»   » ట్రెండింగ్: బిగ్‌బాస్‌లో అఫైర్ల కలకలం.. తేజస్వి , రేణు, షకలక శంకర్ సెన్సేషనల్..

ట్రెండింగ్: బిగ్‌బాస్‌లో అఫైర్ల కలకలం.. తేజస్వి , రేణు, షకలక శంకర్ సెన్సేషనల్..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

  Poonam Kaur Sensational Comments On Tollywood Issue
   మా పెళ్లాలు మమ్మల్ని తరిమేశారు..

  మా పెళ్లాలు మమ్మల్ని తరిమేశారు..

  క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం శంభో శంక‌ర‌. ఇటీవల సినిమా ప్రెస్ మీట్లో శంకర్ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కమెడియన్‌గా తాను సంపాదించిన డబ్బంతా దానాలు చేయడానికే సరిపోయిందని, తనకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లో ఉంటున్నామని మా పెళ్లాలు మమ్మల్ని తరిమేశారని చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పవన్ కళ్యాణ్‌తో నూతన్ నాయుడు బంధం

  పవన్ కళ్యాణ్‌తో నూతన్ నాయుడు బంధం

  బిగ్ బాస్ తెలుగు 2 నుండి రెండో వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నూతన్ నాయుడు మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయయన పలు సంచలన విషయాలు చెప్పారు. అసలు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతోంది? తాను ఎలాంటి వాడిని? ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏమిటి? ఇంట్లో ఉన్న సభ్యులపై తన అభిప్రాయం ఏమిటి? పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం ఎలాంటిది? ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రేణుదేశాయ్ భర్త ఎవరంటే

  రేణుదేశాయ్ భర్త ఎవరంటే

  సినీ నటి రేణుదేశాయ్ రెండో వివాహానికి సిద్దమవుతున్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత గత కొద్దికాలంగా ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఇటీవల రెండో వివాహం కోసం నిశ్చితార్థం జరిగినట్టు స్వయంగా రేణు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ దంపతులకు అఖిరా, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే రేణుదేశాయ్‌తో నిశ్చితార్థం జరిగిందనే విషయం సీక్రెట్‌గా ఉంచడంపై అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమైంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పెళ్లి చేసుకొంటే చంపేస్తామని బెదిరింపులు: రేణుదేశాయ్‌

  పెళ్లి చేసుకొంటే చంపేస్తామని బెదిరింపులు: రేణుదేశాయ్‌

  పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికి సుమారు ఆరేళ్లు అవుతున్నది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రేణుదేశాయ్‌కి మళ్లీ తోడు దొరికింది. తన మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొనేందుకు రేణుదేశాయ్ సిద్ధమయ్యారు. జూన్ 24 ఆదివారం రాత్రి రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది.

  రెండో పెళ్లి చేసుకొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని రేణుదేశాయ్‌ని కొందరు అభిమానులు హెచ్చరించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బిగ్ బాస్ షోలో ఏంటీ చండాలం

  బిగ్ బాస్ షోలో ఏంటీ చండాలం

  తెలుగులో మాదిరిగానే... తమిళంలో కూడా ఇపుడు బిగ్ బాస్ సీజన్ 2 రన్ అవుతోంది. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి నుండి వివాదాలకు కేంద్ర బింధువుగా ఉంది. తాజాగా బిగ్ బాస్ ఇంట్లో జరిగిన లిప్ కిస్సుల వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనం అయింది. అది కూడా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మధ్య జరుగడంతో బిగ్ బాస్ షోలో ఈ చండాలం ఏమిటీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తెలుగులో బిగ్‌బాస్2 షో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను

  తెలుగులో బిగ్‌బాస్2 షో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను

  ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. బిగ్‌బాస్ సూచించే టాస్క్‌లు సరదాగా సాగిపోతున్నాయి. అయితే సెలబ్రిటీల బిహేవియర్ మాత్రం ఇంకా ప్రేక్షకులకు రుచించడం లేదు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో చెరుకు రసం తీసే బాధ్యతను ఇంటి సభ్యులకు అప్పగించారు. మిషన్‌లో చెరుకు గడలు పెట్టి ఎంత తిప్పినా రసం రావడం లేదు అని తేజస్వితో సామ్రాట్ చెప్పుకొన్నాడు. అందుకు సమాధానంగా ‘మీవి పెట్టి తిప్పండి.. బాగా జ్యూస్ కారుతుంది' అని తేజస్వి అన్నారు. తేజస్వి అసభ్యంగా వాడిన మాటలతో సామ్రాట్ హర్ట్ అయ్యాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కండోమ్ బ్యాన్ చేస్తే ఎయిడ్స్ వస్తుందట

  కండోమ్ బ్యాన్ చేస్తే ఎయిడ్స్ వస్తుందట

  బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ వ్యవహారం మరోసారి బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. టెలివిజన్ నటి మహికా శర్మను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీశాయి. మహారాష్ట్రలో ప్లాస్టిక్ వాడకంపై బ్యాన్ విధించిన నేపథ్యంలో రాఖీ ప్రమోట్ చేస్తున్న బిబోయ్ కండోమ్స్‌ కూడా బ్యాన్ చేస్తారా? అంటూ మహికా శర్మ కామెంట్స్ చేయడం, దానికి ఆగ్రహంతో ఊగిపోయిన రాఖీ ఆమెను ఉద్దేశించి.. కండోమ్ బ్యాన్ చేస్తే నీకు ఎయిడ్స్ వస్తుంది అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ గొడవ మరింత ముదిరింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మోసం చేయడం లేదు. పెళ్లి చేసుకొంటున్నా.. రేణుదేశాయ్

  మోసం చేయడం లేదు. పెళ్లి చేసుకొంటున్నా.. రేణుదేశాయ్

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి వార్తపై మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. పవన్‌తో అధికారికంగా విడాకులు పొందిన ఏడేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. మన సమాజంలో వివాహ బంధానికి గౌరవం ఉంది. పెళ్లి అనేది బలమైన నమ్మకం. అందులో ప్రశాంతత ఉంటుంది. నేను ఎవరినీ మోసం చేయడం లేదు. నేరం చేయడం లేదు అని రేణుదేశాయ్ అన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ముట్టుకొన్నా.. పట్టుకొన్నా ఒప్పుకొను.. తేజస్వి వార్నింగ్

  ముట్టుకొన్నా.. పట్టుకొన్నా ఒప్పుకొను.. తేజస్వి వార్నింగ్

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో గొడవలు, అరుపులతో హోరెత్తుతున్నది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ నేపథ్యంలో ఇచ్చిన చెరుకు రసం తీసే పని సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరాటం తీవ్రస్థాయిలో జరిగింది. చెరుకు రసం టాస్క్ సామ్రాట్‌‌పై తేజస్విని అలకకు కారణమైంది. టాస్క్ సందర్భంగా సామ్రాట్ దీప్తి, శ్యామలను సామ్రాట్ పట్టుకోవడం తేజస్వినికి నచ్చలేదు. అలాగే సామ్రాట్‌ను మరో లేడి సెలబ్రిటీ ముట్టుకోవడం కోపం తెప్పించింది.


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నా.. రేణుదేశాయ్!

  ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నా.. రేణుదేశాయ్!

  సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ పేరుతో ట్రోలింగ్ జరుగుతోంది. విసుగెత్తిపోయిన రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాని క్లోజ్ చేశారు. తాజగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తికి రేణు దేశాయ్ ఇచ్చిన రరిప్లై సంచలనం రేపే విధంగా ఉంది. ఈ రిప్లైతో రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఈ క్రింద క్లిక్ చేయండి

  బాంబు పేల్చిన పూనమ్ కౌర్, చెంప పగలగొట్టా!

  బాంబు పేల్చిన పూనమ్ కౌర్, చెంప పగలగొట్టా!

  సంచలనం రేపుతున్న చికాగో సెక్స్ రాకెట్ గురించి టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సెక్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ ని కుదుపునకు గురి చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ వివాదం ఇంకా సమసిపోక ముందే చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది.


  పూర్తి వివరాల కోసం ఈ క్రింద క్లిక్ చేయండి

  అకిరా అప్సెట్ అయ్యాడా..!

  అకిరా అప్సెట్ అయ్యాడా..!

  పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతోంది. రెండవ వివాహంతో త్వరలో రేణు మళ్ళీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఇటీవలే కాబోయే భర్తతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం ఈ క్రింద క్లిక్ చేయండి

  English summary
  Bigg Boss2, Renu Desai second marriage become trending Telugu media last week. There are many aspects make audience glue to web media. Some stories are very trending even Social media too..
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more