For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: నాగ్‌పై క్రష్ అంటూ అనసూయ.. యాంకర్ రవి బండారం లీక్.. మరో వివాదంలో సాహో

|

'RRR'కు షాకిచ్చేందుకు బడా ఫిల్మ్ మేకర్ల స్కెచ్... ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌.. అభినవ గానకోకిలపై సల్మాన్ ఖాన్ ఫిదా.. జీఎస్టీ కోసం వర్మ ఫస్ట్ హైదరాబాదీ నటినే అడిగాడట..జూ.ఎన్టీఆర్‌, బాలయ్య అల్లుడి వ్యవహారంలో వేలుపెట్టిన శ్రీ రెడ్డి.. చిరంజీవిని చూసి షాకయ్యా ఆయన ప్రవర్తన ఇలా ఉంటుందనుకోలేదన్న స్టార్ హీరో.. స్విమ్మింగ్ పూల్‌లో కండలు చూపించిన నాగార్జున..'సాహో'పై బాలీవుడ్లో దారుణమైన రివ్యూలు... భర్త రహస్యం బయటపెట్టిన యాంకర్ రవి భార్య..కాపీ వివాదంలో సాహో.. ఎన్టీఆర్‌పై బాలయ్య అల్లుడి కామెంట్.. ఇలా ఈ వారం పలు అంశాలు బాగా ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్పయి ఉంటే ఓ లుక్కేయండి.

భర్త రహస్యం బయటపెట్టిన యాంకర్ రవి భార్య.. స్టేజ్‌పైనే నాటీ అంటూ షాకింగ్ కామెంట్స్.!

భర్త రహస్యం బయటపెట్టిన యాంకర్ రవి భార్య.. స్టేజ్‌పైనే నాటీ అంటూ షాకింగ్ కామెంట్స్.!

యాంకర్ రవి.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడీ యాంకర్ కమ్ యాక్టర్. బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న రవి.. వెండితెర పైనా మెరిశాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో రవి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. ఇక, తాజాగా రవి గురించి అతడి భార్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాగార్జున అంటే ఎప్పటికీ క్రష్.. ఆయన కౌగిలిలో అనసూయ.. ఏంటి ఇలా షాకిచ్చింది!

నాగార్జున అంటే ఎప్పటికీ క్రష్.. ఆయన కౌగిలిలో అనసూయ.. ఏంటి ఇలా షాకిచ్చింది!

బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ.. అక్కినేని నాగార్జునను ఉద్దేశిస్తూ జబర్దస్త్ కామెంట్ చేసింది. నాగార్జున అంటే తనకు ఎప్పటికీ క్రష్ అంటూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఆయనతో దిగిన పిక్స్ షేర్ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటి? అనసూయ ఎందుకిలా అనేసింది? వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘RRR’కు షాకిచ్చేందుకు బడా ఫిల్మ్ మేకర్ల స్కెచ్.. థియేటర్లు కూడా దక్కకుండా ప్లాన్.!

‘RRR’కు షాకిచ్చేందుకు బడా ఫిల్మ్ మేకర్ల స్కెచ్.. థియేటర్లు కూడా దక్కకుండా ప్లాన్.!

'బాహుబలి' వంటి సంచలన సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేయడానికి తోడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఈ సినిమాపై అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరు.? ఎందుకు ఇలా చేస్తున్నారు.?

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జూ.ఎన్టీఆర్‌, బాలయ్య అల్లుడి వ్యవహారంలో వేలుపెట్టిన శ్రీ రెడ్డి.. సెన్సేషనల్ కామెంట్స్

జూ.ఎన్టీఆర్‌, బాలయ్య అల్లుడి వ్యవహారంలో వేలుపెట్టిన శ్రీ రెడ్డి.. సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. ఇన్నాళ్లు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒకరిపై రెచ్చిపోయి కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి.. ఈ సారి ఏకంగా నందమూరి ఫ్యామిలీ వ్యవహారంలో వేలుపెట్టి సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ శ్రీ రెడ్డి ఏమని కామెంట్ చేసింది? ఆ వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జీఎస్టీ కోసం వర్మ ఫస్ట్ హైదరాబాదీ నటినే అడిగాడట.. న్యూడ్‌గా చేయడానికి సిద్ధమని హ్యాండ్ ఇచ్చేసింది

జీఎస్టీ కోసం వర్మ ఫస్ట్ హైదరాబాదీ నటినే అడిగాడట.. న్యూడ్‌గా చేయడానికి సిద్ధమని హ్యాండ్ ఇచ్చేసింది

భారతదేశంలోనే సంచలన దర్శకుడిగా పేరొందాడు రాంగోపాల్ వర్మ. దీనికి కారణం కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న హడావిడే. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేసిన ఈ దర్శకుడు.. కొద్దిరోజులుగా తన పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద అంశాలపై సినిమాలు చేస్తున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సెక్సీ బ్యూటీ షెర్లిన్ చోప్రా రాంగోపాల్ వర్మపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ల గురించి మరో వార్త తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కాపీ వివాదంలో సాహో.. గుట్టుచప్పుడు కాకుండా లేపేశారంటూ ఫైర్

కాపీ వివాదంలో సాహో.. గుట్టుచప్పుడు కాకుండా లేపేశారంటూ ఫైర్

దేశ సినీ పరిశ్రమలో 2019లో ప్రేక్షకులు ఎక్కువ ఎదురు చూసిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. బాహుబలి సినిమా కావడంతో ప్రభాస్ నటించిన సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే సినిమా ఓపెనింగ్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ స్ఠాయిలో రూపొందించారనే వార్తల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే తాజాగా సాహో చిత్రం కాపీ వివాదంలో కూరుకుపోవడం మీడియాలో ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌.. రామ్ పాత్రలో స్టార్ హీరో.. అతడికే సెట్ అవుతుందంటున్నారు.!

ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌.. రామ్ పాత్రలో స్టార్ హీరో.. అతడికే సెట్ అవుతుందంటున్నారు.!

సరైన హిట్ కొట్టాలనే కసితో టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ - టాలీవుడ్ బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ, క్రమంగా హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళితే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అభినవ గానకోకిలపై సల్మాన్ ఖాన్ ఫిదా.. 55 లక్షల అపురూప బహుమతి!

అభినవ గానకోకిలపై సల్మాన్ ఖాన్ ఫిదా.. 55 లక్షల అపురూప బహుమతి!

దేశం గర్వించే గాన కోకిల లతా మంగేష్కర్ పాడిన పాట 'ఏక్ ప్యార్‌ కా నగ్మా' పాటతో బిచ్చగత్తె రాను మొండల్ ఓవర్‌నైట్ లోనే స్టార్‌ సింగర్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పాటలు ట్రెండింగ్ మారడమే కాకుండా విశేషమైన పాపులారిటీని దక్కించుకొన్నది. కేవలం సాధారణ ప్రజలే కాకుండా స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ఆమెకు ఫేవరేట్లుగా మారిన జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేరిపోయారు. అంతేకాకుండా భారీగా ఆర్థిక సహాయం చేయడం మరో ట్రెండింగ్ అంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బిగ్ షాకింగ్: ‘సైరా: నరసింహారెడ్డి’ వాయిదా.. వాళ్ల కోరిక మేరకు రామ్ చరణ్ నిర్ణయం.!

బిగ్ షాకింగ్: ‘సైరా: నరసింహారెడ్డి’ వాయిదా.. వాళ్ల కోరిక మేరకు రామ్ చరణ్ నిర్ణయం.!

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన సినిమాల హవా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సాహో సందడి చేస్తుండగా.. ఇటీవలే సైరా: నరసింహారెడ్డి హడావిడి కూడా మొదలైంది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. సాహో విడుదలకు సిద్ధం అయిపోగా.. సైరా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవిని చూసి షాకయ్యా.. ఆయన ప్రవర్తన ఇలా ఉంటుందనుకోలేదు.. హృతిక్ రోషన్ కామెంట్స్

చిరంజీవిని చూసి షాకయ్యా.. ఆయన ప్రవర్తన ఇలా ఉంటుందనుకోలేదు.. హృతిక్ రోషన్ కామెంట్స్

టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి ప్రవర్తన చూసి షాకయ్యానని అంటున్నారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరు హీరోలకెల్లా ఆయన ప్రత్యేకం అని చెబుతున్నారు. హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చిరు ప్రవర్తనపై కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాగార్జున సహా అక్కినేని వారంతా అక్కడే.. నాగచైతన్యతో కలిసి సమంత స్పెషల్ ప్లాన్

నాగార్జున సహా అక్కినేని వారంతా అక్కడే.. నాగచైతన్యతో కలిసి సమంత స్పెషల్ ప్లాన్

నేడు (గురువారం) టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. 1959 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు జన్మించిన ఆయన.. నేటితో 60 వ సంవత్సరం లోకి అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ పుట్టిన రోజున నాగార్జున, ఆయన కుటుంబమంతా ఎక్కడున్నారు? బుధవారం ఉదయమే నాగ్, అమల ఫ్లయిట్ ఎక్కినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కళాకారులకు కష్టాలుంటాయి: బిత్తిరి సత్తి, టీవీ9లో చేరికపై..

కళాకారులకు కష్టాలుంటాయి: బిత్తిరి సత్తి, టీవీ9లో చేరికపై..

వి6 న్యూస్ ఛానల్‌లో ప్రసారం అయ్యే తీన్మార్ వార్తలు కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ తన కామెడీతో సినిమా నటుడిగా ఎదిగారు. టీవీ షోలలో, ఆడియో వేడుకల్లో సందడి చేస్తూ తనదైన హాస్యంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. న్యూస్ ఛానల్‌లో తన జాబ్ కంటిన్యూ చేస్తూనే 'తుపాకి రాముడు' అనే సినిమాలో నటించారు. పలు చిత్రాల్లో హాస్య నటుడిగా అలరించాడు. అయితే సత్తి ఇపుడు వి6 ఛానల్ నుంచి టివి9 ఛానల్‌కు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈ విషయమై అభిమానుల్లో అపోహలను తొలగిస్తూ బిత్తిరి సత్తి ఓ వీడియో విడుదల చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘సాహో’పై బాలీవుడ్లో దారుణమైన రివ్యూలు... ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?

‘సాహో’పై బాలీవుడ్లో దారుణమైన రివ్యూలు... ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?

ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘సాహో' చిత్రానికి దారుణమైన రేటింగ్ ఇచ్చారు. 1.5/5 రేటింగ్ ఇచ్చిన ఆయన భరించలేని విధంగా సినిమా ఉందని వ్యాఖ్యానించారు. టాలెంట్, డబ్బు, అవకాశం అన్నీ వ్యర్థం అయ్యాయి. బలహీనమైన కథ, గందరగోళంగా ఉన్న స్క్రీన్ ప్లే, మెచ్యూరిటీ లేని డైరెక్షన్ అంటూ.... విమర్శలు గుప్పించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

స్విమ్మింగ్ పూల్‌లో కండలు చూపించిన నాగార్జున.. సమంత చూడండి ఎలా కామెంట్ చేసిందో!

స్విమ్మింగ్ పూల్‌లో కండలు చూపించిన నాగార్జున.. సమంత చూడండి ఎలా కామెంట్ చేసిందో!

అక్కినేని నాగార్జున.. ఈ సీనియర్ హీరో రోజు రోజుకూ కుర్రాడై పోతున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌లో యమ క్రేజీగా దర్శనమిస్తున్నాడు. ఇటీవలే మన్మథుడు 2 సినిమాలో అయితే నాగార్జున లుక్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. జనంలో, సెలెబ్రిటీల్లో చర్చలు కూడా ఆయన లుక్ పైనే ఉన్నాయి. ఇంతలో నాగార్జున లుక్ పై సమంత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ సమంత ఏమని కామెంట్ చేసింది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాయలసీమ లవ్‌స్టోరి ఇంత నాటుగానా? మితిమీరిన అడల్ట్ కంటెంట్‌తో..

రాయలసీమ లవ్‌స్టోరి ఇంత నాటుగానా? మితిమీరిన అడల్ట్ కంటెంట్‌తో..

టాలీవుడ్‌లో నేటివిటీ చిత్రాల జోరు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. అడల్ట్ కంటెంట్‌కు భావోద్వేగాలను జోడించి రూపొందించిన అర్జున్ రెడ్డి, RX 100 సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఆ తర్వాత అదే ఫార్మూలతో వచ్చిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అదే క్రమంలో రాయలసీమ నేటివిటితో ఓ చిత్రం తాజాగా మీడియాలో సందడి చేస్తున్నది. ఆ సినిమా ఏంటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending news September 1st week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Saaho, Prabhas, Sri Reddy, RRR, Dhanush, Ram Gopal Varma, Sye Raa Narasimha Reddy, Chiranjeevi news in top list.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more