twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: పడుకుంటే విజయ్ దేవరకొండతో ఛాన్స్, దర్శకుడి రాసలీలలు, బలవంతంగా ముద్దులు!

    |

    భర్త ముందే హీరోయిన్‌ జుట్టుపట్టి లాగి బలవంతంగా ముద్దులు పెట్టిన సంఘటన సంచలనంగా మారింది. అనారోగ్యంగా ఉన్న మురళీ మోహన్‌ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి వంకర మాటలు మాట్లాడితే ఇదే గతి అంటూ కామెంట్స్ చేసింది. ఇల్లీ అక్కని తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని ఆ వెంటనే కాజల్‌తో తేజ రాసలీలలు అంటూ మరో కామెంట్ చేసింది. ఆ హీరోయిన్ కోసం కృష్ణ వంశీతో గొడవ నిజమే అని ఒప్పుకున్న జేడీ చక్రవర్తి చేతకాని వాన్ని కాదని స్పష్టం చేశారు. నాతో పడుకుంటే విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ ఇస్తానని ఓ దర్శకుడు నటిని కోరడం వివాదంగా మారింది. ఇలా పలు అంశాలు ఈవారం బాగా ట్రెండ్ అయ్యాయి. ఏమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

    తాగడం, అర్థరాత్రిపూట అలా గడపడం.. ఇవే కాదు ఇంకా.. కాజల్ షాకింగ్ కామెంట్స్

    తాగడం, అర్థరాత్రిపూట అలా గడపడం.. ఇవే కాదు ఇంకా.. కాజల్ షాకింగ్ కామెంట్స్

    హీరోయిన్లందరిలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రూటే సపరేటు. తనకు ఏదనిపిస్తే అది చేయడం, ఏదనిపిస్తే అదే మాట్లాడటం కాజల్ అగర్వాల్ కే సొంతం. నిన్నగాక మొన్న తన ఒరిజినల్ రూపమిదే అని పేర్కొంటూ సంచలనం సృష్టించిన ఈ భామ..ఇప్పుడు ముంబై లోని మెరైన్ డ్రైవ్ లో మస్త మజా ఇచ్చే ఫోజులతో మరింత కిక్కిచ్చే మెసేజ్ పెట్టి ఆశ్చర్య పరిచింది. ఆ వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    భర్త ముందే... హీరోయిన్‌ జుట్టుపట్టి లాగి బలవంతంగా ముద్దులు (షాకింగ్ వీడియో)

    భర్త ముందే... హీరోయిన్‌ జుట్టుపట్టి లాగి బలవంతంగా ముద్దులు (షాకింగ్ వీడియో)

    సినిమా సెలబ్రిటీలు బయట అడుగు పెడితే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవనే చెప్పాలి. అభిమానం వెర్రితలలు వేసిన సందర్బాలు అనేకం. కొందరు హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తాకకూడని చోట తాకడం లాంటి చేస్తూ రాక్షసానందం పొందుతుంటారు. ఇలాంటి పరిస్థితి కేవలం ఇండియాలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. తాజాగా అమెరికన్ పాప్ సింగర్, నటి మిల్లీ సైరస్‌ను అభిమానులు చుట్టుముట్టారు. అయితే అందులో ఒకడు ఆమెకు బలవంతంగా ముద్దులు పెట్టడం సంచలనం అయింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అనారోగ్యంగా ఉన్న మురళీ మోహన్‌ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. వంకర మాటలు మాట్లాడితే నీ గతి అంటూ

    అనారోగ్యంగా ఉన్న మురళీ మోహన్‌ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. వంకర మాటలు మాట్లాడితే నీ గతి అంటూ

    అస్సలు తగ్గేదే లేడనట్లుగా శ్రీ రెడ్డి పెడుతున్న వరుస పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను మరోసారి కదిలిస్తున్నాయి. గతంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో నానా హంగామా చేసి చివరకు దుస్తులు కూడా విప్పేసిన శ్రీ రెడ్డిని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ మకాం మార్చి అక్కడ కాస్త పాపులారిటీ తెచ్చుకుంది శ్రీ రెడ్డి. కానీ టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు శ్రీ రెడ్డి. తాజాగా ఈమె అనారోగ్యంగా ఉన్న మురళీ మోహన్‌ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఇల్లీ అక్కని తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని.. ఆ వెంటనే కాజల్‌తో: తేజ రాసలీలలు బయటపెట్టిన శ్రీ రెడ్డి

    ఇల్లీ అక్కని తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని.. ఆ వెంటనే కాజల్‌తో: తేజ రాసలీలలు బయటపెట్టిన శ్రీ రెడ్డి

    కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ పెద్దలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసి గతంలో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి.. మరోసారి రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది. తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ లు ఇస్తోంది. అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజపై పెద్ద బండరాయి వేసేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ హీరోయిన్ కోసం గొడవ నిజమే, చేతకాని వాన్ని కాదు, ఇద్దరికీ దక్కలేదు: జేడీ

    ఆ హీరోయిన్ కోసం గొడవ నిజమే, చేతకాని వాన్ని కాదు, ఇద్దరికీ దక్కలేదు: జేడీ

    'గులాబి' చిత్రంలో జేడీ చక్రవర్తి సరసన హీరోయిన్‌గా మహేశ్వరి నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఇదే అంశం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు రాగా... జేడీ చక్రవర్తి స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పడుకుంటే విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ ఇస్తానన్నాడు... దర్శకుడిపై నటి సంచలనం!

    పడుకుంటే విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ ఇస్తానన్నాడు... దర్శకుడిపై నటి సంచలనం!

    సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు తరచూ వింటూనే ఉన్నాం. తమకు ఎదురైన అనుభవాలను ఇప్పటికే కొందరు హీరోయిన్లు బహిరంగంగా చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. ఇదే కోవలో తాజాగా ఓ తమిళ నటి తాను ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించారు. అయితే ఇందులో విజయ్ దేవరకొండ పేరు వినిపించడంతో హాట్ టాపిక్ అయింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ప్రముఖ హీరో భార్యకు మరొకరితో సంబంధం.. పెళ్లైన నాలుగో రోజుకే విడాకులు

    ప్రముఖ హీరో భార్యకు మరొకరితో సంబంధం.. పెళ్లైన నాలుగో రోజుకే విడాకులు

    హాలీవుడ్‌లో వివాహా బంధాలకు అంతగా ప్రాధాన్యం ఉండదనే విషయం మరోసారి రుజువైంది. ప్రముఖ నటుడు నికోలాస్ కేజ్ దాంపత్య జీవితం మరోసారి విఫలమైంది. పెళ్లైన నాలుగో రోజుకే వైవాహిక జీవితానికి తెరపడటం హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. పెళ్లైన నాలుగు రోజునే తనను మోసం చేసి పెళ్లి చేసుకొన్నదనే ఆరోపణలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వారి సంసార జీవితం ఆదిలో ముగిసింది. వివారాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నమ్రత తెలివి చూశారా..! ఏకంగా విజయ్ దేవరకొండతో.. ఎప్పుడు కుదిరిందో కానీ!

    నమ్రత తెలివి చూశారా..! ఏకంగా విజయ్ దేవరకొండతో.. ఎప్పుడు కుదిరిందో కానీ!

    మహేష్ సినిమా ప్రమోషన్స్, బిజినెస్ వ్యవహారాలు ఎక్కువగా నమ్రతనే హాండిల్ చేస్తుంటుంది. ఇప్పటికే మహేష్, నమ్రతలు కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట భారీ మల్టిప్లెక్స్ అలాగే జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యానర్‌పై తెరకెక్కించనున్న సినిమాల విషయంలో నమ్రత అన్నీ తానై చూసుకుంటూ చాలా తెలివిగా అడుగులేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ దేవరకొండతో నమ్రత భారీ స్కెచ్చే వేసిందని అంటున్నారు. వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నో జాకెట్, నో బ్రా... పెళ్లయ్యాక ఫోటో షూట్లో గ్లామర్ డోసు పెంచిన ప్రియాంక!

    నో జాకెట్, నో బ్రా... పెళ్లయ్యాక ఫోటో షూట్లో గ్లామర్ డోసు పెంచిన ప్రియాంక!

    బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా... ఇటీవలే అమెరికా కోడలైన సంగతి తెలిసిందే. యూఎస్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన ఈ మాజీ విశ్వసుందరి హాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియాలో ఉన్నప్పటితో పోలిస్తే పెళ్లి తర్వాత ప్రియాంక వ్యవహార శైలి, డ్రెసింగ్ స్టైల్‌లో చాలా మార్పు వచ్చింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీ లెవల్ మెయింటేన్ చేస్తున్నారు. ఇక ఫోటో షూట్ల విషయంలో కూడా ప్రియాంక గతంలో తాను గీసుకున్న హద్దులు చెరిపేసుకున్నట్లు తెలుస్తోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    షకలక శంకర్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, కారణం అదేనా?

    షకలక శంకర్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, కారణం అదేనా?

    ముందు నుంచీ పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న శ్రీరెడ్డి ఎన్నికలు ముగియడం, పవన్ కళ్యాణ్ ఓటమి పాలవ్వడంతో సంతోషంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన వారిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తోంది. ‘‘ఎన్నికల ముగిసిన తర్వాత గుడ్డుపెట్టే కోడిలాగా గంపకింద దాక్కున్నాడు'' అంటూ షకలక శంకర్‌ను ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ పెట్టారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    RX100 కంటే డబుల్ డోస్.. ఆయన చింపేశాడు.. లిప్‌లాక్స్ కోసం హీరోయిన్స్‌ను ఎలా ఒప్పించామంటే?

    RX100 కంటే డబుల్ డోస్.. ఆయన చింపేశాడు.. లిప్‌లాక్స్ కోసం హీరోయిన్స్‌ను ఎలా ఒప్పించామంటే?

    RX100 సినిమాతో అందర్ని ఆకట్టుకొన్న హీరో కార్తీకేయ తాజా చిత్రం హిప్పీ. గతంలో సూర్య, భూమికతో 'నువ్వు, నేను, ప్రేమ' సినిమాకు దర్శకత్వం వహించిన టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. దిగంగన సూర్యవన్షీ, జేడీ చక్రవర్తి తదితరులు నటించారు. RX 100 ఫేం ఆర్డీ రాజశేఖర్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు టీఎన్ కృష్ణ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. టీఎన్ కృష్ణ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    టీటీడీ చైర్మన్‌గా మోహన్ బాబు.. జగన్ గురించి చెబుతూ క్లారిటీ ఇచ్చిన డైలాగ్ కింగ్

    టీటీడీ చైర్మన్‌గా మోహన్ బాబు.. జగన్ గురించి చెబుతూ క్లారిటీ ఇచ్చిన డైలాగ్ కింగ్

    దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు భారీ ఉత్కంఠ రేపాయి. చంద్రబాబు, జగన్ పోటీ హోరా హోరీగా సాగిందని చెప్పుకున్నారు. కానీ చివరకు వైఎస్ జగన్ చారిత్రాత్మక విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో పదవుల రేసు మొదలైంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో మంచు మోహన్ బాబు టీటీడీ చైర్మన్ పదవి పట్ల ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో తాజాగా ఇలాంటి వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మోహన్ బాబు. వివరాల్లోకెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ బిహేవియర్ సరిదిద్దుకో... విశ్వక్ సేన్ నిజస్వరూపం బయట పెట్టిన తరుణ్ భాస్కర్!

    ఆ బిహేవియర్ సరిదిద్దుకో... విశ్వక్ సేన్ నిజస్వరూపం బయట పెట్టిన తరుణ్ భాస్కర్!

    'ఫలక్‌నుమా దాస్' సినిమా విషయంలో జరుగుతున్న వివాదంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో బూతులు మాట్లాడి విమర్శల పాలైన విశ్వక్ సేన్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విశ్వక్ సేన్ కొన్ని విషయాల్లో పద్దతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ‘బిగ్ బాస్ 3' లేటెస్ట్ అప్‌డేట్.. కెఏ పాల్ సహా స్టార్ హీరో భార్య.. ఇక సంచలనాలే!

    ‘బిగ్ బాస్ 3' లేటెస్ట్ అప్‌డేట్.. కెఏ పాల్ సహా స్టార్ హీరో భార్య.. ఇక సంచలనాలే!

    బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ లో రాజకీయ సంచలనం కెఏ పాల్, పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఉండనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కెఏ పాల్, రేణుదేశాయ్‌లతో సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Trending news from Filmibeat Telugu June 2nd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Pawan Kalyan, sri reddy, mohan babu, tharun bhascker, ka paul, renu desai, vijay deverakonda news in top list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X