For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: హీరోను చెప్పుతో కొడుతానని.. సుమ రెమ్యునరేషన్ ఎంతంటే..పూర్మీకి పూరి క్రేజీ మెసేజ్..

|

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి.పలు హీరోయిన్లు చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా, పలు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. మహర్షి సినిమా విజయం, బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ మరోసారి ఎంట్రీ లాంటి వార్తలు క్రేజీగా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...

అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌ నుంచి తప్పుకొన్నా.. అంతకంటే దరిద్రంగా.. డైరెక్టర్ తేజ

సినిమా ఇండస్ట్రీలో ముక్కు సూటిగా మాట్లాడే వారిలో దర్శకుడు తేజ ఒకరు. తొలుత ఎన్టీఆర్ బయోపిక్‌కు ఆయనే దర్శకుడు. ముహుర్తం షాట్ తర్వాత దర్శకుడిగా తేజ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీను నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బన్నీ, చరణ్‌కు ఇచ్చారు... నేను అడిగితే చెప్పుతో కొడతా అన్నారు: అల్లు శిరీష్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' మూవీ మే 17న విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. మూవీ ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ ఆసక్తికరంగా ప్రసంగించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జిప్ ఓపెన్ చేసి కవ్వించిన లోఫర్ పాప.. లేచిపోదామా అంటూ..!

తమను తాము ప్రమోట్ చేసుకోవడం, తమ బ్రాండ్స్‌ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడం కోసం సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేసుకుంటున్నారు. ఈ తరహా టేక్నిక్ కుర్ర హీరోయిన్ దిశా పటానీకి బాగా తెలుసు. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఆమెకు సాటిరారెవ్వరు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శ్రీ రెడ్డి రచ్చ రంబోలా.. అది కూడా బిగ్‌బాస్ హౌస్‌లో! ఇక ఆగగలమా..?

కాస్టింగ్ కౌచ్ అనే పేరుతో ఎంతోమంది ప్రముఖులు తనను వాడుకొని మోసం చేశారని నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్ కానుందట. మామూలుగానే నానా రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇక బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడితే రచ్చ రంబోలె అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మేకప్ వేసుకో.. నోరు పారేసుకొన్న నెటిజన్.. దిమ్మ తిరిగే జవాబిచ్చిన నమత్ర

సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన ఫెర్ఫార్మెన్స్‌తో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఆకట్టుకొన్నారు. సినిమా సక్సెస్ రేసులో దూసుకెళ్తున్న నేపథ్యంలో మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపెళ్లి, ఇతరుల విందు చేసుకొన్నారు. ఈ విందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దున్నేద్దాం అంటూ చార్మీకి పూరి మెసేజ్.. అలాంటి ఆలోచనలు నాకు లేవంటూ ఛార్మి!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మింగ్ బ్యూటీ చాలాకాలంగా దగ్గరగా ఉంటున్నారు. పూరికి కూడా ఛార్మి తోడు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. అందుకే ఇద్దరూ కలిసి పలు సినిమాలు నిర్మిస్తూ దేశ విదేశాలు చుట్టి వస్తున్నారు. అయితే ఈ రోజు (మే 17) ఛార్మి పుట్టిన రోజు సందర్బంగా పూరి జగన్నాథ్ ఓ మెసేజ్ పెట్టారు. అదేవిధంగా ఛార్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది ఆ విశేషాలు చూద్దామా..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ సుమ రెమ్యూనరేషన్ ఎంత? రాజీవ్ కనకాల చెప్పింది నిజమా?

సుమ విజయం వెనక భర్త రాజీవ్ కనకాల సపోర్ట్ ఉందని అంతా అనుకుంటారు. అయితే రాజీవ్ కనకాల మాత్రం ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆమె స్నానం చేస్తుంటే చూడాలని ఉంది.. పెళ్లి కూడా బ్రేకప్ అయితే.. షాహీద్ కపూర్

సినీ తారలైనా వారు అభిమానించే సెలబ్రిటీలు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. తాను అమితంగా ఇష్టపడే హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ అని బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ చెప్పారు. గతంలోని షాహీద్‌కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మహేష్ పక్కన నిలబడే అర్హత కూడా లేదు: ‘మహర్షి’ సక్సెస్ మీట్లో పెద్దాయన భావోద్వేగం

'మహర్షి' మూవీలో రిషికి వ్యవసాయం చేయడం నేర్పించే రైతు పాత్రలో నటించిన గురుస్వామి... ఈ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నేను స్టేజీ ఆర్టిస్టును, కెమెరా ముందు నటించడం తెలియదు అంటూ

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ముద్దు సీన్లు అవసరమే.. బూతు సినిమాలు వేరు, జీవితను ఎందుకు పిలిచారు?: తమ్మారెడ్డి

''అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 వచ్చిన తర్వాత తెలుగులో ఎవరూ ముద్దు సీన్లు లేకుండా సినిమాలు తీయడం లేదు, బెడ్రూం సీన్లు, శృంగార సీన్లతో సినిమాను నింపేస్తున్నారు, ప్రైవేటుగా చేసే పనులు ఇలా పబ్లిక్‌గా సినిమాల్లో చూపిస్తూ చండాలం చేస్తున్నారు' అంటూ నటి జీవిత 'డిగ్రీ కాలేజ్' టీజర్ లాంచ్ ఈవెంటులో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్ వచ్చేస్తుంది.. వెంటపడి మరీ: తేజ

దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అందించిన విజయం డైరెక్టర్ తేజలో కొత్త ఉత్సహాన్ని తీసుకొచ్చింది. అయినా మరో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఈయన అదే కాజల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కాబోయే భార్యను బికినీలో ఫోటో తీసిన హీరో... వైరల్ అవుతున్న పిక్!

బాలీవుడ్ ప్రేమ జంట పర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ వ్యవహారం కొన్ని రోజులుగా హిందీ సినీ సర్కిల్‍‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రేమించుకోవడంలో తప్పు లేదు కానీ... వీరి వ్యవహారం మరీ బరితెగింపుగా ఉందని, ఇద్దరు ఆడపిల్లకు తండ్రిగా ఉన్న పర్హాన్ తన భార్యకు విడాకులు ఇచ్చి ఇలా ప్రియురాలితో జల్సాలు చేయడం ఏమీ బాగోలేదని, కాస్త డీసెన్సీ ప్రదర్శిస్తే బావుండేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ముద్దు పెట్టాలనుంది, ఆ మోజు ఇలా తీర్చుకుంటున్నా... నిధి అగర్వాల్ హల్‌చల్

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలను ఆరబోసే ఫొటోలతో మాయ చేసే నిధి అగర్వాల్ తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. నిధి అగర్వాల్ తన కోరికను బయటపెడుతూ పొట్టి దుస్తుల్లో కలర్‌ఫుల్‌గా కనిపించడమే గాక యువతకు మత్తెక్కించే మెసేజ్ పెట్టింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మగ్గాళ్ళందరూ అలాంటి వారే.. పెళ్ళికి పనికొచ్చే మగాడు అతనొక్కడే.. తాప్సి సంచలన కామెంట్స్

పింక్ సినిమాతో మంచి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ భేష్ అనిపించుకుంటోంది. బద్లా వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించున్న తాప్సి తాజాగా జరిగిన ఓ షోలో మగవారిపై సంచలన కామెంట్స్ చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending Telugu Film news
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more