For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: చెప్పుతో కొడుతా.. మంచు లక్ష్మీ.. ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి.. అమ్మ కోసమే స్మగ్లింగ్

  By Rajababu
  |

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రేణుదేశాయ్, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న తేజస్విని, సామ్రాట్ రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

  మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు

  మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు

  మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు.. అతడికి ప్రతి మహిళా కావాలి, డర్టీ పర్సన్.. నమ్మడమే చేసిన తప్పు!

  సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి నిరంతర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో మీడియా సంస్థల్లో పబ్లిసిటీ పొందినప్పటి నుంచి శ్రీరెడ్డి హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కొందరు స్టార్ హీరోలని కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తమిళ్ లీక్స్ అంటూ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే శ్రీరెడ్డి రాఘవ లారెన్స్, శ్రీకాంత్ వంటి తమిళ హీరోలపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజగా శ్రీరెడ్డి మరో హీరోపై బాంబు పేల్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పాయల్ రాజ్‌పుత్ రెమ్యూనరేషన్ అంతేనా?

  పాయల్ రాజ్‌పుత్ రెమ్యూనరేషన్ అంతేనా?

  ఆర్ఎక్స్ 100: అన్ని ముద్దు సీన్లు చేసినా పాయల్ రెమ్యూనరేషన్ అంతేనా?

  కార్తియేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'ఆర్ఎక్స్ 100' బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కథ మాత్రమే కాదు... హీరో హీరోయిన్ల మధ్య వచ్చే బోల్డ్ సీన్లు కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను థియేటర్ల వైపు ఆకర్షిస్తోంది. సినిమాలో లెక్కలేనన్ని ముద్దు సీన్లు ఉండటంతో హీరోయిన్ ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుందనే చర్చ మొదలైంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బిగ్‌బాస్‌లో ఈ వారం అవుట్..

  బిగ్‌బాస్‌లో ఈ వారం అవుట్..

  బిగ్‌బాస్‌కు మరో లీక్ దెబ్బ.. ఈ వారం అవుటయ్యేది ఎవరో తెలుసా?

  బిగ్‌బాస్ హౌస్‌లో లీకులు పర్వం యదేచ్ఛగా సాగుతున్నది. ఇప్పటి వరకు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమాచారం మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందేసి ఈ వారం ఎవరు బలహీనమైన అభ్యర్థి, ఎవరు అవుట్ కానున్నారనే విషయాన్ని వెల్లడించే ఓ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఫ్యామిలీని అంటే చంపేస్తా

  ఫ్యామిలీని అంటే చంపేస్తా

  ధైర్యం ఉంటే ముందుకు రారా.. చెప్పుతో కొడుతా.. ఫ్యామిలీని అంటే చంపేస్తా.. మంచు లక్ష్మీ

  సౌమ్యతకు మంచి పేరున్న మంచు లక్ష్మీ ఇటీవల నెటిజన్లపై ఫైర్ అయ్యారు. ఇంటర్నెట్‌లో తనను, తన కుటుంబాన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా లక్ష్మీ మంచు మాట్లాడుతూ తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అల్లు అరవింద్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు

  అల్లు అరవింద్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు

  అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి తమ లాంటి వారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్గు విడిచి తమకు జరిగిన అన్యాయం గురించి వెల్లవేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, అల్లు అరవింద్ లాంటి బాధ్యత ఉన్న పెద్దలు కూడా ఇండస్ట్రీలో అమ్మాయిల సమస్యలకు పరిష్కారం చూపడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ కొడుకుల వల్ల కూడా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీరెడ్డి ఆరోపించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విజయ దేవరకొండ‌కు షాక్

  విజయ దేవరకొండ‌కు షాక్

  పెద్ద స్టార్ హీరోవా? మూసుకుని కూర్చో అన్నారు, ఎవరిమాట వినను : విజయ దేవరకొండ

  'అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండ ఇటీవల 'రౌడీ' పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఒక్క సినిమా హిట్‌తో విజయ్ ఈ రేంజిలో రెచ్చిపోవడం, యువతకు అడ్వైజ్ ఇచ్చే స్థాయికి వెళ్లడంపై కొందరు చేసిన కామెంట్స్ చేశారట. ఆ కామెంట్స్ నా చెవిన పడ్డాయని, ఎవరు ఏమన్నా నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని విజయ్ దేవరకొండ తేల్చి చెప్పారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బిగ్‌బాస్‌కు లీకుల షాకులు..

  బిగ్‌బాస్‌కు లీకుల షాకులు..

  బిగ్‌బాస్‌కు లీకుల షాకులు.. మీడియాలో ముందే రిజల్ట్.. కారణామదేనా? తలపట్టుకొంటున్న..

  బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఏ భాషలోనైనా విజయవంతం కావడానికి కారణం సస్పెన్సే. ఆ కారణంగానే ఆ గేమ్ షోపై ఆసక్తి పెరిగిందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ తెలుగు బిగ్‌బాస్‌ ఎలిమినేషన్ రిజల్ట్ ముందే వచ్చేస్తుంది. దాంతో ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇలా బిగ్‌బాస్ ఇంటి నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ కావడానికి ప్రధాన కారణాలు ఇవేననే మాట వినిపిస్తున్నది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్

  ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్

  ప్లీజ్ బాలయ్య.. ఒక్క ఛాన్స్: ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్.. పాత్ర ఏంటో తెలిస్తే షాకే!

  తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఎన్టీఆర్ బయోపిక్‌ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాలో నటిస్తున్న సినీ తారల పేర్లు బయటకు రావడం ఆసక్తికరంగా మారుతున్నది. విద్యాబాలన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో చేరగా.. అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో చేరింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పోషించే పాత్ర మాత్రం సెన్సేషన్‌గా మారింది. అసలు రకుల్‌కు ఆ పాత్ర ఎలా దక్కిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పోలీసులకు అనసూయ ఫిర్యాదు

  పోలీసులకు అనసూయ ఫిర్యాదు

  జీవితాలతో ఆడుకుంటున్నారు, వారిని వదలొద్దు: పోలీసులకు అనసూయ రిక్వెస్ట్

  హైదరాబాద్‌‌ రోడ్లపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ అనసూయ దృష్టిలో పడ్డారు. దీన్ని తన ఫోన్లో రికార్డు చేసిన ఆమె హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలో కొందరు ఆమెతో వాదనకు దిగారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆత్మహత్య చేసుకున్న తమిళ నటి

  ఆత్మహత్య చేసుకున్న తమిళ నటి

  విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తమిళ నటి, పెళ్ళై మూడేళ్లయినా.. రమ్యకృష్ణతో కలసి!

  సినిమా లోకం అనేది రంగుల ప్రపంచం. నిజజీవితానికి భిన్నంగా ఉన్నట్లు సినిమా ప్రపంచం అనిపిస్తుంది. కానీ సినిమా నటులు కూడా మనుషులే. సాధారణ కుటుంబ కష్టాలు వీరికి కూడా ఉంటాయి. తాజగా చైన్నైలో విషాదం చోటు చేసుకుంది. తమిళ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. బుల్లితెర నటి ప్రియాంక పలు టివి సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. కొన్ని చిత్రాలలో కూడా నటించింది. ఆమె ఊహించనివిధంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి

  ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి

  ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి: పెళ్లిపై అనుష్క తల్లి ఆసక్తికర కామెంట్స్!

  ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రఫుల్లా శెట్టి స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అమ్మ కోసమే స్మగ్లింగ్

  అమ్మ కోసమే స్మగ్లింగ్

  అమ్మని బ్రతికించడం కోసమే స్మగ్లింగ్.. జబర్దస్ కమెడియన్ హరి కన్నీటి గాధ, భారీ కుట్రలో ఇరుక్కుపోయి!

  చాలా క్లిష్ట పరిస్థితుల్లో తాను ఎర్రచందనం స్మగ్లింగ్ చేయవలసి వచ్చిందని బుల్లితెర హాస్య నటుడు హరి తెలిపాడు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన తరువాత హరి మీడియాతో తన కన్నీటి గాదని వివరించాడు. తాను గతంలో ఏం చేసేవాడిని, స్మగ్లింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, తనపై జరిగిన కుట్రలు వంటి విషయాలు హరి మీడియాకు వివరించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విడాకుల గురించి.. సింగర్ సునీత!

  విడాకుల గురించి.. సింగర్ సునీత!

  నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి థాంక్స్, నేనే చెబుతా, విడాకుల గురించి.. సింగర్ సునీత!

  సునీత వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుండడంతో సోషల్ మీడియా లైవ్ లో క్లారిటీ ఇచ్చారు. చిరునవ్వుతోనే ఆమె ఈ రూమర్స్ పై తన స్పందన తెలియజేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నేనైతే రేప్ చేసేవాడిని

  నేనైతే రేప్ చేసేవాడిని

  నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!

  సినీ వేడుకల్లో ప్రముఖులు ఒక్కొక్కప్పుడు ఉద్వేగంతో మాట్లాడుతూ తప్పులో కాలేస్తుంటారు. తాము ఏం మాట్లాడామనే విషయం తెలుసుకొనే లోపే జరుగాల్సిన రచ్చ జరిగిపోతుంది. తాజాగా అలాంటి అనుభవమే దర్శకుడు మిస్కిన్ ఎదురైంది. ఆయన ఉద్వేగంతో మాట్లాడుతూ.. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఫారెన్ లో రేణుదేశాయ్

  ఫారెన్ లో రేణుదేశాయ్

  వైరల్ పిక్స్ : ఫారెన్ లో రేణుదేశాయ్ ..ఎట్టకేలకు అకిరా సీక్రెట్ బయటకు.. ముగ్గురూ ఒకేలా!

  త్వరలో రెండో వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న రేణు దేశాయ్ ఫారెన్ లో సంతోషంగా విహరిస్తోంది. తన పిల్లలు అకిరా నందన్, ఆధ్యతో కలసి రేణుదేశాయ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ నుంచి కొన్ని అందమైన దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Manchu Laxmi, Rakul Preet Singh, Renu Desai, Bigg Boss2, Pawan Kalyan others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X