ట్రెండింగ్: హీరోయిన్‌ను పాడు చేసిన నిర్మాతలు, గర్భం దాల్చిన నటి, పవన్ ఇష్యూపై బండ్ల క్లారిటీ!

సుడిగాలి సుధీర్, రష్మితో బిగ్ బాస్ నిర్వాహకుల చర్చలు జరుపుతున్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ త్రిష మళ్లీ ప్రేమలో పడిందని, కొత్త బాయ్ ఫ్రెండును వెతుక్కుందనే వార్తుల వినిపిస్తున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌ కారణంగా గర్బం దాల్చిన యువనటి న్యూస్ సెన్సేషన్ గా మారింది. రూ. 100 కోట్లతో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఇచ్చిన బండ్ల గణేష్ స్పందించారు. చంద్రబాబును అలా అనడం తప్పు అదో చేతకానితనం అంటున్న నాగబాబు. ఏడుగురు నిర్మాతలు బాత్రూంలో దూరి పెద్ద హీరోయిన్‌ను పాడు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా పలు అంశాలు ఈ వారం టాప్‌లో ట్రెండ్ అయ్యాయి.

అసలు సమస్య అదే... సుడిగాలి సుధీర్, రష్మితో బిగ్ బాస్ నిర్వాహకుల చర్చలు?

అసలు సమస్య అదే... సుడిగాలి సుధీర్, రష్మితో బిగ్ బాస్ నిర్వాహకుల చర్చలు?

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సారి ఇందులో కంటెస్టెంట్లుగా అడుగు పెట్టే సెలబ్రేటీలు ఎవరు? అనే విషయంలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. రకరకాల రూమర్స్ సైతం వినిపిస్తున్నాయి. తాజాగా షో నిర్వాహకులు జబర్దస్త్, ఢీ షోల ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, రష్మిలను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ ఒకడు నన్ను తీసుకున్నాడు: బాయ్ ఫ్రెండ్ గురించి త్రిష!

ఆల్రెడీ ఒకడు నన్ను తీసుకున్నాడు: బాయ్ ఫ్రెండ్ గురించి త్రిష!

త్రిష మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల తన అభిమానులతో ట్విట్టర్ చాట్లో పాల్గొన్న ఆమె ఇందుకు సంబంధించి ఓ హింట్ ఇచ్చారు. దీంతో త్రిష బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

గర్బం దాల్చిన యువనటి.. బాయ్‌ఫ్రెండ్‌తో 23 ఏళ్ల వయసులోనే..

గర్బం దాల్చిన యువనటి.. బాయ్‌ఫ్రెండ్‌తో 23 ఏళ్ల వయసులోనే..

మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రతిభవంతులైన యువ తారల్లో అను సితార ఒకరు. తక్కువ సమయంలోనే టాలెంటెడ్ యాక్టర్‌గా, పాత్రలకు న్యాయం చేసే ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నది. సినిమాల్లో రాణిస్తుండగానే తన బాయ్‌ఫ్రెండ్‌ విష్ణు ప్రసాద్‌తో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే ఈ మధ్య అను సితార తల్లి కాబోతున్నదనే వార్త మీడియాలో హల్‌చల్ చేయడంపై ఆమె స్పందించారు. ఆమె ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

రూ. 100 కోట్లతో పవన్ కళ్యాణ్‌తో సినిమా.... క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్!

రూ. 100 కోట్లతో పవన్ కళ్యాణ్‌తో సినిమా.... క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్!

ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం నిర్మించే బాధ్యతలు ఆయన భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ తీసుకోబోతున్నారని, గణేష్ తన సొంత బేనర్లో రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హాట్ హాట్‌గా ఉదయ్ కిరణ్ హీరోయిన్.. విహారయాత్రలో భర్తతో కలిసి..

హాట్ హాట్‌గా ఉదయ్ కిరణ్ హీరోయిన్.. విహారయాత్రలో భర్తతో కలిసి..

హీరోయిన్ అనిత అంటే టాలీవుడ్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడుతారు. ఎందుకంటే ఆమె నటించిన చిత్రాల అంత ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం హిందీ టెలివిజన్ రంగంలో అనితా హస్సానందానీగా పాపులరైన ఈమె తెలుగులో నువ్వు నేను, శ్రీరాం, నేనున్నాను, ఆడంటే అదో టైపు చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా చేరుకొంటుందా అనేంత క్రేజ్ సంపాదించింది. స్వర్గీయ ఉదయ్ కిరణ్‌తో పలు చిత్రాల్లో నటించింది. అయితే అదే ఊపును కొనసాగించలేక తెలుగు దూరమై హిందీ టెలివిజన్ రంగంపై భారీ అవకాశాలను చేజిక్కించుకొంటున్నది. తాజాగా ఆమె తన భర్త రోహిత్ రెడ్డితో వియత్నాంలో వెకేషన్‌లో సందడి చేయగా.. ఆ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆయన సుఖమే కోరుకొంటున్నా.. కాపురంలో చిచ్చు పెట్టను.. రేఖ

ఆయన సుఖమే కోరుకొంటున్నా.. కాపురంలో చిచ్చు పెట్టను.. రేఖ

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, రేఖ జంటకు ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆన్ స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ ఎంత వర్కవుట్ అయిందో.. ఆఫ్ స్క్రీన్‌లో వారి అఫైర్ ఎన్నో వివాదాలకు, సంచలన కథనాలకు మూలంగా మారింది. కొద్దిరోజుల క్రితం రేఖ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. అమితాబ్‌పై ఉన్న ప్రేమను, మనసులో ఉన్న భావాలను బయటకు వెల్లడించింది. అమితాబ్ గురించి రేఖ ఏం చెప్పారంటే...

అలా పడుకొని ఎంజాయ్ చేసిన యంగ్ హీరోయిన్.. నా శరీరం నా ఇష్టం అంటూ సంచలన కామెంట్స్

అలా పడుకొని ఎంజాయ్ చేసిన యంగ్ హీరోయిన్.. నా శరీరం నా ఇష్టం అంటూ సంచలన కామెంట్స్

సాధారణంగా ఛాన్స్ దొరికితే చాలు సెగలు గక్కే అందాలన్నీ ఆరబోసి అట్రాక్ట్ చేయడం నేటి హీరోయిన్ల నైజం. హీటు పుట్టించే అందాలకు వస్తున్న హాట్ కామెంట్స్ చూసి యమ ఆనందంతో ఆకాశంలో హద్దులేకుండా విహరిస్తుంటారు ఇప్పటి యంగ్ లేడీస్. అలా అలా వైరల్ కావడం.. ఆ తర్వాత ఆ హీరోయిన్ల పేర్లు అందరి నోళ్ళలో నానడం కామన్. అయితే నేటి తరానికి భిన్నంగా ఆలోచించి తనలోని అందాన్ని దాచుకుంటూనే వైరల్ అయిపోయింది మలయాళీ బ్యూటీ దృశ్య రఘునాథ్. అరె! విచిత్రంగా ఉంది కదా .. అనుకుంటున్నారా? చూడండి అసలేం జరిగిందో..

బాబును అలా అనడం తప్పు.. అదో చేతకానితనం.. జగన్‌పై నాగబాబు కౌంటర్స్

బాబును అలా అనడం తప్పు.. అదో చేతకానితనం.. జగన్‌పై నాగబాబు కౌంటర్స్

భారీ ఉత్కంఠ నడుమ ఇటీవల వచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ఈ ఫలితాలు చూసి ముక్కున వేలేసుకుంది. మరోవైపు జనసేన పరిస్థితి అంతకంటే దారుణం. ఈ రెండు పార్టీలను ఊడ్చేస్తూ భారీ మెజారిటీతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఏపీ ప్రజలు. ఈ ఫలితాలు చుసిన ప్రజానీకం, రాజకీయ పండితులు చంద్రబాబుపై ఓ రేంజ్ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌పై కౌంటర్స్ వేస్తూనే చంద్రబాబును సమర్థిస్తూ నాగబాబు పెట్టిన వరుస ట్వీట్స్ మరో సంచలనంగా మారాయి. ఆ వివరాలు చూద్దామా..

ఏడుగురు నిర్మాతలు బాత్రూంలో దూరి పెద్ద హీరోయిన్‌ను పాడు చేశారు, చెప్పుతీసుకుని కొట్టింది!

ఏడుగురు నిర్మాతలు బాత్రూంలో దూరి పెద్ద హీరోయిన్‌ను పాడు చేశారు, చెప్పుతీసుకుని కొట్టింది!

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి ఇప్పుడు మొదలైంది కాదని, సినిమా ఇండస్ట్రీ తొలి నాళ్ల నుంచి కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతూనే ఉన్నారని సినీ రంగానికి చెందిన పరిశోధకుడు ఇమంది రామారావు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

మరీ ఇంత సెక్సీగా ఉంటే ఎలా సామ్? పెళ్లయ్యాక కూడా ఏంటీ పని.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

మరీ ఇంత సెక్సీగా ఉంటే ఎలా సామ్? పెళ్లయ్యాక కూడా ఏంటీ పని.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

ఇప్పటి యంగ్ హీరోయిన్లలో అక్కినేని సమంతది డిఫెరెంట్ స్టైల్. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి భిన్నంగా సమంత దూసుకెళ్తుండటం ఆమెలో గమనించదగ్గ విషయం. ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే ఇక ఆమె పని అయిపోయినట్లే! గ్లామర్ ఒలకబోయడానికి ఆమె సూట్ కాదు. సో సినిమా అవకాశాలు కూడా రావు. ఒకవేళ వచ్చినా ఆ హీరోయిన్ చేయదు.. అనే సంప్రదాయాలకు చెక్ పెడుతూ సమంత వెళ్తున్న తీరు టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్య పరుస్తోంది.

నా వక్షోజాలతో తృప్తి పడేవాడు.. ఏకంగా సవతి తండ్రిపై టీవీ యాంకర్ సంచలన ఆరోపణలు

నా వక్షోజాలతో తృప్తి పడేవాడు.. ఏకంగా సవతి తండ్రిపై టీవీ యాంకర్ సంచలన ఆరోపణలు

సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను బయటపెట్టే మీటూ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరు బయటపెడుతున్నారు. ఇప్పటికే మీటూ అంటూ పలువురు సెలబ్రిటీలు పెద్దల లైంగిక వేధింపులను బయటపెట్టారు. ఆ జాబితాలో అమెరికన్ టెలివిజన్, కామెడీ షో హోస్ట్ ఎలెన్ డీజెనెరెస్ కూడా చేరారు. ఈమె చేసిన ఆరోపణలు దర్శక, నిర్మాతలు, తోటి నటులపై కాకుండా తన సవతి తండ్రిపై లైంగిక ఆరోపణలు చేయడం యూఎస్ మీడియాలో సంచలనంగా మారాయి. తన సవతి తండ్రిపై ఎలెన్ చేసిన ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి.

తేజానా కూజానా? అలా ముఖం చాటేస్తారు... ఎన్టీఆర్ గురించి తేజ సెన్సేషనల్ కామెంట్స్

తేజానా కూజానా? అలా ముఖం చాటేస్తారు... ఎన్టీఆర్ గురించి తేజ సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్‌లో దర్శకుడు తేజది ప్రత్యేకమైన శైలి. ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నదున్నట్టు చెప్పడం ఆయన నైజం. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సీత చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. ఈ సందర్భంగా తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. తేజ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ప్రధాని రమ్మన్నాడు.. చాలా బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నా: కాజల్ సెన్సేషన్ కామెంట్

ప్రధాని రమ్మన్నాడు.. చాలా బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నా: కాజల్ సెన్సేషన్ కామెంట్

దేశంలో రెండోసారి విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ పార్టీ. ఎన్నికలకు ముందు బీజేపీ గెలుపుపై అనుమానాలున్నా ఊహించని రీతిలో భారీ విజయం నమోదు చేశారు కాషాయ వీరులు. ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ఢిల్లీ గద్దె పై కూర్చున్నారు. అయితే నిన్న (మే 30 న) జరిగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కాజల్ అగర్వాల్‌కి ఆహ్వానం రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వేడుకకు కాజల్ హాజరు కాకపోగా ఓ సంచలన ట్వీట్ చేసి షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే..

తారక్.. దయచేసి మీ బాబాయ్‌లా వెన్నుపోటు పొడవకు: దుమారం రేపుతున్న వర్మ కామెంట్స్

తారక్.. దయచేసి మీ బాబాయ్‌లా వెన్నుపోటు పొడవకు: దుమారం రేపుతున్న వర్మ కామెంట్స్

ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను పాతిక స్థానాలు కూడా రాబట్టలేని దుర్భర స్థాయికి టీడీపీ దిగజారింది. టీడీపీలో ఉన్న బడా బడా నాయకులతో సహా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు లోకేష్ సైకిల్ టైరు కూడా పంక్చర్ కావడం టీడీపీ విమర్శకులకు మంచి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ భవితవ్యంపై తాజాగా రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు చూస్తే..

పెద్దలకు మాత్రమే: టాప్ లెస్ ఫోటోలతో అల్లాడిస్తోంది!

పెద్దలకు మాత్రమే: టాప్ లెస్ ఫోటోలతో అల్లాడిస్తోంది!

అమెరికన్ పాప్‌ స్టార్ జస్టిన్ బీబర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ చాంటెల్ జఫ్రీస్ అతడి షాడో నుంచి బయట పడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 26 ఏళ్ల చాంటెల్ జఫ్రీస్ ఇపుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేస్తూ దూసుకెళుతోంది. డిజె మిక్సింగ్ టాలెంటుకు తన హాట్ గ్లామర్ జోడించి సెక్సీ డాల్ ఇమేజ్ సొంతం చేసకునే ప్రయత్నం చేస్తోంది. అభిమానులకు అందాల విందు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X