For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: మరో పెళ్లికి సిద్దమైన చిరు మాజీ అల్లుడు, ఆ రోజు నరేష్ నరకం, ఎన్టీఆర్ కారు ఎక్కనని చెప్పా

|

ఏడాది కాలంగా ఇదీ ఓ అగ్ర దర్శకుడి పరిస్థితి.. కారణం రామ్ చరణే అంటున్నారు. ప్రముఖ క్రికెటర్ మాయలో బాలయ్య హీరోయిన్ న్యూస్ హాట్ టాపిక్ అయింది. మరో 20 తర్వాతే పిల్లల్ని కంటాను.. భర్తతో ఘాటుగా శ్రియా నాటు సరసం, మహేష్ బాబు, జనం బానే ఉన్నారు, నేనే నష్టపోయానంటున్న ప్రముఖ దర్శకుడు, రామ్ చరణ్ అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడుని చెప్పిన ఉపాసన, జీవితంలో జూ ఎన్టీఆర్ కారు ఎక్కనని చెప్పా, పవన్ గెలిస్తే బావుండు అంటూ వ్యాఖ్యానించిన జేడీ, ఆ రోజు నరకం అనుభవించా.. అన్నయ్యకు నాపై కోపం ఇంకా ఉందని పాత విషయాన్ని గుర్తు చేసకున్నా అల్లరి నరేష్, మరో పెళ్లికి సిద్ధమైన చిరంజీవి మాజీ అల్లుడు... ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.

ఏడాది కాలంగా ఇదీ ఓ అగ్ర దర్శకుడి పరిస్థితి! కారణం రామ్ చరణే..

ఏడాది కాలంగా ఇదీ ఓ అగ్ర దర్శకుడి పరిస్థితి! కారణం రామ్ చరణే..

ప్రతిభ అనేది నిరంతరం మనిషిలోని గ్రేట్ నెస్‌కి చిహ్నంగా ఉంటుంది తప్ప.. దాన్ని నిరూపించుకోవడానికి అన్నిసార్లు టైమ్ కలిసి రాదు. అందుకే టైమొచ్చినప్పుడే తమ లోని ప్రతిభకు మరింత పదును పెట్టి చాటుకోవాలని ప్రయత్నిస్తుంటారంతా. ముఖ్యంగా సినిమా వాళ్ళైతే ఇదే ఫాలో అవుతారు. కేవలం నటీ నటులే కాదు దర్శక నిర్మాతలకు కూడా ఇందుకు అతీతులు కాదు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కారణంగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ పరిస్థితి కుడిదిలో పడిన ఎలుకలా తయారైందట. ఆ విశేషాలేంటో చూద్దామా మరి..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఏడాది కాలంగా ఇదీ ఓ అగ్ర దర్శకుడి పరిస్థితి! కారణం రామ్ చరణే..

ప్రముఖ క్రికెటర్ మాయలో బాలయ్య హీరోయిన్... నిధి అగర్వాల్ తర్వాత మరో లింకు!

ప్రముఖ క్రికెటర్ మాయలో బాలయ్య హీరోయిన్... నిధి అగర్వాల్ తర్వాత మరో లింకు!

సినీ తారలు, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్‌ అంశాలు కొత్తేమీ కాదు. వారి మధ్య లింకులపై మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు. కానీ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో లింకు పెట్టి తనపై వస్తున్న రూమర్లకు బాలీవుడ్ నటి సొనాల్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్‌ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రముఖ క్రికెటర్ మాయలో బాలయ్య హీరోయిన్... నిధి అగర్వాల్ తర్వాత మరో లింకు!

మరో 20 తర్వాతే పిల్లల్ని కంటాను.. భర్తతో ఘాటుగా శ్రియా నాటు సరసం..!

మరో 20 తర్వాతే పిల్లల్ని కంటాను.. భర్తతో ఘాటుగా శ్రియా నాటు సరసం..!

హాట్ హీరోయిన్ శ్రీయా సరన్ వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. షూటింగ్ బిజీ నుంచి తేరుకొని భర్త అండ్రూ కొశ్చెవ్‌తో కలిసి మెక్సికోలో విహారయాత్రకు వెళ్లింది. సముద్ర తీరంలో భర్తతో కలిసి నాటు భంగిమలతో దిగిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మరో 20 తర్వాతే పిల్లల్ని కంటాను.. భర్తతో ఘాటుగా శ్రియా నాటు సరసం..!

‘‘మహేష్ బాబు, జనం బానే ఉన్నారు, నేనే నష్టపోయానంటున్న ప్రముఖ దర్శకుడు''

‘‘మహేష్ బాబు, జనం బానే ఉన్నారు, నేనే నష్టపోయానంటున్న ప్రముఖ దర్శకుడు''

విభిన్నమైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ తాజాగా 'సీత' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో మోడర్న్ ఉమెన్‌ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ తన మనసులోని భావాలను నిర్మొహమాతంగా తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘‘మహేష్ బాబు, జనం బానే ఉన్నారు, నేనే నష్టపోయానంటున్న ప్రముఖ దర్శకుడు'

రామ్ చరణ్ అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు: ఉపాసన

రామ్ చరణ్ అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు: ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన పెళ్లైన కొత్తలో అభిమానుల్లో చాలా సందేహాలు మొలకెత్తాయి. రామ్ చరణ్ ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అనే ప్రశ్న చాలా మంది నుంచి వినిపించింది. కానీ సరైన సమాధానం ఇప్పటి వరకు రాలేదు. ఎట్టకేలకు 7 సంవత్సరాల తర్వాత ఉపాసన స్వయంగా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రామ్ చరణ్ అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు: ఉపాసన

జాహ్నవి కపూర్ పొట్టి దుస్తులు వేయడంపై... కత్రినా కామెంట్, నోరు మూయించిన సోనమ్!

జాహ్నవి కపూర్ పొట్టి దుస్తులు వేయడంపై... కత్రినా కామెంట్, నోరు మూయించిన సోనమ్!

అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె కూతురు జాహ్నవి కపూర్... గతేడాది 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జాహ్నవి గ్లామర్ డోసు పెంచుతూ ముందుకు సాగుతోంది. ఎప్పుడు బయటకు వెళ్లినా సెక్సీ లుక్‌తో దర్శనమిస్తూ అందరి మతి పోగొడుతుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జాహ్నవి కపూర్ పొట్టి దుస్తులు వేయడంపై... కత్రినా కామెంట్, నోరు మూయించిన సోనమ్!

బూతు డోసు పెంచిన హీరోయిన్... సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలతో హల్ చల్!

బూతు డోసు పెంచిన హీరోయిన్... సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలతో హల్ చల్!

బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే సోషల్ మీడియాలో సెక్సీ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాను రాను ఆమె తీరు మరీ శృతి మించుతోంది. ఆమె సెక్సీనెస్ అదుపు తప్పి వల్గారిటీ దిశగా వెళుతోంది.ఒకప్పుడు ట్విట్టర్ వేదికగా అందాల ఆరబోత మొదలు పెట్టి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన పూనమ్... ఫాలోవర్లను పెంచుకుంటూ దాన్నే తన ఆదాయ మార్గంగా మలుచుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్‌కు డిమాండ్ తగ్గడంతో ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ సైతం ఇదే బూతు భాగోతం నడిపిస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బూతు డోసు పెంచిన హీరోయిన్... సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలతో హల్ చల్!

దర్శకులు నేరుగా అడిగే రోజులొచ్చాయి.. రొమాన్స్ ఉంది.. అది చూసే అందరూ: యంగ్ హీరోయిన్

దర్శకులు నేరుగా అడిగే రోజులొచ్చాయి.. రొమాన్స్ ఉంది.. అది చూసే అందరూ: యంగ్ హీరోయిన్

తెలుగు తెరపైకి ఎంతమంది ఇతర భాషా బ్యూటీలు అడుపెట్టినా తెలుగమ్మాయిల డిమాండ్ తెలుగమ్మాయిలదే అంటోంది హీరోయిన్ పూజిత పొన్నాడ. తెలుగు పిల్లగా వెండితెరపై కాలుమోపిన ఈమె ''దర్శకుడు, రాజుగాడు, రంగస్థలం, వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ 7 మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పూజిత.. తెలుగు హీరోయిన్ల గురించి ఆసక్తికరంగా స్పందించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దర్శకులు నేరుగా అడిగే రోజులొచ్చాయి.. రొమాన్స్ ఉంది.. అది చూసే అందరూ: యంగ్ హీరోయిన్

జీవితంలో జూ ఎన్టీఆర్ కారు ఎక్కనని చెప్పా, పవన్ గెలిస్తే బావుండు: జేడీ

జీవితంలో జూ ఎన్టీఆర్ కారు ఎక్కనని చెప్పా, పవన్ గెలిస్తే బావుండు: జేడీ

ప్రముఖ నటుడు జెడీ చక్రవర్తి త్వరలో విడుదల కాబోతున్న 'హిప్పి' సినిమాలో కీలక పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా జేడీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అతడి నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జీవితంలో జూ ఎన్టీఆర్ కారు ఎక్కనని చెప్పా, పవన్ గెలిస్తే బావుండు: జేడీ

ఆ రోజు నరకం అనుభవించా, అన్నయ్యకు నాపై కోపం ఇంకా ఉంది: అల్లరి నరేష్

ఆ రోజు నరకం అనుభవించా, అన్నయ్యకు నాపై కోపం ఇంకా ఉంది: అల్లరి నరేష్

ఈవివి దర్శకత్వంలో వచ్చిన 'జంబలకిడి పంబ' తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక క్లాసిక్ హిట్. అలాంటి సినిమాలను రీమేక్ చేయడం సాధ్యం కాదని, వాటిని మళ్లీ టచ్ చేయకూడదని అంటున్నారు ఈవివి తనయుడు అల్లరి నరేష్. అయితే నాన్నగారు తీసిన 'ఆ ఒక్కటీ అడక్కు', 'అలీ బాబీ అరడజను దొంగలు' సీక్వెల్ చేద్దామనే ఆలోచన ఉందని తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ రోజు నరకం అనుభవించా, అన్నయ్యకు నాపై కోపం ఇంకా ఉంది: అల్లరి నరేష్

అనసూయ ఆంటీ.. మీ బుగ్గలు మైసూర్ బజ్జీలు: కక్కుర్తే అని తేల్చి చెప్పిన యాంకర్

అనసూయ ఆంటీ.. మీ బుగ్గలు మైసూర్ బజ్జీలు: కక్కుర్తే అని తేల్చి చెప్పిన యాంకర్

యాంకర్ అనసూయ సమయం చిక్కినప్పుడల్లా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా లైవ్ చాటింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె డబ్బింగ్ చెప్పడానికి వెళుతూ అభిమానులతో కాసేపు చాట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆమెపై సరదా కామెంట్స్ చేయడంతో పాటు చిలిపి ప్రశ్నలు సంధించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనసూయ ఆంటీ.. మీ బుగ్గలు మైసూర్ బజ్జీలు: కక్కుర్తే అని తేల్చి చెప్పిన యాంకర్

బికినీలో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్... ఆఫర్ల కోసం చీప్ ట్రిక్సా?

బికినీలో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్... ఆఫర్ల కోసం చీప్ ట్రిక్సా?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బికినీలో జలకాలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కాజల్ షేర్ చేసిన హాట్ ఫోటోపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది. సమంత, నయనతార మాదిరిగా కాజల్ క్లాస్ యాక్టింగుకు మ్యాచ్ కావడం లేదు. మంచి పాత్రలు చేయడం లేదు. అందుకే ఇలా తన శరీరం చూపిస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. తద్వారా ఆఫర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తోందంటూ కామెంట్ చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బికినీలో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్... ఆఫర్ల కోసం చీప్ ట్రిక్సా?

దేవిశ్రీ ప్రసాద్‌తో పెళ్లి కాలేదు.. పిల్లలు పుట్టలేదు... పూజిత పొన్నాడ క్లారిటీ

దేవిశ్రీ ప్రసాద్‌తో పెళ్లి కాలేదు.. పిల్లలు పుట్టలేదు... పూజిత పొన్నాడ క్లారిటీ

తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ నటించిన తాజా చిత్రం 7. హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఏడుగురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకత్వం వహిస్తున్నారు. యువ హవీష్‌ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, పూజిత పొన్నాడ, అనీషా ఆంబ్రోస్, త్రిధాచౌదరి, అదితీ ఆర్య, కథా నాయికలుగా నటించారు. రమేష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ నెల 5న విడుదల చేస్తున్నది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో పూజిత పొన్నాడ మాట్లాడుతూ..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దేవిశ్రీ ప్రసాద్‌తో పెళ్లి కాలేదు.. పిల్లలు పుట్టలేదు... పూజిత పొన్నాడ క్లారిటీ

ఎదపై టాటూ కనిపించేలా హాట్ ఫోజులతో అనసూయ.. ఇంతకీ ఆ టాటూ అర్థమదేనా.. లేక?

ఎదపై టాటూ కనిపించేలా హాట్ ఫోజులతో అనసూయ.. ఇంతకీ ఆ టాటూ అర్థమదేనా.. లేక?

అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. బుల్లితెర, వెండితెరనే కాదు నెట్టింట కూడా అమ్మడి అందాలు అదరగొడుతూనే ఉంటాయి. సాయంత్రం అయిందంటే జబర్దస్త్ షోలో అమ్మడి అందాలే అందరికీ స్పెషల్ ట్రీట్. కేవలం అందంగా ఉండటమే కాదు అందుకు తగ్గట్టుగా చలాకీగా ఉండటం ఆమె ప్రత్యేకత. అందుకే అనసూయకు స్టార్ హీరోయిన్లకున్నంత భారీ ఫాలోయింగ్ ఉంటుంది. కాగా తాజాగా ఆమె తన ఎద అందాలను, దానిపై ఉన్న టాటూను ఫుల్లుగా ఫోకస్ చేస్తూ ఫోటో షూట్ లో పాల్గొంది. అంతేకాదు వెంటనే అదే డ్రెస్ తో జబర్దస్త్ వేదికపై హంగామా చేసింది. దీంతో మరోసారి అనసూయ ఎద అందాలు, టాటూపై చర్చ మొదలైంది జనాల్లో.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎదపై టాటూ కనిపించేలా హాట్ ఫోజులతో అనసూయ.. ఇంతకీ ఆ టాటూ అర్థమదేనా.. లేక?

మరో పెళ్లికి సిద్ధమైన చిరంజీవి మాజీ అల్లుడు... అమ్మాయి ఈవిడేనా?

మరో పెళ్లికి సిద్ధమైన చిరంజీవి మాజీ అల్లుడు... అమ్మాయి ఈవిడేనా?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శీరిష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2007 వీరి మ్యారేజ్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. సినిమాలో జరిగే చేజింగులకు ఏ మాత్రం తీసిపోకుండా అప్పట్లో హైదరాబాద్ రోడ్లపై హడావుడి జరిగింది. ఓ టీవీ ఛానల్ వారు దీన్ని లైవ్ కవరేజ్ చేయడంతో ఈ ఇష్యూ మరింత పెద్దదైంది. అయితే అదంతా గతం. కొంతకాలం పాటు అన్యోన్య దాంపత్యం సాగించిన శ్రీజ-శిరీష్ ఎక్కువ రోజులు కలిసి జీవించలేక పోయారు. ఓ పాప పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మరో పెళ్లికి సిద్ధమైన చిరంజీవి మాజీ అల్లుడు... అమ్మాయి ఈవిడేనా?

English summary
Trending news from Filmibeat Telugu June 2nd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Pawan Kalyan, sri reddy, mohan babu, tharun bhascker, ka paul, renu desai, vijay deverakonda news in top list.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more