For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: కుక్కతో సెక్స్ చేస్తావా; హీరోయిన్ సీక్రెట్ లీక్, పవన్‌ కళ్యాణ్‌తో విభేదాల్లేవు...

  |

  నీ సైజ్ కూడా తెలుసు, హీరోయిన్లను లైంగికంగా, డబ్బులు కూడా ఇచ్చావంటూ శ్రీరెడ్డి సంచలనం.. అర్జున్‌పై లైంగిక వేధింపుల కేసు: హీరోయిన్ శృతి హరిహరన్ రహస్యం బట్టబయలు.. అది బ్రా కాదు, నీచంగా మాట్లాడొద్దు: సింగర్ చిన్మయి ఆవేదన... మెగాస్టార్ సినిమాలకు పాటలు రాశాడు... ఇప్పుడు దొంగగా మారి అరెస్టయ్యాడు.. మందు కొడతా, స్మోక్ చేస్తా.... సెక్స్ వర్కర్ ఉదాహరణతో నటి దిమ్మదిరిగే కౌంటర్.. 'పవన్‌తో విబేధాలు లేవు ఆయనతో గ్యారంటీగా సినిమా చేస్తామన్న మైత్రి మూవీ మేకర్స్... ఇలా పలు వార్తలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.

   నీ సైజ్ కూడా తెలుసు, హీరోయిన్లను లైంగికంగా, డబ్బులు కూడా ఇచ్చావ్: శ్రీరెడ్డి సంచలనం

  నీ సైజ్ కూడా తెలుసు, హీరోయిన్లను లైంగికంగా, డబ్బులు కూడా ఇచ్చావ్: శ్రీరెడ్డి సంచలనం

  తమిళ సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి మరోసారి సంచలనాలకు తెరలేపింది. నడిగర్ సంఘంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ నడిగర్ సంఘాన్ని రూల్ చేస్తున్న హీరో మీదనే అని అంటున్నారు. అతడు నడిగర్ సంఘంతో పాటు తమిళ ప్రొడ్యూసర్స్ సంఘంలో కూడీ కీలక పదవిలో ఉన్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అర్జున్‌పై లైంగిక వేధింపుల కేసు: హీరోయిన్ శృతి హరిహరన్ రహస్యం బట్టబయలు!

  అర్జున్‌పై లైంగిక వేధింపుల కేసు: హీరోయిన్ శృతి హరిహరన్ రహస్యం బట్టబయలు!

  పోలీస్ కంప్లయింట్ ఇచ్చి #మీటూ ఉద్యమంలో సంచలనం క్రియేట్ చేసిన కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ గురించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం తన జీవితానికి సంబంధించి అత్యంత రహస్యంగా ఉంచిన ఓ విషయం ఈ కేసు మూలంగా బట్టబయలైంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అది బ్రా కాదు, నీచంగా మాట్లాడొద్దు: సింగర్ చిన్మయి ఆవేదన

  అది బ్రా కాదు, నీచంగా మాట్లాడొద్దు: సింగర్ చిన్మయి ఆవేదన

  మీటూపై సింగర్ చిన్మయి‌కి పలువురు తమిళ సెలబ్రిటీలు, మహిళా సంఘాలు మద్దతు ఇస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు తమిళ జనాలు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ విషయంలో విమర్శలు చేస్తూ మీమ్స్ సర్క్యులేట్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మెగాస్టార్ సినిమాలకు పాటలు రాశాడు... ఇప్పుడు దొంగగా మారి అరెస్టయ్యాడు!

  మెగాస్టార్ సినిమాలకు పాటలు రాశాడు... ఇప్పుడు దొంగగా మారి అరెస్టయ్యాడు!

  ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే. ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ గేయ రచయితగా పేరు తెచ్చుకుని మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ల సినిమాలకు అద్భుతమైన పాటలు రాసిన వ్యక్తి ఇపుడు దొంగగా మారి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మందు కొడతా, స్మోక్ చేస్తా.... సెక్స్ వర్కర్ ఉదాహరణతో నటి దిమ్మదిరిగే కౌంటర్!

  మందు కొడతా, స్మోక్ చేస్తా.... సెక్స్ వర్కర్ ఉదాహరణతో నటి దిమ్మదిరిగే కౌంటర్!

  హిందీ టెలివిజన్ రంగంలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి శ్వేతా సాల్వే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ పిక్ మీద నెటిజన్ల నుంచి విమర్శల వర్షం కురిసింది. ఇటీవల వెకేషన్ వెళ్లిన ఈ బ్యూటీ స్మోక్ చేస్తున్న ఫోటోలు, డ్రింక్ చేస్తున్న ఫోటోలు పోస్టు చేయడమే ఇందుకు కారణం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ‘పవన్‌తో విబేధాలు లేవు.. ఆయనతో గ్యారంటీగా సినిమా చేస్తాం.. ఆ వార్తల్లో నిజం లేదు'

  ‘పవన్‌తో విబేధాలు లేవు.. ఆయనతో గ్యారంటీగా సినిమా చేస్తాం.. ఆ వార్తల్లో నిజం లేదు'

  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పేరు గుర్తొస్తే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తోస్తాయి. కథ, కథనాలు, క్వాలిటీ విషయంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి రాజీ పడని మసస్తత్వమని చెప్పుకొంటారు. వారి తీసిన సినిమాలు కూడా అదే తెరపైన చెప్పాయి. టాలీవుడ్‌కు మూడు భారీ హిట్లు ఇచ్చిన నిర్మాత త్రయం ప్రస్తుతం సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకొన్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి చెప్పిన విషయాలు వారి మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   విశాల్‌తో డేటింగ్ చేయడం లేదు.. అతడిని వివాహం చేసుకోను.. ఎందుకంటే..

  విశాల్‌తో డేటింగ్ చేయడం లేదు.. అతడిని వివాహం చేసుకోను.. ఎందుకంటే..

  తమిళ సూపర్‌స్టార్ శరత్ కుమార్ కూతురిగా వరలక్ష్మీ శరత్ కుమార్ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులు. 2012లో కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మీ తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా పందెంకోడి2 సినిమాలో విలన్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత విజయ్ కలిసి నటించిన సర్కార్ మూవీ రిలీజ్‌కు సిద్దమైంది. సర్కార్ విడుదల నేపథ్యంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. సర్కార్ సినిమా, విశాల్‌తో పెళ్లి గురించి వరలక్ష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   హీరోయిన్‌తో లిప్‌లాక్.. హీరోను వదిలేసిన భార్య!

  హీరోయిన్‌తో లిప్‌లాక్.. హీరోను వదిలేసిన భార్య!

  సాధారణంగా తెరపైన రొమాన్స్ సీన్లు హీరోలకు రియల్ లైఫ్‌లో చాలా కష్టాలు తెచ్చిపెడుతాయి. ముద్దులు, పడక గది సీన్లలో నటించాల్సి రావడం కొన్ని సందర్భాల్లో హీరోలకు కష్టంగా మారుతుంది. ఎందుకంటే వ్యక్తిగత జీవితంపై అలాంటి సీన్లు తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి సమస్యనే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నీలాంటి ఇడియెట్స్ ఉండబట్టే.. సిద్ధార్థ్‌కు చుక్కలు చూపించిన నెటిజన్లు!

  నీలాంటి ఇడియెట్స్ ఉండబట్టే.. సిద్ధార్థ్‌కు చుక్కలు చూపించిన నెటిజన్లు!

  దక్షిణాదిలో విలక్షణ నటుడు సిద్దార్థ్ ట్వీట్లు చేసి వివాదంలో ఇరుక్కోవడం సాధారణంగా మారింది. తాజాగా నర్మదా తీరంలో ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై ట్వీట్లు చేసి అభాసుపాలయ్యాడు. సిద్ధార్థ్ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించి.. తీవ్రమైన పదజాలంతో దుమ్ముదులిపారు. అయితే వారికి సిద్ధార్థ్ గట్టిగానే బదులిచ్చాడు. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   కుక్కతో సెక్స్ చేస్తావా అని.. చీకటి గదిలో లైంగికంగా హింస.. దర్శకుడిపై ఆరోపణలు

  కుక్కతో సెక్స్ చేస్తావా అని.. చీకటి గదిలో లైంగికంగా హింస.. దర్శకుడిపై ఆరోపణలు

  మీటూ ఉద్యమం ఊపందుకోవడంతో సినీ ప్రముఖుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. సలోని చోప్రా బయటపెట్టిన దారుణాలు బయటకు రావడంతో సాజిద్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల అంశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాజిద్‌పై లిపిస్టిక్ అండర్ మై బుర్ఖా ఫేమ్ అహానా కుమ్రా దారుణమైన ఆరోపణలు చేసింది. తాజాగా జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అహానా సంచలన విషయాలు బయటపెట్టింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అక్కడ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో.. ఆమెకు కావలసింది ఆ రెండే.. తనుశ్రీ షాకింగ్ కామెంట్స్!

  అక్కడ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో.. ఆమెకు కావలసింది ఆ రెండే.. తనుశ్రీ షాకింగ్ కామెంట్స్!

  మీటూ ఉద్యమంతో వెలుగులోకి వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్ సెలెబ్రెటీలకు పెద్ద తల నొప్పిలా మారాయి. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియక అంతా తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో మీటూ ఉద్యమానికి సెలెబ్రిటీల నుంచి బలమైన మద్దత్తు కూడా లభిస్తోంది. మీటూ ఉద్యమంతో చాలా చాలా మంది నటీమణులు బడా సెలెబ్రిటీల జాతకాలు బట్టబయలు చేసారు. ఇదిలా ఉండగా మీటూ ఉద్యమాన్ని బాలీవుడ్ లో ప్రారంభించిన తనుశ్రీ దత్త, దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్న శృంగారతార రాఖీ సావంత్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం కొనసాగుతోంది.


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మరే భర్త నాలాగా చేసి ఉండరు.. 21 ఏళ్లపాటు ఆమెతో.. మలైకాతో విడాకుల గురించి ఎట్టకేలకు!

  మరే భర్త నాలాగా చేసి ఉండరు.. 21 ఏళ్లపాటు ఆమెతో.. మలైకాతో విడాకుల గురించి ఎట్టకేలకు!

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తన మాజీ భార్య మలైకా అరోరాతో విడాకుల గురించి ఎట్టకేలకు స్పందించాడు. 2017లో వీరిద్దరూ అధికారికంగా విడాకులు పొందారు. ప్రస్తుతం ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా విభేదాల కారణంగా వీరి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. తాజాగా అర్భాజ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడాకుల గురించి ప్రస్తావించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్, చరణ్ సినిమా కథ ఆ కాలం నాటిదే.. విలన్ గురించి ఉత్కంఠ!

  ఎన్టీఆర్, చరణ్ సినిమా కథ ఆ కాలం నాటిదే.. విలన్ గురించి ఉత్కంఠ!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న నటించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంబందించి సందడి మొదలైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడు.. అసలు కథ ఏ అంశంతో రూపొందించారు లాంటి ప్రశ్నలన్నీ అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం గురించి అనేక ఊహాగానాలు వెలువడినా చిత్ర యూనిట్ మాత్రం నోరు మెదపలేదు. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర చర్చ మొదలయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆమె 10 కోట్లు.. ఈమె పావలా.. శృంగార తార చర్యలు ఊహాతీతం!

  ఆమె 10 కోట్లు.. ఈమె పావలా.. శృంగార తార చర్యలు ఊహాతీతం!

  బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. కానీ తనుశ్రీ దత్త, శృంగార తార రాఖి సావంత్ మధ్య వివాదం పక్కదారి పడుతోంది. వీరిద్దరూ వ్యక్తిగతంగా బద్ద శత్రువులుగా మారుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలకు దిగుతున్నారు. తనుశ్రీ దత్త నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని రాఖీ సావంత్ విమర్శించింది. ఆమె లెస్బియన్ అని, తనని రేప్ చేసిందని, డ్రగ్స్ అలవాటు కూడా ఆమెకు ఉందంటూ రాఖీ సావంత్ హద్దులు దాటిన విమర్శలతో చెలరేగిపోయింది. దీనితో తనుశ్రీ దత్త రాఖీ సావంత్ పై 10 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  స్నేహితుడని నమ్మితే వెన్నుపోటు పొడిచాడు.. రచ్చకెక్కిన త్రిష సినిమా!

  స్నేహితుడని నమ్మితే వెన్నుపోటు పొడిచాడు.. రచ్చకెక్కిన త్రిష సినిమా!

  ఒకవైపు మీటూ ఉద్యమం తమిళ చిత్ర పరిశ్రమలో అలజడి సృష్టిస్తోంది. మరోవైపు కాపీ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సర్కార్ చిత్ర కథ కాపీ అంటూ ఇటీవల పెద్ద రచ్చ జరిగింది. కోర్టు వరకు వెళ్లిన ఈ వివాదం చర్చల ద్వారా సద్దుమణిగింది. ఇప్పుడు మరో వివాదం ముదురుతోంది. త్రిష, విజయ్ సేతుపతి నటించిన థ్రిల్లర్ చిత్రం 96 కథ కాపీ అంటూ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా ఆరోపణలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. తన అసిస్టెంట్ దర్శకుడు సురేష్ రూపొందించిన కథని కాపీ కొట్టి 96 చిత్రాన్ని రూపొందించారని భారతీరాజా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  You are no1 black mailer Sri Reddy, Sruthi hariharan reveals her husband name, Chinmayi Sripaada reaction on memes, Tollywood lyricist Kulasekhar arrested, Shveta Salve hits back at haters smoking drinking, Mythri movie makers about rift with Pawan Kalyan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X