For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: హీరోలే బూట్లు నాకాలి, చెత్త వెధవలపై రేణు ,మంచు విష్ణు నాలుగోసారి, శ్రీరెడ్డి బూతులు..

    |

    దర్శకుల బూట్లే హీరోలు నాకాలి... మనం వాళ్ల బూట్లు నాకే పరిస్థితి వద్దని దాసరి గతంలో చేసిన వ్యాఖ్యలను తమ్మారెడ్డి ఇటీవల దాసరి అవార్డుల వేడుకలో గుర్తు చేశారు. మెగా హీరోల గురించి సీనియర్ నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెత్త వెధవలు.. నా తమ్ముడిని భర్తగా చిత్రీకరిస్తున్నారంటూ రేణు దేశాయ్ మండి పడ్డారు. నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న మంచు విష్ణు దంపతులు... కంట్రోల్ లేదంటూ నెటిజన్ల ట్రోలింగ్, హైపర్ ఆది వివాదంపై శ్రీరెడ్డి బూతులతో విరుచుకుపడింది. సుమ కాళ్లు మొక్కిన రానా సాష్టాంగ నమస్కారం చేయడంతో షాక్.. ఇలా ఈ వారం పలు వార్తలు బాగా ట్రెండ్ అయ్యాయి.

    మెగా హీరోలా? అంతకంటే మెగా మెగాలను చూశా... అక్కడ తలవంచాల్సిందే: జయసుధ

    మెగా హీరోలా? అంతకంటే మెగా మెగాలను చూశా... అక్కడ తలవంచాల్సిందే: జయసుధ

    'మహర్షి' మూవీలో మహేష్ బాబు తల్లిగా నటించిన జయసుధ ఈ మధ్య చాలా మంది హీరోలకు తల్లి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో తెలుగు సినిమా హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ‘‘దర్శకుల బూట్లే హీరోలు నాకాలి... మనం వాళ్ల బూట్లు నాకే పరిస్థితి వద్దు’’

    ‘‘దర్శకుల బూట్లే హీరోలు నాకాలి... మనం వాళ్ల బూట్లు నాకే పరిస్థితి వద్దు’’

    ‘‘దాసరి నారాయణరావు ఒక్కటే చెప్పారు. మనం సినిమా ఆర్టిస్టులను సృష్టిస్తాం. ఆర్టిస్టులు మనల్ని సృష్టించకూడదు. మనం వాళ్ల కింద బూట్లు నాకే వాళ్లం అవ్వకూడదు... మన బూట్లే వాళ్లు నాకాలి అనే పరిస్థితికి తీసుకొచ్చారు.'' అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    చెత్త వెధవలు.. నా తమ్ముడిని భర్తగా చిత్రీకరిస్తున్నారు: రేణు దేశాయ్ ఫైర్

    చెత్త వెధవలు.. నా తమ్ముడిని భర్తగా చిత్రీకరిస్తున్నారు: రేణు దేశాయ్ ఫైర్

    ‘‘కొందరు నేను, నా తమ్ముడు కలిసి ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నా తమ్ముడి పెళ్లి సమయంలో దిగిన ఫోటో అది. కొందరు వెధవలు చెత్తవాగుడు వాగుతున్నారు. అతడు నా సొంత తమ్మడు. కానీ నా కాబోయే హస్బెండ్ అని కామెంట్ చేస్తున్నారు. అవి చూసి చాలా ఇరిటేట్ అయ్యాను.'' అని రేణు దేశాయ్ తెలిపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న మంచు విష్ణు దంపతులు... కంట్రోల్ లేదంటూ నెటిజన్ల ట్రోలింగ్!

    నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న మంచు విష్ణు దంపతులు... కంట్రోల్ లేదంటూ నెటిజన్ల ట్రోలింగ్!

    టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు, విరానికా దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇప్పటికే వీరికి అరియానా, వివియానా అనే ఇద్దరు కూతుళ్లతో పాటు అవ్‌రామ్ అనే కుమారుడు ఉన్నాడు. త్వరలో వీరు మరో కూతురుకి జన్మనివ్వబోతున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    హైపర్ ఆది వివాదం, రంగంలోకి శ్రీరెడ్డి బూతులతో... అసలేం జరిగింది?

    హైపర్ ఆది వివాదం, రంగంలోకి శ్రీరెడ్డి బూతులతో... అసలేం జరిగింది?

    హైపర్ వ్యవహారంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందిస్తూ... ఆది మీద బూతుల వర్షం కురిపించారు. అరేయ్ ఆది.. నీది కోసేస్తా అంటూ తనదైన శైలిలో ఆమె కామెంట్స్ చేశారు. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సుమ కాళ్లు మొక్కిన రానా.. సాష్టాంగ నమస్కారం చేయడంతో షాక్

    సుమ కాళ్లు మొక్కిన రానా.. సాష్టాంగ నమస్కారం చేయడంతో షాక్

    ఫంక్షన్ ఏదైనా యాంకర్ సుమ తనదైన శైలిలో దడదడలాడించేస్తుంటారు. వేదికపై నుంచి ఆడియెన్స్‌నే కాదు.. టీవీ, యూట్యూబ్‌లో కార్యక్రమాన్ని చూసే వీక్షకులు ఆమె మాటలకు ఫిదా అవుతుంటారు. అలా ఎన్నో కార్యక్రమాల్లో సుమ ప్రతిభ ఏదో రకంగా బయటపడుతూనే ఉంది. అంతేకాకుండా స్టేజీ మీద నటీనటులను ఆటపట్టించడంలో సుమ శైలికి ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా జెర్సీ సినిమా థ్యాంక్యూ మీట్‌లో ఓ సరదా సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బిగ్‌బాస్3 హోస్ట్‌గా ఆ హీరో.. పేరు బయటపెట్టిన శ్రీరెడ్డి.. లీక్‌తో ఫ్యాన్స్..

    బిగ్‌బాస్3 హోస్ట్‌గా ఆ హీరో.. పేరు బయటపెట్టిన శ్రీరెడ్డి.. లీక్‌తో ఫ్యాన్స్..

    సొంత యూట్యూబ్ మీడియా ప్రారంభించినప్పటి నుంచి వివాదాస్పద నటి శ్రీరెడ్డి రెచ్చిపోతున్నారు. పలు రకాల పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిసున్నది. గతంలో బిగ్‌బాస్ కార్యక్రమంపై దుమ్మెత్తి పోసిన ఈ నటి.. తాజాగా బిగ్‌బాస్ హోస్ట్ గురించి ఓ హింట్ ఇచ్చింది. త్వరలో టాప్ హీరో బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నరని సంచలన కామెంట్ చేసింది. శ్రీరెడ్డి చెప్పిన హీరో ఎవరంటే...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నీ జీవితంలో ఎప్పటికీ.. హృతిక్‌కు డాక్టర్ల వార్నింగ్.. ఏం జరిగిందంటే..

    నీ జీవితంలో ఎప్పటికీ.. హృతిక్‌కు డాక్టర్ల వార్నింగ్.. ఏం జరిగిందంటే..

    బాలీవుడ్‌లో గొప్ప డ్యాన్సర్లలో హృతిక్ రోషన్ ఒకరంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. 2000లో వచ్చిన కహో నా ప్యార్ హై చిత్రంలో ఆయన వేసిన డ్యాన్స్‌లు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా హృతిక్ డ్యాన్సులు విశేషంగా ఆకట్టుకొన్నాయి. అలాంటి హృతిక్‌కు జీవితంలో ఎన్నడూ డ్యాన్స్ చేయలేవని చెబితే ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అలాంటి సంఘటనను హృతిక్ వెల్లడించారు.


    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఈ మాస్ నటుడిని గుర్తుపట్టగలరా? ముతక పాత్రలో క్రేజీ హీరో పరకాయ ప్రవేశం..

    ఈ మాస్ నటుడిని గుర్తుపట్టగలరా? ముతక పాత్రలో క్రేజీ హీరో పరకాయ ప్రవేశం..

    ఇమేజ్ చట్రంలో బందీలై హీరోలు చాలా రకాలుగా ఇబ్బంది పడిన దాఖలాలు సినిమా పరిశ్రమలో ఎక్కువగానే కనిపిస్తాయి. కానీ అలాంటి వాటికి దూరమని ప్రతీ సినిమాతో హీరో ధనుష్ నిరూపిస్తుంటాడు. ఓ సినిమాకు మరో సినిమాకు చూపించే వేరియేషన్స్ ప్రేక్షకుల్లో ఆయనను విలక్షణ నటుడిగా మార్చాయి. నాలుగైదు దశాబ్దాలుగా రూపాంతరం చెందకుండా నటుడిగా రాణించే వాళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ధనుష్ పాత్ర కోసం పూర్తిగా మారిపోవడం షాక్ గురిచేస్తున్నది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పోర్న్ చూసే మానసిక రోగివి.. విదేశాల్లో ఉండే నీకేం తెలుసు.. ఎన్నారై దుమ్ము దులిపిన హీరో మాధవన్

    పోర్న్ చూసే మానసిక రోగివి.. విదేశాల్లో ఉండే నీకేం తెలుసు.. ఎన్నారై దుమ్ము దులిపిన హీరో మాధవన్

    విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న హీరో మాధవన్ ఓ ఎన్నారైకి గట్టిగా బుద్ధి చెప్పాడు. భారతీయ సంస్కృతి, భక్తుల మనోభావాల గురించి మీకేం తెలుసు అని గట్టిగా సమాధానం చెప్పారు. ఇటీవల వేలాది భక్తులు ఊరేగింపుగా వెళ్తుండగా.. ఆ సమయంలో వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ భక్తుల మానవీయ కోణాన్ని బయటపెట్టాడు. ఈ పోస్టుకు అభిషేక్ బచ్చన్‌తోపాటు అనేక మంది నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతకు ఈ వీడియో గురించి ఏం జరిగిందంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అప్పటికి అలీ జీరో.. అబద్దం అని అనుకున్నాడు.. షాక్ నుంచి తేరుకుని!

    అప్పటికి అలీ జీరో.. అబద్దం అని అనుకున్నాడు.. షాక్ నుంచి తేరుకుని!

    స్టార్ కమెడియన్ అలీ ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తనదైన శైలిలో కామెడీ పంచులు పేల్చుతూ హాస్యాన్ని పండిస్తాడు. అలీ కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలీ కమెడియన్ గా కెరీర్ ఆరంభించాడు. కానీ హీరోగా నటించిన యమలీల చిత్రమే అలీ క్రేజ్ ని అమాంతం పెంచేసింది అని చెప్పొచ్చు. యమలీల చిత్రం తర్వాత అటు హీరోగా, కమెడియన్ గా అలీ టాలీవుడ్ లో దూసుకుపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యమలీల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    స్టార్ క్రికెటర్ ప్రేమలో కాజల్ అగర్వాల్.. ఇన్నిరోజులు సీక్రెట్‌గా!

    స్టార్ క్రికెటర్ ప్రేమలో కాజల్ అగర్వాల్.. ఇన్నిరోజులు సీక్రెట్‌గా!

    కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది. సౌత్ లో కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసవసరం లేదు. దాదాపుగా సౌత్ స్టార్ హీరోలందరితో కాజల్ సినిమాలు చేసింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. మరోవైపు కాజల్ క్వీన్ తమిళ రీమేక్ లో కూడా నటిస్తోంది. చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, రూమర్లు సహజజమే. కానీ వీటన్నింటికి కాజల్ దూరంగా ఉంటుంది. కానీ తాజా జీవితంలో కూడా ప్రేమ కథ ఉందని కాజల్ చెబుతోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోయి.. పూరి జగన్నాథ్ గురించి మహేష్ ట్విట్టర్‌లో!

    ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోయి.. పూరి జగన్నాథ్ గురించి మహేష్ ట్విట్టర్‌లో!

    సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో బుధవారం రోజు ఘనంగా జరిగింది. వరుస విజయాలతో రాణిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ 25వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి ప్రముఖుల అతిథులుగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగడం, మహేష్ ప్రసంగం ఆకట్టుకోవడంతో అభిమానులు ఖుషి అయ్యారు. కానీ ఓ విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేశాడు.


    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    అడ్డ గాడిదలు, పనికిమాలిన సన్నాసులు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి, పవన్‌ని తిడతారు కానీ.. నాగబాబు!

    అడ్డ గాడిదలు, పనికిమాలిన సన్నాసులు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి, పవన్‌ని తిడతారు కానీ.. నాగబాబు!

    మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారుతున్నారు. జనసేన పార్టీలో అనూహ్యంగా చేరిన నాగబాబు.. నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆంధ్రపదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇటీవల గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నాగబాబు కూడా పాల్గొన్నారు. నాగబాబు తెలంగాణాలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    నిత్యా మీనన్‌పై నిర్మాతల బ్యాన్.. మా అమ్మకు మూడవ దశలో క్యాన్సర్, అందుకే నాపై కుట్ర!

    నిత్యా మీనన్‌పై నిర్మాతల బ్యాన్.. మా అమ్మకు మూడవ దశలో క్యాన్సర్, అందుకే నాపై కుట్ర!

    తన నటనతోనే నిత్యామీనన్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. నటనకు ప్రాధ్యానత ఉన్న పాత్రలు నిత్యామీనన్ ని వరిస్తుంటాయి. తెలుగులో అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ ఆ తర్వాత ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ విజయాలు అందుకుంది. ఇదిలా ఉండగా నిత్యామీనన్ ప్రస్తుతం మలయాళం చిత్ర పరిశ్రమలో వివాదంలో చిక్కుకుంది. నిత్యామీనన్ పై మలయాళీ నిర్మాతలు బ్యాన్ విధించారు. దీనితో తాజగా నిత్యామీనన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    English summary
    Trending news from Filmibeat Telugu May 1st week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Sri Reddy, Rana, Suma, Jayasudha, Nithya Menen, Ali, renu desai, kajal Aggarwal, NagaBabu, Pawan Kalyan, Mahesh Babu, Puri Jagannath news in top list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X