For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: టిక్‌టాక్ స్టార్ ప్రాణం తీసిన సరదా, పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్, సెక్స్ అంటే సిగ్గెందుకు

|

బాలయ్య కొడతారని భయపడ్డా, షూటింగ్ స్పాట్లో ఇద్దరి చెంప చెల్లుమనిపించానని చెప్పిన సంఘవి.. పాయల్ రాజ్‌పుత్ మరో విజయశాంతి శీలం పణంగా పెట్టే పాత్రలో.. బిగ్‌బాస్‌లో చేయి కోసుకొని సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. అనుష్క ఒడిలో ఇండియన్ క్రికెటర్.. బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా.. మీకు దండం పెడతా, పరువు తీయొద్దు బండ్ల గణేష్ రిక్వెస్ట్.. ప్రాణం తీసిన సరదా తెలుగు టిక్ టాక్ స్టార్ సోనిక కన్నుమూత.. : 'సైరా'కు లాభాలు రావాలంటే ఎంత వసూలు చేయాలో తెలుసా?..నిన్ను ఇలాగే పెంచానా? కూతురు ప్రేమాయణంపై బిగ్‍‌బాస్ షోలో తండ్రి రచ్చ రచ్చ... ఇలా పలు అంశాలు ఈ వారం ట్రెండింగులో ఉన్నాయి. మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

పాయల్ రాజ్‌పుత్ మరో విజయశాంతి.. శీలం పణంగా పెట్టే పాత్రలో..

పాయల్ రాజ్‌పుత్ మరో విజయశాంతి.. శీలం పణంగా పెట్టే పాత్రలో..

హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ భాను దర్శకుడిగా హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఆర్డీఎక్స్ లవ్. ఈ చిత్రం టీజర్ నాలుగు మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని వున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాలయ్య కొడతారని భయపడ్డా, షూటింగ్ స్పాట్లో ఇద్దరి చెంప చెల్లుమనిపించా: సంఘవి

బాలయ్య కొడతారని భయపడ్డా, షూటింగ్ స్పాట్లో ఇద్దరి చెంప చెల్లుమనిపించా: సంఘవి

ఒకప్పుడు తన గ్లామర్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊర్రూతలూగించిన వారిలో హీరోయిన్ సంఘవి ఒకరు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఆమె పలువురు అగ్రహీరోలతో నటించారు. ఇప్పటి వరకు 99 చిత్రాల్లో నటించిన ఆమె మంచి కథ అయితేనే 100వ సినిమా చేస్తానని చెప్పారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ అగ్రనటుడు బాలయ్య ప్రస్తావన రాగా.... 'సమరసింహారెడ్డి' షూటింగ్ సమయంలో జరిగిన పలు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. బాలయ్యతో ఛాన్స్ వచ్చినపుడు ఆయన గురించి విని భయపడ్డట్లు తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Tik Tok Star Sonika Kethavath Died After Bike Accident
బిగ్‌బాస్‌లో చేయి కోసుకొని సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..

బిగ్‌బాస్‌లో చేయి కోసుకొని సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..

బిగ్‌బాస్ తమిళ రియాలిటీ గేమ్ షో మరోసారి రచ్చ రచ్చగా మారింది. ఇంటిలోని సెలబ్రిటీ మధుమిత ఏకంగా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. అంతేకాకుండా బిగ్‌బాస్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే సెలబ్రిటీల తీరుపై మండిపడింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడి పలు సంచలన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నానికి మధుమిత వెల్లడించిన కారణాలు ఇవే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

RRR గురించి క్లారిటీ ఇచ్చేసిన విజయశాంతి.. ఇక రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడ్డట్టే!

RRR గురించి క్లారిటీ ఇచ్చేసిన విజయశాంతి.. ఇక రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడ్డట్టే!

గత రెండు దశాబ్దాల క్రింద తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హీరోయిన్ విజయశాంతి. ఎన్నో సినిమాల్లో నటించి లేడీ అమితాబ్ బచ్చన్‌గా పేరు తెచ్చుకుంది ఈ రాములమ్మ. అప్పట్లో అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈమె గత కొంతకాలంగా వెండితెరకు దూరమై తిరిగి ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో విజయశాంతి సినిమాల విషయమై రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా జరిగిన ఓ సమావేశంలో వాటిపై క్లారిటీ ఇచ్చింది విజయశాంతి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మెగా సర్‌ప్రైజ్.. రంగంలోకి రాజమౌళి.. 'సైరా నరసింహా రెడ్డి'కి జక్కన్న సహకారం!

మెగా సర్‌ప్రైజ్.. రంగంలోకి రాజమౌళి.. 'సైరా నరసింహా రెడ్డి'కి జక్కన్న సహకారం!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సరిగ్గా ఈ సమయంలో ఈ భారీ ప్రాజెక్టులోకి రాజమౌళి ఎంటర్ అవుతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ 'సైరా' కోసం రాజమౌళి చేసేదేంటి? వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనుష్క ఒడిలో ఇండియన్ క్రికెటర్.. బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా.. సెన్సేషనల్ ఇష్యూ

అనుష్క ఒడిలో ఇండియన్ క్రికెటర్.. బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా.. సెన్సేషనల్ ఇష్యూ

సినీ, క్రికెట్ సెలెబ్రిటీల విశేషాలకు యమ క్రేజ్ ఉంటుంది జనాల్లో. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ఒడిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అలా పడుకొని సేద తీరడం లాంటి సంగతులు ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విషయంలో అదే జరిగింది. ఆ వివరాలేంటో చూద్దామా..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మీకు దండం పెడతా, పరువు తీయొద్దు.... బండ్ల గణేష్ రిక్వెస్ట్

మీకు దండం పెడతా, పరువు తీయొద్దు.... బండ్ల గణేష్ రిక్వెస్ట్

ఎన్నికల సమయంలో పార్టీ ఓడిపోతే బ్లేడుతో తన గొంతుకోసుకుంటానంటూ గణేష్ చేసిన హడావుడి అప్పట్లో తెలుగు మీడియాలో సంచనం అయింది. అంతే కాదు ఓ వైపు సీరియస్‌గా పొలిటిక్స్ జరుగుతుంటే తన ఫన్నీ వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను తెగ నవ్వించాడు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న గణేష్ తాజాగా ఓ పొలిటికల్ ఇష్యపై రియాక్ట్ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాలీవుడ్‌లో సాహో సెన్సేషనల్ రికార్డు.. 500 కోట్ల క్లబ్‌ వైపు పరుగు

బాలీవుడ్‌లో సాహో సెన్సేషనల్ రికార్డు.. 500 కోట్ల క్లబ్‌ వైపు పరుగు

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి టాక్ ఎలా ఉన్న వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. రిలీజైన తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను సంపాదించుకొన్న ఈ చిత్రం తొలి వారాంతంలో భారీగా కలెక్షన్లు సాధించి రికార్డులను నెలకొల్పింది. తొలి వారాంతం తర్వాత హిందీ వెర్షన్ మినహాయిస్తే.. మిగితా భాషల్లో కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాహో చిత్రం వాటిని ఎదిరించుకొంటూ రూ.500 క్లబ్‌వైపు పరుగులు పెడుతున్నది. గత 12 రోజుల్లో ఈ చిత్రం ఎంత మేరకు వసూళ్లను సాధించిందంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రాణం తీసిన సరదా.. తెలుగు టిక్ టాక్ స్టార్ సోనిక కన్నుమూత!

ప్రాణం తీసిన సరదా.. తెలుగు టిక్ టాక్ స్టార్ సోనిక కన్నుమూత!

సోనికా కేతావత్... టిక్ టాక్, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైజాగ్‌కు చెందిన ఈ బిటెక్ అమ్మాయి తనలోని యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోనికా కేతావత్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అలా మొదలైంది, రష్మి-సుడిగాలి సుధీర్ ప్రేమ, పెళ్లి మ్యాటర్ వెనక నిజం ఇదే...

అలా మొదలైంది, రష్మి-సుడిగాలి సుధీర్ ప్రేమ, పెళ్లి మ్యాటర్ వెనక నిజం ఇదే...

జబర్దస్త్ స్టార్స్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోకు చెందిన ఏ ఆర్టిస్ట్ మీడియా ముందుకు వచ్చినా సుధీర్-రష్మి టాపిక్ ప్రస్తావన వస్తుంది. తాజాగా జబర్దస్త్ అప్పారావుకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సెక్స్ అంటే సిగ్గెందుకు? ఓపెన్‌ అయిన పాయల్.. సేఫ్టీపై సెన్సేషనల్ కామెంట్స్

సెక్స్ అంటే సిగ్గెందుకు? ఓపెన్‌ అయిన పాయల్.. సేఫ్టీపై సెన్సేషనల్ కామెంట్స్

పాయల్ రాజ్‌పుత్.. తెలుగు తెరపై తొలి సినిమా తోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ ఈమె. వెండితెరపై రొమాంటిక్ సీన్స్ పండించడంలో తనకు పోటీగా వచ్చే హీరోయినే లేదన్నట్లుగా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది పాయల్. దీంతో ఆమె ఫస్ట్ మూవీ Rx 100 సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత పాయల్ వరుస అవకాశాలు పట్టేసింది. ఇందులో భాగంగా ఆమె RDX లవ్ అనే సినిమాతో మరికొద్ది రోజుల్లోనే మనముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్‌గా మాట్లాడింది పాయల్. ఆ వివరాలేంటో చూద్దామా..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఓ ఇంటిదైన బుల్లితెర యాంకర్.. కల నిజమైందంటూ పోస్ట్ చేయడంతో!

ఓ ఇంటిదైన బుల్లితెర యాంకర్.. కల నిజమైందంటూ పోస్ట్ చేయడంతో!

ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలను నెరవేర్చుకునేలా ఓ గమ్యాన్ని ఏర్పర్చుకొని, దాన్ని రీచ్ అయినపుడు ఆ సంతోషాన్ని వెలకట్టగలమా!. సరిగ్గా అలాంటి ఓ సందర్భం, సంతోషంలో మునిగి తేలుతోంది యాంకర్, నటి హరితేజ. ఇంతకీ అసలు సంగతేంటి? హరితేజ అవధుల్లేని ఆనందానికి కారణాలేంటి? వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్.. గర్భంతో ఆటలాడుతున్న హీరోయిన్

పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్.. గర్భంతో ఆటలాడుతున్న హీరోయిన్

తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బ్రిటీష్ భామ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే గర్బవతి కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనుకోకుండా తన ప్రియుడితో గర్భం వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. గర్భం దాల్చినప్పటి నుంచి మీడియాలో తెగ ప్రచారానికి పాల్పడుతున్నది. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వ బోతున్న అమీ జాక్సన్ తాజాగా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతున్నది. వివారాల్లోకి వెళితే.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నిన్ను ఇలాగే పెంచానా?: కూతురు ప్రేమాయణంపై బిగ్‍‌బాస్ షోలో తండ్రి రచ్చ రచ్చ!

నిన్ను ఇలాగే పెంచానా?: కూతురు ప్రేమాయణంపై బిగ్‍‌బాస్ షోలో తండ్రి రచ్చ రచ్చ!

బిగ్ బాస్ తమిళ 3 షో మోస్ట్ ఎమోషనల్ స్టేజికి చేరుకుంది. కంటెస్టెంట్లను కలవడానికి వారి కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రావడంతో వారు భావోద్వేగానికి గురవుతున్నారు. చాలా కాలం తర్వాత తమ వారిని చూడటంతో ఆయా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వారిని హగ్ చేసుకుని, ఇంతకాలం ఎంత మిస్ అవుతున్నామో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమిళ బిగ్ బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంటుగా ఉంటూ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న లోస్లియా మాత్రం తన తండ్రి ప్రవర్తన వల్ల డిసప్పాయింట్ అయింది. తండ్రి చేసిన పనికి ఏడ్చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ‘సైరా'కు లాభాలు రావాలంటే ఎంత వసూలు చేయాలో తెలుసా?

ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ‘సైరా'కు లాభాలు రావాలంటే ఎంత వసూలు చేయాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన సినిమాల హవా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సాహో సందడి చేస్తుండగా.. ఇటీవలే సైరా: నరసింహారెడ్డి హడావిడి కూడా మొదలైంది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. సాహో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా.. సైరా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending news September 2nd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Saaho, Prabhas, Sri Reddy, RRR, Dhanush, Ram Gopal Varma, Sye Raa Narasimha Reddy, Chiranjeevi news in top list.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more