For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: శీలం పోతే తప్పేంటి!.. కూతుళ్ల పక్కనే లవర్‌తో రొమాన్స్.. మళ్లీ అదే హీరోతో అనుష్క!

  |

  ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవానికి అతిధులుగా ప్రభాస్, అనుష్క.. నా అభిమానులు సూసైడ్ చేసుకుంటాం అన్నారు.. నా భార్య చిరునవ్వుతో కనిపిస్తే చాలు అంటున్న జగపతి బాబు.. నడుము అందంతో అలరించిన ఇలియాన ఇప్పుడు బొద్దుగా మారిపోయింది.. కూతుళ్ల పక్కనే ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ముదురు సుందరి సుస్మిత సేన్.. 12 ఎల్లా తరువాత క్రేజీ హీరోతో అనుష్క రొమాన్స్.. మళ్ళీ తాత కాబోతున్న మెగాస్టార్ చిరు.. బ్రా వేసుకుని దీపావళి సంబరాలు.. తిట్టించుకున్న దిశా పటాని.. పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి. ఆ వార్తలు మీ కోసం..

   అనుష్క, ప్రభాస్ ఇద్దరూ వస్తున్నారు.. కన్నుల పండుగే.. ఎన్టీఆర్, చరణ్ ప్రారంభించేది!

  అనుష్క, ప్రభాస్ ఇద్దరూ వస్తున్నారు.. కన్నుల పండుగే.. ఎన్టీఆర్, చరణ్ ప్రారంభించేది!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజీ కాంబినేషన్ లో తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద చిత్రం ప్రారంభం కాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ తో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటేనే ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా మీడియాలో మోతెక్కి పోయే అంశం. అలాంటిది రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ పవర్ ఆ చిత్రానికి తోడైతే అందరూ కళ్లప్పగించి ఈ చిత్రం కోసం ఎదురుచూడడం ఖాయం. ఈ భారీ చిత్ర ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా భార్య చిరునవ్వుతో కనిపిస్తుంది.. సూసైడ్ చేసుకుంటాం అన్నారు, తాగేసి రమ్మని నాన్నే!

  నా భార్య చిరునవ్వుతో కనిపిస్తుంది.. సూసైడ్ చేసుకుంటాం అన్నారు, తాగేసి రమ్మని నాన్నే!

  ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు అద్భుతమైన చిత్రాలు చేశారు. గాయం, అంతఃపురం వంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు. జీవితంలో తీవ్రమైన ఇబ్బందులని ఎదుర్కొన్నారు. ఇబ్బందుల నుంచి బయటపడ్డ జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా విజృంభిస్తున్నారు. ఇటీవల వచ్చిన ప్రతి బ్లాక్ బస్టర్ చిత్రంలో జగపతి బాబు పాత్ర కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నడుము సుందరి ఇలియానా ఇలా అయిపోయిందా.. ఫోటోలు వైరల్!

  నడుము సుందరి ఇలియానా ఇలా అయిపోయిందా.. ఫోటోలు వైరల్!

  దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా పోకిరి చిత్రంతో యువతని ఒక ఊపు ఊపేసింది. ఇలియానా నడుము అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఇలియానా చాలా కాలం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. జులాయి చిత్రం తరువాత ఇలియానా తెలుగు తెరకు దూరం అయిపోయింది. వరుస పరాజయాలు ఓ కారణం అయితే.. బాలీవుడ్ కి ఆకర్షితురాలు కావడం మరో కారణం. తాజగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కూతుళ్ల పక్కనే ప్రియుడితో రొమాన్స్.. సీనియర్ హీరోయిన్ నిర్వాకం!

  కూతుళ్ల పక్కనే ప్రియుడితో రొమాన్స్.. సీనియర్ హీరోయిన్ నిర్వాకం!

  నాలుగు పదుల వయసు దాటినా సుస్మిత సేన్ ఇంకా సింగిల్ గానే ఉంటోంది. సుస్మిత సేన్ జీవితంలో పెళ్లి భాజాలు మోగే గడియ ఇంకా రాలేదు. ఆ సందర్భం ఎంతో దూరంలో లేదని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా సుస్మిత సేన్ ఓ యువ మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన రొహ్మన్ షాల్ అనే మోడల్, సుస్మిత ఘాటు ప్రేమలో మునిగితేలుస్తున్నారట. ఆ విషయాన్ని సుస్మిత సేన్ కూడా చెప్పకనే చెబుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   క్రేజీ హీరోతో అనుష్క రొమాన్స్.. అప్పట్లోనే హాట్ హాట్‌గా, 12 ఏళ్ల తరువాత మళ్ళీ!

  క్రేజీ హీరోతో అనుష్క రొమాన్స్.. అప్పట్లోనే హాట్ హాట్‌గా, 12 ఏళ్ల తరువాత మళ్ళీ!

  అందాల తార అనుష్కకు సంబంధించిన ఏ వార్త అయినా ప్రస్తుతం వైరల్ అయిపోతోంది. అనుష్కకు ఉన్న క్రేజ్ అలాంటిది. బాహుబలి దేవసేనగా నట విశ్వరూపం ప్రదర్శించిన అనుష్క ఆ తరువాత భాగమతి చిత్రంలో నటించింది. సింగిల్ హ్యాండ్ తో భాగమతి చిత్రాన్ని అనుష్క విజయతీరాలకు చేర్చింది. అనుష్క స్టామినాకు ఇది నిదర్శనం. గ్లామర్ రోల్స్ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్వీటీ నెమ్మదిగా లేడి సూపర్ స్టార్ రేంజ్ కి చేరుకోడవం విశేషం. భాగమతి చిత్రం తరువాత నుంచి అనూష తదుపరి చిత్రాల విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అదంటే పిచ్చి, అగ్రిమెంట్ వల్లే ఔట్, కౌశల్‌ నో రియాక్షన్: బిగ్‌బాస్ భానుశ్రీ

  అదంటే పిచ్చి, అగ్రిమెంట్ వల్లే ఔట్, కౌశల్‌ నో రియాక్షన్: బిగ్‌బాస్ భానుశ్రీ

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొన్న భానుశ్రీ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాషోలో ఆమె మధ్యలోనే ఎలిమినేట్ కావడంతో చాలా మంది నిరాశ పడ్డారు. అయితే ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత భానుశ్రీ 'ఢీ జోడి'కి కమిట్మెంట్ ఇవ్వడం అభిమానుల్లో సైతం ఆనందాన్ని నింపింది. అయితే ఉన్నట్టుండి భానుశ్రీ 'ఢీ జోడి' షో నుంచి వెళ్లిపోయారు. ఆమె ఎందుకు ఈ షో నుంచి వెళ్లిపోయారు? అనే విషయంలో క్లారిటీ లేక పోవడంతో అభిమానులు సైతం ఖంగుతిన్నారు. తాజాగా ఆమె ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బేబీ 2 లోడింగ్: త్వరలో తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి!

  బేబీ 2 లోడింగ్: త్వరలో తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి!

  మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతకాబోతున్నారు. త్వరలో ఆయన చిన్న కూతురు శ్రీజ మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు అఫీషియల్‌గా వెల్లడించారు. తాను తండ్రి కాబోతున్నాను అనే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కళ్యాణ్ దేవ్ తాను తండ్రి కాబోతున్న విషయాన్ని వెల్లడిస్తూ చేసిన ఫేస్ బుక్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అంటూ తన ఎగ్జైట్మెంట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మీరు నాశనం అయిపోతారు అన్నాడు: దొంగగా మారిన కులశేఖర్ గురించి ఆర్పీ!

  మీరు నాశనం అయిపోతారు అన్నాడు: దొంగగా మారిన కులశేఖర్ గురించి ఆర్పీ!

  ప్రముఖ తెలుగు లిరిసిస్ట్ కులశేఖర్ ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు అగ్రహీరోల సినిమాలకు పని చేసిన కులశేఖర్ వంద సినిమాలకు పైగా పాటలు రాశారు. అయితే ఆయన ఊహించని విధంగా సినిమా రంగానికి దూరం కావడం, దొంగగా మారడం అందరినీ షాక్‌కు గురి చేసింది. మానసిక పరిస్థితి సరిగా లేక పోవడం వల్లే ఆయన ఇలా మారినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బ్రా వేసుకుని దీపావళి సెలబ్రేషన్స్.. హీరోయిన్ మీద విమర్శలు!

  బ్రా వేసుకుని దీపావళి సెలబ్రేషన్స్.. హీరోయిన్ మీద విమర్శలు!

  బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఫోటో వివాదాస్పదం అయింది. ఈ ఫోటోలో ఆమె చేతిలో దీపం పట్టుకుని దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు కనిపించింది. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కిరికిరి... ఈ ఫోటోలో ఆమె కేవలం బ్రా మాత్రమే వేసుకుని దర్శనమివ్వడం నెటిజన్లకు కోపం తెప్పించింది. సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాల్సిన దీపావళి వేడుకలో ఈ టింగరి వేషాలేమిటి అంటూ నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఫీలింగ్ వచ్చి పోయింది, రోజూ అదే మొహం చూడాలా? పెళ్లిపై వరలక్ష్మి సంచలనం

  ఫీలింగ్ వచ్చి పోయింది, రోజూ అదే మొహం చూడాలా? పెళ్లిపై వరలక్ష్మి సంచలనం

  తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. గతంలో ఆమె విశాల్‌తో ప్రేమలో ఉందనే వార్తలు సైతం వినిపించాయి. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, విశాల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని తేల్చి చెప్పింది ఈ చెన్నై సుందరాంగి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగితే... తనకు అసలు అలాంటి ఉద్దేశ్యమే లేదని, అసలు పెళ్లి చేసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం అంటూ తనదైన శైలిలో ఎదరు ప్రశ్నిస్తోంది వరలక్ష్మి. పెళ్లి చేసుకోవడం అంటే టైమ్ వేస్ట్ చేయడమే అంటోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్లికి ముందే కన్యత్వం, శీలం పోతే తప్పేంటి.. హాట్ హీరోయిన్ గరం గరం కామెంట్స్

  పెళ్లికి ముందే కన్యత్వం, శీలం పోతే తప్పేంటి.. హాట్ హీరోయిన్ గరం గరం కామెంట్స్

  తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హాట్ హాట్ భామ ఎవరంటే యషికా ఆనంద్. శృంగార భరిత చిత్రాల్లోనూ, పాత్రలతో దుమ్ము రేపుతున్నది. తాజాగా పెళ్లి, కన్యత్వం అంశాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కంటిచూపు మందగించింది.. బాధను పంచుకొన్న సొనాలి బింద్రే

  కంటిచూపు మందగించింది.. బాధను పంచుకొన్న సొనాలి బింద్రే

  బాలీవుడ్ ముద్దుగుమ్మ సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడ్డారనే వార్త సినీ, ప్రేక్షక లోకాన్ని షాక్ గురి చేసింది. తాజాగా కెమోథెరపీ ట్రీట్‌మెంట్ తన ఆరోగ్యంపై చూపిన ప్రభావాన్ని ఇన్స్‌ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  2.0 నుంచి తప్పుకొని.. డబ్బు తిరిగి ఇచ్చేద్దామనుకొన్నా.. 1000 కోట్లు కలెక్షన్లు గ్యారంటీ.. రజనీకాంత్

  2.0 నుంచి తప్పుకొని.. డబ్బు తిరిగి ఇచ్చేద్దామనుకొన్నా.. 1000 కోట్లు కలెక్షన్లు గ్యారంటీ.. రజనీకాంత్

  సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 2.0 చిత్రం ట్రైలర్‌ను అట్టహాసంగా విడుదల చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్ ఉద్వేగంగా చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకొన్నది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సొనాలి బింద్రే కోరిక తీర్చనున్న మహేష్‌బాబు.. క్యాన్సర్ వ్యాధిన పడిన బ్యూటీకి..

  సొనాలి బింద్రే కోరిక తీర్చనున్న మహేష్‌బాబు.. క్యాన్సర్ వ్యాధిన పడిన బ్యూటీకి..

  క్యాన్సర్ వ్యాధితో బాలీవుడ్ అందాల నటి సొనాలి బింద్రేను తన సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తాజాగా సొనాలిని కలుసుకొన్న వారిలో ప్రిస్స్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉన్నారు. సోనాలిని కలిసిన విషయంపై నమ్రతా శిరోద్కర్ ఇటీవల మీడియాతో పంచుకొన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  యాంకర్ ప్రదీప్‌ను ముద్దులతో చంపేశారు.. సుడిగాలి సుధీర్ పరిస్థితి చెప్పనక్కర్లేదు!

  యాంకర్ ప్రదీప్‌ను ముద్దులతో చంపేశారు.. సుడిగాలి సుధీర్ పరిస్థితి చెప్పనక్కర్లేదు!

  ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే రియాలిటీ షోలో యాంకర్ ప్రదీప్, జబర్దస్త్ సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌లో కామెడీ ఆకట్టుకొనేలా ఉంటుంది. జబర్దస్త్ తరహాలో ఆడవేషంలో ఉన్న మగ డాన్సర్లు ప్రదీప్, సుడిగాలి సుధీర్‌ను ముద్దులతో ముంచెత్తారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Sushmitha sen romance with boy friend pics goes viral. After 12 years Anushka to romance with Madhavan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X