For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సెక్స్ కాదు డబ్బే, జగపతి బాబుకు అవమానం, సైకోలే అంటున్న జీవిత!

  |

  రాంగోపాల్ వర్మ వారసత్వాన్ని అందుకున్న శ్రావ్య.. 'నీ బెలూన్లు ఎందుకు పెద్దవయ్యాయి' సోనమ్‌ కపూర్‌కు నెటిజన్ల షాక్.. డబ్బు కోసం సెక్స్ గురించి పట్టించుకోని గాయత్రి గుప్తా.. ఫైర్ బ్రాండ్ హేమ సినీ పరిశ్రమ నుంచి ఔట్... క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన రకుల్.. ప్రముఖ హీరోయిన్ గర్బవతి.. సీనియర్ నటుడిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో.. రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్... చిన్మయి, సమంతలపై ఓ రేంజ్‌లో ట్రోల్స్.. మహేశ్ సినిమా షూటింగ్‌లో జగపతిబాబుకు అవమానం.. ఈ వారం ఇలా పలు అంశాలు ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్ అయి ఉంటే ఓ లుక్కేయండి.

  వర్మ వారసత్వాన్ని అందుకున్న శ్రావ్య.. ట్విట్టర్‌లో కీలక ప్రకటన

  వర్మ వారసత్వాన్ని అందుకున్న శ్రావ్య.. ట్విట్టర్‌లో కీలక ప్రకటన

  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడినా.. పోట్లాడినా.. ట్వీట్లాడినా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్‌లో తన సత్తాను చాటుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈయన వారసత్వం ఆయన మేనకోడలు అందుకుంది. అవును.. రాంగోపాల్ వర్మ మేనకోడలు సినిమాల్లో వచ్చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘నీ బెలూన్లు ఎందుకు పెద్దవయ్యాయి' సోనమ్‌ కపూర్‌కు నెటిజన్ల షాక్

  ‘నీ బెలూన్లు ఎందుకు పెద్దవయ్యాయి' సోనమ్‌ కపూర్‌కు నెటిజన్ల షాక్

  ఈ ఫొటోను చూసిన నెటిజన్లు సోనమ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, చిత్ర విచిత్ర ప్రశ్నలు అడుగుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటో చూసి ‘‘నీ బెలూన్స్ పెద్దవయ్యాయి'' అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘ఉన్నట్లుండి నీ వక్షోజాలు చాలా పెద్దగా అయ్యాయి. అది ఎలా సాధ్యమైంది.? కాస్మోటిక్ సర్జరీ చేయించారా? మా స్నేహితుల కోసం వాటి నెంబర్ తెలుసుకోవచ్చా.?'' అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరైతే రాయడానికి వీలు లేని భాషలో ప్రశ్నలు వదులుతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  డబ్బు కోసం సెక్స్ గురించి పట్టించుకోలేదు.. చివరకు వ్యాధి ఉందని.. గాయత్రి గుప్తా సెన్సేషన్

  డబ్బు కోసం సెక్స్ గురించి పట్టించుకోలేదు.. చివరకు వ్యాధి ఉందని.. గాయత్రి గుప్తా సెన్సేషన్

  గాయత్రి గుప్తా.. సంచలనాలకు మారు పేరైన ఈమె మరోసారి మీడియాలో హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. గతంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలను లొంగ దీసుకుంటున్నారని మొదటగా బయటపెట్టిన ఈమె.. ప్రస్తుతం బిగ్ బాస్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది. బిగ్ బాస్ పేరిట అమ్మాయిలను వంచిస్తున్నారని శ్వేతారెడ్డి చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ తన వాయిస్ వినిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గాయత్రి.. బిగ్ బాస్ సీజన్ 2 లో తనకు ఎలా అవకాశం ఇచ్చారు? సెక్స్ గురించి తనతో మాట్లాడిందేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? పూర్తి వివరాలు వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఫైర్ బ్రాండ్ హేమ సినీ పరిశ్రమ నుంచి ఔట్... ‘మా' సంగతేంటి?

  ఫైర్ బ్రాండ్ హేమ సినీ పరిశ్రమ నుంచి ఔట్... ‘మా' సంగతేంటి?

  ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో నటిగా, నాయకురాలిగా రాణిస్తూ వస్తున్న నటి హేమ త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ హేమ ఈ ప్రకటన చేశారు. సినిమాల్లో ఆదరిస్తున్నట్లే రాజకీయాల్లోనూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం.. సీక్రెట్‌గా ఉంచేది.. కానీ ఓ రోజు! హీరోనే స్వయంగా

  పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం.. సీక్రెట్‌గా ఉంచేది.. కానీ ఓ రోజు! హీరోనే స్వయంగా

  సభ్య సమాజంలో పెళ్లైన మహిళతో అక్రమ సంభందం పెట్టుకోవడమనేది ద్రోహమే అని చెప్పుకోవాలి. అలాంటిది ఓ సెలబ్రిటీ అలాంటి పని చేయడం వ్యతిరేకించాల్సిన అంశమే. అయితే ఇలాంటి విషయాన్ని కూడా దాచకుండా బాహాటంగా బటయకు చెబుతున్నాడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ. తాను ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని, కానీ అది బెడిసి కొట్టిందని ఆ వివరాలు బయటపెట్టాడు ఇమ్రాన్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన రకుల్.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా..

  క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన రకుల్.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా..

  టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'మన్మథుడు' ఎంతటి విజయాన్ని అందుకునే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. అక్కినేని నాగార్జునకు కూడా అంతే స్థాయిలో పేరొచ్చింది. దీనికి కొనసాగింపుగా 'మన్మథుడు 2' అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రముఖ హీరోయిన్ గర్బవతి.. సీనియర్ నటుడిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో..

  ప్రముఖ హీరోయిన్ గర్బవతి.. సీనియర్ నటుడిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో..

  ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్ గర్భవతి అనే విషయం దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ ఫొటో మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో ట్రెండింగ్‌గా మారింది. పలువురు అభిమానులు, నెటిజన్లు తల్లి కాబోతున్న ఆమెకు శుభాకాంక్షలు వెల్లడించారు. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎక్కువగా మీడియాకుతెలియజేయకుండా వ్యవహరించడంపై శృతి హరిహరన్ క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. ఇకపై ఆమె..

  రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. ఇకపై ఆమె..

  విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. 'అర్జున్ రెడ్డి'లో మాత్రం ఎంతో వైలెంట్‌గా కనిపించాడు. టాలీవుడ్‌లో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్న సరిహద్దులను ఈ సినిమా చెరిపివేసింది. దీంతో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎంతో ఫాలోయింగ్‌ను పెంచుకున్న ఈ కుర్ర హీరో.. త్వరలోనే రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్నాడట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వైరల్ ఫోటోస్: మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్... ముసలితనం వచ్చాక ఇలా!

  వైరల్ ఫోటోస్: మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్... ముసలితనం వచ్చాక ఇలా!

  మొబైల్ ఫోన్ విప్లవం వచ్చిన తర్వాత టెక్నాలజీ ఎవరూ ఊహించని విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది. అరచేతిలోనే అన్నీ కనిపించే ఈ ఇంటర్నెట్ యుగంలో రోజుకో కొత్త యాప్ యూజర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఓ యాప్ సెలబ్రిటీ సర్కిల్‌లో వైరల్ అయింది. 'ఫేస్‌యాప్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్... మనం ఓల్డేజ్‌లోకి వచ్చిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూపెడుతోంది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యాప్ ఉపయోగించి తమ ఓల్డ్ లుక్ ఎలా ఉందో చూసుకుని మురిసిపోతున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో కూతురు.. జనాలు చూడడంతో పరుగులు

  లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో కూతురు.. జనాలు చూడడంతో పరుగులు

  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ చేతి నిండా సినిమాలతో బిబీ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసిన ఈ అమ్మడు భారీ విజయాలను సొంతం చేసుకుంది. తొలి సినిమా 'కేదార్‌నాథ్'తోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు అందుకున్న ఈ అమ్మడు.. తర్వాత 'టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన 'సింబా'లో నటించి మెప్పించింది. తాజాగా తన వ్యవహార శైలితో బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది ఈ స్టార్ హీరో కూతురు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వాళ్లు సైకోలే, నేను క్లాసు రూములో సెక్స్ చూపొద్దని చెప్పా: జీవిత

  వాళ్లు సైకోలే, నేను క్లాసు రూములో సెక్స్ చూపొద్దని చెప్పా: జీవిత

  ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించిన మూవీ 'దొరసాని'. జులై 12న సినిమా విడుద‌ల‌ైంది. అయితే ఈ సినిమాకు చాలా వరకు యావరేజ్ రివ్యూలే వచ్చాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆనంద్ దేవరకొండపై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇటీవల ప్రెస్ మీట్లో ఇలాంటి వాటికి జీవిత తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో జీవిత ఓ సినిమాలో శృతిమించిన రొమాన్స్ ఉండటాన్ని తప్పుబడుతూ చేసిన కామెంట్లను తెరపైకి తెస్తూ... ఇపుడు నీ కూతురు రొమాన్స్ చేయడం లేదా? అంటూ విమర్శించిన వారి నోరు మూయించే ప్రయత్నం కూడా చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్ళికి ముందురోజు బాయ్‌ఫ్రెండ్స్‌‌తో.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. ఓపెన్ అయిన ఆదా శర్మ

  పెళ్ళికి ముందురోజు బాయ్‌ఫ్రెండ్స్‌‌తో.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. ఓపెన్ అయిన ఆదా శర్మ

  'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆదా శర్మ. ఆ తర్వాత తన బోల్డ్‌నెస్‌తో పలు సినిమాల్లో ఆకట్టుకుంది ఆదా. హాట్ హాట్ దుస్తులతో ఇటు సోషల్ మీడియాలోనూ ఆదా శర్మ జోష్ ఎక్కువే. ఈ మధ్య కాస్త సినిమా అవకాశాలు తగ్గటంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ పై పడింది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలోనే హాట్ ఫోటో షూట్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తోంది. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఆదా శర్మ. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  https://telugu.filmibeat.com/news/adah-sharma-s-says-about-the-holiday-trip-078354.html

  ఆరోజే వాడి కాలర్ పట్టుకునే దాన్ని... పిచ్చి వేషాలుంటే నాగార్జున ఒప్పుకుంటారా?

  ఆరోజే వాడి కాలర్ పట్టుకునే దాన్ని... పిచ్చి వేషాలుంటే నాగార్జున ఒప్పుకుంటారా?

  బిగ్ బాస్ వివాదంపై హేమ స్పందించారు. కొందరు చేస్తున్న ఆరోపణలు రైట్ అని నేను అనలేను. ఏం జరిగినా నెల రోజుల ముందు జరిగినపుడు అప్పుడే చెప్పాలి. ఎవడైనా నన్ను ఏదైనా అంటే ఆరోజే స్పందిస్తాను. ఆ రోజే మీడియాకు ఎక్కుతా.. లేదంటే ఆరోజు వాడి కాలర్ పట్టుకుంటాను. నన్ను సెలక్ట్ చేయలేదు అన్న తర్వాత ఇలా మాట్లాడటం ఎంత వరకు న్యాయం అనేది మీరు ఆలోచించుకోవాలి... అంటూ హేమ స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  https://telugu.filmibeat.com/television/bigg-boss-3-hema-comments-on-gayatri-gupta-swetha-reddy-controversy-078359.html

  చిన్మయి, సమంతలపై ఓ రేంజ్‌లో ట్రోల్స్.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడే మీరు!

  చిన్మయి, సమంతలపై ఓ రేంజ్‌లో ట్రోల్స్.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడే మీరు!

  కొన్ని సందర్భాల్లో సెలబ్రెటీలకు ఎటు నుంచి ఏ చిక్కు వచ్చిపడుతుందో ఊహించలేం. వివాదాలకు కేంద్రబిందువు అవుతున్న కొన్ని అంశాల్లో ఏదో ఒక కారణం చూపుతూ సెలబ్రిటీలను లాగేస్తుంటారు నెటిజన్లు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ ఫేమస్ స్టార్ సమంత, ఆమె ప్రియనేస్తం చిన్మయి. అటొచ్చి ఇటొచ్చి బిగ్ బాస్ వివాదం ఈ ఇద్దరికీ చుట్టుకుంది. అదెలా అంటారా? చూడండి మీకే తెలుస్తుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేశ్ సినిమా షూటింగ్‌లో జగపతిబాబుకు అవమానం.. అలా చేయమనగానే కోపంతో..

  మహేశ్ సినిమా షూటింగ్‌లో జగపతిబాబుకు అవమానం.. అలా చేయమనగానే కోపంతో..

  టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పిక్‌ను దర్శకుడు ఇటీవలే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే, 'సరిలేరు నీకెవ్వరు' గురించి ఓ ఆసక్తికరం విషయం బయటకు వచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending news from Filmibeat Telugu July 3rd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. chiranjeevi, pawan kalyan, veena malik, sania mirza, tollywood, nagarjuna news in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X