For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మరీ హాటుగా రమ్యకృష్ణ.. భర్తపై సమంతకు డౌట్స్.. అనసూయ ఫస్ట్ బాయ్‌‌ఫ్రెండ్‌

  |

  కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  షూటింగ్స్ లేక రోడ్లపై పండ్లు అమ్ముకుంటున్న నటుడు.. మరీ ఇంత దారుణమా?

  షూటింగ్స్ లేక రోడ్లపై పండ్లు అమ్ముకుంటున్న నటుడు.. మరీ ఇంత దారుణమా?

  సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ గా ఎంత బిజీగా మారినా కూడా కొన్నిసార్లు ఊహించని విధంగా అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఇండస్ట్రీలో రాజభోగాలు అనుభవించిన స్టార్ హీరో హీరోయిన్లే ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవకాశాల కోసం ఫిల్మ్ నగర్ లో చాలా మంది ఇంకా ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. అయితే ఒక యువ నటుడు కూడా అవకాశాలు లేక రోడ్ల మీద పండ్లు అమ్ముకుంటున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సంపాదనలో భర్తను మిచ్చిన ఐశ్వర్య రాయ్.. వాటి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  సంపాదనలో భర్తను మిచ్చిన ఐశ్వర్య రాయ్.. వాటి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  ప్రపంచం మెచ్చిన మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. నేటితరం జనరేషన్స్ ని కూడా తన అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న ఐశ్వర్య ప్రస్తుతం లాక్ డౌన్ లో ఫ్యామిలితో సరదాగా గడుపుతోంది. నటిగానే కాకుండా ఒక తల్లిగా, భార్యగా కూడా తన బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తోంది. ఇక ఇటీవల ఆమె ఆస్తులకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. నాగచైతన్యపై సమంత అనుమానం

  నా భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. నాగచైతన్యపై సమంత అనుమానం

  రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల రోకా ఈవెంట్ ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఇట్స్ అఫీషియల్ అని రానా తన ప్రేయసి ఫోటోలను షేర్ చేయడంతో అంతా ఎంగేజ్‌మెంట్ జరిగిందని వార్తలు వడ్డించారు. తీరా అది నిశ్చితార్థం కాదని, రోకా ఫంక్షన్ తెలిసింది. దీంతో మళ్లీ ఘనంగా జరిగిన రోకా ఫంక్షన్ అని మళ్లీ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఈవెంట్‌లో దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కనిపించింది. మొత్తం ఈవెంట్‌లో నాగ చైతన్య, సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాకు కనీసం ఒక్కసారి కూడా కాలేదు.. అలాంటి వారినే చేసుకుంటా.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్

  నాకు కనీసం ఒక్కసారి కూడా కాలేదు.. అలాంటి వారినే చేసుకుంటా.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్

  ప్రశాంతంగా ఉన్న శ్రీ రెడ్డి.. రాకేష్ మాస్టర్ కామెంట్స్‌తో మళ్లీ తన పాత అవతారంలోకి మారింది. ఫేస్‌బుక్ లైవ్‌లో అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి, మెగా ఫ్యామిలీ ఇలా అన్నింటిపైనా మాట్లాడుతూ దుమ్ముదులిపింది. ఇక అక్కడి నుంచి మొదలైన శ్రీ రెడ్డి.. ప్రతీ విషయంపై స్పందిస్తూ వస్తోంది. ఈ మధ్య రానాను కాస్త టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రమ్యకృష్ణను ఇంత హాట్‌గా చూసుండరు.. మాస్కుతో ఛార్మీకి డైరెక్టర్ ముద్దులు (ఫోటోలు)

  రమ్యకృష్ణను ఇంత హాట్‌గా చూసుండరు.. మాస్కుతో ఛార్మీకి డైరెక్టర్ ముద్దులు (ఫోటోలు)

  సెలెబ్రిటీలంతా రోజూ షూటింగ్స్ అంటూ చూట్టూ కొన్ని వందల మంది మధ్యన గడిపేవారు. కరోనా వల్ల గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే వీరంతా వీడియో కాల్ ద్వారా ఎప్పటికప్పుడు వారి సన్నిహితులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. తాజాగా చార్మీ, రమ్యకృష్ణ...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ సుధీర్.. ఆ అమ్మాయి ఎవరంటే..?

  పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ సుధీర్.. ఆ అమ్మాయి ఎవరంటే..?

  మెజిషియన్ గా కెరీరి స్టార్ట్ చేసి ఆ తరువాత కమెడియన్ స్థిరపడ్డాడు సుధీర్. కెరీర్ మొదట్లో ఎంతగానో కష్టపడిన సుధీర్ ఆ తరువాత జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి అనే ట్యాగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా వెండితెరపై నటుడిగా కూడా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే రీసెంట్ గా మనోడు పెళ్లికి సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తన ఫస్ట్ బాయ్‌ ఫ్రెండ్‌ ఫొటోను రివీల్ చేసిన అనసూయ.. రెండు మూడో వాడు కూడా.!

  తన ఫస్ట్ బాయ్‌ ఫ్రెండ్‌ ఫొటోను రివీల్ చేసిన అనసూయ.. రెండు మూడో వాడు కూడా.!

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు సుపరిచితురాలు అయిన ఆమె... తక్కువ వ్యవధిలోనే ఎక్కువ గుర్తింపును సొంతం చేసుకుంది. అందంతో పాటు అభినయం కూడా కనబరచే నైపుణ్యం ఉండడంతో సినిమాల్లోనూ రాణిస్తోంది. టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోన్న అనసూయ.. తాజాగా తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఫొటోను రివీల్ చేసింది. ఆ సంగతులు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రానాకు త్రిష ఫోన్.. మిహికాతో పెళ్లిపై రియాక్షన్ ఏమిటంటే

  రానాకు త్రిష ఫోన్.. మిహికాతో పెళ్లిపై రియాక్షన్ ఏమిటంటే

  టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లి వార్త దక్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. సినీ పరిశ్రమకు పరోక్ష సంబంధాలున్న వ్యక్తి మిహికాను పెళ్లాడుతున్నానంటూ రానా ప్రకటన చేయగానే కొంత షాక్ కలిగించినప్పటికీ.. వెంటనే తేరుకొని అందరూ కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు అందించారు. అయితే రానాకు త్రిషకు మధ్య అఫైర్ ఉందని, వారిద్దరి పెళ్లి చేసుకొంటారనేవార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రానా పెళ్లి ప్రకటన తర్వాత త్రిష కృష్ణన్ రియాక్షన్ ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మిహికాను పెళ్లికి ఎలా ఒప్పించానంటే.. లక్ష్మి మంచు లైవ్ షోలో సీక్రెట్ విప్పిన రానా

  మిహికాను పెళ్లికి ఎలా ఒప్పించానంటే.. లక్ష్మి మంచు లైవ్ షోలో సీక్రెట్ విప్పిన రానా

  టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి పెళ్లి వార్త వినగానే ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను నడిపే మిహికా బజాజ్‌ నా ప్రపోజల్‌ను ఒప్పుకొందని రానా ట్వీట్ చేయగానే ఆ వార్త సోషల్ మీడియాను వేడెక్కించింది. మిహికాను పెళ్లి చేసుకోవడంపై కొందరు ఆశ్చర్య వ్యక్తం చేయగా.. మరికొందరు ఎవరీమే.. రానా ప్రేమలో పడటానికి కారణమేమిటి అనే ప్రశ్నలు అనేక మందిని తొలిచాయి. ఆ విషయాలపై లక్ష్మీ మంచుతో ఇన్స్‌టాగ్రామ్ లైవ్ చాట్‌లో రానా మాట్లాడుతూ...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రధాని మోదీ కోసం నమిత.. షాకింగ్‌‌గా ఏం చేశారో తెలుసా?

  ప్రధాని మోదీ కోసం నమిత.. షాకింగ్‌‌గా ఏం చేశారో తెలుసా?

  దక్షిణాది సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్న నమిత విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకలను ఆకట్టుకొన్నది. గత 15 ఏళ్లలో అందాల తారగా, శృంగారతారగా ఎన్నో పాత్రలతో ప్రేక్షకును మెప్పించింది. దక్షిణాదిలో అజిత్, విజయ్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో జతకట్టింది. ఇటీవల పెళ్లి చేసుకొన్న నమిత టెలివిజన్ రంగంవైపు అడుగులేస్తూనే రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా మోడీపై ఓపాటను రిలీజ్ చేసి వార్తల్లో కెక్కారు. మోదీపై, రాజకీయాలపై నమిత వెలడించిన అభిప్రాయలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్లి పీటల నుంచి పారిపోదామనుకొన్నా.. లక్ష్మీ మంచు, పెళ్లి తర్వాత ఏం చేయాలంటే.. రానాకు క్రేజీ టిప్స్

  పెళ్లి పీటల నుంచి పారిపోదామనుకొన్నా.. లక్ష్మీ మంచు, పెళ్లి తర్వాత ఏం చేయాలంటే.. రానాకు క్రేజీ టిప్స్

  టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి త్వరలోనే ఇంటి వాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఉత్తరాది అమ్మాయి మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇరు ఫ్యామిలీ మధ్య రోకా ఫంక్షన్ జరిగింది. ఈ క్రమంలో మిహికాతో రిలేషన్ అనౌన్స్ చేసిన తర్వాత తొలి ఇంటర్వ్యూను లక్ష్మి మంచుకు ఇచ్చారు. వారిద్దరి మధ్య ఇన్స్‌టాలో జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఇదే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా ఫస్ట్ క్రష్.. తొలి ముద్దు వారితోనే.. అఫైర్స్ గురించి చెప్పిన నాగార్జున

  నా ఫస్ట్ క్రష్.. తొలి ముద్దు వారితోనే.. అఫైర్స్ గురించి చెప్పిన నాగార్జున

  టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కేవలం వెండి తెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా రొమాంటిక్‌గా ఉంటారని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. ఆయన జీవన విధానం చూస్తే ఆ మాట కరెక్టే అనిపిస్తుంది. అలాంటి నాగ్ జీవితంలో ఎన్నో ప్రేమ కథలు, ముద్దు ముచ్చటలు ఉండటం చాలా సాధారణమే. అలాంటి టాలీవుడ్ మన్మథుడు తాజాగా అన్నమయ్య చిత్రం విడుదలై 23 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టాటూ వెనుకున్న అర్థం అదే.. గుట్టు విప్పిన మిహీక బజాజ్

  టాటూ వెనుకున్న అర్థం అదే.. గుట్టు విప్పిన మిహీక బజాజ్

  రానాను ప్రేమించేవారంతా మిహీకను ఫాలో అవ్వడం ప్రారంభించారు. మిహీక షేర్ చేసే ఫోటోలన్నీ క్షణాల్లో వైరల్ కావడం వెనుకున్న కారణం కూడా ఇదే. తాజాగా ఆమె మణికట్టుపై ఉన్న టాటూ అర్థం చెప్పింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే

  సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే

  టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన వాణీ శ్రీ.. చెన్నైలోనే సెటిలైంది. ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న వాణీ శ్రీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంది. అయితే ఆమె కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ (36) నిన్న ఉదయం గుండెపోటుతో మృతి చెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి. అసలు ఇంతకి ఏం జరిగిందంటే..


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Pawan Kalyan's Vakeel Saab To Be The Game Changer For Tollywood In This Crisis
  కరెన్సీ నోట్లపై వారి ఫోటోలు.. గాంధీజీ కూడా అదే చెప్పేవారు.. మళ్లీ గెలికిన నాగబాబు

  కరెన్సీ నోట్లపై వారి ఫోటోలు.. గాంధీజీ కూడా అదే చెప్పేవారు.. మళ్లీ గెలికిన నాగబాబు

  మెగా బ్రదర్ నాగబాబు నాథురాం గాడ్సేపై వ్యాఖ్యలు చేసిన రోజు నుంచి నిత్యం ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంటోంది. నాగబాబుపై రాజకీయంగా కొంతమంది టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నాగబాబు సైతం గట్టిగానే తిప్పి కొడుతున్నాడు. సత్యం కఠినంగా ఉంటుంది.. సత్యం వధ ధర్మం చర అంటూ సెటైర్స్ వేస్తున్నాడు. అయితే నాగబాబు ఇలా ఏదో ట్వీట్ చేయడం మళ్లీ అది రచ్చ రచ్చగా మారడంతో.. మళ్లీ ఎవరో ఒకరు కామెంట్ చేయడంతో మెగాబ్రదర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన కామెంట్ మరింత వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Illeana D cruz, Nayanatara, Rana, Prabhas, Anchor Suma, RGV, Chiranjeevi, Roja are in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X