For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మహేశ్ వల్లే ఈ పరిస్థితి, స్పందించిన ప్రభాస్, ఎన్టీఆర్‌పై లోకేష్ కామెంట్!

  |

  నీ రేటు ఎంత? టీవీ నటికి షాకింగ్ అనుభవం, ఆమె ఫోటో, ఫోన్ నెంబర్‌తో ఎస్కార్ట్ పోస్టర్లు.. బ్యాడ్ రివ్యూలు 'సాహో' జోరు ఆపలేక పోయాయి... రామ్ చరణ్ మామ బయటపెట్టిన షాకింగ్ నిజం.. నీ వర్జినిటీ ఎప్పుడు పోయింది? మీ అమ్మను అడుగంటూ ఇలియానా ఘాటు రిప్లై.. అప్పుడే కన్యత్వం కోల్పోయా, స్టార్ హీరో పేరుతో సంచలనం, ఓపెన్‌గా చెప్పి షాకిచ్చిన తమన్నా.. టాలీవుడ్ డైరెక్టర్ లైంగికంగా వేధించారంటూ నటి ఆరోపణలు.. సాహోపై ఎట్టకేలకు స్పందించిన ప్రభాస్... జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్.. ఇలా ఈవారం పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

  నీ రేటు ఎంత? టీవీ నటికి షాకింగ్ అనుభవం... ఆమె ఫోటో, ఫోన్ నెంబర్‌తో ఎస్కార్ట్ పోస్టర్లు!

  నీ రేటు ఎంత? టీవీ నటికి షాకింగ్ అనుభవం... ఆమె ఫోటో, ఫోన్ నెంబర్‌తో ఎస్కార్ట్ పోస్టర్లు!

  బెంగాలీ టీవీ నటి బ్రిష్టి రాయ్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కొన్ని రోజులుగా ఆమె పీడకల లాంటి అనుభవాలను ఫేస్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆమెకు వరుసగా ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ చేసిన వారు నీ రేటు ఎంత? ఎస్కార్ట్ సర్వీస్ వివరాలు చెప్పండి అంటూ వాకబుచేస్తున్నారట. గడిచిన పది రోజులుగా కోల్‌కతా లోకల్ ట్రైన్స్, రైల్వే స్టేషన్లలో ఎస్కార్ట్ సర్వీస్ ఆఫర్ చేస్తూ బ్రిష్టి రాయ్ ఫోటో, ఫోన్ నెంబర్‌తో కూడిన పోస్టర్లు దర్శనమివ్వడమే ఇందుకు కారణం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షెర్లిన్ చోప్రాను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు.. ఈ ఫొటోలు చూస్తే..

  షెర్లిన్ చోప్రాను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు.. ఈ ఫొటోలు చూస్తే..

  షెర్లిన్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సొంత యాప్, వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటోంది ఈ బోల్డ్ బ్యూటీ. తన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండే ఈ మాజీ మిస్ ఆంధ్రా.. తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తూ ఉంటుంది. కొద్దిరోజులుగా ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలలో కొన్ని.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బ్యాడ్ రివ్యూలు ‘సాహో' జోరు ఆపలేక పోయాయి... బాలీవుడ్‌కి మరో సల్మాన్ దొరికాడా?

  బ్యాడ్ రివ్యూలు ‘సాహో' జోరు ఆపలేక పోయాయి... బాలీవుడ్‌కి మరో సల్మాన్ దొరికాడా?

  ఓ వైపు ప్రముఖ సినీ విమర్శకుల నుంచి నెగెటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌ ... అయితే ఇవేవీ ప్రభాస్ 'సాహో' ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నాయి. వసూళ్ల వర్షం కొనసాగుతూనే ఉంది. దీంతో అభిమానులు బాలీవుడ్ బాక్సాఫీసుకు మరో సల్మాన్ దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు సల్మాన్ ఖాన్, ప్రభాస్ సినిమాలను కంపేర్ చేస్తూ... నెగెటివ్ టాక్‌లోనూ ఇద్దరి సినిమాలు ఎలా వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తున్నాయి? వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో వెల్లడిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సంవత్సరం క్రిందే చెప్పాడు.. నాకు ముందే తెలుసు.. రామ్ చరణ్ మామ బయటపెట్టిన షాకింగ్ నిజం

  సంవత్సరం క్రిందే చెప్పాడు.. నాకు ముందే తెలుసు.. రామ్ చరణ్ మామ బయటపెట్టిన షాకింగ్ నిజం

  మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మామ, ఉపాసన బాబాయ్, రాజకీయ వేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మెగా ఫ్యామిలీతో అనుబంధం, చిరంజీవి పట్ల ఆయన అభిప్రాయం, సైరా నరసింహా రెడ్డి సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆ సంగతులేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నీ వర్జినిటీ ఎప్పుడు పోయింది?... మీ అమ్మను అడుగంటూ ఇలియానా ఘాటు రిప్లై!

  నీ వర్జినిటీ ఎప్పుడు పోయింది?... మీ అమ్మను అడుగంటూ ఇలియానా ఘాటు రిప్లై!

  ఇలియానా #AskMeAnything (ఏమైనా అడగండి) అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. చాలా మంది ఫ్యాన్స్ ఆమె తర్వాతి సినిమా, ఇష్టాలు, అయిష్టాలు లాంటి అంశాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఓ యూజర్ మాత్రం ఇలియానా కన్యత్వం గురించి ప్రశ్నించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అప్పుడే కన్యత్వం కోల్పోయా.. స్టార్ హీరో పేరుతో సంచలనం.. ఓపెన్‌గా చెప్పి షాకిచ్చిన తమన్నా

  అప్పుడే కన్యత్వం కోల్పోయా.. స్టార్ హీరో పేరుతో సంచలనం.. ఓపెన్‌గా చెప్పి షాకిచ్చిన తమన్నా

  నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి తాజాగా కొన్ని షాకింగ్ నిజాలు చెప్పింది. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వం, కెరీర్ సంబంధించిన కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టాలీవుడ్ డైరెక్టర్ లైంగికంగా వేధించారు..

  టాలీవుడ్ డైరెక్టర్ లైంగికంగా వేధించారు..

  తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక ఆరోపణలు రోజు రోజుకూ బాగా పెరిగిపోతున్నాయి. అవకాశాల పేరిట తమను లొంగ దీసుకుంటున్నారంటూ కొందరు నటీమణులు బాహాటంగా తమ తమ ఆవేదనలను వెల్లడిస్తున్నారు. గతంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసి పెద్ద దుమారమే రేపగా.. ఇప్పుడు నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శిరీష సినీ దర్శక నిర్మాతలపై భగ్గుమంది. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖుడు రవిబాబుపై సంచలన ఆరోపణలు చేసింది శిరీష. పూర్తి వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సుజిత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్.. ‘సాహో' ఫ్లాప్ అయినా నష్టం లేకుండా ప్లాన్.!

  సుజిత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్.. ‘సాహో' ఫ్లాప్ అయినా నష్టం లేకుండా ప్లాన్.!

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ 'సాహో' ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ రికార్డులకెక్కాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నీపై కేసు పెడతానని మహేష్ బాబుకు చెప్పా: గవర్నర్ నరసింహన్

  నీపై కేసు పెడతానని మహేష్ బాబుకు చెప్పా: గవర్నర్ నరసింహన్

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై తెలంగాణ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పదవీ కాలం ముగిసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ఆయన చివరి సారిగా గవర్నర్ హోదాలో మీడియాతో సమావేశమై ఇష్టాగోష్టిగా చర్చించారు. తొమ్మిదిన్నరేళ్ల గవర్నర్‌‌ పదవి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇకపై చెన్నైలో కామన్‌‌ మ్యాన్‌‌లా జీవిస్తానని తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టీడీపీ ఏ ఒక్కరిదో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్

  టీడీపీ ఏ ఒక్కరిదో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్

  ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందని, అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అనే కోణంలో చర్చలు ముదిరాయి. ఇంతలో ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు కూడా స్పందించడంతో ఇది కాస్త హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ విషయమై బాలకృష్ణ అల్లుడు భరత్ స్పందించగా తాజాగా నారా లోకేష్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేశ్ సినిమా వల్లే దేశం మొత్తం ఇలాంటి పరిస్థితి వచ్చింది: జర్నలిస్ట్ సంచలన ట్వీట్‌

  మహేశ్ సినిమా వల్లే దేశం మొత్తం ఇలాంటి పరిస్థితి వచ్చింది: జర్నలిస్ట్ సంచలన ట్వీట్‌

  కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం చలాన్‌లు కాకపుట్టిస్తున్నాయి. నిబంధనలు పాటించని వాహనదారుల వీపు విమానం మోత మోగించే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో చాలా మంది వాహనదారులు బుక్కై పోతున్నారు. ఒకేసారి భారీ మొత్తంలో జరిమానాలు పడడంతో ఎంతో మంది ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు తెలుగు సినిమా ఇండస్ట్రీని నిందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. అది హాట్ టాపిక్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ పదం వింటేనే ఇరిటేట్‌గా ఉంది.. చేసి చేసి విసిగిపోయా.. సాహో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  ఆ పదం వింటేనే ఇరిటేట్‌గా ఉంది.. చేసి చేసి విసిగిపోయా.. సాహో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవలే విడుదలైన భారీ సినిమా 'సాహో'. ఆగస్టు 30వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ టాలీవుడ్ తెరపైకి అడుగుపెట్టింది. దీంతో పాటుగా బాలీవుడ్‌లో సినిమాలు చేసిన శ్రద్దా కపూర్ ఓ ముఖ్యమైన విషయంలో తనకు ఇరిటేట్‌గా ఉందని చెప్పి షాకిచ్చింది. దీంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సాహోపై ఎట్టకేలకు స్పందించిన ప్రభాస్..

  సాహోపై ఎట్టకేలకు స్పందించిన ప్రభాస్..

  భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ప్రతికూల రివ్యూల మధ్య ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటింది. బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ప్రస్తుత ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ చిత్రం నిలిచింది. వసూళ్ల పరంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో స్పందించాడు. ప్రభాస్ ఏమన్నాండంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షారుక్ పరువు తీస్తున్నావు.. ఏంటీ ఆ డ్రస్సు? సుహానాపై దారుణంగా ట్రోల్స్

  షారుక్ పరువు తీస్తున్నావు.. ఏంటీ ఆ డ్రస్సు? సుహానాపై దారుణంగా ట్రోల్స్

  బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఆమె హాట్ హాట్‌గా కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందాల ఆరబోస్తూ కనిపించడంతో సోషల్ మీడియాలో షారుక్ అభిమానులు మండిపడ్డారు. తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడం జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సాహో ఎఫెక్ట్: ఎవరి మాట వినని ప్రభాస్.. నచ్చ జెప్పేందుకు ఆ ఇద్దరు!

  సాహో ఎఫెక్ట్: ఎవరి మాట వినని ప్రభాస్.. నచ్చ జెప్పేందుకు ఆ ఇద్దరు!

  తెలుగు సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సాహో చిత్రం రిలీజ్‌కు ముందు దేశవ్యాప్తంగా ఎంత చర్చ జరిగిందో.. విడుదల తర్వాత ప్రతికూల, అనుకూల వార్తలతో అంతే చర్చ జరిగింది. ఓ పక్క సినిమా గురించి అనేక రకాలు కథనాలు వస్తుండటం, భారీగా కలెక్షన్లు సాధిస్తున్న సమయంలో చిత్ర యూనిట్ పెద్దగా స్పందించకపోవడం పలు అనుమానాలకు తెరలేపింది. అయితే ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై సినీ వర్గాల్లో భారీగా చర్చ జరిగింది. ప్రమోషన్ చేపట్టకపోవడంలో ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending news September 2nd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Saaho, Prabhas, Sri Reddy, RRR, Dhanush, Ram Gopal Varma, Sye Raa Narasimha Reddy, Chiranjeevi news in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X