డైరెక్టర్... ఏడాది తిరుగకముందే సీక్రెట్‌గా..

దక్షిణాది డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఇటీవల ఓ ఇంటి వాడయ్యాడు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్ తన ప్రియురాలిని ఇటీవల వివాహం చేసుకొన్నారు. ఆనంద్ వివాహం విషయం కొంత ఆలస్యంగా మీడియాలో వెలుగు చూసింది. విక్రమ్, విజయ్ దేవరకొండతో రూపొందించిన సినిమాలకు ఈయన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం ఆయన చివరి చిత్రం. ఆనంద్ పెళ్లి గురించి మరిన్ని వివరాలు...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రెండో వివాహం చేసుకున్న అమలా పాల్ మాజీ భర్త, దర్శకుడు విజయ్

రెండో వివాహం చేసుకున్న అమలా పాల్ మాజీ భర్త, దర్శకుడు విజయ్

అమలా పాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ మరో వివాహం చేసుకున్నారు. డాక్టర్ ఆర్ ఐశ్వర్యను ఆయన గురువారం(జులై 11) చెన్నైలో పెళ్లాడారు. పూర్తి ప్రైవేట్ సెర్మనీగా ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహానికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు. విజయ్ తల్లిదండ్రులు ఎఎల్ అళగప్పన్ దంపతులు నూతన జంటతో కలిసి దిగిన ఫోటోలు ఆన్ లైన్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు న్యూ కపుల్‌ను విష్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తారక్‌పై వస్తున్న వార్తలు నిజమే: కన్ఫార్మ్ చేసిన బడా నిర్మాత

తారక్‌పై వస్తున్న వార్తలు నిజమే: కన్ఫార్మ్ చేసిన బడా నిర్మాత

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఊపులోనే అతడు తాజాగా మరో బడా ప్రాజెక్టు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'RRR'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తారక్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘బిగ్ బాస్' నటికి లైవ్‌లోనే లిప్ లాక్.. కలకలం రేపుతున్న వీడియో

‘బిగ్ బాస్' నటికి లైవ్‌లోనే లిప్ లాక్.. కలకలం రేపుతున్న వీడియో

'బిగ్ బాస్' రియాలిటీ షో ఎంతో మందిని సెలెబ్రిటీలుగా మార్చేసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఇదే కనిపించింది. ఇదే జాబితాలోకి చేరుతారు తమిళ 'బిగ్ బాస్' సీజన్ -2 కంటెస్టెంట్లు ఐశ్వర్య దత్తా, యషిక ఆనంద్. వీరిద్దరూ కొన్ని సినిమాల్లో నటించినా రాని పాపులారిటీ ఈ షో తర్వాత వచ్చింది. ఆ తర్వాతే వీళ్లిద్దరూ భారీ సినిమాల్లో సైతం ఆఫర్లు సొంతం చేసుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మరోసారి రావణుడిగా ఎన్టీఆర్.. భారీ ప్రాజెక్టులో భాగం కానున్నాడా?

మరోసారి రావణుడిగా ఎన్టీఆర్.. భారీ ప్రాజెక్టులో భాగం కానున్నాడా?

భారత దేశ సినీ పరిశ్రమలో మరో భారీ సినిమా తెరకెక్కబోతోంది. రామాయణ పేరుతో అత్యంత భారీ బడ్జెట్, ఉన్నత విలువలతో సినిమాను తెరకెక్కించేందుకు పూనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమా నిర్మాణంలో ముగ్గురు నిర్మాతలు భాగం కానుండగా.. అందులో ఒకరిగా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఉండటం ఆసక్తికర అంశం. కాగా రామాయణ సినిమాకు సంబంధించి ఈ ఆసక్తికి రెట్టింపు ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకొన్న నాగార్జున హీరోయిన్.. యాక్టర్‌తో సహజీవనానికి గుడ్‌బై

సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకొన్న నాగార్జున హీరోయిన్.. యాక్టర్‌తో సహజీవనానికి గుడ్‌బై

బాలీవుడ్ నటి పూజా బాత్రా అఫైర్ మరోసారి వార్తల్లో ప్రముఖంగా మారింది. ఆమె రొమాంటిక్ జీవితం ఇప్పటికే ముంబై మీడియాను ఊర్రూతలూగించింది. గత కొద్దికాలంగా నవాబ్ షా అనే ప్రముఖుడితో డేటింగ్ చేస్తున్న ఈ నడి వయసు ముద్దుగుమ్మ రెండో పెళ్లి కూడా చేసుకొన్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా మారింది. గత కొద్దికాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ తమ బంధానికి అధికార ముద్ర వేశారు. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శ్రీదేవి హత్య చేయబడిందనే వాదనపై.... బోనీ కపూర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

శ్రీదేవి హత్య చేయబడిందనే వాదనపై.... బోనీ కపూర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

కేరళకు చెందిన జైళ్ల శాఖ డిజిపి రిషిరాజ్ సింగ్ కేరళ కౌముది అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ప్రమాదవశాత్తు జారి పడిపోవడం వల్ల చనిపోయి ఉండక పోవచ్చని, ఆమె హత్య చేయబడి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. రిషిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending news from Filmibeat July second week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. radhika apte, ali, ys jagan, shanti swaroop, hyper aadi, sreemukhi, salman khan, uday kiran news in top list.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more