For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్:బిస్కెట్లు వేయండి అంతేగానీ అంటూ రష్మీ, అదంతా ఫేక్, అస్సలు నమ్మొద్దు: హాట్‌గా చిరు కామెంట్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రామ్ చరణ్, RRR, ప్రభాస్ పెళ్లి, షాలిని పాండే లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  రామ్ చరణ్ ఐడియా.. ఎన్టీఆర్‌కి చెప్పగానే! RRR పూర్తికాగానే సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్

  రామ్ చరణ్ ఐడియా.. ఎన్టీఆర్‌కి చెప్పగానే! RRR పూర్తికాగానే సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇద్దరూ కలిసి సెట్స్‌పై జాలీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అంశం గురించి ఎన్టీఆర్‌కి రామ్ చరణ్ సలహా ఇచ్చారని తెలుస్తోంది. చెర్రీ ఇచ్చిన ఆ సలహాపై ఎన్టీఆర్ కూడా పాజిటివ్‌గా స్పందించారట. ఇంతకీ ఏంటా సలహా? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలయ్య బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. మరీ ఇంత దారుణమా? అంటూ సీరియస్

  బాలయ్య బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. మరీ ఇంత దారుణమా? అంటూ సీరియస్

  హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం రూల‌ర్‌. సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మేరకు ఆదివారం (డిసెంబర్ 22) రోజు హైదరబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సమావేశానికి బాలయ్య బాబు సహా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షాకింగ్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు.. ఇదీ అసలు విషయం

  షాకింగ్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు.. ఇదీ అసలు విషయం

  కొన్ని సందర్భాల్లో అస్సలు ఊహించని వార్తలు షాకిస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్, అది కూడా ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైందనే వార్త సంచలనంగా మారింది. పలు జాతీయ మీడియాలు ప్రచురించిన కథనాల ప్రకారం ఆమెపై కేసు ఫైల్ అయిందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రష్మీ గౌతమ్ ప్రేమ.. బిస్కెట్లు వేయండి అంతేగానీ.. ఆకట్టుకున్న జబర్దస్త్ బ్యూటీ

  రష్మీ గౌతమ్ ప్రేమ.. బిస్కెట్లు వేయండి అంతేగానీ.. ఆకట్టుకున్న జబర్దస్త్ బ్యూటీ

  బుల్లితెర యాంకర్‌గా జబర్దస్త్ పాపులారిటీ సంపాదించింది రష్మీ గౌతమ్. వెండితెరపై కూడా తన అందాలతో కుర్రకారును మాయ చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. విషయం ఏదైనా తాను చెప్పాలనుకుంటే కుండబద్దలు కొట్టేయడం ఆమె నైజం. ముఖ్యంగా సామాజిక అంశాలు, ముగా జీవాల గురించి రష్మీ ఎప్పుడూ స్పందిస్తుండటం గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే శునకాలపై తన ప్రేమను చాటుకుంటూ ఓ సందేశమిచ్చింది రష్మీ. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అదంతా ఫేక్.. అస్సలు నమ్మొద్దు.. హాట్ టాపిక్ అయిన చిరంజీవి స్టేట్‌మెంట్

  అదంతా ఫేక్.. అస్సలు నమ్మొద్దు.. హాట్ టాపిక్ అయిన చిరంజీవి స్టేట్‌మెంట్

  సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ రోజుల్లో సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు బాగా పెరిగారు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ దానిని ప్రజల్లోకి జొప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవిపై ఓ న్యూస్ క్రియేట్ చేసి దాన్ని ఆన్‌లైన్ వేదికలపై వైరల్ చేశారు కొందరు సైబర్ కేటుగాళ్ళు. తాజాగా ఈ ఇష్యూపై మెగాస్టార్ స్వయంగా స్పందించారు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  RRR రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ! ఆ మాట చెప్పడంతో అంతా షాక్

  RRR రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ! ఆ మాట చెప్పడంతో అంతా షాక్

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని, అనుకున్న సమయానికి RRR విడుదల కావడం కష్టమే అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వార్తలపై స్పందించారు జక్కన్న.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బ్యూటిఫుల్ హీరోయిన్‌తో చిందేస్తూ ఎంజాయ్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్

  బ్యూటిఫుల్ హీరోయిన్‌తో చిందేస్తూ ఎంజాయ్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్

  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే వర్మ.. ఈ సారి హీరోయిన్‌తో కలిసి రెచ్చిపోయి డాన్సులేస్తూ వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏ హీరోయిన్‌తో వర్మ అంతలా చిందులేశాడు? ఆ సందర్భం ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇబ్బందిగా అనిపించింది కానీ, తప్పదని చేశా.. ట్రాన్స్‌జెండర్‌ను కాబట్టి.. నటి హాట్ కామెంట్స్

  ఇబ్బందిగా అనిపించింది కానీ, తప్పదని చేశా.. ట్రాన్స్‌జెండర్‌ను కాబట్టి.. నటి హాట్ కామెంట్స్

  సినిమా అన్నాక ఎలాంటి సీన్స్ అయినా చేయాల్సిందే. కొన్నిసార్లు హద్దుదాటేలా ఉంటే మాత్రం వాటిని తిరస్కరిస్తుంటారు హీరోహీరోయిన్లు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే తప్పని పరిస్థితుల్లో నటీనటులు కొన్ని సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భమే ఎదుర్కొందట బాలీవుడ్ నటి ఇవాంకా దాస్‌. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా పేర్కొంది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  భారతదేశంలో ఆ పరిస్థితి ఇంకెంతో దూరం లేదు.. నటి మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

  భారతదేశంలో ఆ పరిస్థితి ఇంకెంతో దూరం లేదు.. నటి మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

  దేశవ్యాప్తంగా జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ)ని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. అయితే దీని అమలుపై ప్రస్తుతం దేశమంతా తీవ్ర దుమారం రేగుతోంది. దీనిని బీజేపీ వర్గాలు సమర్థిస్తుంటే మిగిలిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినీ నటి, బీజేపీ నాయకురాలు ఈ ఇష్యూపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   శ్రీ రెడ్డి సెన్సేషన్.. ఫ్రెషర్స్‌కి బంపర్ ఆఫర్! ఫస్ట్ ప్రియారిటీ ఎవరికంటే..

  శ్రీ రెడ్డి సెన్సేషన్.. ఫ్రెషర్స్‌కి బంపర్ ఆఫర్! ఫస్ట్ ప్రియారిటీ ఎవరికంటే..

  సంచలన తారగా భారీ పాపులారిటీ సంపాదించిన శ్రీ రెడ్డి.. మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా తన పర్శనల్ విషయాలతో పాటు పొలిటికల్ జర్నీ, లవ్, పెళ్లి, సినిమాలు తదితర విషయాలు ప్రస్తావించింది. ఈ మేరకు తాను ఫ్రెషర్స్‌కి ఆఫర్ చేస్తా అని చెప్పింది. ఇంతకీ ఆమె చేసే ఆ ఆఫర్ ఏంటి? దానికి ఫ్రెషర్స్‌ మాత్రమే ఎందుకు? ఆ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. స్వయంగా ఆవిడే చెప్పేసింది.. ఆ అమ్మాయి తోనే!

  ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. స్వయంగా ఆవిడే చెప్పేసింది.. ఆ అమ్మాయి తోనే!

  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠకీమని చెప్పే పేరు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్‌గా వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో పెళ్లి విషయంలో చాలా స్లోగా ఉన్నాడు. 40 సంవత్సరాల వయసొచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో టాలీవుడ్ లోకమంతా ఈయన పెళ్లి కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పిల్లలతో సమంత.. వావ్! అక్కినేని కోడలిగా సూపర్ అనిపించుకున్న స్టార్ హీరోయిన్

  పిల్లలతో సమంత.. వావ్! అక్కినేని కోడలిగా సూపర్ అనిపించుకున్న స్టార్ హీరోయిన్

  అక్కినేని సమంత.. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ టాప్ హీరోయిన్. తెలుగు చిత్రసీమలో భారీ పాపులారిటీతో పాటు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ సమంత. సినీ హీరోయిన్‌గా ఇంత క్రేజ్ సంపాదించిన సామ్.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సామాజిక సేవలు అందించడం లోనూ ముందుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఆంధ్రా ఆసుపత్రిలోని హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ సెంటర్‌‌కి వెళ్లి వావ్ అనిపించుకుంది. ఇంతకీ సమంత ఆ ఆసుపత్రికి ఎందుకెళ్లినట్లు? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. N. T. Rama Rao Jr., Ram Charan, Nandamuri Balakrishna, Sri Reddy, Samantha Akkineni, Shalini Pandey in the news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X