For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: నగ్నంగా కనిపించా.. ఆ ఒక్కటి ఉంటేనా.. వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉపాసన, రామ్ చరణ్, బాలకృష్ణ, కల్కి కొచ్లిన్ లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  ఆ ఒక్కటి ఉంటేనా.. వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని.. గాయత్రీ గుప్తా సంచలన కామెంట్స్

  ఆ ఒక్కటి ఉంటేనా.. వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని.. గాయత్రీ గుప్తా సంచలన కామెంట్స్

  సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మపైనే ఓ బాంబ్ పేల్చింది. ఆర్జీవీపై చేసిన కామెంట్స్ అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. ఐస్ క్రీమ్2 సినిమాతో వర్మతో కలిసి పని చేసింది గాయత్రీ గుప్తా. ఆపై అడపాదడపా చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతోంది. అమె చేసిన కామెంట్స్ ఏంటి అన్నది ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఆదిలోనే లేడీ యాంకర్‌కు బిగ్ షాక్: అతడితో కలిసి వచ్చి సర్‌ప్రైజ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

  ఆదిలోనే లేడీ యాంకర్‌కు బిగ్ షాక్: అతడితో కలిసి వచ్చి సర్‌ప్రైజ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో కొంత మంది మాత్రమే ప్రజాధరణ పొందడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మిగిలిన వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ జాబితాలోకే ఓ యాంకర్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. నిన్న గాక మొన్న టెలివిజన్‌పైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి కొద్ది రోజులకే బిగ్ షాక్ తగిలింది. ఇంతకీ ఎవరా యాంకర్.? ఆమెకు తగిలిన షాక్ ఏంటి.? మధ్యలో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు.? అనేవి తెలియాలంటే పూర్తిగా చదవాల్సిందే.!

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  నగ్నంగా కనిపించా.. అన్నీ అలాంటి ఆఫర్సే.. అందరూ అదే అడుగుతున్నారు: హీరోయిన్ ఆవేదన

  నగ్నంగా కనిపించా.. అన్నీ అలాంటి ఆఫర్సే.. అందరూ అదే అడుగుతున్నారు: హీరోయిన్ ఆవేదన

  రంగుల ప్రపంచంలో నటనా వృత్తి ఎంచుకున్నాక అన్నిరకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కథ డిమాండ్ చేయాలే గానీ కెమెరా ముందు శృతిమించి రొమాంటిక్ సీన్స్ పండించక తప్పదు. అయితే ఇలాంటి సీన్లలో నటించిన హీరోయిన్స్.. కొన్ని సందర్భాల్లో విడుదల తర్వాత పలు ఇబ్బందులకు గురికావడం చూస్తున్నాం. తాజాగా నటి తమిళ ఆండ్రియా విషయంలో అదే జరిగిందట. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  రోజాకి అతనంటేనే ఇష్టం.. సీక్రెట్ బయటపెట్టిన హైపర్ ఆది! ఓపెన్‌గా చెప్పేయడంతో..

  రోజాకి అతనంటేనే ఇష్టం.. సీక్రెట్ బయటపెట్టిన హైపర్ ఆది! ఓపెన్‌గా చెప్పేయడంతో..

  వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి తన గ్లామర్‌తో అప్పటి కుర్రకారును బుట్టలో వేసుకున్న రోజా.. ఇప్పుడు జబర్దస్త్ అంటూ నవ్వులతో నేటి కుర్రకారును మాయ చేస్తోంది. జబర్దస్త్ తెరపై రోజా నవ్వులకు ఉండే డిమాండ్ వెలకట్టలేనిది. ఆ నవ్వులే ఈ జబర్దస్త్ షోకి బూస్టింగ్. జబర్దస్త్ జడ్జిగా ఓ రేంజ్ పాపులారిటీ కొట్టేసిన ఈమెకు నేటితరం హీరోల్లో ఒకరంటే చాలా ఇష్టమట. ఆ విషయం బయటపెట్టేశాడు హైపర్ ఆది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కునేందుకు అతనితో డీల్.. క్రిష్ భలే స్కెచ్ వేశాడే!!

  పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కునేందుకు అతనితో డీల్.. క్రిష్ భలే స్కెచ్ వేశాడే!!

  అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటు నిర్మాతలు, అటు అభిమానుల కోరిక మేరకు ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పింక్ రీమేక్‌తో పాటుగా క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ క్రిష్ వేస్తున్న ప్లాన్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అందిన అప్‌డేట్ పవన్ అభిమానుల్లో సరికొత్త ఆత్రుత నింపుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   నేను అలాంటి దాన్ని.. వాటి గురించి చెప్పడానికి ఎలాంటి సిగ్గు లేదు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

  నేను అలాంటి దాన్ని.. వాటి గురించి చెప్పడానికి ఎలాంటి సిగ్గు లేదు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

  నేను అలాంటి దాన్ని కాదు.. దాని గురించి చెప్పడానికి నాకెలాంటి సిగ్గు లేదని శ్రుతీ హాసన్ ఫైర్ అయింది. తన బాడీ మీద, తన మీద, లావుగా ఉంది, బక్కగా ఉందని కామెంట్స్ చేసే వారిపైన విరుచుకుపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందన్నది ఓసారి చూద్దాం.


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  మీరు కోరినవన్నీ ఇచ్చాం.. ముందు స్టార్ట్ చేయండి: కమల్ హాసన్‌కి బహిరంగ లేఖ

  మీరు కోరినవన్నీ ఇచ్చాం.. ముందు స్టార్ట్ చేయండి: కమల్ హాసన్‌కి బహిరంగ లేఖ

  కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌‌కి అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. కొన్నేళ్ల క్రిందట శంకర్ దర్శకత్వంలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతుండటంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ కమల్ హాసన్‌కి బహిరంగ లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఓ ఇంటిదైన సావిత్రక్క.. బిగ్‌బాస్ గ్యాంగ్ హల్చల్.. సోషల్ మీడియాలో వైరల్

  ఓ ఇంటిదైన సావిత్రక్క.. బిగ్‌బాస్ గ్యాంగ్ హల్చల్.. సోషల్ మీడియాలో వైరల్

  తెలంగాణ యాస, కట్టుతో ఫేమస్ అయింది శివజ్యోతి.. ఆమె ఎవరని అడుగుతారా? ఏంటి.. అదేనండి మన సావిత్రక్క. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ అందరి మనసులను గెలుచుకుని.. సావిత్రి నుంచి శివజ్యోతిగా తన సొంత బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ విషయం అప్పట్లో తెగ హల్చల్ చేసింది. సావిత్రి అనేది తమ బ్రాండ్ అని అది పేరు కాదని మీడియా చానెల్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయడం.. అప్పటి నుంచి శివజ్యోతి జ్యోతక్కగా మారిపోయింది. అదంతా వేరే విషయనుకోండి. తాజాగా శివజ్యోతికి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఓ కొత్తింటిని కొనడంతో శివజ్యోతి మొహంలో ఆనందం తాండవిస్తోంది. గృహ ప్రవేశ వేడుకను కూడా అంగరంగ వైభవంగా జరిపించింది. ఓ సారి ఆ కథేంటో చూద్దాం.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  Recommended Video

  Bigg Boss Telugu 3 : Sri Reddy Sensational Comments On Bigg Boss Show || Filmibeat Telugu
   పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి.. పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ!! మరో సంచలనం

  పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి.. పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ!! మరో సంచలనం

  సంచలన తార శ్రీ రెడ్డి.. మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఈ సారి ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమై తన గోడు వెలిబుచ్చింది. తనను హత్య చేస్తానంటూ బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. మరి ఇంతకీ శ్రీ రెడ్డిని అంతలా ఎవరు బెదిరిస్తున్నారు? అసలు కథేంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Sri Reddy, Kamal Hassan, Gayatri guptha, Chiranjeevi in the news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X