ట్రెండింగ్: అనసూయకు అవమానం.. వాడు అనుభవిద్దామని.. శ్రీరెడ్డి బూతు.. రకుల్ ప్యాంట్ జిప్ విప్పి!

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. అనసూయ, శ్రీరెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల వ్యవహారం.. అలాగే పవన్ కల్యాణ్, నాగబాబు ఓటమి వ్యవహారం మీడియాలో హాట్ హాట్ చర్చకు దారి తీశాయి. కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ ఆది సంచలన కామెంట్స్.. మద్యం, మానవత్వం అంటూ

పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ ఆది సంచలన కామెంట్స్.. మద్యం, మానవత్వం అంటూ

తెలుగు ప్రజల్లో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠ నిన్నటితో ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీ పోరు ఉండటంతో గెలుపు ఎవరిదనే కోణం పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. చివరకు వైసీపీ అధినేత జగన్ విజయ తీరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబును పక్కన బెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై విశ్లేషణలో పడ్డారంతా.

నాగబాబు పరిస్థితి మరీ దారుణంగా ఉందే! ఇక దానికే పరిమితం కావాల్సిందేనా..?

నాగబాబు పరిస్థితి మరీ దారుణంగా ఉందే! ఇక దానికే పరిమితం కావాల్సిందేనా..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు టీడీపీ వర్గాలపై ఏ మేరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ జనసేన వర్గాన్ని మాత్రం కుదిపేసింది. రాష్ట్రంలో ఉన్న అవినీతిని వెలికితీస్తా.. ఛలోరె ఛలోరె ఛల్ అంటూ జనసేన పార్టీతో జనం ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనకు మద్దతుగా మెగా కుటుంబం కూడా కదిలింది. ముఖ్యంగా నాగబాబు వీరోచితంగా ముందుకెళ్లారు.

మూలశంకోడు.. అనుభవిద్దాం అనుకున్నాడు.. శ్రీ రెడ్డి బూతు పురాణం

మూలశంకోడు.. అనుభవిద్దాం అనుకున్నాడు.. శ్రీ రెడ్డి బూతు పురాణం

టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి సమయం దొరికిందంటే ఆగటం లేదు. తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు మొదలు పెట్టేస్తోంది. టెక్స్ట్, వీడియోలతో సంచలనం సృష్ఠ్టిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ ఆట ఆడేసుకుంది శ్రీ రెడ్డి.

హాట్ యాంకర్ అనసూయకు అవమానం..? క్షమాపణలు కోరుతూ

హాట్ యాంకర్ అనసూయకు అవమానం..? క్షమాపణలు కోరుతూ

ఎండలు మండుతుండటంతో చల్లగా సేద తీరేందుకు గాను తన కుటుంబంతో కలిసి ఇటీవలే వెకేషన్ ట్రిప్ కి వెళ్ళింది అనసూయ. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని గుల్మార్గ్ ప్రాంతంలో గల మంచు కొండల్లో హాయిగా విహరిస్తోంది. ఈ మేరకు అందుకు సంబందించిన ఫోటోలు ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తోంది. అయితే ఈ మధ్యలో

శృతిమించిన కియారా విరహ వేదన.. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా రెచ్చిపోయి ఆ హీరోతో! వీడియో

శృతిమించిన కియారా విరహ వేదన.. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా రెచ్చిపోయి ఆ హీరోతో! వీడియో

కియారా అద్వానీ రెచ్చిపోయి రొమాన్స్ చేసేసింది. హీరోతో ఘాటు ముద్దుల్లో మునిగిపోయి కనీసం చుట్టూ ఉన్న మనుషులను కూడా పట్టించుకోలేదు. తాజాగా బయటకొచ్చిన వీడియోలో ఈ బాలీవుడ్ భామ విరహ వేదన చూస్తుంటే మతి పోతోంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ వంటి అడల్ట్ మూవీతో తనలో ఉన్న విరహాన్ని ప్రేక్షకుల ముందుంచిన కియారా అద్వానీ తాజాగా విడుదలైన ఈ వీడియోలో శృతిమించి పర్‌ఫార్మ్ చేసింది.

హీరోకు కటీఫ్.. వ్యాపార వేత్తతో డేటింగ్, లిప్‌లాక్స్.. 8 పడకల గదిలో..

హీరోకు కటీఫ్.. వ్యాపార వేత్తతో డేటింగ్, లిప్‌లాక్స్.. 8 పడకల గదిలో..

బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ.. అంకిత లోఖండ్ మాత్రం మీడియాలో ఎప్పడూ హెడ్‌లైన్లలో ఉంటారు. అంకిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నది. త్వరలోనే ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు మీడియా కోడైకూస్తున్నది. వివరాల్లోకి వెళితే..

నాగబాబుకు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్... ‘మా'ఓటమికి ప్రతీకారం.. పవన్‌పై కూడా దెబ్బ అలా అంటూ!

నాగబాబుకు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్... ‘మా'ఓటమికి ప్రతీకారం.. పవన్‌పై కూడా దెబ్బ అలా అంటూ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత పార్టీల ఓటమి, విజయంపై సమీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణమైన ఓటమిని పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్, నాగబాబు ఓటమి ఓ కారణం అంటూ ఓ వాదన వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

నా కూతుర్ని మీ కార్యర్తలు రేప్ చేస్తారంట.. ఎలా డీల్ చేయాలో చెప్పండి.. మోదీకి దర్శకుడి చురక

నా కూతుర్ని మీ కార్యర్తలు రేప్ చేస్తారంట.. ఎలా డీల్ చేయాలో చెప్పండి.. మోదీకి దర్శకుడి చురక

దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురిని రేప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో చేసిన బెదిరింపుల వ్యవహారంలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురుపై మోదీ అభిమానులు చేసిన బెదిరింపులపై ప్రధానికి అనుగార్ కశ్యప్ ప్రశ్నల వర్షం కురిపించారు.

మాజీ ప్రేయసితో శింబు రొమాన్స్.. మళ్లీ ఒక్కటైన జంట.. స్వయంగా ఆమెనే!

మాజీ ప్రేయసితో శింబు రొమాన్స్.. మళ్లీ ఒక్కటైన జంట.. స్వయంగా ఆమెనే!

తమిళ స్టార్ హీరో శింబు, అందాల భామ హన్సిక గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అయితే పెళ్లి పీటలు ఎక్కుతారని భావించిన వారందరికీ షాకిస్తూ.. బ్రేకప్ చెప్పుకొన్నారు. ఆ తర్వాత ఒకరికొకరు ముఖాలు చూసుకొన్న దాఖలాలు కూడా లేవు. కానీ వారిద్దరూ ఇప్పుడు యుఆర్ జమీల్ అనే దర్శకుడు రూపొందించే సినిమా మహా కోసం ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే...

ఎవరితో పడుకోవాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆయనే డిసైడ్.. కంగన సొదరి ఫైర్

ఎవరితో పడుకోవాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆయనే డిసైడ్.. కంగన సొదరి ఫైర్

బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌పై సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్, కంగన రనౌత్ సోదరి రంగొలి చండేల్ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌ను ధర్మ ప్రొడక్షన్ సినిమాల్లో నుంచి కరణ్ తొలగించారని కమల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు రంగోలి ఆజ్యం పోశారు. ఇంతకు ఈ వివాదానికి కారణం ఏమిటంటే..

నేను అలా చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఆయన మంచోడంటున్న పోసాని

నేను అలా చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఆయన మంచోడంటున్న పోసాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇప్పటి వరకు చేసింది నా దృష్టిలో మిస్టేకే అని వ్యాఖ్యానించారు ప్రముఖ నటుడు, రచయిత. దర్శకుడు పోసాని కృష్ణ మురళి. జగన్ మద్దతుదారుడైన పోసాని... వైసీపీ ఏపీలో అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

జనసేన, పవన్ కళ్యాణ్ ఓటమిని ఉద్దేశిస్తూ... రామ్ చరణ్ సంచలన పోస్ట్!

జనసేన, పవన్ కళ్యాణ్ ఓటమిని ఉద్దేశిస్తూ... రామ్ చరణ్ సంచలన పోస్ట్!

2019 ఏపీ ఎన్నికల్లో 'జనసేన' పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం పార్టీ శ్రేణులను, అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఓటమితో కృంగుబాటులో ఉన్న జనసేన కార్యకర్తలు, మెగా అభిమానుల్లో ధైర్యం నింపుతూ రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

ఎవడో డబ్బులిస్తాడని చూడలేదు, అలా అంటే అబద్దమే, కొంపలు మునగవ్: ఓటమిపై నాగబాబు

ఎవడో డబ్బులిస్తాడని చూడలేదు, అలా అంటే అబద్దమే, కొంపలు మునగవ్: ఓటమిపై నాగబాబు

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక... రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన మెగాబ్రదర్ నాగబాబుకు సైతం ఓటమి తప్పలేదు. ఫలితాల తర్వాత నాగబాబు తొలిసారి స్పందిస్తూ..

పవన్ కళ్యాణ్ ఓటమి వింతగా విడ్డురంగా ఉంది, ప్రజల తీర్పు భలే భలే: మాధవి లత

పవన్ కళ్యాణ్ ఓటమి వింతగా విడ్డురంగా ఉంది, ప్రజల తీర్పు భలే భలే: మాధవి లత

దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఏపీ ఎన్నికల ఫలితాలపై సినీ నటి మాధవి లత స్పందించారు. బీజేపీ నుంచి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాధవి లత ఏమన్నారంటే..

తోడేళ్ల ముందుకు తోసినా పర్లేదు: ప్యాంట్ జిప్ విప్పిన రకుల్... జిగేల్ మంటున్న సెక్సీ స్పాట్!

తోడేళ్ల ముందుకు తోసినా పర్లేదు: ప్యాంట్ జిప్ విప్పిన రకుల్... జిగేల్ మంటున్న సెక్సీ స్పాట్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే టాప్ రేంజికి ఎదిగిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ విజయం తర్వాత రకుల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళంలో లీడింగులో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X