twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: రజనీ కూతురు రెండో వివాహం, మహేష్ బాబు మల్టీప్లెక్స్, మద్యం మత్తులో వీరంగం...

    |

    విడాకులు తప్పు కాదు, అతడితో సంబంధం నేరం కాదుంటున్న శ్రీరెడ్డి, మద్యం మత్తులో తెలుగు నటుడి వీరంగం: గర్ల్‌ఫ్రెండుతో కలిసి పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ... ఉపాసన హైలెవల్ మీటింగ్... పాత గొడవలు రామ్ చరణ్‌ మరిచిపోవాలని రిక్వెస్ట్... మొన్న వివాదాస్పద ఫోటోతో బద్నామైంది మళ్లీ రెచ్చిపోయిన లోఫర్ హీరోయిన్.. రజనీకాంత్ కూతురు రెండో వివాహం.. భార్యకు విడాకులు ఇచ్చిన ప్రముఖ హీరో.. కేక పుట్టిస్తున్న మహేష్ మల్టీప్లెక్స్.. ఇంధ్రభవనాన్ని తలపించేలా.. రజనీకాంత్ చేతుల మీదుగా ప్రారంభం... ఇలా పలు వార్తలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. మీరూ ఓ లుక్కేయండి...

     విడాకులు తప్పు కాదు, అతడితో సంబంధం నేరం కాదు: శ్రీరెడ్డి

    విడాకులు తప్పు కాదు, అతడితో సంబంధం నేరం కాదు: శ్రీరెడ్డి

    బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'గబ్బర్ సింగ్' సినిమాలో కెవ్వు కేక పాటతో టాలీవుడ్లో పాపులరైన ఈ ముంబై భామ లవ్వాయణం గురించి రకరకాలు చర్చించుకుంటున్నారు. వీరి 'సం'బంధంపై కొందరు విమర్శలు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ జంటకు మద్దతు తెలిపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     మద్యం మత్తులో తెలుగు నటుడి వీరంగం: గర్ల్‌ఫ్రెండుతో కలిసి పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ!

    మద్యం మత్తులో తెలుగు నటుడి వీరంగం: గర్ల్‌ఫ్రెండుతో కలిసి పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ!

    తెలుగు సినీ నటుడు నండూరి కిరణ్ రెడ్డి అలియాస్ ఉదయ్ కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ తన గర్ల్‌ఫ్రెండుతో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రచ్చ సృష్టించడంతో పాటు పోలీసులపై దాడికి పాల్పడటమే ఇందుకు కారణం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     తనుశ్రీ దత్తా నాతో సెక్స్ చేసింది, మరో మహిళపై రేప్... ఆధారాలతో!

    తనుశ్రీ దత్తా నాతో సెక్స్ చేసింది, మరో మహిళపై రేప్... ఆధారాలతో!

    ''నా శరీరంలో ప్రతి ఇంచు ఆమెకు తెలుసు. దశాబ్దం క్రితం ఆమె నాతో లెస్బియన్ సెక్స్ చేసింది.'' అని రాఖీ తెలిపారు. తనుశ్రీ దత్తా బైసెక్సువల్ అనడానికి తగిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయి, ఇతర మహిళలను కూడా ఆమె సెక్స్ కోసం వేధించింది, త్వరలోనే వారు తమంతట తాముగా బయటకు రాబోతున్నారంటూ రాఖీ సావంత్ బాంబు పేల్చింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     ఉపాసన హైలెవల్ మీటింగ్... పాత గొడవలు రామ్ చరణ్‌ మరిచిపోవాలని రిక్వెస్ట్!

    ఉపాసన హైలెవల్ మీటింగ్... పాత గొడవలు రామ్ చరణ్‌ మరిచిపోవాలని రిక్వెస్ట్!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్‌కు దూరమై దాదాపు ఆరేళ్లయింది. 2012లో కొన్ని వివాదాల కారణంగా చెర్రీ ఈ పాపులర్ సోషల్ మీడియా మాధ్యమం నుంచి తప్పకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ట్విట్టర్ ముఖం చూడలేదు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     మొన్న వివాదాస్పద ఫోటోతో బద్నామైంది... మళ్లీ రెచ్చిపోయిన లోఫర్ హీరోయిన్

    మొన్న వివాదాస్పద ఫోటోతో బద్నామైంది... మళ్లీ రెచ్చిపోయిన లోఫర్ హీరోయిన్

    సోషల్ మీడియా మాధ్యమాలు కేవలం అభిమానుల ఫాలోయింగ్ పెంచుకోవడానికి మాత్రమే కాదు.... డబ్బు సంపాదించడానికి కూడా వాడేస్తున్నారు కొందరు సినీ తారలు. ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అమీర్ ఖాన్‌కు మాయని మచ్చ.. ప్రేక్షకులు లేక రద్దు.. అత్యంత దారుణంగా.. ‘థగ్స్' వసూళ్లు!

    అమీర్ ఖాన్‌కు మాయని మచ్చ.. ప్రేక్షకులు లేక రద్దు.. అత్యంత దారుణంగా.. ‘థగ్స్' వసూళ్లు!

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ అంటే విలక్షణమైన నటనకే కాదు.. రికార్డులు, కలెక్షన్లకు కేరాఫ్ అడ్రస్. గతంలో వచ్చిన పీకే, దంగల్ చిత్రాలు ఆయన స్టామినాకు అద్దం పట్టాయి. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా ఓ అగ్రపీఠంపై నిలబెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం నిరాశకు గురిచేసింది. అమీర్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన కలెక్షన్లను రాబట్టడం గమనార్హం. ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రజనీకాంత్ కూతురు రెండో వివాహం.. వరుడు ఎవరో తెలుసా!

    రజనీకాంత్ కూతురు రెండో వివాహం.. వరుడు ఎవరో తెలుసా!

    సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. తన మొదటి భర్త నుంచి సౌందర్య రజనీకాంత్ విడాకులు పొందిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే పెళ్లి వార్త విషయం సూపర్‌స్టార్ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకే తెలిసింది. తాజాగా బయటకు పొక్కడంతో మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    భార్యకు విడాకులు ఇచ్చిన ప్రముఖ హీరో.. షాకింగ్‌లో సినీ పరిశ్రమ!

    భార్యకు విడాకులు ఇచ్చిన ప్రముఖ హీరో.. షాకింగ్‌లో సినీ పరిశ్రమ!

    తమిళ సినీ పరిశ్రమలో సినీ హీరో జంట తన దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పాడు. హీరో విష్ణు విశాల్ భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత భావోద్వేగమైన లేఖను రాసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమ వ్యక్తిగత జీవితానికి భంగం కలుగకుండా చూడాలని మీడియాకు, అభిమానులకు, సన్నిహితులను వేడుకొన్నారు. ఇటీవల విడుదలైన రాట్సాసన్ చిత్రం ఘనవిజయం సాధించడంతో విష్ణు విశాల్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ చేరింది. ఇలాంటి సంతోషకరమైన నేపథ్యంలో తమ హీరో భార్యకు విడాకులు ఇవ్వడం ఫ్యాన్స్‌కు షాకింగ్‌గా మారింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     మళ్లీ ప్రేమలో పడ్డ రష్మిక మందన్న?.. డేటింగ్ చేస్తున్నట్టు..

    మళ్లీ ప్రేమలో పడ్డ రష్మిక మందన్న?.. డేటింగ్ చేస్తున్నట్టు..

    అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్‌లో సక్సెస్‌ల జోరును కొనసాగిస్తున్నది. తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అదృష్టరేఖగా మారింది. ఇలా విజయాలతో దూసుకుపోతున్న రష్మిక జీవితంలో తన ప్రియుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం బ్రేకప్ కావడం ఆమెను ఓ కుదుపు కుదిపేసింది. తన బ్రేకప్ వార్త తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో సంచలనం రేపింది. అయితే రష్మిక మళ్లీ ప్రేమలో పడ్డారనే విషయం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కేక పుట్టిస్తున్న మహేష్ మల్టీప్లెక్స్.. ఇంధ్రభవనాన్ని తలపించేలా.. రజనీకాంత్ చేతుల మీదుగా..(ఫొటోలు)

    కేక పుట్టిస్తున్న మహేష్ మల్టీప్లెక్స్.. ఇంధ్రభవనాన్ని తలపించేలా.. రజనీకాంత్ చేతుల మీదుగా..(ఫొటోలు)

    టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. నటుడిగా జోరు కొనసాగిస్తూనే మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించాడు. హైదరాబాద్ వినోద రంగంలో తలమానికంగా నిలిచిన ఈ థియేటర్ గురించి సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏఎంబీ సినిమాస్ పేరుతో బ్రాండ్ న్యూ మల్టీప్లెక్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ప్రిన్స్ మహేష్‌బాబు. మల్టీప్లెక్స్ థియేటర్ విశేషాలు ఇవే...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బన్నీ అన్నలాగా డాన్స్.. వాళ్లందరికీ నా మిడిల్ ఫింగర్, విజయ్ దేవరకొండ సంచలనం!

    బన్నీ అన్నలాగా డాన్స్.. వాళ్లందరికీ నా మిడిల్ ఫింగర్, విజయ్ దేవరకొండ సంచలనం!

    టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది మూడవ చిత్రంతో రాబోతున్నాడు. ఇప్పటికే విజయ్ నటించిన గీతగోవిందం, నోటా చిత్రాలు విడుదలయ్యాయి. గీత గోవిందం చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. త్వరలో టాక్సీవాలా చిత్రం విడుదల కాబోతోంది. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మరోమారు తన ప్రసంగంతో ఆడియన్స్ లో ఉత్సాహం రేపాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కొద్దిగా మందుకొట్టా, ఎక్కేసింది.. మేకప్‌మాన్‌కి చుక్కలు.. టాక్సీవాలా హీరోయిన్!

    కొద్దిగా మందుకొట్టా, ఎక్కేసింది.. మేకప్‌మాన్‌కి చుక్కలు.. టాక్సీవాలా హీరోయిన్!

    చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రం ఎట్టకేలకు నవంబర్ 17న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. హర్రర్, రొమాంటిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ప్రచార కార్యక్రమాల నేపథ్యంలో ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ప్రియాంక జవాల్కర్ పలు ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మహేష్ బాబుని అడగలేదు, అడగను కూడా.. శ్రీనువైట్ల!

    మహేష్ బాబుని అడగలేదు, అడగను కూడా.. శ్రీనువైట్ల!

    కమర్షియల్ చిత్రాలకు హాస్యాన్ని జోడించి విజయాలు అందుకోవడం శ్రీనువైట్ల ప్రత్యేకత. ఈ ఫార్ములా కొత్త కాలం మంచి ఫలితాలనే ఇచ్చినా క్రమంగా ఇది శ్రీనువైట్లకు బలహీనతలా మారింది. శ్రీనువైట్ల ఇటీవల వరుసగా పరాజయాలు చవిచూస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత శ్రీనువైట్ల తెరక్కిస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీనువైట్ల, రవితేజ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చిత్రం ఇది. నవంబర్ 16న అమర్ అక్బర్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. శ్రీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు తెలియజేసారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఒకేసారి ఇచ్చేసిన రాంచరణ్.. శ్రీమంతుడు తరువాత మిస్సవ్వకూడదని!

    ఒకేసారి ఇచ్చేసిన రాంచరణ్.. శ్రీమంతుడు తరువాత మిస్సవ్వకూడదని!

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజీ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రంగస్థలం చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో మాస్ ఎంటర్ టైనర్ చిత్రం వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా ప్రారంభమైపోయింది. ఇదిలా ఉండగా చరణ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నాడు. కొరటాల దర్శత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించాల్సి ఉంది. రాంచరణ్ తో కూడా ఓ చిత్రం ఉండబోతోందనే క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కాజల్ ముద్దు వివాదం: సౌందర్య పేరు చెప్పి ఎమోషనల్.. క్లారిటీ ఇచ్చిన ఛోటా కె నాయుడు!

    కాజల్ ముద్దు వివాదం: సౌందర్య పేరు చెప్పి ఎమోషనల్.. క్లారిటీ ఇచ్చిన ఛోటా కె నాయుడు!

    అందాల చందమామ కాజల్ అగర్వాల్ ని సీనియర్ కెమెరామన్ ఛోటా కె నాయుడు అసందర్భంగా ముద్దు పెట్టుకున్న సంఘటన తీవ్ర వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంతో ఛోటా కె నాయుడుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చోట గత చిత్రాలని బయటకి తీసి వైరల్ చేస్తున్నారు. సీనియర్ కెమెరా మెన్ గా చోటకు ఇండస్ట్రీలో మంచి పేరుఉంది. ఈ చర్యతో చోట మచ్చ ఏర్పరుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివాదం ముదురుతుండడంతో ఛోటా కె నాయుడు ఎట్టకేలకు స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Sri reddy about malaika aurora arjun kapoor relationship, telugu actor nanduri uday kiran reddy arrest, rakhi sawant tanushree dutta had lesbian i have proof, upasana dinner with twitter founder jack dorsey, soundarya rajinikanth second marriage news goes viral, vishnu vishal wife rajini officially divorced.. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X