For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: కండోమ్ అందుకే, హీరోయిన్ బండారం బట్టబయలు, వ్యభిచారి అంటూ శ్రీశాంత్

  |

  వచ్చే ఏడాది పెళ్లి చచ్చిపోయేపుడు అది నాతోనే: హీరో రాజ్ తరుణ్, హాట్‌గా సమంత.. ఫోటోషూట్‌తో కేక.. చంపేసిందంటూ సెలబ్రిటీలు.. రకుల్ ఘాటైన కామెంట్, మీటూ: హీరోయిన్‍ బండారం బయట పెట్టిన పోలీసులు, దర్శకుడు అమాయకుడే!, కండోమ్ కొన్నది అందుకే.. రానాతో సందీప్ కిషన్.. తమన్నాని పక్కనే పెట్టుకుని!, కూతురుపై తండ్రి ఫిర్యాదు.. హీరోయిన్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు, రాంచరణ్ చేస్తాడంటే ఎవరూ నమ్మరు.. మావయ్యతో నాకు గొడవా.. సుమంత్!, ఆదుకున్నారు, ఆ తరువాత వాడుకున్నారు.. అప్పుల్లో రాధికా ఆప్టే, ఏం చెప్పిందంటే... ఇలా పలు వార్తలు ఈ వారం బాగా ట్రెండింగ్ అయ్యాయి.

  వచ్చే ఏడాది పెళ్లి... చచ్చిపోయేపుడు అది నాతోనే: హీరో రాజ్ తరుణ్

  వచ్చే ఏడాది పెళ్లి... చచ్చిపోయేపుడు అది నాతోనే: హీరో రాజ్ తరుణ్

  గతంలో రాజ్ తరుణ్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ యంగ్ హీరో పెళ్లి విషయం హాట్ టాపిక్ అయింది. అయితే ఇది రూమర్ కాదు... స్వయంగా రాజ్ తరుణ్ చెప్పిన విషయమే. ట్విట్టర్లో అభిమానులతో చాట్ చేస్తూ తన పెళ్లితో పాటు సినిమాలు, ఇతర అంశాలపై స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హాట్‌గా సమంత.. ఫోటోషూట్‌తో కేక.. చంపేసిందంటూ సెలబ్రిటీలు.. రకుల్ ఘాటైన కామెంట్

  హాట్‌గా సమంత.. ఫోటోషూట్‌తో కేక.. చంపేసిందంటూ సెలబ్రిటీలు.. రకుల్ ఘాటైన కామెంట్

  సమంత అక్కినేని మరోసారి హాట్‌హాట్‌గా హల్‌చల్ రేపింది. తాను చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ప్రస్తుతం సమంత ఫొటోషూట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఫోటోషూట్‌పై టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  #మీటూ: హీరోయిన్‍ బండారం బయట పెట్టిన పోలీసులు, దర్శకుడు అమాయకుడే!

  #మీటూ: హీరోయిన్‍ బండారం బయట పెట్టిన పోలీసులు, దర్శకుడు అమాయకుడే!

  #మీటూ ఉద్యమం బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖుల మీద సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు వెళ్లువెత్తాయి. అందులో టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుభాష్ ఘాయ్ పేరు కూడా ఉంది. మోడల్, నటి కేట్ శర్మ మీటూ ఉద్యమంలో భాగంగా సుభాష్ ఘాయ్ పేరు బయట పెట్టడంతో పాటు అతడు తనతో సెక్సువల్ మిస్‌కండక్ట్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ విషయమై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇపుడు అంతా రివర్స్ అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కండోమ్ కొన్నది అందుకే.. రానాతో సందీప్ కిషన్.. తమన్నాని పక్కనే పెట్టుకుని!

  కండోమ్ కొన్నది అందుకే.. రానాతో సందీప్ కిషన్.. తమన్నాని పక్కనే పెట్టుకుని!

  సందీప్ కిషన్, తమన్నా జంటగా నటించిన నెక్స్ట్ ఏంటి చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రొమాంటి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తమన్నా అందాలు, బోల్డ్ కంటెంట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెం1 యారీ షోకు సందీప్కిషన్, తమన్నా, నవదీప్ అతిధులుగా హాజరయ్యారు. ఈ క్రేజీ బాయ్స్ తో కలసి షోలో తమన్నా సందడి చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కూతురుపై తండ్రి ఫిర్యాదు.. హీరోయిన్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు

  కూతురుపై తండ్రి ఫిర్యాదు.. హీరోయిన్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు

  సీనియర్ నటుడు విజయ్ కుమార్, అతని కూతురు నటి వనిత మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే మండే స్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తండ్రి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు నటి వనితను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వనిత ఎక్కడ ఉందో అనే విషయం సస్పెన్స్‌గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన వివాదానికి కారణం ఇదే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాంచరణ్ చేస్తాడంటే ఎవరూ నమ్మరు.. మావయ్యతో నాకు గొడవా.. సుమంత్!

  రాంచరణ్ చేస్తాడంటే ఎవరూ నమ్మరు.. మావయ్యతో నాకు గొడవా.. సుమంత్!

  ఇక టాలీవుడ్ హీరోల గురించి సుమంత్ మాట్లాడుతూ.. రంగస్థలం చిత్రం చూశాక నాకు ఆశ్చర్యం వేసింది. రాంచరణ్ లాంటి స్టార్ హీరో వినికిడి లోపం ఉన్న యువకుడి పాత్రలో నటించడానికి అంగీకరించాడంటే ఎవరూ నమ్మరు. కానీ రాంచరణ్ చేసి చూపించాడని.. అందుకు హ్యాట్సాఫ్ అని సుమంత్ తెలిపాడు. ఇక జూ. ఎన్టీఆర్ ని తాను ముద్దుగా బావ అని పిలుస్తుంటా. నటుడిగా ఎన్టీఆర్ చేయలేనిది అంటూ ఏదీ లేదు అని సుమంత్ తెలిపాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆదుకున్నారు, ఆ తరువాత వాడుకున్నారు.. అప్పుల్లో రాధికా ఆప్టే, ఏం చెప్పిందంటే!

  ఆదుకున్నారు, ఆ తరువాత వాడుకున్నారు.. అప్పుల్లో రాధికా ఆప్టే, ఏం చెప్పిందంటే!

  ఎక్కువగా వివాదాల్లో నిలిచే హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. ఎలాంటి విషయాన్ని అయినా తటపటాయించుకోకుండా చెప్పేయడం ఈ హాట్ బ్యూటీ నైజం. సినిమాల్లో అని రకాల బోల్డ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. రాధికా ఆప్టే శృంగార భరిత సన్నివేశాల్లో సైతం నటించి సంచలం సృష్టించింది. ఆమె నటించిన కొన్ని వీడియోలు తీవ్ర వివాదాన్ని రేపాయి. కానీ రాధికా మాత్రం తాను చేయాలనుకున్న పని చేస్తూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా ప్రస్తావించే రాధికా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరోయిన్ శ్వేతాబసు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా!

  హీరోయిన్ శ్వేతాబసు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా!

  శ్రీకాంత్ అడ్డాల దర్శత్వంలో వచ్చిన కొత్త బంగారు లోకం చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. శ్వేతాబసు ఈ చిత్రంతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలు కూడా దోచుకుంది. ఈ చిత్రంతో ఒక్కసారిగా శ్వేతాబసు క్రేజ్ పెరిగిపోయింది. శ్వేతా బసుకు ఆ తరువాత మంచి అవకాశాలు వచ్చినా విజయం సాధించకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. తాజాగా శ్వేతా బసు వివాహం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   రాశీ ఖన్నా బర్త్ డే పార్టీలో కుర్ర హీరోలు, నితిన్ చేతికి ఏమైంది? (ఫోటోస్)

  రాశీ ఖన్నా బర్త్ డే పార్టీలో కుర్ర హీరోలు, నితిన్ చేతికి ఏమైంది? (ఫోటోస్)

  హీరోయిన్ రాశి ఖన్నా తన పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెల్రబిటీలను ఆహ్వానించి పార్టీ చేసుకున్నారు. నవంబర్ 30న ఈ ఢిల్లీ బ్యూటీ 28వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉండే స్టార్స్, తనతో పాటు పని చేసిన పలువురు యంగ్ హీరోలు ఈ పార్టీకి హాజరయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఎవరీ రుక్మనంద రావు?... బాలయ్యకు, వెన్నెల కిషోర్‌కు ఏమిటి లింకు?

  ఎవరీ రుక్మనంద రావు?... బాలయ్యకు, వెన్నెల కిషోర్‌కు ఏమిటి లింకు?

  బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెన్నెల కిషోర్.... రుక్మనందరావు అనే పాత్రలో కనిపించబోతున్నారట. బాలయ్య, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆమె వ్యభిచారి.. శ్రీశాంత్ దారుణమైన వ్యాఖ్య, గ్యాంగ్ రేప్ అంటూ రెచ్చిపోయిన ఫ్యాన్!

  ఆమె వ్యభిచారి.. శ్రీశాంత్ దారుణమైన వ్యాఖ్య, గ్యాంగ్ రేప్ అంటూ రెచ్చిపోయిన ఫ్యాన్!

  హిందీ బిగ్‌బాస్ 12 సీజన్లో కంటెస్టెంటుగా ఉన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అక్కడ కూడా తన యాంగ్రీ, వివాదాస్పద ప్రవర్తనతో హాట్ టాపిక్ అవుతున్నాడు. హౌస్‌లో శ్రీశాంత్, మరో కంటెస్టెంట్ సురభి మధ్య జరిగే గొడవలు తారా స్థాయికి చేరాయి. ఒకరినొకరు దూషించుకుంటూ విమర్శల పాలయ్యారు. వీకెండ్ ఎపిసోడ్లో షో హోస్ట్ సల్మాన్ ఖాన్ ఇటు శ్రీశాంత్, అటు సురభిని హెచ్చరించారు. హౌస్‌లో మీ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉందని, మీరు ఉపయోగించే పదజాలం చాలా నీచంగా ఉందని, హౌస్‌లో అలాంటి బిహేవియర్ అంగీకరించబోమని స్పష్టం చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఇంద్రలోకమే: తరణ్ ఆదర్శ్ ఫిదా (ఫోటోస్)

  మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఇంద్రలోకమే: తరణ్ ఆదర్శ్ ఫిదా (ఫోటోస్)

  మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ కలిసి నిర్మించిన 'ఎఎంబి సినిమాస్' (ఏసియన్ మహేష్ బాబు సినిమాస్) ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించారు. 7 స్క్రీన్లు, 1638 సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'ఎఎంబి సినిమాస్' నిర్మించిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. ఇందులోకి వెళితే ఇంద్రలోకంలోకి వెళ్లినట్లు ఉందనే భావన వ్యక్తం చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మెగాస్టార్ కంటే మహేష్ బాబే ముందు.. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌పై కన్ను, ఇలా చేశాడేంటి!

  మెగాస్టార్ కంటే మహేష్ బాబే ముందు.. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌పై కన్ను, ఇలా చేశాడేంటి!

  మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత అదరగొడుతున్నాడు. చిరంజీవి కోసం బడా దర్శకులు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తుంన్నారు. ఈ చిత్రం కోసం అటు అభిమానులు, ఇటు సినీవర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న సైరా చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సైరా చిత్రం తరువాత చిరంజీవి.. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రంపై షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఒక్క మాటతో నా ప్రతీ ఎమోషన్స్‌ను చంపేసింది.. 25 ఏళ్ల బంధం గంగలో.. కరణ్ జోహర్

  ఒక్క మాటతో నా ప్రతీ ఎమోషన్స్‌ను చంపేసింది.. 25 ఏళ్ల బంధం గంగలో.. కరణ్ జోహర్

  ప్రముఖ నటి కాజోల్‌తో గతంలో చోటుచేసుకొన్న వివాదాన్ని దర్శకుడు కరణ్ జోహార్ మరోసారి గుర్తుచేసుకొన్నారు. తాజాగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి కాజోల్, అజయ్ దేవగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకొన్నారు. ఓ సినిమా రిలీజ్ సందర్భంగా అజయ్, కరణ్ మధ్య భారీగా వివాదం చోటుచేసుకొన్నది. వారి మధ్య వివాదం ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  భార్యకు గిఫ్ట్‌గా ఐఫోన్ ఆర్డర్ చేసిన హీరో.. బాక్స్ ఓపెన్ చేస్తే షాక్, ప్లిప్ కార్ట్ చీటింగ్!

  భార్యకు గిఫ్ట్‌గా ఐఫోన్ ఆర్డర్ చేసిన హీరో.. బాక్స్ ఓపెన్ చేస్తే షాక్, ప్లిప్ కార్ట్ చీటింగ్!

  తమిళ హీరో నకుల్ కు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆన్లైన్ షాపింగ్ సంస్థ ప్లిప్ కార్ట్ చేతిలో మోసపోయాడు. ఈ విషయాన్ని నకుల్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. శంకర్ తెరకెక్కించిన బాయ్స్ చిత్రంతో నటుడిగా పరిచమైన నకుల్ ఆ తరువాత కొన్ని తమిళ చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో కీలుగుఱ్ఱం చిత్రంలో మెరిశాడు. ప్లిప్ కార్ట్ మోసంతో ఈ హీరో మూడవ మ్యారేజ్ యానవర్సరీ నిరాశాజనకంగా మారింది. ఇంతకీ నకుల్ ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఏంటో ఇప్పుడు చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Tollywood star raj tarun marriage next year, samantha akkinenis brand new hot avatar rakul preet singh comments, metoo film maker subhash ghai gets clean chit from police, tamannaah sundeep kishan navdeep funny time with rana, actor vanitha vijay kumar was arrested.. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying. Trending stories for wed users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X