For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: బండ్ల గణేష్ సూసైడ్ ఛాలెంజ్, నగ్నంగా నేను కాదన్న హీరోయిన్, రకుల్ అభాసుపాలు..

  |

  ప్రియురాలితో తెలుగు విలన్ హరీష్ ఉత్తమన్ రహస్య వివాహం.. బ్లేడుతో ఆత్మహత్య చేసుకుంటానన్న బండ్ల గణేష్... రెమ్యూనరేషన్ లొల్లి: పంతం నెగ్గించుకున్న కమెడియన్.. రేర్ వీడియో వైరల్: రాజమౌళి చెప్పిన కఠిన నిజాలు, మీరు ఏకీభవిస్తారా.. న్యూడ్‌గా చేసింది నేను కాదు: 'ఏడు చేపల కథ' హీరోయిన్ మేఘనా చౌదరి, హాట్‌హాట్‌గా రకుల్ ప్రీత్.. సెక్సీ హీరోయిన్‌ను కాపీ కొట్టి అభాసుపాలు.. సర్కార్‌తో భారీ నష్టాలు.. వివాదంగా ఇంటర్వ్యూ.. విజయ్ తీసుకున్నది ఎంతో చెప్పేశాడు.. సాంగ్ కోసం నగ్నంగా సంచలనం రేపిన బిగ్‌బాస్ భామ... ఇలా గతవారం పలు అంశాలు ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అయ్యాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

  ప్రియురాలితో తెలుగు విలన్ హరీష్ ఉత్తమన్ రహస్య వివాహం, ఫోటోస్ లీక్

  ప్రియురాలితో తెలుగు విలన్ హరీష్ ఉత్తమన్ రహస్య వివాహం, ఫోటోస్ లీక్

  సౌత్ యాక్టర్ హరీష్ ఉత్తమన్ తన ప్రియురాలు అమృత కళ్యాణ్‌పూర్‌‌ను పెళ్లాడారు. నవంబర్ మొదటి వారంలోనే వీరి వివాహం రహస్యంగా కేవలం కొంత మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోస్ లీక్ అయ్యాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బ్లేడుతో ఆత్మహత్య చేసుకుంటానన్న బండ్ల గణేష్...వద్దంటున్న ఫ్యాన్స్!

  బ్లేడుతో ఆత్మహత్య చేసుకుంటానన్న బండ్ల గణేష్...వద్దంటున్న ఫ్యాన్స్!

  తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించడంతో పాటు... బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకన్న బండ్ల గణేష్ ప్రస్తుతం రాజకీయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   రెమ్యూనరేషన్ లొల్లి: పంతం నెగ్గించుకున్న కమెడియన్... ఓకే చెప్పిన శంకర్!

  రెమ్యూనరేషన్ లొల్లి: పంతం నెగ్గించుకున్న కమెడియన్... ఓకే చెప్పిన శంకర్!

  దర్శకుడు శంకర్ గతంలో తన ప్రొడక్షన్ సంస్థలో వడివేలు హీరోగా 'హింసించే 23వ పులకేశి' అనే హిట్ మూవీ తీశారు. దీనికి సీక్వెల్‌గా 'హింసించే 24వ పులకేశి' సినిమా ప్రారంభించారు. అయితే శంకర్-వడివేలు మధ్య విబేధాలు రావడంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఇద్దరి మధ్య రాజీకుదిరినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రేర్ వీడియో వైరల్: రాజమౌళి చెప్పిన కఠిన నిజాలు, మీరు ఏకీభవిస్తారా?

  రేర్ వీడియో వైరల్: రాజమౌళి చెప్పిన కఠిన నిజాలు, మీరు ఏకీభవిస్తారా?

  ఎస్ఎస్ రాజమౌళి కేవలం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు... మంచి వ్యక్తిత్వం ఉన్న హ్యూమన్ బీయింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. అందుకే పలు కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు రాజమౌళితో ఇన్స్‌స్పిరేషనల్ స్పీచ్ ఇప్పించేందుకు ఆసక్తి చూపుతుంటాయి. తాజాగా రాజమౌళికి చెందిన ఓ రేర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  న్యూడ్‌గా చేసింది నేను కాదు: ‘ఏడు చేపల కథ' హీరోయిన్ మేఘనా చౌదరి!

  న్యూడ్‌గా చేసింది నేను కాదు: ‘ఏడు చేపల కథ' హీరోయిన్ మేఘనా చౌదరి!

  'ఏడు చేపల కథ' పేరుతో ఇటీవల విడుదలైన ఓ సినిమా టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అడల్ట్ కామెడీ కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడం, ఇప్పటి వరకు తెలుగులో ఎన్నడూ లేని విధంగా సూపర్ హాట్‌గా సీన్లు ఉండటంతో.... ఈ టీజర్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హాట్‌హాట్‌గా రకుల్ ప్రీత్.. సెక్సీ హీరోయిన్‌ను కాపీ కొట్టి అభాసుపాలు.. నెటిజన్ల ఫైర్

  హాట్‌హాట్‌గా రకుల్ ప్రీత్.. సెక్సీ హీరోయిన్‌ను కాపీ కొట్టి అభాసుపాలు.. నెటిజన్ల ఫైర్

  అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, కోలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్‌ను కూడా అదరగొడుతున్నది. రకుల్‌ గురించి ఆలోచిస్తే ముందుగా గుర్తొచ్చేది ఆమె ఫిట్‌నెస్‌. అంతగా ఆమె శరీరంపై ప్రత్యేకమైన దృష్టిపెడుతుంది. తాజాగా రకుల్ తన అందంతో అభిమానులను మత్తులో దించడానికి ప్రయత్నించి అభాసుపాలైంది. రకుల్ ఏమి చేసిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సర్కార్‌తో భారీ నష్టాలు.. వివాదంగా ఇంటర్వ్యూ.. విజయ్ తీసుకున్నది ఎంతో చెప్పేశాడు!

  సర్కార్‌తో భారీ నష్టాలు.. వివాదంగా ఇంటర్వ్యూ.. విజయ్ తీసుకున్నది ఎంతో చెప్పేశాడు!

  తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన సర్కార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. సుమారు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తున్నట్టు ట్రేడ్ రిపోర్టులు ఢంకా మోగిస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా సర్కార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అని ఓ ఇంటర్వ్యూలో డిస్టిబ్యూటర్ చెప్పిన విషయాలు ట్రేడ్ అనలిస్టులను, మీడియాను కంగు తినిపించాయి. ప్రస్తుతం డిస్టిబ్యూటర్ ఇంటర్వ్యూకు య్యూట్యూబ్‌లో ఆకట్టుకొంటున్నది. అయితే డిస్టిబ్యూటర్ చెప్పిన మాటలను ఖండిస్తూ అతడి భాగస్వామే లాభాలు వచ్చాయని చెప్పడం వివాదంగా మారింది. ఇంతకీ ఏమైందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   దారుణంగా చంపారు.. భావోద్వేగం.. అసహాయత పరిస్థితుల్లో.. తనీష్

  దారుణంగా చంపారు.. భావోద్వేగం.. అసహాయత పరిస్థితుల్లో.. తనీష్

  హీరో, బిగ్‌బాస్ ఫేం తనీష్ అల్లాడి నటించిన రంగు చిత్రం నవంబర్ 23న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం రంగు. కార్తికేయ‌ వి ద‌ర్శ‌క‌త్వంలో ఏ ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. విజయవాడలో సంచలనం రేపిన లారా అనే ఓ రౌడీ షీటర్ జీవిత కథగా రంగు చిత్రాన్ని మలిచారు. విడుదలకు ముందు లారా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు అభ్యంతరం తెలుపడంతో వివాదంగా మారింది. రంగు సినిమా సందర్భంగా తనీష్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నేను వారికి తల్లిని కాను: కరీనా కపూర్, లైంగిక వేధింపులపై షాకింగ్ కామెంట్స్

  నేను వారికి తల్లిని కాను: కరీనా కపూర్, లైంగిక వేధింపులపై షాకింగ్ కామెంట్స్

  బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్, కుమారుడు ఇబ్రహీం గురించి మీడియాలో స్పందించింది. కరీనాను పిన్ని అంటే తట్టుకోలేదు అని సారా ఇటీవల కరణ్ జోహర్ షోలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్‌కు సారా, ఇబ్రహీం జన్మించిన సంగతి తెలిసిందే. సారా వ్యాఖ్యలపై స్పందించారు. అలాగే మీ టూ ఉద్యమంపై తన అభిప్రాయాన్నివెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   హీరోకు గుండు కొట్టించారు.. కనిపించకుండా ముఖం చాటేసిన స్టార్!

  హీరోకు గుండు కొట్టించారు.. కనిపించకుండా ముఖం చాటేసిన స్టార్!

  సినిమాకు సంబంధించిన పాత్రల కోసం సినీ తారలు మేకోవర్ కావడం అందరికీ తెలిసిందే. పాత్ర కోసం బరువు పెరగడం, తగ్గడం లాంటి చేస్తూ ఉంటారు. తాజాగా హీరో అర్జున్ కపూర్‌‌ పాత్ర కోసం గుండు కొట్టించుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. స్టార్ హీరో గుండు కొట్టించుకోవడం వెనుక కథేంటి? అసలేం జరుగుతున్నదనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సాంగ్ కోసం నగ్నంగా.. సంచలనం రేపిన బిగ్‌బాస్ భామ, ఫస్ట్ లుక్ వైరల్!

  సాంగ్ కోసం నగ్నంగా.. సంచలనం రేపిన బిగ్‌బాస్ భామ, ఫస్ట్ లుక్ వైరల్!

  బుల్లితెర నటిగా సారా ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టివి షోలు, సీరియల్స్ తో సారా ఖాన్ దూసుకుపోతోంది. హిందీ బిగ్ బాస్ 4 లో అవకాశం దక్కించుకోవడంతో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగింది. బోల్డ్ ఫోటో షూట్స్, బికినీ అందాలతో సారా ఎప్పుడూ అభిమానులని కనువిందు చేస్తూ ఉంటుంది. తాజగా సారా ఖాన్ అందాలా ప్రదర్శనలో హద్దులు దాటేసింది. ఏకంగా నగ్నంగా ఫోజు ఇచ్చి షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం సారా ఖాన్ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   సమంతని హడావిడిగా బైక్‌లో తీసుకెళ్లిన చైతు.. రైల్వేస్టేషన్‌లో పరుగులు, ఏం జరిగిందంటే!

  సమంతని హడావిడిగా బైక్‌లో తీసుకెళ్లిన చైతు.. రైల్వేస్టేషన్‌లో పరుగులు, ఏం జరిగిందంటే!

  నాగ చైతన్య, సమంత గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతు, సమంత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్య వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. సమంత వివాహం తరువాత కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ నటిగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా సింహాచలం రైల్వేస్టేషన్ లో సమంతని చైతు హడావిడిగా బైక్ పై తీసుకుని రావడంతో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. అంత హడావిడిగా చైతు, సమంత రైల్వే స్టేషన్ లో ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   టాక్సీవాలాని గీత ఆర్ట్స్ వాళ్ళు తగలబెట్టేస్తారు.. ఇదొక గుణపాఠం, విజయ్ దేవరకొండ రెండోసారి!

  టాక్సీవాలాని గీత ఆర్ట్స్ వాళ్ళు తగలబెట్టేస్తారు.. ఇదొక గుణపాఠం, విజయ్ దేవరకొండ రెండోసారి!

  విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. చాలా రోజులపాటు వాయిదా పడుతూ వచ్చిన టాక్సీవాలా చిత్రం ఎట్టకేలకు నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే టాక్సీవాలా చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతమైంది. ఈ చిత్ర విజయం, పైరసీకి గురికావడం లాంటి అంశాలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ చేసేవాళ్లకు టాక్సీవాలా చిత్రం గుణపాఠం అని అన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాంచరణ్‌తో నటించడానికి అందుకే ఒప్పుకున్నా.. జీన్స్ హీరో ప్రశాంత్!

  రాంచరణ్‌తో నటించడానికి అందుకే ఒప్పుకున్నా.. జీన్స్ హీరో ప్రశాంత్!

  ఇటీవల వినయ విధేయ రామ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ మెగా అభిమానులని అలరిస్తోంది. ఈ టీజర్ లో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా మెరిశాడు. ఎట్టకేలకు అతడిని గుర్తించిన అభిమానులు సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ చేసారు. శంకర్ దర్శత్వంలో వచ్చిన జీన్స్ చిత్రాన్ని ఎవరూ మరచిపోలేరు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కు జోడిగా నటించిన రొమాంటిక్ హీరో ప్రశాంత్ ని కూడా అంత త్వరగా మరచిపోలేము. ఈ చిత్రంలో ప్రశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ వినయ విధేయ రామ చిత్రం గురించి స్పందించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సంచలన వీడియోతో పూనమ్ పాండే రచ్చ.. ప్రైవేట్ భాగాలు కనిపించేలా!

  సంచలన వీడియోతో పూనమ్ పాండే రచ్చ.. ప్రైవేట్ భాగాలు కనిపించేలా!

  హాట్ మోడల్ గా, శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ పాండే సోషల్ మీడియాలో వల్గర్ ఫోజులతో ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అడ్డే లేకుండా పోయింది. కుర్రకారుని రెచ్చగొట్టేలా ఎక్స్ ఫోజింగులతో వీడియోలు పెట్టడం పూనమ్ పాండే తరువాతే ఎవరైనా. పూనమ్ పాండేకు బికినీ ఫోజులు, అర్థ నగ్నంగా అందాలు ప్రదర్శించడం కొత్తేమి కాదు. తాజాగా పూనమ్ పాండే మరీ దిగజారిపోయేలా ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Harish Uthaman tied the knot with his girlfriend, Bandla Ganesh Suicide challenge, Director SS Rajamouli gives shocking answer, Meghana Chowdary about yedu chepala katha teaser, Naga Chaitanya drops samantha at Simhachalam railway station.. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X