For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: బాలీవుడ్ నిర్మాత టాలీవుడ్ హీరోయిన్ అఫైర్.. పూజా సీక్రెట్స్ లీక్.. బిగ్‌బాస్‌లో ఆ రాత్రంతా ఆమెతో..

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో దసరా పండుగ జోష్‌ ఎక్కువగానే కనిపించింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన మా ఎన్నికల వివాదాలు సినీ వర్గాలను, సాధారణ ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. అయితే ఇలాంటి జోష్, వివాదాల మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

  Pooja Hegde..అల్లు అరవింద్ నాకు అలాంటి మెసేజ్.. భయపడుతూ ఆ మెసేజ్‌ను చదివాను అంటూ

  Pooja Hegde..అల్లు అరవింద్ నాకు అలాంటి మెసేజ్.. భయపడుతూ ఆ మెసేజ్‌ను చదివాను అంటూ

  అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్‌ చిత్రం అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ కానున్నది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్ఫణలో రూపొందిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సినిమా ఈవెంట్‌లో పూజా హెగ్గే మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విష్ణు గెలిచాడని ఆనందపడొద్దు... భయంకరమైన హమీలు ఇచ్చాడు .. చిరు, పవన్ పేరు చెబుతూ.. మోహన్ బాబు ఎమోషన్ స్పీచ్

  విష్ణు గెలిచాడని ఆనందపడొద్దు... భయంకరమైన హమీలు ఇచ్చాడు .. చిరు, పవన్ పేరు చెబుతూ.. మోహన్ బాబు ఎమోషన్ స్పీచ్

  మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్ రాజ్‌కు 270 ఓట్లు లభించాయి. శ్రీకాంత్‌కు 375 ఓట్లు రాగా, బాబు మోహన్‌కు 269 ఓట్లు లభించాయి. ఇక కోశాధికారి పదవికి పోటీ చేసిన శివ బాలాజీకి 359 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి నాగినీడుకు 292 ఓట్లు పోలయ్యాయి. మంచు విష్ణు విజయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  MAA elections 2021: బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లి.. అందుకే ఓటమి.. అనసూయ సంచలన ఆరోపణలు

  MAA elections 2021: బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లి.. అందుకే ఓటమి.. అనసూయ సంచలన ఆరోపణలు

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసినా ఇంకా వివాదాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. మీడియా ముందు, అలాగే సోషల్ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. అయితే మా ఎన్నికల వివాదం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఇండస్ట్రీలో వాతావరణం నివురు గప్పిన నిప్పులా ఎదో క్షణంలో భగ్గుమనే పరిస్థితి కనిపిస్తున్నది. తాజాగా మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అనసూయ చేసిన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కామెంట్లు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా..

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా..

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆరంభంలోనే పలు హిట్లను అందుకున్నా పెద్దగా పాపులారిటీని మాత్రం అందుకోలేకపోయిందామె. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసి వేరే ఇండస్ట్రీల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఆఫర్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అందులో తన ఆటతోనే కాకుండా వ్యవహార శైలితో ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మోనాల్ గజ్జర్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసీషన్: మరో సినిమా నుంచి ఔట్.. ప్రెగ్నెన్సీపై అలా క్లారిటీ

  కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసీషన్: మరో సినిమా నుంచి ఔట్.. ప్రెగ్నెన్సీపై అలా క్లారిటీ

  హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే అందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం ఆమె పెద్దగా సినిమాలు చేయకపోవడమే. ఇలాంటి సమయంలో కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Samantha పిల్లల్ని కనాలనుకుంది.. సంచలన నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ!

  Samantha పిల్లల్ని కనాలనుకుంది.. సంచలన నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ!

  అక్కినేని నాగచైతన్య సమంత ల విడాకుల వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట కొన్ని కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకోకుండా ముందే వీరిద్దరు విడిపోతున్నారు అనే ప్రచారం త్వరగా తర్వాత వారు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం మీద సమంత టార్గెట్ చేస్తూ ప్రచారం జరుగుతుండటంతో ఆమె ఎట్టకేలకు ఈ విషయం మీద స్పందించింది కూడా. అయితే ఈ విషయం మీద తాజాగా గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Suma kanakala: ఆ వ్యాధితో బాధపడుతున్నా..ఏళ్ల నుంచి దాచా కానీ ఇక దాచాలనుకోవడం లేదు.. అసలేమైందంటే?

  Suma kanakala: ఆ వ్యాధితో బాధపడుతున్నా..ఏళ్ల నుంచి దాచా కానీ ఇక దాచాలనుకోవడం లేదు.. అసలేమైందంటే?

  తెలుగు టెలివిజన్ ఫీల్డ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ. అద్భుతమైన టైమింగ్‌తో మలయాళీ అయినా ఆమె తెలుగులో వరుస షోలతో దూసుకుపోతోంది. అయితే సుమ తన చర్మ సమస్యల గురించి కీలక విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెల్తే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మామ పవన్ బాటలో బన్నీ.. ల్యాండ్ వెనుక అసలు సంగతి ఇదట!

  మామ పవన్ బాటలో బన్నీ.. ల్యాండ్ వెనుక అసలు సంగతి ఇదట!

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు రోజులుగా మీడియాలో ఎక్కువ హైలెట్ అయ్యారు. దానికి కారణం ఆయన హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకర్పల్లి ప్రాంతంలో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేయడమే.. సరిగ్గా కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ అక్కడే ఆరున్నర ఎకరాలు కొనడంతో అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ నే ఫాలో అవుతున్నాడని అక్కడ పొలం మీద పెట్టుబడి పెట్టి ఉంటారని అందరూ భావించారు. అయితే దీని వెనుక అసలు విషయం వేరే ఉంది అని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   Maa Elections: నరేష్‌ వ్యాఖ్యలపై స్పందించిన నటి హేమ.. ఏం చేయకుండానే కొరికేస్తామా?

  Maa Elections: నరేష్‌ వ్యాఖ్యలపై స్పందించిన నటి హేమ.. ఏం చేయకుండానే కొరికేస్తామా?

  టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల హడావుడి 10 గంటల వరకు ప్రశాంతంగానే కొనసాగింది. పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోలు కూడా ఉదయమే వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్టిస్టులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే కాకుండా కొట్లాటకు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. నటి హేమ ఏకంగా ఒక నటుడి చేయి కొరికినట్లు నటుడు నరేష్ ఆరోపణలు చేశారు. ఇక ఆ విషయంపై హేమ కూడా క్లారిటీ ఇచ్చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Rakul Preet బాలీవుడ్ నిర్మాతతో రకుల్ అఫైర్.. పుట్టిన రోజున ఆ పోస్ట్ తో రివీల్ చేసేసిందిగా!

  Rakul Preet బాలీవుడ్ నిర్మాతతో రకుల్ అఫైర్.. పుట్టిన రోజున ఆ పోస్ట్ తో రివీల్ చేసేసిందిగా!

  ఈ మధ్యకాలంలో కొంచెం వయసైన హీరోయిన్లందరూ ప్రేమ, పెళ్లి బాట పడుతున్నారు. ఈ మధ్యనే కాజల్ అగర్వాల్ తన ప్రియుడిని వివాహం చేసుకోగా ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టిన రోజున తన ప్రియుడిని పరిచయం చేసింది. అయితే ఆయన కూడా హీరో కావడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   Bigg boss 5: కాజల్ నకిలీ మనిషి.. శ్రీరామ్ తో రాత్రి మొత్తం అలానే మాట్లాడా: వెళ్లే ముందు హామీదా ఎమోషనల్

  Bigg boss 5: కాజల్ నకిలీ మనిషి.. శ్రీరామ్ తో రాత్రి మొత్తం అలానే మాట్లాడా: వెళ్లే ముందు హామీదా ఎమోషనల్

  బిగ్ బాస్ హౌస్ లో ఊహించినట్టుగానే జరిగింది. గత ఐదు వారాలు కూడా ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో అనేక రకాల అనుమానాలు నిజమయ్యాయి. ఇక ఈ సారి మొదట్లో కాస్త కన్ఫ్యూజన్ గానే ఉన్నప్పటికీ చివరికి హామీదా వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె ప్రయాణమైతే కాస్త విభిన్నంగా జరిగింది. ఆమె ఎక్కువగా శ్రీరామ్ తో రొమాంటిక్ పాట్నర్ గా కొనసాగుతూ వచ్చింది. ఇక చివరికి వెళ్లిపోయే సమయంలో హామీదా అయితే కాస్త ఎమోషనల్ అయ్యింది. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరి గురించి తనదైన శైలిలో వివరణ ఇస్తూ కొంతమంది పై చాలా అప్సెట్ అయ్యింది. హామీదా వెళ్ళిపోయే ముందు శ్రీరామ్ ను చూస్తూ కంటతడి పెట్టుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Recommended Video

  Bigg Boss Telugu 5 : సిరి ని ఘోరంగా అవమానించిన షణ్ముఖ్.. తెగ ఏడ్చేసిన సిరి..! || Filmibeat Telugu
  Bigg Boss 5: హమీదా వాకిట్లో శ్రీరామచంద్ర చెట్టు.. కంటెస్టెంట్లను ఆటాడేసుకొన్న హైపర్ ఆది

  Bigg Boss 5: హమీదా వాకిట్లో శ్రీరామచంద్ర చెట్టు.. కంటెస్టెంట్లను ఆటాడేసుకొన్న హైపర్ ఆది

  ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మొత్తానికి 35 వ రోజు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో కొనసాగింది. ఫెస్టివల్ సందర్భంగా నాగార్జున కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. పాటలు డాన్స్ లో ఉంటూ అందరికీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియోలు కూడా చూపించడం జరిగింది. ఆ తరువాత హైపర్ ఆది ఎంట్రీతో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వచ్చాను అంటూ ఒక ఆట ఆడేసుకున్నాడు. ఎందుకంటే చివరికి నాగార్జున పై కూడా హైపర్ ఆది పంచ్ లు బాగానే వేశాడు. అందరికంటే ఎక్కువగా హామీదా శ్రీరామ్ మధ్యలో ఉన్న రిలేషన్ పై కూడా ఎక్కువగా పంచ్ లు వేసే ప్రయత్నం చేశాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, EMK Show, Samantha, Love Story in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 5, Samantha, Love Story, EMK Show in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X