For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: రోడ్డునపోయే వారిని పిలిచిమరీ కౌగిలించుకుంటున్న బ్యూటీ.. పునర్నవి భూపాలం అందాల ఆరబోత

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రామ్ చరణ్, RRR, ప్రభాస్ పెళ్లి, షాలిని పాండే లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

    యంగ్ హీరోయిన్ ఫ్రీ హగ్స్.. రోడ్డునపోయే వారిని పిలిచిమరీ కౌగిలించుకుంటున్న బ్యూటీ! భలే ఆఫర్

    యంగ్ హీరోయిన్ ఫ్రీ హగ్స్.. రోడ్డునపోయే వారిని పిలిచిమరీ కౌగిలించుకుంటున్న బ్యూటీ! భలే ఆఫర్

    నేటితరం యంగ్ హీరోయిన్స్ ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో పాటు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా హీరోయిన్ రిచా చద్దా కౌగిలింతల్లో మునిగిపోయి దాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపించింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆరు నెలలుగా మానసికంగా.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కారణంగా.. మొత్తం చెప్పేసిన థమన్

    ఆరు నెలలుగా మానసికంగా.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కారణంగా.. మొత్తం చెప్పేసిన థమన్

    అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వాళ్ళిచ్చిన ఆ చెక్కులను చించి పారేశా.. మొత్తానికి ఫుల్లుగా ఎంజాయ్ చేశా: రవితేజ

    వాళ్ళిచ్చిన ఆ చెక్కులను చించి పారేశా.. మొత్తానికి ఫుల్లుగా ఎంజాయ్ చేశా: రవితేజ

    గత కొంతకాలంగా సరైన హిట్ పడక కసిగా ఉన్న రవితేజ అదే కసితో ఇక 'డిస్కో రాజా' సినిమాతో రంగంలోకి దిగుతున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సమంత షాకింగ్ డిసీజన్.. గోవా బీచ్ దగ్గర్లో అలా! ఇదీ అసలు స్కెచ్..

    సమంత షాకింగ్ డిసీజన్.. గోవా బీచ్ దగ్గర్లో అలా! ఇదీ అసలు స్కెచ్..

    టాలీవుడ్ మోస్ట్ ఫేమస్ స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంత పేరు ముందువరుసలో ఉంటుంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా అక్కినేని కోడలిగా, గ్లామర్ బ్యూటీ సామ్ అలరిస్తున్న తీరు యువ హృదయాలను కొల్లగొడుతోంది. సినిమాల సంగతి అటుంచితే.. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తీసుకున్న ఓ డిసీజన్ షాకిస్తోంది. ప్రస్తుతం అంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటా డిసీజన్?

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సుమకు అదిరిపోయే పంచ్.. మా బావా రవితేజ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. వివి వినాయక్ కామెంట్స్

    సుమకు అదిరిపోయే పంచ్.. మా బావా రవితేజ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. వివి వినాయక్ కామెంట్స్

    మాస్ మహారాజ్ రవితేజ పూర్తిగా మారిపోయి.. కొత్త కథను ఎంచుకుని చేసిన చిత్రం డిస్కోరాజా. ఎక్కడికి పోతావు చిన్నివాడ వంటి డిఫరెంట్ సినిమాను చేసిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తోన్న డిస్కోరాజా.. ఇప్పటికే పాటలు, టీజర్‌లతో ఎన్నో అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం జనవరి 24న విడుదలయ్యేందుకు సిద్దంగా ఉండటంతో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    గర్భంతో ఉన్నా కూడా.. ప్రాక్టిస్ చేసిందట.. వీడియో వైరల్

    గర్భంతో ఉన్నా కూడా.. ప్రాక్టిస్ చేసిందట.. వీడియో వైరల్

    కొంతమంది కథానాయికలు నటనపై తమకు ఎంత ప్రేమ, ఇష్టం, అంకితభావం ఉందో చాటిచెబుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన తాము ఇచ్చిన మాటకు నిలబడి సినిమా కోసం నిలబడతారు. ఎన్ని కష్టాలనైనా దిగమింగుతారు. ఇక కొందరైతే తమకు చిన్న తలనొప్పి వచ్చినా షూటింగ్ క్యాన్సల్ చేసే రకాలు కూడా ఉంటారు. అయితే ఒకప్పటి హీరోయిన్ స్నేహా.. సినిమా పట్ల తనకున్న నిబద్దతను చాటి చెప్పింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రాజశేఖర్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ‘మా' వివాదంపై సుమన్

    రాజశేఖర్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ‘మా' వివాదంపై సుమన్

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఆరోజు చిరంజీవి ప్రసంగిస్తూ.. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడును చెవిలో చెబుదామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మాట్లాడుతున్న పరుచూరి గోపాల కృష్ణ నుంచి మైకు లాక్కున్న రాజశేఖర్ చిరు ప్రసంగంపై ఫైర్ అయ్యాడు. ఇష్టమొచ్చినట్టుగా రెచ్చిపోయిన రాజశేఖర్.. సభ నుంచి వెళ్లిపోవడం, సినీ పెద్దలంతా ఫైర్ అవ్వడం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సుమన్ స్పందిస్తూ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రికార్డులు బద్దలు కొడుతున్న విజయ్ దేవరకొండ.. ఉత్తరాదిలో ఈ క్రేజ్ ఊహించి ఉండరు.!

    రికార్డులు బద్దలు కొడుతున్న విజయ్ దేవరకొండ.. ఉత్తరాదిలో ఈ క్రేజ్ ఊహించి ఉండరు.!

    విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. ఈ యంగ్ హీరో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు. 'పెళ్లి చూపులు' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన ఈ క్రేజీ స్టార్.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో యూత్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతడి ఖాతాలో 'గీత గోవిందం' వంటి భారీ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టు వచ్చి చేరింది. అయితే, ఈ మూవీ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. తాజాగా విజయ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అది కూడా ఉత్తరాదిలో కావడం విశేషం. ఇంతకీ ఏంటా ఘనత.?

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రోడ్డునపోయే వారిని పిలిచిమరీ కౌగిలించుకుంటున్న బ్యూటీ!
    హీరోతో ఎఫైర్‌ను రివీల్ చేసిన హీరోయిన్.. కలిసున్న ఫొటోను లీక్ చేసి హాట్ టాపిక్‌ అయింది.!

    హీరోతో ఎఫైర్‌ను రివీల్ చేసిన హీరోయిన్.. కలిసున్న ఫొటోను లీక్ చేసి హాట్ టాపిక్‌ అయింది.!

    మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే హిందీ సినీ పరిశ్రమలో ప్రేమల గోల ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో.. హీరోయిన్ల మధ్య డేటింగులు అక్కడ సర్వ సాధారణం. అందుకే బాలీవుడ్‌లోని నటీనటులు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఓ యువ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, తాజాగా సదరు నటి చేసిన పోస్టుతో వాళ్ల ప్రేమాయణాన్ని చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఆమె ఏం పోస్టు చేసింది.?

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పునర్నవి భూపాలం అందాల అరబోత.. ఇంత బోల్డుగా ఎప్పుడూ చూసుండరేమో!

    పునర్నవి భూపాలం అందాల అరబోత.. ఇంత బోల్డుగా ఎప్పుడూ చూసుండరేమో!

    పునర్నవి భూపాలం.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ షో ద్వారా ఈమె ఎంతో పాపులర్ అయిపోయింది. అంతకు ముందే సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటికీ.. ఈ రియాలిటీ షో తర్వాతనే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. తనకు తోచిన విషయాన్ని సూటిగా చెబుతూ హౌస్‌లో హాట్ టాపిక్ అయిన ఈ అమ్మడు.. విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌తో వ్యవహరించిన తీరుతో కూడా చర్చనీయాంశం అయింది. బిగ్ బాస్ తర్వాత కూడా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా హాట్ అవతారంతో ఈమె షాకిస్తోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Ram Charan, Nandamuri Balakrishna, Samantha Akkineni, Upasana in the news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X